నెల్లూరు నగరంలోని వేదయపాలెం సమీపంలో జ్యోతి నగర్ నందు మిస్టర్ చాయ్ ఫ్రాంచెస్ గొప్ప ప్రారంభం వేదయపాలెం జ్యోతి నగర్ మూడో వీధి నందు అంగరంగ వైభవంగా మహా నగరాలకు దీటుగా మిస్టర్ చాయ్ స్నాక్స్ అండ్ బేవరేజెస్ ఫ్రాంచెస్ గొప్పగా ప్రారంభించారు. ఈ ప్రారంభానికి ముఖ్య అతిథులుగా ఎస్ బి ఐ బ్యాంక్ చీఫ్ మేనేజర్ కిరణ్ మరియు రమేష్ హాజరవ్వటం జరిగిందని తెలిపారు. మహానగరాలకు మాత్రమే పరిమితంగా ఉండేటువంటి ఇటువంటి స్మోక్ ఫ్రీ టి కెఫెస్ను నెల్లూరులో ఏర్పాటు చేయటం మంచి శుభ పరిణామం అంటూ నిర్వాహకులు మాలపాటి అభిషేక్ను అభినందించారు. కావున నెల్లూరు చాయి ప్రియులు ఒకసారి తమ మిస్టర్ చాయ్ కు విచ్చేసి రుచి చూడవలసిందిగా కోరారు. తమ వద్ద అన్ని రకాల మిల్క్ షేక్స్ టీ కాఫీ పొజిటోస్ స్నాక్స్ నాణ్యమైన క్వాలిటీతో సామాన్య మానవుడికి అందుబాటు ధరల్లో ఉంటాయని కావున ఒకసారి విచ్చేసి టేస్ట్ చేయవలసిందిగా నిర్వాహకులు ప్రత్యేకంగా ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో బంధుమిత్రుల్లో శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొని విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు.
నెల్లూరు నగరంలోని వేదయపాలెం సమీపంలో జ్యోతి నగర్ నందు మిస్టర్ చాయ్ ఫ్రాంచెస్ గొప్ప ప్రారంభం వేదయపాలెం జ్యోతి నగర్ మూడో వీధి నందు అంగరంగ వైభవంగా మహా నగరాలకు దీటుగా మిస్టర్ చాయ్ స్నాక్స్ అండ్ బేవరేజెస్ ఫ్రాంచెస్
గొప్పగా ప్రారంభించారు. ఈ ప్రారంభానికి ముఖ్య అతిథులుగా ఎస్ బి ఐ బ్యాంక్ చీఫ్ మేనేజర్ కిరణ్ మరియు రమేష్ హాజరవ్వటం జరిగిందని తెలిపారు. మహానగరాలకు మాత్రమే పరిమితంగా ఉండేటువంటి ఇటువంటి స్మోక్ ఫ్రీ టి కెఫెస్ను నెల్లూరులో ఏర్పాటు
చేయటం మంచి శుభ పరిణామం అంటూ నిర్వాహకులు మాలపాటి అభిషేక్ను అభినందించారు. కావున నెల్లూరు చాయి ప్రియులు ఒకసారి తమ మిస్టర్ చాయ్ కు విచ్చేసి రుచి చూడవలసిందిగా కోరారు. తమ వద్ద అన్ని రకాల మిల్క్ షేక్స్ టీ కాఫీ
పొజిటోస్ స్నాక్స్ నాణ్యమైన క్వాలిటీతో సామాన్య మానవుడికి అందుబాటు ధరల్లో ఉంటాయని కావున ఒకసారి విచ్చేసి టేస్ట్ చేయవలసిందిగా నిర్వాహకులు ప్రత్యేకంగా ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో బంధుమిత్రుల్లో శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొని విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు.
- *📰 టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి – సుగవాసి ప్రసాద్ బాబు* రాయచోటి 28 మార్చి 2026: తెలుగువారి ఆత్మగౌరవం కోసం స్థాపించబడిన తెలుగుదేశం పార్టీకి రేపు 29-03-2026 (ఆదివారం) నాటికి 44 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా, పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పార్లమెంట్ నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెలుగుదేశం పార్టీ అనేది ప్రజల ఆశయాల కోసం పుట్టిన ఉద్యమమని, రాష్ట్ర అభివృద్ధి, పేదల సంక్షేమం, రైతుల మేలు, మహిళల సాధికారత, యువతకు ఉద్యోగావకాశాలే పార్టీ లక్ష్యమని పేర్కొన్నారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మంత్రి శ్రీ నారా లోకేష్ గారి ఆదేశాలు మేరకు, 👉 ప్రతి కార్యకర్త తన ఇంటి పై టీడీపీ పసుపు జెండాను ఎగరేసి పార్టీ పట్ల ఉన్న నిబద్ధతను చాటాలని కోరారు. అలాగే గ్రామ గ్రామాన పార్టీ కార్యాలయాల వద్ద, దిమ్మెల వద్ద జెండా ఎగరేసి, శుభ్రత కార్యక్రమాలు నిర్వహించి, ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుంచి ప్రజల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పథకాలు అమలు చేశారని, భవిష్యత్తులో కూడా ప్రజల ఆశయాలకు అనుగుణంగా టీడీపీ ప్రయాణం కొనసాగుతుందని తెలిపారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందరూ ఐక్యంగా నిలబడి పార్టీని మరింత బలోపేతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ✍️ ఇట్లు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు2
- పలమనేరు గంటఊరు తిరుపతి గంగమ్మ తల్లిని దర్శించుకున్న పలమనేరు మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రాంత ప్రజలు అందరూ అష్ట ఐశ్వర్యాలతో, ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని,పంటలు బాగా పండాలని, పంటలకు మంచి గిట్టుబాటు ధర లభించాలని వేడుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సోమచంద్రారెడ్డి, హేమంత్ కుమార్ రెడ్డి, మురళి, నవీన్, ప్రహల్లాద, చెంగారెడ్డి తదితర వైసిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.1
- Post by Syyed taher1
- గాండ్లపెంట మండల పరిధిలోని కటారిపల్లి గ్రామంలో వెలసిన యోగవేమన ఉత్సవాలు నేటి నుండి ప్రారంభం కానున్నాయి. ఆదివారం సాయంకాలం కుంభము పోయుట శక్తి పూజ నిర్వహించబడును. ఆలయ ఆవరణంలో పలు రకాల నూతన అంగులతో అలంకరణ భక్తులను ఆకర్షిస్తుంది. ఆలయ ఆవరణములో అతిపెద్ద వాయిద్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. కిలోమీటర్ల మేర విద్యుత్తు దీపాలంకరణ నంద వేమారెడ్డి చేయించారు.1
- ఆత్మకూరు మార్చి 28,నంద్యాల జిల్లా ఆత్మకూరు మున్షిపాల్ కౌన్సిల్ సమావేశం కమిషనర్ ఓబులేష్ ఆధ్వర్యములో వేలం పాట చేపల, సంత మార్కెట్, గేటు వసూల్,చికెన్ చిన్న కామేలా, పెద్ద కామేలా ల నుండి గతం కంటే అదనంగా పది హేను లక్షలు రూపాయలు ఆదాయం వచ్చింది అని మున్సిపల్ కమిషనర్ ఓబులేశు తెలియజేశారు, ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతు బకాయి పన్నుల వడ్డీ లో 50 శాతం మినహాయింపును, గృహోప యాజమానూలు సద్వినియోగం మర్చి 31వరకే వర్తిస్తుంది అని తెలియజేసినారు,మున్షిపాలిటీ కి వచ్చిన ఆదాయమును మున్షిపాలిటీ అభివృద్ధి కి ఉపయోగిస్తాం అని తెలియజేసినారు.1
- గుంటూరు పశ్చిమ లో సమస్యలు అనేవి లేకుండా చేస్తాం: ఎమ్మెల్యే మాధవి కూటమి ప్రభుత్వం ప్రజల అభివృద్ధి, సంక్షేమం లక్ష్యంగా పనిచేస్తుందని MLA మాధవీ అన్నారు. నల్లపాడు రోడ్డులోని ఆదర్శనగర్ రూ.1.40లక్షల వ్యయంతో చేపడుతున్న కాల్వలు, రహదారి నిర్మాణానికి శనివారం మాధవీ శంకుస్థాపన చేశారు. శివారు ప్రాంతాల్లో మౌలిక వసతుల సమస్య లేకుండా పరిష్కరిస్తున్నామని చెప్పారు. వేసవిలో నీటి సమస్యలు తలెత్తకుండా అధికారులు చూడాలని చెప్పారు. కూటమి నాయకులు, కార్యకర్తలు,అభిమానులు పాల్గొన్నారు.1
- Post by Syyed taher1
- చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం శేషాపురం వద్ద ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును కార్ ఢీకొట్టడంతో ఘోర ప్రమాదం. బస్సు కిందికి దూసుకెళ్లిన కారులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు—శ్రీధర్ రావు, లక్ష్మి, నాలుగేళ్ల ఆద్విక మృతి చెందారు. డ్రైవర్‌కు తీవ్ర గాయాలు కాగా, బెంగళూరు నుంచి తిరుమలకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.1
- గాండ్లపెంట మండలంలో ఎంపీడీవో రామకృష్ణ కామసూత్ర బాబురావు ఆధ్వర్యంలో "స్వర్ణ ఆంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర " కార్యక్రమము చేశారు. పారిశుద్ధ్య కార్మికులకు గౌరవించి వారి విధులు పట్ల వ్యవహరిస్తున్న తీరును ప్రశంసించి ఘనంగా సత్కరించారు. నివాసాలు ఉన్న ప్రాంతాలలో శుభ్రంగా ఉంచుకుంటే ఎలాంటి వ్యాధులు దరిదాపు రావని ప్రజలకు సూచించారు. స్వచ్ఛ్ ఆంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా తోపుడుబండ్లను అందించారు.1