logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

శ్రీ శాంకరీ దుర్గా పీఠం 20వ వార్షికోత్సవంలో అమ్మవారిని దర్శించుకున్న బొడ్డు శ్రీ శాంకరీ దుర్గా పీఠం 20వ వార్షికోత్సవంలో అమ్మవారిని దర్శించుకున్న బొడ్డు కోరుకొండ మండలం గాడాల గ్రామంలో శ్రీ శాంకరీ దుర్గా పీఠం 20వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో రూడా చైర్మన్, తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, రాజానగరం నియోజకవర్గ ఇన్‌చార్జి బొడ్డు వెంకటరమణ చౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ శాంకరీ దుర్గాదేవి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.20వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని పీఠం నిర్వాహకులు చేపట్టిన ఆధ్యాత్మిక కార్యక్రమాలను బొడ్డు వెంకటరమణ చౌదరి అభినందించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.బొడ్డు వెంకటరమణ చౌదరి పుప్పాల వెంకటరత్నం చిట్టిప్రోలు పద్దరాజు దిడ్డి మాధవరావు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పడాల సత్యనారాయణ (పండు), నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షులు పుప్పాల వెంకటరత్నం, చిటిప్రోలు పద్దరాజు, క్లస్టర్ కన్వీనర్, బుచ్చింపేట మాజీ ఎంపీటీసీ దిడ్డి మాధవరావు, టిడిపి గ్రామ కమిటీ అధ్యక్షులు చాటపర్తి వెంకన్న, కార్యదర్శి అడ్డాల సత్యనారాయణ, గ్రామానికి చెందిన టిడిపి నాయకులు మట్ట సూర్యనారాయణ, మట్ట పెద్ద, వేముల సత్తిరాజు, బాగల వెంకటేశ్వరరావు, బైవరపు వెంకటేశ్వరరావు, ముప్పిడిశెట్టి సుబ్బారావు, మడికి మహారాజ్, కోసూరి గంగయ్య

8 hrs ago
user_Surisetti Rambabu
Surisetti Rambabu
కొరుకొండ, తూర్పు గోదావరి, ఆంధ్రప్రదేశ్•
8 hrs ago

శ్రీ శాంకరీ దుర్గా పీఠం 20వ వార్షికోత్సవంలో అమ్మవారిని దర్శించుకున్న బొడ్డు శ్రీ శాంకరీ దుర్గా పీఠం 20వ వార్షికోత్సవంలో అమ్మవారిని దర్శించుకున్న బొడ్డు కోరుకొండ మండలం గాడాల గ్రామంలో శ్రీ శాంకరీ దుర్గా పీఠం 20వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో రూడా చైర్మన్, తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, రాజానగరం నియోజకవర్గ ఇన్‌చార్జి బొడ్డు వెంకటరమణ చౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ శాంకరీ దుర్గాదేవి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.20వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని పీఠం నిర్వాహకులు చేపట్టిన ఆధ్యాత్మిక కార్యక్రమాలను బొడ్డు వెంకటరమణ చౌదరి అభినందించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.బొడ్డు వెంకటరమణ చౌదరి పుప్పాల వెంకటరత్నం చిట్టిప్రోలు పద్దరాజు దిడ్డి మాధవరావు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పడాల సత్యనారాయణ (పండు), నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షులు పుప్పాల వెంకటరత్నం, చిటిప్రోలు పద్దరాజు, క్లస్టర్ కన్వీనర్, బుచ్చింపేట మాజీ ఎంపీటీసీ దిడ్డి మాధవరావు, టిడిపి గ్రామ కమిటీ అధ్యక్షులు చాటపర్తి వెంకన్న, కార్యదర్శి అడ్డాల సత్యనారాయణ, గ్రామానికి చెందిన టిడిపి నాయకులు మట్ట సూర్యనారాయణ, మట్ట పెద్ద, వేముల సత్తిరాజు, బాగల వెంకటేశ్వరరావు, బైవరపు వెంకటేశ్వరరావు, ముప్పిడిశెట్టి సుబ్బారావు, మడికి మహారాజ్, కోసూరి గంగయ్య

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • ఈ సమస్యకు శాశ్వత పరిస్కారం చూపండి 🙏 ఇది డ్రైనేజీ కాదు, పూర్తిగా చెత్త కాలువలా అయిపోయింది. నీళ్ళు నల్లగా, నురగతో, ప్లాస్టిక్ చెత్తతో నిండిపోయాయి. ఇలా ఉంటే దోమలు, రోగాలు రావడం పక్కా > ఇది మా నార్కిడిమిల్లి గ్రామం, కొత్తపేట నియోజకవర్గం, కోనసీమ జిల్లా దుస్థితి! > > డ్రైనేజీ కాలువ పూడుకుపోయి, మురుగునీరు నిలిచిపోయి దుర్వాసన వస్తుంది. పక్కనే కొబ్బరి చెట్లు, ఇళ్ళు ఉన్నాయి. పిల్లలు, పెద్దలు రోగాల బారిన పడుతున్నారు. ఇన్ని రోజులుగా పట్టించుకునే నాథుడే లేడు. > > మా MLA బండారు సత్యానందరావు గారు @ncbn గారు @naralokesh గారు దయచేసి స్పందించి ఈ కాలువను శుభ్రం చేయించండి 🙏 > > #Narkidimilli #Kothapeta #Konaseema #DrainageProblem #SwachhAndhra @Collector_Konaseema ---
    2
    ఈ సమస్యకు శాశ్వత పరిస్కారం చూపండి 🙏
ఇది డ్రైనేజీ కాదు, పూర్తిగా చెత్త కాలువలా అయిపోయింది. నీళ్ళు నల్లగా, నురగతో, ప్లాస్టిక్ చెత్తతో నిండిపోయాయి. ఇలా ఉంటే దోమలు, రోగాలు రావడం పక్కా 
> ఇది మా నార్కిడిమిల్లి గ్రామం, కొత్తపేట నియోజకవర్గం, కోనసీమ జిల్లా దుస్థితి!
>
> డ్రైనేజీ కాలువ పూడుకుపోయి, మురుగునీరు నిలిచిపోయి దుర్వాసన వస్తుంది. పక్కనే కొబ్బరి చెట్లు, ఇళ్ళు ఉన్నాయి. పిల్లలు, పెద్దలు రోగాల బారిన పడుతున్నారు. ఇన్ని రోజులుగా పట్టించుకునే నాథుడే లేడు.
>
> మా MLA బండారు సత్యానందరావు గారు @ncbn గారు @naralokesh గారు దయచేసి స్పందించి ఈ కాలువను శుభ్రం చేయించండి 🙏
>
> #Narkidimilli #Kothapeta #Konaseema #DrainageProblem #SwachhAndhra @Collector_Konaseema
---
    user_Ramugowd Matta
    Ramugowd Matta
    Fruit & Vegetable Trader ఆత్రేయపురం, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
    19 hrs ago
  • ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య ఘటనపై కఠిన చర్యలకు డిమాండ్ ద్వారకాతిరుమల మండల బీజేపీ అధ్యక్షుడు చిలకా వీరాస్వామి ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు పోలీసులను కలిసి ఫిర్యాదు చేశారు. సాహిత్ ఖాన్‌పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టి, బాధ్యుడిగా తేలిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు రాష్ట్ర హోంమంత్రి, డీజీపీ తక్షణమే స్పందించి, నిష్పక్షపాత దర్యాప్తు జరిగేలా చర్యలు తీసుకోవాలని, నిందితుడిగా సాదిక్ కు చట్టప్రకారం కఠిన శిక్ష పడేలా చూడాలని చిలకా వీరాస్వామి కోరారు.
    1
    ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య ఘటనపై కఠిన చర్యలకు డిమాండ్
ద్వారకాతిరుమల మండల బీజేపీ అధ్యక్షుడు చిలకా వీరాస్వామి ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు పోలీసులను కలిసి ఫిర్యాదు చేశారు. సాహిత్ ఖాన్‌పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టి, బాధ్యుడిగా తేలిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు రాష్ట్ర హోంమంత్రి, డీజీపీ తక్షణమే స్పందించి, నిష్పక్షపాత దర్యాప్తు జరిగేలా చర్యలు తీసుకోవాలని, నిందితుడిగా సాదిక్ కు చట్టప్రకారం కఠిన శిక్ష పడేలా చూడాలని చిలకా వీరాస్వామి కోరారు.
    user_Bhaskar K Muppidi
    Bhaskar K Muppidi
    దేవరపల్లె, తూర్పు గోదావరి, ఆంధ్రప్రదేశ్•
    23 hrs ago
  • 🛕 శ్రీ స్వామి వారి ఆలయ పునః నిర్మాణం 🛕 👤 ప్రభుత్వ విప్, ముమ్మిడివరం శాసన సభ్యులు 🌟 శ్రీ దాట్ల సుబ్బరాజు గారి ఆధ్వర్యంలో జరుగుతున్నది 🌟 ది 24-08-2026, సోమవారం విరాళం అందించిన దాత: శ్రీ జి వెంకట చలపతి రావు విజయవాడ ₹ 5 వేలు 🌸 "దాతకు దేవస్థానం తరపున శుభాభినందనలు" 🌸 🌐 Website: www.sriveereswaraswamytemple 📞 6301711136 ⛳ నిత్య కల్యాణం - పచ్చతోరణంగా విరాజిల్లుతున్న శ్రీ వీరేశ్వర స్వామి దేవస్థానం, మురమళ్ల 📞 08856 278136 📞 9490111136 📞 7382111136 ఓం నమో వీరేశ్వర
    1
    🛕 శ్రీ స్వామి వారి ఆలయ పునః నిర్మాణం 🛕

👤 ప్రభుత్వ విప్, ముమ్మిడివరం శాసన సభ్యులు
🌟 శ్రీ దాట్ల సుబ్బరాజు గారి ఆధ్వర్యంలో జరుగుతున్నది 🌟
ది 24-08-2026, సోమవారం విరాళం అందించిన దాత:
శ్రీ జి వెంకట చలపతి రావు
విజయవాడ
₹ 5 వేలు
🌸 "దాతకు దేవస్థానం తరపున శుభాభినందనలు" 🌸
🌐 Website: www.sriveereswaraswamytemple
📞 6301711136
⛳ నిత్య కల్యాణం - పచ్చతోరణంగా విరాజిల్లుతున్న
శ్రీ వీరేశ్వర స్వామి దేవస్థానం, మురమళ్ల
📞 08856 278136 📞 9490111136 📞 7382111136
ఓం నమో వీరేశ్వర
    user_Ravi Sharma Nagabhatla
    Ravi Sharma Nagabhatla
    Hindu temple ఐ. పోలవరం, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
    20 hrs ago
  • దేశంలో బీసీలు 50 శాతం ఉన్నారు. బీసీల జనాభాకు అణుగుణంగా రిజర్వేషన్లు కల్పించండి - కర్నేన గౌరు నాయుడు డిమాండ్
    1
    దేశంలో బీసీలు 50 శాతం ఉన్నారు. బీసీల జనాభాకు అణుగుణంగా రిజర్వేషన్లు కల్పించండి 
- కర్నేన గౌరు నాయుడు డిమాండ్
    user_Gopi krishna Journalist
    Gopi krishna Journalist
    journalist (20yrs experience) పాలకొల్లు, పశ్చిమ గోదావరి, ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
  • శివకోటి గ్రామంలో హైవే పై రాకపోకలు నిలుపుదల చేయడం వల్ల వాహనదారులు ప్రజలు ఇబ్బంది అంబేద్కర్ కోనసీమ జిల్లా శివకోటి గ్రామంలో హైవే పై రాకపోకలు నిలుపుదల చేయడం వల్ల వాహనదారులు ప్రజలు ఇబ్బంది అనేక ఇబ్బందులు పడుతున్నారని రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ సభ్యులు రుద్రరాజు గోపాలకృష్ణరాజు ఆవేదన వ్యక్తం చేశారు. హైవే రోడ్డు పై 132 కె వి వైర్లు కిందకి వేలాడుతూ ఉండటం వలన పెద్ద వాహనాలు కు ఇబ్బంది ఉంటుందని ప్రస్తుతం రాకపోకలు నిలుపుదల చేసినారు. చించినాడ బ్రిడ్జి పనులు చేసినప్పుడే 132 K V పనులు చేసి ఉంటే ఇప్పుడు ఇబ్బంది ఉండేది కాదు. రోడ్ క్రాసింగ్ టవర్లలో ఒక టవరు పిల్లర్ల పని ఈరోజుతో పూర్తి అయినది. రెండవ టవర్ పనులు పూర్తి చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఏపీ ట్రాన్స్ కో, N H R & B వారు సమన్వయంతో కలిసి పనిచేసి హైవే పై రాకపోకలను వెంటనే పున రుద్దరించాలని కాంగ్రెస్ పార్టీ తరపు న డిమాండ్ చేస్తున్నాము.
    1
    శివకోటి గ్రామంలో హైవే పై రాకపోకలు నిలుపుదల చేయడం వల్ల వాహనదారులు ప్రజలు ఇబ్బంది
అంబేద్కర్ కోనసీమ జిల్లా శివకోటి గ్రామంలో హైవే పై రాకపోకలు నిలుపుదల చేయడం వల్ల వాహనదారులు ప్రజలు ఇబ్బంది అనేక ఇబ్బందులు పడుతున్నారని రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ సభ్యులు రుద్రరాజు గోపాలకృష్ణరాజు ఆవేదన వ్యక్తం చేశారు. హైవే రోడ్డు పై 132 కె వి వైర్లు కిందకి వేలాడుతూ ఉండటం వలన పెద్ద వాహనాలు కు ఇబ్బంది ఉంటుందని ప్రస్తుతం రాకపోకలు నిలుపుదల చేసినారు. చించినాడ బ్రిడ్జి పనులు చేసినప్పుడే 132 K V  పనులు చేసి ఉంటే ఇప్పుడు ఇబ్బంది ఉండేది కాదు. రోడ్ క్రాసింగ్ టవర్లలో ఒక టవరు పిల్లర్ల పని ఈరోజుతో పూర్తి అయినది.  రెండవ టవర్ పనులు పూర్తి చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఏపీ ట్రాన్స్ కో, N H  R & B వారు సమన్వయంతో కలిసి పనిచేసి హైవే పై రాకపోకలను వెంటనే పున రుద్దరించాలని కాంగ్రెస్ పార్టీ తరపు న డిమాండ్ చేస్తున్నాము.
    user_SS NEWS
    SS NEWS
    Media company రాజోలు, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
    17 hrs ago
  • ****ఉప్మా తిన్న 8 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ **** ఖమ్మం జిల్లా: వేంసూరు మండలం మర్లపాడులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. అల్పాహారంగా ఉప్మా తిన్న 6, 7 తరగతులకు చెందిన ఎనిమిది మంది విద్యార్థులు వాంతులు చేసుకుని అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో అప్రమత్తమైన ఉపాధ్యాయులు వారిని వెంటనే వేంసూరు పీహెచ్‌సీకి తరలించారు. అక్కడ వైద్యులు విద్యార్థులకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఎనిమిది మంది విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా, పాఠశాలలో ఓ ట్రస్ట్ ఆధ్వర్యంలో అల్పాహారం పంపిణీ కార్యక్రమం నేటి నుంచే ప్రారంభమైంది. తొలిరోజే విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉండటంతో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.
    1
    ****ఉప్మా తిన్న 8 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ ****
ఖమ్మం జిల్లా: వేంసూరు మండలం మర్లపాడులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. అల్పాహారంగా ఉప్మా తిన్న 6, 7 తరగతులకు చెందిన ఎనిమిది మంది విద్యార్థులు వాంతులు చేసుకుని అస్వస్థతకు గురయ్యారు.
విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో అప్రమత్తమైన ఉపాధ్యాయులు వారిని వెంటనే వేంసూరు పీహెచ్‌సీకి తరలించారు. అక్కడ వైద్యులు విద్యార్థులకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఎనిమిది మంది విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
కాగా, పాఠశాలలో ఓ ట్రస్ట్ ఆధ్వర్యంలో అల్పాహారం పంపిణీ కార్యక్రమం నేటి నుంచే ప్రారంభమైంది. తొలిరోజే విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉండటంతో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.
    user_Tharun
    Tharun
    Local News Reporter సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    14 hrs ago
  • రక్తం వచ్చేటట్టు లారీ డ్రైవర్‌పై పిడుగుద్దులతో దాడి చేసిన రవాణా శాఖ ఇన్‌స్పెక్ట‌ర్ పార్వతి డ్రైవర్ లారీ డ్రైవర్‌పై దాడి చేసిన బ్రేక్ ఇన్‌స్పెక్ట‌ర్ డ్రైవర్ గాజువాక‌లో ర‌వాణా శాఖ అధికారి డ్రైవ‌ర్ దుర‌హంకారం షీలానగర్ మారుతి జంక్షన్ వద్ద లారీ డ్రైవర్ వాహనం ఆప‌లేద‌ని లారీని ఓవర్ ట్రాక్ చేసిన ఇన్‌స్పెక్ట‌ర్ పార్వతి ఇన్‌స్పెక్ట‌ర్ పార్వతి సమక్షంలో ఆమె డ్రైవర్ వీరంగం, లారీ డ్రైవర్‌పై పిడుగులతో దాడి విచక్షణ రహితంగా దాడి చేయ‌డంపై ఆంధ్రప్రదేశ్ లారీ అసోసియేషన్ సభ్యులు ధర్నాకు సిద్ధం
    1
    రక్తం వచ్చేటట్టు లారీ డ్రైవర్‌పై పిడుగుద్దులతో దాడి చేసిన రవాణా శాఖ ఇన్‌స్పెక్ట‌ర్ పార్వతి డ్రైవర్

లారీ డ్రైవర్‌పై దాడి చేసిన బ్రేక్ ఇన్‌స్పెక్ట‌ర్ డ్రైవర్
గాజువాక‌లో ర‌వాణా శాఖ అధికారి డ్రైవ‌ర్ దుర‌హంకారం 
షీలానగర్ మారుతి జంక్షన్ వద్ద లారీ డ్రైవర్ వాహనం ఆప‌లేద‌ని లారీని ఓవర్ ట్రాక్ చేసిన ఇన్‌స్పెక్ట‌ర్ పార్వతి
ఇన్‌స్పెక్ట‌ర్ పార్వతి సమక్షంలో ఆమె డ్రైవర్ వీరంగం, లారీ డ్రైవర్‌పై పిడుగులతో దాడి
విచక్షణ రహితంగా దాడి చేయ‌డంపై ఆంధ్రప్రదేశ్ లారీ అసోసియేషన్ సభ్యులు ధర్నాకు సిద్ధం
    user_ఆజాద్
    ఆజాద్
    Local News Reporter సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    16 hrs ago
  • శ్రీ స్వామి వారి ఆలయ పునః నిర్మాణం శ్రీ దాట్ల సుబ్బరాజు గారి ఆధ్వర్యంలో జరుగుతున్నది 🌟 👤 ప్రభుత్వ విప్, ముమ్మిడివరం శాసన సభ్యులు 🌟 ది 24-08-2026, సోమవారం విరాళం అందించిన దాత: శ్రీ క్రిష్ణ చైతన్య రామాయణం అమీనాపూర్ ₹ 5001/- 🌸 "దాతకు దేవస్థానం తరపున శుభాభినందనలు" 🌸 📞 6301711136 ⛳ నిత్య కల్యాణం - పచ్చతోరణంగా విరాజిల్లుతున్న శ్రీ వీరేశ్వర స్వామి దేవస్థానం, మురమళ్ల 📞 08856 278136 📞 9490111136 📞 7382111136 ఓం నమో వీరేశ్వర
    1
    శ్రీ స్వామి వారి ఆలయ పునః నిర్మాణం 

శ్రీ దాట్ల సుబ్బరాజు గారి ఆధ్వర్యంలో జరుగుతున్నది 🌟

👤 ప్రభుత్వ విప్, ముమ్మిడివరం శాసన సభ్యులు
🌟 
ది 24-08-2026, సోమవారం విరాళం అందించిన దాత:
శ్రీ క్రిష్ణ చైతన్య రామాయణం
అమీనాపూర్
₹ 5001/-
🌸 "దాతకు దేవస్థానం తరపున శుభాభినందనలు" 🌸
📞 6301711136
⛳ నిత్య కల్యాణం - పచ్చతోరణంగా విరాజిల్లుతున్న
శ్రీ వీరేశ్వర స్వామి దేవస్థానం, మురమళ్ల
📞 08856 278136 📞 9490111136 📞 7382111136
ఓం నమో వీరేశ్వర
    user_Ravi Sharma Nagabhatla
    Ravi Sharma Nagabhatla
    Hindu temple ఐ. పోలవరం, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
    21 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.