Shuru
Apke Nagar Ki App…
ట్యాంక్‌బండ్ శివకు ప్రభుత్వం రూ.5 లక్షల సాయం.._ *_హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై ఎంతోమంది ప్రాణాలను కాపాడిన శివకు తెలంగాణ ప్రభుత్వం తరఫున సీఎం రేవంత్ రెడ్డి రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందించారు . దీంతో పాటు శివ కుమారుడు వేణుమాధవ్‌కు హోం గార్డు ఉద్యోగం ఇస్తూ నియామకపత్రాన్ని అందజేశారు._* *_అయితే.. కుటుంబ పోషణ భారంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న శివకు సహాయం అందించాలని గత కొద్దిరోజుల క్రితం అధికారులను సీఎం ఆదేశించారు. కాగా ముఖ్యమంత్రి చేతుల మీదుగా సాయం అందుకోవడం సంతోషంగా ఉందని శివ తెలిపారు._*
Ramprasad islavath

More news from తెలంగాణ and nearby areas
- Post by Ramprasad islavath1
- Post by V Ramarao2
- 4,000 కిలోగ్రాములకు పైగా కల్తీ పేస్ట్ మరియు 6,000 కిలోగ్రాముల ముడి పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. హసన్ అలీ (55) అనే వ్యక్తిని టాస్క్ ఫోర్స్ మరియు హెచ్-ఫాస్ట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఉత్పత్తి కేంద్రం అత్యంత అపరిశుభ్రంగా ఉందని నివేదించబడటంతో, దుకాణాల్లో అమ్మే పేస్ట్‌ను కొనుగోలు చేయడంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు••£1
- నకిరేకల్ మున్సిపాలిటీ:- నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని నిమ్మకాయల మార్కెట్ యార్డులో దడువాయులకు పని కల్పించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన మహాధర్నా 20వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా దడువాయులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నిరసన కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ మహాధర్నా కార్యక్రమానికి అధ్యక్షుడు వంటిపాక లక్ష్మయ్య ఆధ్వర్యంలో నిర్వహించగా, ఉపాధ్యక్షుడు మచ్చ నరసింహ, కార్యదర్శి కొండ వెంకన్న పాల్గొన్నారు. కార్యక్రమంలో సభ్యులు సిహెచ్ వెంకన్న, ఏం వెంకన్న, బి శంకరయ్య, వి పాండు, వి వెంకన్న, ఎస్ రాజు, వి సైదులు, బి రమేష్, ఎస్ ధీరజ్, కే వెంకన్న, ఆర్ కృష్ణ, జి ఐలయ్య, బి యాదగిరి, జి శంకర్ తదితరులు పాల్గొని తమ డిమాండ్లను ప్రభుత్వానికి తెలియజేశారు. దడువాయులకు తగిన ఉపాధి అవకాశాలు కల్పించే వరకు తమ నిరసన కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు.3
- వరంగల్ జిల్లా గీసుగోండ మండలం కొనయమాకులలోని పిఎస్ఆర్ గార్డెన్‌లో బుధవారం సంగెం, గీసుగోండ మండలాల పరిధిలో టెక్స్‌టైల్ పార్క్ కారణంగా భూములు కోల్పోయిన రైతులకు రాజీవ్ కాలనీలో నిర్మిస్తున్న గృహాలకు సంబంధించిన ఇంటి స్థలాల పత్రాలను జిల్లా కలెక్టర్ సత్య శారదతో కలిసి ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం పేద ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. భూములు కోల్పోయిన రైతులకు ఇది ఉపశమనంగా నిలిచిందని అధికారులు పేర్కొన్నారు.2
- శాసన మండలిలో సొంత ప్రభుత్వంపై మండిపడ్డ ఎమ్మెల్సీ విజయ శాంతి ఉద్యమంలో ప్రాణాలర్పించిన వారి కుటుంబాలలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాం, నెలకు అమరవీరుల గౌరవ పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చాం అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటిపోయింది.. ఉద్యమకారులకు ఇంకా ఒక్క హామీ నెరవేర్చలేదు మాకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ఉద్యమకారులు అడుగుతున్నారు. జూన్ 2న తెలంగాణ ఉద్యమకారులుగా ప్రభుత్వ గుర్తింపు కార్డు ఇస్తామని హామీ ఇచ్చాం అది ఇంకా ఇవ్వలేదు ఉద్యమకారులకు ఇచ్చిన వాగ్దానాలు వెంటనే నెరవేర్చాలి - కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి1
- Post by Syyed taher1
- Post by Ramprasad islavath1