logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

పగిడియాల్ గ్రామ శివారులో పేకాట స్థావరంపై టాస్క్ఫోర్స్ పోలీసుల మెరుపు దాడి ఏడుగురి అరెస్ట్ వికారాబాద్, యాలాల : వికారాబాద్ జిల్లాయాలాల పోలీస్ స్టేషన్ పరిధి పగిడియాల్ గ్రామ శివారులో పేకాట స్థావరంపై టాస్క్ఫోర్సు పోలీసుల బృందం మెరుపు దాడి చేసి మంగళవారం టాస్క్ఫోర్స్ పోలీసులు ఏడుగురిని అరెస్టు చేసి, వారి వద్ద. నుంచి 65 610 స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. జిల్లాలో ఎక్కడైనా చట్ట విరుద్ధమైన కార్యకలాపాలు జూదం వంటివి నిర్వహిస్తే జిల్లా ఎస్పీ స్నేహమేహ్ర ఆదేశాల మేరకు కఠిన చర్యలు తీసుకుంటామని సందర్భంగా టాస్క్ఫోర్స్ సిఐ అన్వర్ పాషా హెచ్చరించారు.

2 hrs ago
user_Thanmai Sri
Thanmai Sri
Vikarabad, Telangana•
2 hrs ago

పగిడియాల్ గ్రామ శివారులో పేకాట స్థావరంపై టాస్క్ఫోర్స్ పోలీసుల మెరుపు దాడి ఏడుగురి అరెస్ట్ వికారాబాద్, యాలాల : వికారాబాద్ జిల్లాయాలాల పోలీస్ స్టేషన్ పరిధి పగిడియాల్ గ్రామ శివారులో పేకాట స్థావరంపై టాస్క్ఫోర్సు పోలీసుల బృందం మెరుపు దాడి చేసి మంగళవారం టాస్క్ఫోర్స్ పోలీసులు ఏడుగురిని అరెస్టు చేసి, వారి వద్ద. నుంచి 65 610 స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. జిల్లాలో ఎక్కడైనా చట్ట విరుద్ధమైన కార్యకలాపాలు జూదం వంటివి నిర్వహిస్తే జిల్లా ఎస్పీ స్నేహమేహ్ర ఆదేశాల మేరకు కఠిన చర్యలు తీసుకుంటామని సందర్భంగా టాస్క్ఫోర్స్ సిఐ అన్వర్ పాషా హెచ్చరించారు.

More news from Telangana and nearby areas
  • పగిడియాల్ గ్రామ శివారులో పేకాట స్థావరంపై టాస్క్ఫోర్స్ పోలీసుల మెరుపు దాడి ఏడుగురి అరెస్ట్ వికారాబాద్, యాలాల : వికారాబాద్ జిల్లాయాలాల పోలీస్ స్టేషన్ పరిధి పగిడియాల్ గ్రామ శివారులో పేకాట స్థావరంపై టాస్క్ఫోర్సు పోలీసుల బృందం మెరుపు దాడి చేసి మంగళవారం టాస్క్ఫోర్స్ పోలీసులు ఏడుగురిని అరెస్టు చేసి, వారి వద్ద. నుంచి 65 610 స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. జిల్లాలో ఎక్కడైనా చట్ట విరుద్ధమైన కార్యకలాపాలు జూదం వంటివి నిర్వహిస్తే జిల్లా ఎస్పీ స్నేహమేహ్ర ఆదేశాల మేరకు కఠిన చర్యలు తీసుకుంటామని సందర్భంగా టాస్క్ఫోర్స్ సిఐ అన్వర్ పాషా హెచ్చరించారు.
    1
    పగిడియాల్ గ్రామ శివారులో పేకాట స్థావరంపై టాస్క్ఫోర్స్ పోలీసుల మెరుపు దాడి ఏడుగురి అరెస్ట్ 
వికారాబాద్, యాలాల : వికారాబాద్ జిల్లాయాలాల పోలీస్ స్టేషన్ పరిధి పగిడియాల్ గ్రామ శివారులో పేకాట స్థావరంపై టాస్క్ఫోర్సు పోలీసుల బృందం మెరుపు దాడి చేసి మంగళవారం టాస్క్ఫోర్స్ పోలీసులు ఏడుగురిని అరెస్టు చేసి, వారి వద్ద. నుంచి 65 610 స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. జిల్లాలో ఎక్కడైనా చట్ట విరుద్ధమైన కార్యకలాపాలు జూదం వంటివి నిర్వహిస్తే జిల్లా ఎస్పీ స్నేహమేహ్ర ఆదేశాల మేరకు కఠిన చర్యలు తీసుకుంటామని సందర్భంగా టాస్క్ఫోర్స్ సిఐ అన్వర్ పాషా హెచ్చరించారు.
    user_Thanmai Sri
    Thanmai Sri
    Vikarabad, Telangana•
    2 hrs ago
  • తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త, డిగ్రీ అర్హతతో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చాయి. ఎంపికైన అభ్యర్థులకు నెలకు ₹33,650 జీతం లభిస్తుంది. ఆసక్తి ఉన్నవారు తక్షణమే దరఖాస్తు చేసుకోగలరు.
    1
    తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త, డిగ్రీ అర్హతతో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చాయి. ఎంపికైన అభ్యర్థులకు నెలకు ₹33,650 జీతం లభిస్తుంది. ఆసక్తి ఉన్నవారు తక్షణమే దరఖాస్తు చేసుకోగలరు.
    user_Chandraiah Pochampally
    Chandraiah Pochampally
    Digital Marketing Specialist Mominpet, Vikarabad•
    11 hrs ago
  • తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. విత్తనాలు, యూరియా, పంట కొనుగోళ్లు, రైతుబంధు వంటి ప్రతిదానికీ లైన్లలో నిలబడాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు. కేసీఆర్ పాలనే నయమని, రేవంత్ రెడ్డికి ఓటేసి తప్పు చేశామని రైతులు స్పష్టం చేస్తున్నారు.
    1
    తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. విత్తనాలు, యూరియా, పంట కొనుగోళ్లు, రైతుబంధు వంటి ప్రతిదానికీ లైన్లలో నిలబడాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు. కేసీఆర్ పాలనే నయమని, రేవంత్ రెడ్డికి ఓటేసి తప్పు చేశామని రైతులు స్పష్టం చేస్తున్నారు.
    user_TGN BHARAT NEWS
    TGN BHARAT NEWS
    షేక్‌పేట్, హైదరాబాద్, తెలంగాణ•
    21 hrs ago
  • బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమార్ తన కొడుకు బండి సాయి భగీరథ వ్యవహారంపై స్పందించారు. 'నేను ఏ తప్పు చేయలేదు, నిజాయితీగా బయటికి వస్తాను' అని తన కుమారుడు చెప్పినట్లు ఆయన వెల్లడించారు. కొడుకు, ఆ అమ్మాయి గతంలో స్నేహితులు అని, ఇప్పుడు విడిపోయారని మీడియాకు తెలిపారు.
    1
    బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమార్ తన కొడుకు బండి సాయి భగీరథ వ్యవహారంపై స్పందించారు. 'నేను ఏ తప్పు చేయలేదు, నిజాయితీగా బయటికి వస్తాను' అని తన కుమారుడు చెప్పినట్లు ఆయన వెల్లడించారు. కొడుకు, ఆ అమ్మాయి గతంలో స్నేహితులు అని, ఇప్పుడు విడిపోయారని మీడియాకు తెలిపారు.
    user_Ram Thotapally
    Ram Thotapally
    Local News Reporter సరూర్‌నగర్, రంగారెడ్డి, తెలంగాణ•
    1 hr ago
  • పీర్లపల్లి లో వైభవంగా పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన * భారీగా తరలివచ్చిన భక్తులు ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం పీర్లపల్లి గ్రామంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.గ్రామంలోని ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన పెద్దమ్మ తల్లి ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు మంగళవారం అత్యంత వైభవంగా జరిగాయి. గత రెండు రోజులుగా కొనసాగుతున్న ఈ ఉత్సవాల్లో భాగంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామానికి ఎటువంటి కీడు జరగకుండా, పాడిపంటలతో వర్ధిల్లాలని గ్రామస్తులు మొక్కులు చెల్లించుకున్నారు. ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన పెద్దమ్మ తల్లి, పెద్దిరాజుల కళ్యాణ మహోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్ని అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేసి అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘం నాయకులు మాట్లాడుతూ పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో గ్రామంలోని ప్రజలందరూ అష్ట ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఈ ఆలయాన్ని నిర్మించినట్లు తెలిపారు. ఉత్సవాలకు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ముదిరాజ్ కుల పెద్దమనిషి శంకు బాలయ్య ముదిరాజ్ సంఘం అధ్యక్షులు కొండ శ్రీను ఉపాధ్యక్షులు రొయ్యల శ్రీను ముదిరాజ్ సంఘం సభ్యులు శ్రీపతి మల్లేశం సత్యనారాయణ మల్లేశం కనకయ్య కొండల్ మురళి రొయ్యల నర్సిములు ప్రతినిధులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు పరిసర ప్రాంతాల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
    4
    పీర్లపల్లి లో వైభవంగా పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన
* భారీగా తరలివచ్చిన భక్తులు 
ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట 
సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం పీర్లపల్లి గ్రామంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.గ్రామంలోని ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన పెద్దమ్మ తల్లి ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు మంగళవారం అత్యంత వైభవంగా జరిగాయి. గత రెండు రోజులుగా కొనసాగుతున్న ఈ ఉత్సవాల్లో భాగంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామానికి ఎటువంటి కీడు జరగకుండా, పాడిపంటలతో వర్ధిల్లాలని గ్రామస్తులు మొక్కులు చెల్లించుకున్నారు. ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన పెద్దమ్మ తల్లి, పెద్దిరాజుల కళ్యాణ మహోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్ని అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేసి అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘం నాయకులు మాట్లాడుతూ పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో గ్రామంలోని ప్రజలందరూ అష్ట ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఈ ఆలయాన్ని నిర్మించినట్లు తెలిపారు. ఉత్సవాలకు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ముదిరాజ్  కుల పెద్దమనిషి శంకు బాలయ్య ముదిరాజ్ సంఘం అధ్యక్షులు కొండ శ్రీను ఉపాధ్యక్షులు రొయ్యల శ్రీను ముదిరాజ్ సంఘం సభ్యులు శ్రీపతి మల్లేశం సత్యనారాయణ మల్లేశం కనకయ్య కొండల్ మురళి రొయ్యల నర్సిములు ప్రతినిధులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు  పరిసర ప్రాంతాల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
    user_Gousuddin Md
    Gousuddin Md
    అంబర్‌పేట్, హైదరాబాద్, తెలంగాణ•
    1 hr ago
  • తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్, బండి సంజయ్ కొడుకు మైనర్ బాలికపై లైంగిక వేధింపులు, హనీ ట్రాప్ కేసుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మైనర్లను రాజకీయాల్లోకి తీసుకురావద్దని అంటూనే, కొడుకు లుచ్చా పనులకు కులాన్ని వాడుకుంటున్నారని బండి సంజయ్‌పై ఆయన మండిపడ్డారు. బండి సంజయ్ చిల్లర భాష, ప్రవర్తనే కొడుకు సంస్కారానికి కారణమని ఎమ్మెల్యే ఆరోపించారు.
    1
    తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్, బండి సంజయ్ కొడుకు మైనర్ బాలికపై లైంగిక వేధింపులు, హనీ ట్రాప్ కేసుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మైనర్లను రాజకీయాల్లోకి తీసుకురావద్దని అంటూనే, కొడుకు లుచ్చా పనులకు కులాన్ని వాడుకుంటున్నారని బండి సంజయ్‌పై ఆయన మండిపడ్డారు. బండి సంజయ్ చిల్లర భాష, ప్రవర్తనే కొడుకు సంస్కారానికి కారణమని ఎమ్మెల్యే ఆరోపించారు.
    user_TGN BHARAT NEWS
    TGN BHARAT NEWS
    Khairatabad, Hyderabad•
    11 hrs ago
  • బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్, మైనర్ బాలికపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి సంజయ్ కుమారుడు భగీరథను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో మతాన్ని, కులాన్ని వాడుకుంటున్న బండి సంజయ్ తీరును తీవ్రంగా ఖండించిన ఎమ్మెల్యే, కొడుకు చర్యలకు అతని పెంపకమే కారణమని ఆరోపించారు. ఈ విషయంలో ఆర్‌ఎస్‌ఎస్, ఏబీవీపీ సభ్యులను కూడా నిలదీయాలని పిలుపునిచ్చారు.
    1
    బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్, మైనర్ బాలికపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి సంజయ్ కుమారుడు భగీరథను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో మతాన్ని, కులాన్ని వాడుకుంటున్న బండి సంజయ్ తీరును తీవ్రంగా ఖండించిన ఎమ్మెల్యే, కొడుకు చర్యలకు అతని పెంపకమే కారణమని ఆరోపించారు. ఈ విషయంలో ఆర్‌ఎస్‌ఎస్, ఏబీవీపీ సభ్యులను కూడా నిలదీయాలని పిలుపునిచ్చారు.
    user_Sangareddy News
    Sangareddy News
    జర్నలిస్ట్ Saidabad, Hyderabad•
    12 hrs ago
  • తెలంగాణలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ బోర్డును రద్దు చేసి పాఠశాల విద్యలో విలీనం చేయనున్నారు. ఇది రాష్ట్ర విద్యారంగంలో కీలక మార్పులకు దారితీస్తుందని నిపుణులు భావిస్తున్నారు.
    1
    తెలంగాణలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ బోర్డును రద్దు చేసి పాఠశాల విద్యలో విలీనం చేయనున్నారు. ఇది రాష్ట్ర విద్యారంగంలో కీలక మార్పులకు దారితీస్తుందని నిపుణులు భావిస్తున్నారు.
    user_TGN BHARAT NEWS
    TGN BHARAT NEWS
    షేక్‌పేట్, హైదరాబాద్, తెలంగాణ•
    21 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.