logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

పీర్లపల్లి లో వైభవంగా పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన * భారీగా తరలివచ్చిన భక్తులు ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం పీర్లపల్లి గ్రామంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.గ్రామంలోని ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన పెద్దమ్మ తల్లి ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు మంగళవారం అత్యంత వైభవంగా జరిగాయి. గత రెండు రోజులుగా కొనసాగుతున్న ఈ ఉత్సవాల్లో భాగంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామానికి ఎటువంటి కీడు జరగకుండా, పాడిపంటలతో వర్ధిల్లాలని గ్రామస్తులు మొక్కులు చెల్లించుకున్నారు. ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన పెద్దమ్మ తల్లి, పెద్దిరాజుల కళ్యాణ మహోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్ని అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేసి అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘం నాయకులు మాట్లాడుతూ పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో గ్రామంలోని ప్రజలందరూ అష్ట ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఈ ఆలయాన్ని నిర్మించినట్లు తెలిపారు. ఉత్సవాలకు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ముదిరాజ్ కుల పెద్దమనిషి శంకు బాలయ్య ముదిరాజ్ సంఘం అధ్యక్షులు కొండ శ్రీను ఉపాధ్యక్షులు రొయ్యల శ్రీను ముదిరాజ్ సంఘం సభ్యులు శ్రీపతి మల్లేశం సత్యనారాయణ మల్లేశం కనకయ్య కొండల్ మురళి రొయ్యల నర్సిములు ప్రతినిధులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు పరిసర ప్రాంతాల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

1 hr ago
user_Gousuddin Md
Gousuddin Md
అంబర్‌పేట్, హైదరాబాద్, తెలంగాణ•
1 hr ago

పీర్లపల్లి లో వైభవంగా పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన * భారీగా తరలివచ్చిన భక్తులు ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం పీర్లపల్లి గ్రామంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.గ్రామంలోని ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన పెద్దమ్మ తల్లి ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు మంగళవారం

అత్యంత వైభవంగా జరిగాయి. గత రెండు రోజులుగా కొనసాగుతున్న ఈ ఉత్సవాల్లో భాగంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామానికి ఎటువంటి కీడు జరగకుండా, పాడిపంటలతో వర్ధిల్లాలని గ్రామస్తులు మొక్కులు చెల్లించుకున్నారు. ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన పెద్దమ్మ తల్లి, పెద్దిరాజుల కళ్యాణ మహోత్సవానికి భక్తులు

అధిక సంఖ్యలో పాల్గొన్ని అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేసి అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘం నాయకులు మాట్లాడుతూ పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో గ్రామంలోని ప్రజలందరూ అష్ట ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఈ ఆలయాన్ని నిర్మించినట్లు తెలిపారు. ఉత్సవాలకు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ముదిరాజ్

కుల పెద్దమనిషి శంకు బాలయ్య ముదిరాజ్ సంఘం అధ్యక్షులు కొండ శ్రీను ఉపాధ్యక్షులు రొయ్యల శ్రీను ముదిరాజ్ సంఘం సభ్యులు శ్రీపతి మల్లేశం సత్యనారాయణ మల్లేశం కనకయ్య కొండల్ మురళి రొయ్యల నర్సిములు ప్రతినిధులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు పరిసర ప్రాంతాల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమార్ తన కొడుకు బండి సాయి భగీరథ వ్యవహారంపై స్పందించారు. 'నేను ఏ తప్పు చేయలేదు, నిజాయితీగా బయటికి వస్తాను' అని తన కుమారుడు చెప్పినట్లు ఆయన వెల్లడించారు. కొడుకు, ఆ అమ్మాయి గతంలో స్నేహితులు అని, ఇప్పుడు విడిపోయారని మీడియాకు తెలిపారు.
    1
    బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమార్ తన కొడుకు బండి సాయి భగీరథ వ్యవహారంపై స్పందించారు. 'నేను ఏ తప్పు చేయలేదు, నిజాయితీగా బయటికి వస్తాను' అని తన కుమారుడు చెప్పినట్లు ఆయన వెల్లడించారు. కొడుకు, ఆ అమ్మాయి గతంలో స్నేహితులు అని, ఇప్పుడు విడిపోయారని మీడియాకు తెలిపారు.
    user_Ram Thotapally
    Ram Thotapally
    Local News Reporter సరూర్‌నగర్, రంగారెడ్డి, తెలంగాణ•
    1 hr ago
  • పీర్లపల్లి లో వైభవంగా పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన * భారీగా తరలివచ్చిన భక్తులు ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం పీర్లపల్లి గ్రామంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.గ్రామంలోని ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన పెద్దమ్మ తల్లి ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు మంగళవారం అత్యంత వైభవంగా జరిగాయి. గత రెండు రోజులుగా కొనసాగుతున్న ఈ ఉత్సవాల్లో భాగంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామానికి ఎటువంటి కీడు జరగకుండా, పాడిపంటలతో వర్ధిల్లాలని గ్రామస్తులు మొక్కులు చెల్లించుకున్నారు. ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన పెద్దమ్మ తల్లి, పెద్దిరాజుల కళ్యాణ మహోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్ని అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేసి అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘం నాయకులు మాట్లాడుతూ పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో గ్రామంలోని ప్రజలందరూ అష్ట ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఈ ఆలయాన్ని నిర్మించినట్లు తెలిపారు. ఉత్సవాలకు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ముదిరాజ్ కుల పెద్దమనిషి శంకు బాలయ్య ముదిరాజ్ సంఘం అధ్యక్షులు కొండ శ్రీను ఉపాధ్యక్షులు రొయ్యల శ్రీను ముదిరాజ్ సంఘం సభ్యులు శ్రీపతి మల్లేశం సత్యనారాయణ మల్లేశం కనకయ్య కొండల్ మురళి రొయ్యల నర్సిములు ప్రతినిధులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు పరిసర ప్రాంతాల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
    4
    పీర్లపల్లి లో వైభవంగా పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన
* భారీగా తరలివచ్చిన భక్తులు 
ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట 
సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం పీర్లపల్లి గ్రామంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.గ్రామంలోని ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన పెద్దమ్మ తల్లి ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు మంగళవారం అత్యంత వైభవంగా జరిగాయి. గత రెండు రోజులుగా కొనసాగుతున్న ఈ ఉత్సవాల్లో భాగంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామానికి ఎటువంటి కీడు జరగకుండా, పాడిపంటలతో వర్ధిల్లాలని గ్రామస్తులు మొక్కులు చెల్లించుకున్నారు. ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన పెద్దమ్మ తల్లి, పెద్దిరాజుల కళ్యాణ మహోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్ని అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేసి అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘం నాయకులు మాట్లాడుతూ పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో గ్రామంలోని ప్రజలందరూ అష్ట ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఈ ఆలయాన్ని నిర్మించినట్లు తెలిపారు. ఉత్సవాలకు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ముదిరాజ్  కుల పెద్దమనిషి శంకు బాలయ్య ముదిరాజ్ సంఘం అధ్యక్షులు కొండ శ్రీను ఉపాధ్యక్షులు రొయ్యల శ్రీను ముదిరాజ్ సంఘం సభ్యులు శ్రీపతి మల్లేశం సత్యనారాయణ మల్లేశం కనకయ్య కొండల్ మురళి రొయ్యల నర్సిములు ప్రతినిధులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు  పరిసర ప్రాంతాల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
    user_Gousuddin Md
    Gousuddin Md
    అంబర్‌పేట్, హైదరాబాద్, తెలంగాణ•
    1 hr ago
  • తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్, బండి సంజయ్ కొడుకు మైనర్ బాలికపై లైంగిక వేధింపులు, హనీ ట్రాప్ కేసుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మైనర్లను రాజకీయాల్లోకి తీసుకురావద్దని అంటూనే, కొడుకు లుచ్చా పనులకు కులాన్ని వాడుకుంటున్నారని బండి సంజయ్‌పై ఆయన మండిపడ్డారు. బండి సంజయ్ చిల్లర భాష, ప్రవర్తనే కొడుకు సంస్కారానికి కారణమని ఎమ్మెల్యే ఆరోపించారు.
    1
    తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్, బండి సంజయ్ కొడుకు మైనర్ బాలికపై లైంగిక వేధింపులు, హనీ ట్రాప్ కేసుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మైనర్లను రాజకీయాల్లోకి తీసుకురావద్దని అంటూనే, కొడుకు లుచ్చా పనులకు కులాన్ని వాడుకుంటున్నారని బండి సంజయ్‌పై ఆయన మండిపడ్డారు. బండి సంజయ్ చిల్లర భాష, ప్రవర్తనే కొడుకు సంస్కారానికి కారణమని ఎమ్మెల్యే ఆరోపించారు.
    user_TGN BHARAT NEWS
    TGN BHARAT NEWS
    Khairatabad, Hyderabad•
    11 hrs ago
  • బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్, మైనర్ బాలికపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి సంజయ్ కుమారుడు భగీరథను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో మతాన్ని, కులాన్ని వాడుకుంటున్న బండి సంజయ్ తీరును తీవ్రంగా ఖండించిన ఎమ్మెల్యే, కొడుకు చర్యలకు అతని పెంపకమే కారణమని ఆరోపించారు. ఈ విషయంలో ఆర్‌ఎస్‌ఎస్, ఏబీవీపీ సభ్యులను కూడా నిలదీయాలని పిలుపునిచ్చారు.
    1
    బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్, మైనర్ బాలికపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి సంజయ్ కుమారుడు భగీరథను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో మతాన్ని, కులాన్ని వాడుకుంటున్న బండి సంజయ్ తీరును తీవ్రంగా ఖండించిన ఎమ్మెల్యే, కొడుకు చర్యలకు అతని పెంపకమే కారణమని ఆరోపించారు. ఈ విషయంలో ఆర్‌ఎస్‌ఎస్, ఏబీవీపీ సభ్యులను కూడా నిలదీయాలని పిలుపునిచ్చారు.
    user_Sangareddy News
    Sangareddy News
    జర్నలిస్ట్ Saidabad, Hyderabad•
    12 hrs ago
  • తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. విత్తనాలు, యూరియా, పంట కొనుగోళ్లు, రైతుబంధు వంటి ప్రతిదానికీ లైన్లలో నిలబడాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు. కేసీఆర్ పాలనే నయమని, రేవంత్ రెడ్డికి ఓటేసి తప్పు చేశామని రైతులు స్పష్టం చేస్తున్నారు.
    1
    తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. విత్తనాలు, యూరియా, పంట కొనుగోళ్లు, రైతుబంధు వంటి ప్రతిదానికీ లైన్లలో నిలబడాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు. కేసీఆర్ పాలనే నయమని, రేవంత్ రెడ్డికి ఓటేసి తప్పు చేశామని రైతులు స్పష్టం చేస్తున్నారు.
    user_TGN BHARAT NEWS
    TGN BHARAT NEWS
    షేక్‌పేట్, హైదరాబాద్, తెలంగాణ•
    21 hrs ago
  • సికింద్రాబాద్‌లో సంచలనం రేపిన యావన్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ప్రేమ వ్యవహారం కారణంగా జరిగిన ఈ దారుణంలో యువతి తండ్రి, బాబాయ్‌తో సహా 10 మందిని అరెస్ట్ చేశారు. వీరిలో ఆరుగురు హత్యలో నేరుగా పాల్గొనగా, నలుగురు సహకరించినట్లు పోలీసులు వెల్లడించారు.
    1
    సికింద్రాబాద్‌లో సంచలనం రేపిన యావన్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ప్రేమ వ్యవహారం కారణంగా జరిగిన ఈ దారుణంలో యువతి తండ్రి, బాబాయ్‌తో సహా 10 మందిని అరెస్ట్ చేశారు. వీరిలో ఆరుగురు హత్యలో నేరుగా పాల్గొనగా, నలుగురు సహకరించినట్లు పోలీసులు వెల్లడించారు.
    user_Telangana news
    Telangana news
    మేడ్చల్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    15 hrs ago
  • సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కొడకండ్ల మాజీ సర్పంచ్ తేరాల శ్రీనివాస్ గౌడ్ అంతిమయాత్రలో బీఆర్ఎస్ నాయకులు వంటేరు ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించడమే కాకుండా, పాడె మోసి ధైర్యం కల్పించారు.
    4
    సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కొడకండ్ల మాజీ సర్పంచ్ తేరాల శ్రీనివాస్ గౌడ్ అంతిమయాత్రలో బీఆర్ఎస్ నాయకులు వంటేరు ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించడమే కాకుండా, పాడె మోసి ధైర్యం కల్పించారు.
    user_GOUSE BEURO REPORTER
    GOUSE BEURO REPORTER
    రిపోర్టర్ వర్గల్, సిద్దిపేట, తెలంగాణ•
    23 hrs ago
  • తెలంగాణలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఎర్రవెల్లి నివాసంలో పార్టీ కీలక సమావేశం జరిగింది. కేటీఆర్, హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి సహా పలువురు ముఖ్య నాయకులు, పార్టీ ప్రధాన కార్యదర్శులు ఈ భేటీకి హాజరయ్యారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, సభ్యత్వ నమోదు, పార్టీ బలోపేతం వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.
    1
    తెలంగాణలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఎర్రవెల్లి నివాసంలో పార్టీ కీలక సమావేశం జరిగింది. కేటీఆర్, హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి సహా పలువురు ముఖ్య నాయకులు, పార్టీ ప్రధాన కార్యదర్శులు ఈ భేటీకి హాజరయ్యారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, సభ్యత్వ నమోదు, పార్టీ బలోపేతం వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.
    user_Gousuddin Md
    Gousuddin Md
    అంబర్‌పేట్, హైదరాబాద్, తెలంగాణ•
    6 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.