Shuru
Apke Nagar Ki App…
కొడకండ్ల గ్రామ మాజీ సర్పంచ్ తేరాల శ్రీనివాస్ అంతిమయాత్రలో పాల్గొని పాడేమోసిన గజ్వేల్ నియోజకవర్గ బి ఆర్ ఎస్ పార్టీ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి. గజ్వేల్ మండలంలోని కొడకండ్ల గ్రామ మాజీ సర్పంచ్ తేరాల శ్రీనివాస్ గౌడ్ మృతి చెందిన విషయం తెలుసుకొని ఈరోజు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపిన వంటేరు ప్రతాప్ రెడ్డి గారు మృతుడు తేరాల శ్రీనివాస్ కుటుంబ సభ్యులను ధైర్యంగా ఉండాలని చెప్పి మనోధైర్యాన్ని కల్పించారు. తేరాల శ్రీనివాస్ గారి అంతిమయాత్రలో పాల్గొని పాడే మోశారు. వారి వెంట బిఆర్ఎస్ నాయకులు పండరి రవీందర్ రావు,మాజీ అశోక్, గ్రామ brs అధ్యక్షుడు భాస్కర్,ఉపసర్పంచ్ నర్సింలు,వార్డు సభ్యుల కర్ణాకర్,ప్రవీణ్, గ్రామస్తులు తదితరులున్నారు
GOUSE BEURO REPORTER

More news from తెలంగాణ and nearby areas
- కొడకండ్ల గ్రామ మాజీ సర్పంచ్ తేరాల శ్రీనివాస్ అంతిమయాత్రలో పాల్గొని పాడేమోసిన గజ్వేల్ నియోజకవర్గ బి ఆర్ ఎస్ పార్టీ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి. గజ్వేల్ మండలంలోని కొడకండ్ల గ్రామ మాజీ సర్పంచ్ తేరాల శ్రీనివాస్ గౌడ్ మృతి చెందిన విషయం తెలుసుకొని ఈరోజు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపిన వంటేరు ప్రతాప్ రెడ్డి గారు మృతుడు తేరాల శ్రీనివాస్ కుటుంబ సభ్యులను ధైర్యంగా ఉండాలని చెప్పి మనోధైర్యాన్ని కల్పించారు. తేరాల శ్రీనివాస్ గారి అంతిమయాత్రలో పాల్గొని పాడే మోశారు. వారి వెంట బిఆర్ఎస్ నాయకులు పండరి రవీందర్ రావు,మాజీ అశోక్, గ్రామ brs అధ్యక్షుడు భాస్కర్,ఉపసర్పంచ్ నర్సింలు,వార్డు సభ్యుల కర్ణాకర్,ప్రవీణ్, గ్రామస్తులు తదితరులున్నారు4
- హైదరాబాద్ పర్యటనలో ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిల మధ్య అరుదైన ఆత్మీయ సన్నివేశం చోటుచేసుకుంది. హెచ్‌ఐసీసీ కార్యక్రమంలో పక్కపక్కనే కూర్చుని, నవ్వుతూ ముచ్చటించుకున్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర-రాష్ట్ర నేతలు రాజకీయ విభేదాలను పక్కన పెట్టి కలవడం చర్చనీయాంశంగా మారింది.1
- బిగ్ బ్రేకింగ్ న్యూస్ పరారీలో బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ మూడు రోజులుగా ఫోన్ స్విచ్ ఆఫ్ నిందితుడు పరారీలో ఉన్నాడు, అతని CDR పరిశీలిస్తుస్తున్నాం, ఆచూకీ కోసం గాలిస్తున్నాము బాధితురాలి స్టేట్మెంట్ రికార్డ్ చేసాము, మరిన్ని వివరాల కోసం ఇంకోసారి స్టేట్మెంట్ రికార్డ్ చేయాల్సి వస్తుంది – బండి సంజయ్ కొడుకు POCSO కేసు విచారణాధికారి రితిరాజ్1

- అందరినీ దిగ్భ్రాంతికి గురి చేస్తున్న విషయం ఏంటంటే ఏకంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు పరారీలో ఉండటం, పోలీసులకు దొరకకపోవడం1
- పోక్సో కేసులో బండి భగీరథ్ పరారీ.. మూడు రోజులుగా ఫోన్ స్విచ్ ఆఫ్ పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ్ పరారీలో ఉన్నాడని విచారణాధికారి రితిరాజ్ తెలిపారు. మూడు రోజులుగా అతని ఫోన్ స్విచ్ ఆఫ్‌లో ఉందని, కాల్ డేటా రికార్డులు పరిశీలిస్తూ ఆచూకీ కోసం గాలిస్తున్నామని చెప్పారు. బాధితురాలి వాంగ్మూలం నమోదు చేశామని, అవసరమైతే మరోసారి వాంగ్మూలం తీసుకుంటామని వెల్లడించారు.1
- రామాయంపేట పట్టణ అభివృద్ధి పనుల్లో జాప్యం వద్దు: కౌన్సిలర్ శంకర్ గౌడ్. రామాయంపేట: మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డు సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కౌన్సిలర్ జె. శంకర్ గౌడ్ గళమెత్తారు. అత్యవసర సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 40 ఫీట్ల ప్రధాన రహదారి విస్తరణకు తక్షణమే మార్కింగ్ చేసి, బాధితులకు ప్రభుత్వ సాయం అందించాలని డిమాండ్ చేశారు. బజాజ్ షోరూం వద్ద పెండింగ్‌లో ఉన్న పనుల వల్ల ప్రమాదాలు పొంచి ఉన్నాయని, జాప్యం చేయకుండా పూర్తి చేయాలని కోరారు.గత బీఆర్ఎస్ పాలనలో రామాయంపేట వెనుకబాటుకు గురైందని విమర్శిస్తూ.. 15వ ఆర్థిక సంఘం నిధుల దుర్వినియోగంపై కలెక్టర్, ఎమ్మెల్యేలు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించిన TUFIDC నిధులతో పనులను వేగవంతం చేసి, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని శంకర్ గౌడ్ స్పష్టం చేశారు.1
- రేవంత్ రెడ్డి అన్ని మంచి పనులు చేస్తున్నాడని పనిలేక రోడ్డు ఎక్కినం రేవంత్ రెడ్డి పాలనపై మహిళా రైతు చమత్కారం1