logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

గుత్తార్లపల్లి గ్రామంలో TTD ఆధ్వర్యంలో అన్నమయ్య సంకీర్తనలు TTD ఆధ్వర్యంలో అన్నమయ్య సంకీర్తనలు గుడిపల్లి (M) గుత్తార్లపల్లిలో శ్రీ ప్రసన్న అగ్ని మారమ్మ జాతర కన్నుల పండుగగా జరుగుతోంది. జాతరలో భాగంగా ఆదివారం TTD ఆధ్వర్యంలో అన్నమయ్య సంకీర్తనలు, హరికథా కాలక్షేపం ఏర్పాటు చేశారు. కుప్పం ప్రాంతంలో జరిగే జాతరులకు TTD ఆధ్వర్యంలో సంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని AP ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు గవర్నమెంట్ విప్ mlc dr. శ్రీకాంత్ అన్నగారికి APSRTC వైస్ చైర్మన్ పీస్ మునిరత్నం గారికి dr. సురేష్ అన్న గారికి మరియు టిటిడి డైరెక్టర్ వైద్యం శాంతారాం అన్నకి మరియు టీటీడీ సిబ్బంది కి గుత్తార్లపల్లిలో TTD సాంస్కృతి కార్యక్రమాలను ఏర్పాటు చేసినందుకు గ్రామం తరపున ప్రత్యేకంగా ధన్యవాదములు 🙏🌹

18 hrs ago
user_Kumar
Kumar
Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
18 hrs ago

గుత్తార్లపల్లి గ్రామంలో TTD ఆధ్వర్యంలో అన్నమయ్య సంకీర్తనలు TTD ఆధ్వర్యంలో అన్నమయ్య సంకీర్తనలు గుడిపల్లి (M) గుత్తార్లపల్లిలో శ్రీ ప్రసన్న అగ్ని మారమ్మ జాతర కన్నుల పండుగగా జరుగుతోంది. జాతరలో భాగంగా ఆదివారం TTD ఆధ్వర్యంలో అన్నమయ్య సంకీర్తనలు, హరికథా కాలక్షేపం ఏర్పాటు చేశారు. కుప్పం ప్రాంతంలో జరిగే జాతరులకు TTD ఆధ్వర్యంలో సంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని AP ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు గవర్నమెంట్ విప్ mlc dr. శ్రీకాంత్ అన్నగారికి APSRTC వైస్ చైర్మన్ పీస్ మునిరత్నం గారికి dr. సురేష్ అన్న గారికి మరియు టిటిడి డైరెక్టర్ వైద్యం శాంతారాం అన్నకి మరియు టీటీడీ సిబ్బంది కి గుత్తార్లపల్లిలో TTD సాంస్కృతి కార్యక్రమాలను ఏర్పాటు చేసినందుకు గ్రామం తరపున ప్రత్యేకంగా ధన్యవాదములు 🙏🌹

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • నెల్లూరులో వ్యభిచారం గుట్టు రట్టు | నెల్లూరులో పలు హోటల్స్‌పై పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఏఎస్పీ దీక్ష ఆధ్వర్యంలో లాడ్జిలను తనిఖీ చేయగా, వ్యభిచారం నిర్వహిస్తున్న 30 మంది యువతి, యువకులు పట్టుబడ్డారు. వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ఆకస్మిక దాడులు చేయడంతో కొంత మంది రాజకీయ నేతలు దొరికారు అంటు సోషల్ మీడియాలో పోస్టులు.
    1
    నెల్లూరులో వ్యభిచారం గుట్టు రట్టు |
నెల్లూరులో పలు హోటల్స్‌పై పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు.
ఏఎస్పీ దీక్ష ఆధ్వర్యంలో లాడ్జిలను తనిఖీ చేయగా, వ్యభిచారం నిర్వహిస్తున్న 30 మంది యువతి, యువకులు పట్టుబడ్డారు. 
వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించి కౌన్సిలింగ్ ఇస్తున్నారు.
ఆకస్మిక దాడులు చేయడంతో కొంత మంది రాజకీయ నేతలు దొరికారు అంటు సోషల్ మీడియాలో పోస్టులు.
    user_Kumar
    Kumar
    Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • కదిరి పట్టణంలోని జీమాను సర్కిల్లో చేపల మార్కెట్ వద్ద సముద్రపు లో ఉన్న అతిపెద్ద చేపను తెచ్చారు. 70 కేజీలు ఉన్న పెద్ద చేపను చూడడానికి ప్రజలు ఎగబడ్డారు. రోడ్డుకు అడ్డంగా ఉన్న ప్రజలను పోలీసులు స్పందించి క్లియర్ చేశారు. చేపలలో ఎన్ని రకాలు ఉన్నాయో ఏవి తినాలో, ఏవి తినకూడదో అర్థం కావడం లేదని చేపలు కొనడానికి వచ్చిన కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. 70 కేజీలు ఉన్న చేపను మొదటిసారిగా చూస్తున్నామన్నారు.
    1
    కదిరి పట్టణంలోని జీమాను సర్కిల్లో చేపల మార్కెట్ వద్ద సముద్రపు లో ఉన్న అతిపెద్ద చేపను తెచ్చారు. 70 కేజీలు ఉన్న పెద్ద చేపను  చూడడానికి ప్రజలు ఎగబడ్డారు. రోడ్డుకు అడ్డంగా ఉన్న ప్రజలను పోలీసులు స్పందించి క్లియర్ చేశారు. చేపలలో ఎన్ని రకాలు ఉన్నాయో ఏవి తినాలో, ఏవి తినకూడదో అర్థం కావడం లేదని చేపలు కొనడానికి వచ్చిన  కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. 70 కేజీలు ఉన్న చేపను మొదటిసారిగా చూస్తున్నామన్నారు.
    user_Srivartha news
    Srivartha news
    Kadiri, Sri Sathya Sai•
    1 hr ago
  • 100% ఒరిజినల్ మరుగు మందు 🍃 కావాలనుకుంటే ఒకసారి ఈ నెంబర్ కి కాల్ చేయండి 📱𝟵𝟰𝟵𝟰𝟳𝟱𝟳𝟴𝟭𝟵👈 #trending #om#vairalreels🍃#virelreels🍃 #marugumandu 🌿 #trending#reels#boost#boost#trending#goviral#explorepage#explore#facts#om#trending #om #omnamahshivaya #facts #temple #devocional #tirumala #tirumalahills #hindu #hindutempl#🔱☣️#మరుగుమందు#reels#AndhraPradesh#Telangana#Hyderabad Hyderabad
    1
    100% ఒరిజినల్ మరుగు మందు 🍃 కావాలనుకుంటే ఒకసారి ఈ నెంబర్ కి కాల్ చేయండి 📱𝟵𝟰𝟵𝟰𝟳𝟱𝟳𝟴𝟭𝟵👈
#trending #om#vairalreels🍃#virelreels🍃
#marugumandu 🌿 #trending#reels#boost#boost#trending#goviral#explorepage#explore#facts#om#trending #om #omnamahshivaya #facts #temple #devocional #tirumala #tirumalahills #hindu #hindutempl#🔱☣️#మరుగుమందు#reels#AndhraPradesh#Telangana#Hyderabad Hyderabad
    user_Lakshmi Narasimha Raju
    Lakshmi Narasimha Raju
    బూచినాయుడు కండ్రిగ, తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • Post by కొప్పాల సూర్యనారాయణ
    1
    Post by కొప్పాల సూర్యనారాయణ
    user_కొప్పాల సూర్యనారాయణ
    కొప్పాల సూర్యనారాయణ
    Political party office పొదలకూరు, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య అంతిమయాత్ర నిర్వహించారు. వేలాది మంది అభిమానులు, ఆత్మీయులు, రాజకీయ ప్రముఖుల సమక్షంలో అంతిమయాత్ర సాగింది. 'పెద్దాయన'ను కడసారి చూసేందుకు ప్రజలు పోటెత్తడంతో గ్రామం జనసంద్రమైంది. విలువలతో కూడిన రాజకీయాలకు ఆయన మరణం తీరని లోటన్నారు. 'ఉన్నం అమర్ రహే' నినాదాలతో యర్రంపల్లి మార్మోగింది.
    1
    అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య అంతిమయాత్ర నిర్వహించారు. వేలాది మంది అభిమానులు, ఆత్మీయులు, రాజకీయ ప్రముఖుల సమక్షంలో అంతిమయాత్ర సాగింది. 'పెద్దాయన'ను కడసారి చూసేందుకు ప్రజలు పోటెత్తడంతో గ్రామం జనసంద్రమైంది. విలువలతో కూడిన రాజకీయాలకు ఆయన మరణం తీరని లోటన్నారు. 'ఉన్నం అమర్ రహే' నినాదాలతో యర్రంపల్లి మార్మోగింది.
    user_Merzaa Tv
    Merzaa Tv
    Local News Reporter కళ్యాణదుర్గ్, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    56 min ago
  • ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ప్రజలకు ఉపయోగపడే మా వాటర్ ప్లాంట్ ను కూల్చివేశారు అంటూ ఆవేదన చెందిన 46 డివిజన్ కార్పొరేటర్ వేలూరు మహేష్ నెల్లూరు నగరంలోని నేటి ఉదయం 46వ డివిజన్ కార్పొరేటర్ వేలూరు మహేష్ తమ వాటర్ ప్లాంట్ ను ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చి వేశారు అంటూ విలేకరుల సమావేశాన్ని కొనసాగించారు. ఈ వాటర్ ప్లాంట్ ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉన్నదని కానీ ప్రభుత్వం వారు ఎటువంటి నోటీసులు జారీ చేయకుండా పగలగొట్టారని ఆవేదన చెందారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ వేలూరు మహేష్ వైసీపీ నాయకులు స్థానిక వ్యాపారస్తులు అభిమానులు పాల్గొన్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
    2
    ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ప్రజలకు ఉపయోగపడే మా వాటర్ ప్లాంట్ ను కూల్చివేశారు అంటూ ఆవేదన చెందిన 46 డివిజన్ కార్పొరేటర్ వేలూరు మహేష్ 
నెల్లూరు నగరంలోని నేటి ఉదయం 46వ డివిజన్ కార్పొరేటర్ వేలూరు మహేష్ తమ వాటర్ ప్లాంట్ ను ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చి వేశారు అంటూ విలేకరుల సమావేశాన్ని కొనసాగించారు. ఈ వాటర్ ప్లాంట్ ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉన్నదని కానీ ప్రభుత్వం వారు ఎటువంటి నోటీసులు జారీ చేయకుండా పగలగొట్టారని ఆవేదన చెందారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ వేలూరు మహేష్ వైసీపీ నాయకులు స్థానిక వ్యాపారస్తులు అభిమానులు పాల్గొన్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
    user_SRIHARI POONDLA
    SRIHARI POONDLA
    నెల్లూరు అర్బన్, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • డి హీరేహాల్ మండలంలోని మురిడి గ్రామంలో వెలిసిన ప్రసిద్ధ ఆంజనేయుడు బ్రహ్మోత్సవ వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. అందులో భాగంగానే లంకా దహనం వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. అంతకు ముందు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయం ముందు బాణసంచా పెంచి లంక దహన వేడుకలు నిర్వహించారు.
    1
    డి హీరేహాల్ మండలంలోని మురిడి గ్రామంలో వెలిసిన ప్రసిద్ధ ఆంజనేయుడు బ్రహ్మోత్సవ వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. అందులో భాగంగానే లంకా దహనం వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. అంతకు ముందు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయం ముందు బాణసంచా పెంచి లంక దహన వేడుకలు నిర్వహించారు.
    user_PHANI JOURNALIST
    PHANI JOURNALIST
    Local News Reporter రాయదుర్గం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • ◼️ *|| ఫైర్ ఇంజన్ ను ... ఇలా కూడా వాడొచ్చా ...? ||* ◼️ అనంతపురం జిల్లా: న్యూస్.. ఫైర్ ఇంజన్ ను ... ఇలా కూడా వాడొచ్చా ...? అనంతపురం జిల్లాలో ఫైర్ ఆఫీస్ దగ్గర చలివేంద్రం ఏర్పాటు. ఆ చలివేంద్రం ఏర్పాటు సమయంలో ఏకంగా ఫైర్ ఇంజన్ ను అడ్డుగా పెట్టీ కొట్టం నిర్మిస్తున్న దృశ్యాలు.* ఫైర్ ఇంజన్ ను ఈ విధంగా కూడా వాడొచ్చా అంటు నెటిజన్స్ కామెంట్స్.
    1
    ◼️ *|| ఫైర్ ఇంజన్ ను ... ఇలా కూడా వాడొచ్చా ...? ||* ◼️
అనంతపురం జిల్లా: న్యూస్..
ఫైర్ ఇంజన్ ను ... ఇలా కూడా వాడొచ్చా ...?
అనంతపురం జిల్లాలో ఫైర్ ఆఫీస్ దగ్గర చలివేంద్రం ఏర్పాటు.
ఆ చలివేంద్రం ఏర్పాటు సమయంలో ఏకంగా ఫైర్ ఇంజన్ ను అడ్డుగా పెట్టీ కొట్టం నిర్మిస్తున్న దృశ్యాలు.*
ఫైర్ ఇంజన్ ను ఈ విధంగా కూడా వాడొచ్చా అంటు నెటిజన్స్ కామెంట్స్.
    user_Kumar
    Kumar
    Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.