Shuru
Apke Nagar Ki App…
కళ్యాణదుర్గం మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి వేలాది మంది అభిమానులు మధ్య అంతిమ యాత్ర అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య అంతిమయాత్ర నిర్వహించారు. వేలాది మంది అభిమానులు, ఆత్మీయులు, రాజకీయ ప్రముఖుల సమక్షంలో అంతిమయాత్ర సాగింది. 'పెద్దాయన'ను కడసారి చూసేందుకు ప్రజలు పోటెత్తడంతో గ్రామం జనసంద్రమైంది. విలువలతో కూడిన రాజకీయాలకు ఆయన మరణం తీరని లోటన్నారు. 'ఉన్నం అమర్ రహే' నినాదాలతో యర్రంపల్లి మార్మోగింది.
Merzaa Tv
కళ్యాణదుర్గం మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి వేలాది మంది అభిమానులు మధ్య అంతిమ యాత్ర అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య అంతిమయాత్ర నిర్వహించారు. వేలాది మంది అభిమానులు, ఆత్మీయులు, రాజకీయ ప్రముఖుల సమక్షంలో అంతిమయాత్ర సాగింది. 'పెద్దాయన'ను కడసారి చూసేందుకు ప్రజలు పోటెత్తడంతో గ్రామం జనసంద్రమైంది. విలువలతో కూడిన రాజకీయాలకు ఆయన మరణం తీరని లోటన్నారు. 'ఉన్నం అమర్ రహే' నినాదాలతో యర్రంపల్లి మార్మోగింది.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య అంతిమయాత్ర నిర్వహించారు. వేలాది మంది అభిమానులు, ఆత్మీయులు, రాజకీయ ప్రముఖుల సమక్షంలో అంతిమయాత్ర సాగింది. 'పెద్దాయన'ను కడసారి చూసేందుకు ప్రజలు పోటెత్తడంతో గ్రామం జనసంద్రమైంది. విలువలతో కూడిన రాజకీయాలకు ఆయన మరణం తీరని లోటన్నారు. 'ఉన్నం అమర్ రహే' నినాదాలతో యర్రంపల్లి మార్మోగింది.1
- డి హీరేహాల్ మండలంలోని మురిడి గ్రామంలో వెలిసిన ప్రసిద్ధ ఆంజనేయుడు బ్రహ్మోత్సవ వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. అందులో భాగంగానే లంకా దహనం వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. అంతకు ముందు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయం ముందు బాణసంచా పెంచి లంక దహన వేడుకలు నిర్వహించారు.1
- కదిరి పట్టణంలోని జీమాను సర్కిల్లో చేపల మార్కెట్ వద్ద సముద్రపు లో ఉన్న అతిపెద్ద చేపను తెచ్చారు. 70 కేజీలు ఉన్న పెద్ద చేపను చూడడానికి ప్రజలు ఎగబడ్డారు. రోడ్డుకు అడ్డంగా ఉన్న ప్రజలను పోలీసులు స్పందించి క్లియర్ చేశారు. చేపలలో ఎన్ని రకాలు ఉన్నాయో ఏవి తినాలో, ఏవి తినకూడదో అర్థం కావడం లేదని చేపలు కొనడానికి వచ్చిన కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. 70 కేజీలు ఉన్న చేపను మొదటిసారిగా చూస్తున్నామన్నారు.1
- Khan Coaching Centre in Proddatur offers the best coaching for EAPCET, NEET, JEE, POLYCET, ICET, RRB and Inter Foundation. Build strong basics, crack competitive exams and achieve top ranks with expert guidance, daily tests and hostel facility. Join now and secure your future.1
- సీఎం చంద్రబాబుకు స్వాగతం పలికిన ఐఎస్ బీ ప్రతినిధులు, వివిధ పారిశ్రామిక వేత్తలు, సదస్సులో ది ఫ్యూచర్ ఆప్ ఎవ్రీతింగ్ అనే అంశంపై అభిప్రాయాలను వెల్లడించనున్న ముఖ్యమంత్రి1
- బెస్తవారిపేట గాంధీ నగర్ లో ఆదివారం మామ హుస్సేన్ రాజా, చిన్న మామ ఖజావాలి పై కత్తితో అల్లుడు పీరావలి దాడి చేశాడు. తీవ్రంగా గాయపడి ఖాజావలి సంఘటనా స్థలంలోని మృతి చెందగా, మామ తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మూడు నెలల క్రితమే హుస్సేన్ రాజా తన కూతుర్ని పొదలకుంటపల్లి గ్రామానికి చెందిన పీరావలికి ఇచ్చి వివాహం చేశాడు. గతంలో చేస్తున్న ఉద్యోగం పోవడంతో ఇంటి వద్ద ఉంటున్న పీరావలి భార్యను వేధించసాగాడు. మామా చిన్న మామ మందలించడంతో యూట్యూబ్లో వీడియోలు చూసి మరి పీరావలి హత్య చేశాడు. తర్వాత సంఘటన స్థలం నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.1
- నెల్లూరులో వ్యభిచారం గుట్టు రట్టు | నెల్లూరులో పలు హోటల్స్‌పై పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఏఎస్పీ దీక్ష ఆధ్వర్యంలో లాడ్జిలను తనిఖీ చేయగా, వ్యభిచారం నిర్వహిస్తున్న 30 మంది యువతి, యువకులు పట్టుబడ్డారు. వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ఆకస్మిక దాడులు చేయడంతో కొంత మంది రాజకీయ నేతలు దొరికారు అంటు సోషల్ మీడియాలో పోస్టులు.1
- రాయదుర్గం పట్టణంలోని కొండపై వెలసిన రస సిద్దేశ్వర స్వామి ఆలయంలో సిడిమాను మహోత్సవ వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఆదివారం సాయంకాలం ఆలయంలో గంగ పూజ నిర్వహించిన అనంతరం ఓ బాలుడిని సిడిమానుకు కట్టి మహోత్సవ వేడుకలు నిర్వహించారు.ఈ అద్భుత ఘట్టాన్ని తిలకించేందుకి స్థానిక భక్తులే కాక ఇతర రాష్ట్రం నుండి భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.1