పిఠాపురం ఆసుపత్రులలో మాక్ డ్రిల్..అగ్నిమాపక వారోత్సవాలు •అగ్ని ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం పిఠాపురం, ఏప్రిల్ 19: పట్టణంలో అగ్నిమాపక వారోత్సవాలను పురస్కరించుకుని ఆదివారం స్థానిక ఆసుపత్రులలో అగ్నిప్రమాదాల నివారణపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. అగ్నిమాపక అధికారి బి. రామకృష్ణ రాజు ఆధ్వర్యంలో సిబ్బంది పలు భవన సముదాయాలలో 'మాక్ డ్రిల్' నిర్వహించి ప్రమాద సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రత్యక్షంగా వివరించారు. ఈ సందర్భంగా రామకృష్ణ రాజు మాట్లాడుతూ.. బహుళ అంతస్తుల భవనాలు, ఆసుపత్రులలో అగ్ని ప్రమాదం సంభవిస్తే ఏ విధంగా స్పందించాలి, మంటలను ఆర్పే పరికరాలను ఎలా వినియోగించాలి అనే అంశాలపై అవగాహన కల్పించారు. ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించేందుకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి యాజమాన్యం, సిబ్బంది అగ్నిమాపక శాఖా సిబ్బంది పాల్గొన్నారు.

- 🙏😭1
- 🙏😭1
- Post by Shyam1
- ఫుల్ డీటెయిల్స్ వీడియో కోసం నా యూట్యూబ్ ఛానల్ లో వుంది.must watch 👆👆 id:cryancreations51911
- డుంబ్రిగూడ: మండలంలోని గుంటసీమకు వెళ్లే ప్రధాన రహదారి అంచులు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో ఈ మార్గంలో రాకపోకలు సాగించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతిరోజూ వందలాది వాహనాలు ఈ రహదారిపై ప్రయాణిస్తున్నప్పటికీ, ఎక్కడికక్కడ అంచులు కూలిపోవడంతో ప్రమాద భయం నెలకొంది. ప్రత్యేకంగా రాత్రి వేళల్లో పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతోందని వాహనదారులు చెబుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రహదారిని తక్షణమే మరమ్మతులు చేయాలని ప్రజలు కోరుతున్నారు.1
- So light… it floats down! 🪂 Experience feather-light comfort with MGM Vests. #MGMVests #FeatherLight #MensWear #InnerwearIndia #ComfortWear1
- Post by Ramprasad islavath1
- 😭🙏1