logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కొరసం పాఠశాలలో మధ్యాహ్నం భోజనం విద్యార్థులతో కలిసి చేసిన ఎమ్మెల్యే కూన రవికుమార్ శ్రీకాకుళం జిల్లాఆముదాలవలసలో కొరపాం పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం ఆకస్మికంగా పరిశీలించిన ఎమ్మెల్యే కూన రవికుమార్.ఈ సందర్భంగా పాఠ శాలలో, అంగన్వాడీ లో అమలు అవుతున్న మధ్యాహ్న భోజన పథకాన్ని ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న ఆహారం నాణ్యత, శుభ్రత, మెనూ వంటి అంశాలను అధికారులు మరియు సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో స్నేహపూర్వకంగా మాట్లాడి వారి అభిప్రాయాలను కూడా తెలుసుకున్నారు.ఈ సందర్శనలో ఎమ్మెల్యే కూన రవికుమార్ విద్యార్థులతో కలిసి నేలపై కూర్చొని మధ్యాహ్న భోజనం చేశారు.

2 hrs ago
user_Pokala Nagesh Kumar
Pokala Nagesh Kumar
జర్నలిస్ట్ సంతబొమ్మాళి, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
2 hrs ago
65dc076f-7a4b-4725-ada4-2e8c8f419329
b10335b1-6a9c-462a-9a6d-7dc8e315ed33
542040f4-6b0e-4c51-9cf5-3edaa0fd3059

కొరసం పాఠశాలలో మధ్యాహ్నం భోజనం విద్యార్థులతో కలిసి చేసిన ఎమ్మెల్యే కూన రవికుమార్ శ్రీకాకుళం జిల్లాఆముదాలవలసలో కొరపాం పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం ఆకస్మికంగా పరిశీలించిన ఎమ్మెల్యే కూన రవికుమార్.ఈ సందర్భంగా పాఠ శాలలో, అంగన్వాడీ లో అమలు అవుతున్న మధ్యాహ్న భోజన పథకాన్ని ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న ఆహారం నాణ్యత, శుభ్రత, మెనూ వంటి అంశాలను అధికారులు మరియు సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో స్నేహపూర్వకంగా మాట్లాడి వారి అభిప్రాయాలను కూడా తెలుసుకున్నారు.ఈ సందర్శనలో ఎమ్మెల్యే కూన రవికుమార్ విద్యార్థులతో కలిసి నేలపై కూర్చొని మధ్యాహ్న భోజనం చేశారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • శ్రీకాకుళం జిల్లాఆముదాలవలసలో కొరపాం పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం ఆకస్మికంగా పరిశీలించిన ఎమ్మెల్యే కూన రవికుమార్.ఈ సందర్భంగా పాఠ శాలలో, అంగన్వాడీ లో అమలు అవుతున్న మధ్యాహ్న భోజన పథకాన్ని ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న ఆహారం నాణ్యత, శుభ్రత, మెనూ వంటి అంశాలను అధికారులు మరియు సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో స్నేహపూర్వకంగా మాట్లాడి వారి అభిప్రాయాలను కూడా తెలుసుకున్నారు.ఈ సందర్శనలో ఎమ్మెల్యే కూన రవికుమార్ విద్యార్థులతో కలిసి నేలపై కూర్చొని మధ్యాహ్న భోజనం చేశారు.
    4
    శ్రీకాకుళం జిల్లాఆముదాలవలసలో కొరపాం పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం ఆకస్మికంగా పరిశీలించిన ఎమ్మెల్యే కూన రవికుమార్.ఈ సందర్భంగా పాఠ శాలలో, అంగన్వాడీ లో అమలు అవుతున్న మధ్యాహ్న భోజన పథకాన్ని ఎమ్మెల్యే  స్వయంగా పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న ఆహారం నాణ్యత, శుభ్రత, మెనూ వంటి అంశాలను అధికారులు మరియు సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో స్నేహపూర్వకంగా మాట్లాడి వారి అభిప్రాయాలను కూడా తెలుసుకున్నారు.ఈ సందర్శనలో ఎమ్మెల్యే కూన రవికుమార్ విద్యార్థులతో కలిసి నేలపై కూర్చొని మధ్యాహ్న భోజనం చేశారు.
    user_Pokala Nagesh Kumar
    Pokala Nagesh Kumar
    జర్నలిస్ట్ సంతబొమ్మాళి, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • పాతపట్నం మండలం కాగువాడ గ్రామంలో చేనేత కార్మికులకు పింఛన్లను పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు బుధవారం పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం నేతన్నల జీవితాలలో సరికొత్త వెలుగులు నింపుతుందని అన్నారు. ఈ సందర్భంగా సీఎం CBN చిత్రపటానికి బాలాభిషేకం చేశారు.చేనేత కార్మికులకు అండగా నిలిచి వారి అభివృద్ధికి పలు సంక్షేమ పథకాలు సీఎం అమలు చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు, చేనేత కార్మికులు, తదితరులు పాల్గొన్నారు,
    1
    పాతపట్నం మండలం కాగువాడ గ్రామంలో చేనేత కార్మికులకు పింఛన్లను పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు బుధవారం పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం నేతన్నల జీవితాలలో సరికొత్త వెలుగులు నింపుతుందని అన్నారు. ఈ సందర్భంగా సీఎం CBN చిత్రపటానికి బాలాభిషేకం చేశారు.చేనేత కార్మికులకు అండగా నిలిచి వారి అభివృద్ధికి పలు సంక్షేమ పథకాలు సీఎం అమలు చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు, చేనేత కార్మికులు, తదితరులు పాల్గొన్నారు,
    user_ANR
    ANR
    పాతపట్నం, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • శ్రీకాకుళం రూరల్, ఏప్రిల్ 1: రాష్ట్రంలోని చేనేత రంగానికి కొత్త ఊపిరి పోస్తూ కూటమి ప్రభుత్వం ఏప్రిల్ 1 నుండి అమలు చేస్తున్న 'ఉచిత విద్యుత్' పథకం నేతన్నల జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపుతోందని శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గొండు శంకర్ పేర్కొన్నారు. బుధవారం ఉదయం సింగుపురం పంచాయతీలో నిర్వహించిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని లబ్ధిదారులకు స్వయంగా పింఛన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. చేనేత మగ్గాలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించడం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 1.04 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని వివరించారు. దీనివల్ల చేనేత కుటుంబాలకు ఏడాదికి రూ. 8,640 నుండి రూ. 21,600 వరకు విద్యుత్ భారం తగ్గుతుందని, ఇందుకోసం ప్రభుత్వం ఏటా రూ. 150 కోట్లు వెచ్చిస్తోందని హర్షం వ్యక్తం చేశారు. అనంతరం సింగుపురంలో కొత్తగా మంజూరైన పింఛన్లను కూడా పంపిణీ చేస్తూ, వృద్ధులు, వికలాంగులు, విధవలకు ప్రతి నెలా సమయానికి ఆర్థిక సహాయం అందించడమే ప్రభుత్వ ప్రాధాన్యతని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. "వన్ డిస్ట్రిక్ట్–వన్ ప్రొడక్ట్" పథకంలో రాష్ట్రానికి వచ్చిన 10 అవార్డుల్లో 4 చేనేత రంగానికే రావడం గమనార్హమని, ఆప్కో డిజిటలైజేషన్ ద్వారా అమ్మకాలు కూడా పెరిగాయని గుర్తు చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, పెద్ద సంఖ్యలో గ్రామస్థులు పాల్గొన్నారు.
    4
    శ్రీకాకుళం రూరల్, ఏప్రిల్ 1: రాష్ట్రంలోని చేనేత రంగానికి కొత్త ఊపిరి పోస్తూ కూటమి ప్రభుత్వం ఏప్రిల్ 1 నుండి అమలు చేస్తున్న 'ఉచిత విద్యుత్' పథకం నేతన్నల జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపుతోందని శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గొండు శంకర్ పేర్కొన్నారు. బుధవారం ఉదయం సింగుపురం పంచాయతీలో నిర్వహించిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని లబ్ధిదారులకు స్వయంగా పింఛన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. చేనేత మగ్గాలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించడం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 1.04 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని వివరించారు. దీనివల్ల చేనేత కుటుంబాలకు ఏడాదికి రూ. 8,640 నుండి రూ. 21,600 వరకు విద్యుత్ భారం తగ్గుతుందని, ఇందుకోసం ప్రభుత్వం ఏటా రూ. 150 కోట్లు వెచ్చిస్తోందని హర్షం వ్యక్తం చేశారు.
అనంతరం సింగుపురంలో కొత్తగా మంజూరైన పింఛన్లను కూడా పంపిణీ చేస్తూ, వృద్ధులు, వికలాంగులు, విధవలకు ప్రతి నెలా సమయానికి ఆర్థిక సహాయం అందించడమే ప్రభుత్వ ప్రాధాన్యతని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. "వన్ డిస్ట్రిక్ట్–వన్ ప్రొడక్ట్" పథకంలో రాష్ట్రానికి వచ్చిన 10 అవార్డుల్లో 4 చేనేత రంగానికే రావడం గమనార్హమని, ఆప్కో డిజిటలైజేషన్ ద్వారా అమ్మకాలు కూడా పెరిగాయని గుర్తు చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, పెద్ద సంఖ్యలో గ్రామస్థులు పాల్గొన్నారు.
    user_Dr.Gangu Manmadharao
    Dr.Gangu Manmadharao
    జర్నలిస్ట్ శ్రీకాకుళం, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    31 min ago
  • గమ్ డిసీజ్ నొప్పి లేకుండా నిశ్శబ్దంగా మొదలవుతుంది, కానీ లోపల నష్టం జరుగుతూనే ఉంటుంది. బ్రష్ చేస్తే రక్తం రావడం, గమ్‌లు ఎర్రగా లేదా వాపుగా ఉండటం మొదటి లక్షణాలు. ప్రారంభ దశలో (gingivitis) ఇది పూర్తిగా తగ్గించవచ్చు, కానీ పట్టించుకోకపోతే బోన్ లాస్, పళ్ళు లూజ్ అవ్వడం వరకు వెళ్తుంది. క్రమం తప్పకుండా బ్రష్ చేయడం, ఫ్లోస్ చేయడం, డెంటిస్ట్ చెక్‌ప్ చేయించుకోవడం ద్వారా దీన్ని నివారించవచ్చు. Dr. ప్రియాంక మజ్జి పీరియాడోంటిస్ట్ (చిగుళ్ల నిపుణులు) మరియు ఇంప్లాంటాలజిస్ట్ కిరణ్ డెంటల్ క్లినిక్, విజయనగరం
    1
    గమ్ డిసీజ్ నొప్పి లేకుండా నిశ్శబ్దంగా మొదలవుతుంది, కానీ లోపల నష్టం జరుగుతూనే ఉంటుంది. 
బ్రష్ చేస్తే రక్తం రావడం, గమ్‌లు ఎర్రగా లేదా వాపుగా ఉండటం మొదటి లక్షణాలు. 
ప్రారంభ దశలో (gingivitis) ఇది పూర్తిగా తగ్గించవచ్చు, కానీ పట్టించుకోకపోతే బోన్ లాస్, పళ్ళు లూజ్ అవ్వడం వరకు వెళ్తుంది. 
క్రమం తప్పకుండా బ్రష్ చేయడం, ఫ్లోస్ చేయడం, డెంటిస్ట్ చెక్‌ప్ చేయించుకోవడం ద్వారా దీన్ని నివారించవచ్చు.
Dr. ప్రియాంక మజ్జి 
పీరియాడోంటిస్ట్ (చిగుళ్ల నిపుణులు) మరియు ఇంప్లాంటాలజిస్ట్ 
కిరణ్ డెంటల్ క్లినిక్, విజయనగరం
    user_Kiran Dental Clinic
    Kiran Dental Clinic
    Dental Clinic విజయనగరం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • డెంకాడ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని (PHC) జిల్లా కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీ సమయంలో విధుల్లో ఉండాల్సిన డాక్టర్ గైర్హాజరు కావడం పట్ల కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.కేంద్రంలో ఇద్దరు డాక్టర్లలో డాక్టర్ ఎం. శివరామకృష్ణ ఎఫ్‌పి క్యాంప్‌కు వెళ్లగా, విధుల్లో ఉండాల్సిన డాక్టర్ ఎన్. అనూష లంచ్‌కు వెళ్లారని సిబ్బంది వివరణ ఇచ్చారు. అయినప్పటికీ విధుల్లో డాక్టర్ అందుబాటులో లేకపోవడాన్ని కలెక్టర్ తీవ్రంగా పరిగణించారు. వెంటనే జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిని ఫోన్ ద్వారా సంప్రదించి, సంబంధిత డాక్టర్‌కు షోకాజ్ నోటీసు జారీ చేయాలని ఆదేశించారు. అనంతరం కలెక్టర్ ఓపి రిజిస్టర్‌ను పరిశీలించి 39 మంది రోగులు నమోదు అయినట్లు గుర్తించారు. అలాగే మందుల స్టాక్ రూమ్, స్టాక్ రిజిస్టర్‌ను కూడా పరిశీలించారు. వార్డులో బెడ్స్‌తో పాటు మెడిసిన్ బాక్సులు నిల్వ ఉంచడంపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేస్తూ, ఆసుపత్రి నిర్వహణలో నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని ఆదేశించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వైద్య సిబ్బంది తమ విధులను కచ్చితంగా నిర్వర్తించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
    1
    డెంకాడ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని (PHC) జిల్లా కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీ సమయంలో విధుల్లో ఉండాల్సిన డాక్టర్ గైర్హాజరు కావడం పట్ల కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.కేంద్రంలో ఇద్దరు డాక్టర్లలో డాక్టర్ ఎం. శివరామకృష్ణ ఎఫ్‌పి క్యాంప్‌కు వెళ్లగా, విధుల్లో ఉండాల్సిన డాక్టర్ ఎన్. అనూష లంచ్‌కు వెళ్లారని సిబ్బంది వివరణ ఇచ్చారు. అయినప్పటికీ విధుల్లో డాక్టర్ అందుబాటులో లేకపోవడాన్ని కలెక్టర్ తీవ్రంగా పరిగణించారు.
వెంటనే జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిని ఫోన్ ద్వారా సంప్రదించి, సంబంధిత డాక్టర్‌కు షోకాజ్ నోటీసు జారీ చేయాలని ఆదేశించారు.
అనంతరం కలెక్టర్ ఓపి రిజిస్టర్‌ను పరిశీలించి 39 మంది రోగులు నమోదు అయినట్లు గుర్తించారు. అలాగే మందుల స్టాక్ రూమ్, స్టాక్ రిజిస్టర్‌ను కూడా పరిశీలించారు.
వార్డులో బెడ్స్‌తో పాటు మెడిసిన్ బాక్సులు నిల్వ ఉంచడంపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేస్తూ, ఆసుపత్రి నిర్వహణలో నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని ఆదేశించారు.
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వైద్య సిబ్బంది తమ విధులను కచ్చితంగా నిర్వర్తించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
    user_Kumar
    Kumar
    Reporter Vizianagaram, Andhra Pradesh•
    22 hrs ago
  • Post by Shyam
    1
    Post by Shyam
    user_Shyam
    Shyam
    Department of Social Services పాడేరు, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    22 hrs ago
  • పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతిలో కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మీకు తోచిన సాయం చేసి ఆదుకోండి
    1
    పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతిలో కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మీకు తోచిన సాయం చేసి ఆదుకోండి
    user_Adimlamrambabu Adimlamrambabu
    Adimlamrambabu Adimlamrambabu
    Kakinada (Rural), Andhra Pradesh•
    20 hrs ago
  • విద్యార్ధులతో కలిసి నేలపైనే కూర్చొని భోజనం చేయడం ద్వారా తన నిరాడంబరతను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చాటుకున్నారు. వారితో మమేకమై ఉత్సాహాన్ని నింపారు.జామి మండలం లొట్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో ఎంతో ఆప్యాయంగా మమేకమై, వారి చదువుల పురోగతి గురించి ఆరా తీశారు. ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగాలన్నారు. కష్టపడే వారికి విజయం తప్పక సిద్ధిస్తుందని అన్నారు. బాగా చదువుకోవడం ద్వారానే జీవితంలో గొప్ప అభివృద్ధిని సాధించగలరని ఆయన స్పష్టం చేశారు. అనంతరం పాఠశాలలో మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించిన మంత్రి, స్వయంగా విద్యార్థులకు వడ్డన చేశారు. తన హోదాను పక్కనపెట్టి, సామాన్యుడిలా విద్యార్థులతో కలిసి నేలపైనే కూర్చుని భోజనం చేయడం అక్కడి వారిని విశేషంగా ఆకట్టుకుంది. భోజనం తర్వాత కాసేపు విద్యార్థులతో కలిసి వాలీబాల్ ఆడి వారిలో ఉత్సాహాన్ని నింపారు. ఒక మంత్రి హోదాలో ఉండి కూడా విద్యార్థులతో ఇంత నిరాడంబరంగా గడపడం అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచింది.
    1
    విద్యార్ధులతో కలిసి నేలపైనే కూర్చొని భోజనం చేయడం ద్వారా తన నిరాడంబరతను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చాటుకున్నారు. వారితో మమేకమై ఉత్సాహాన్ని నింపారు.జామి మండలం లొట్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో ఎంతో ఆప్యాయంగా మమేకమై, వారి చదువుల పురోగతి గురించి ఆరా తీశారు. ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగాలన్నారు. కష్టపడే వారికి విజయం తప్పక సిద్ధిస్తుందని అన్నారు. బాగా చదువుకోవడం ద్వారానే జీవితంలో గొప్ప అభివృద్ధిని సాధించగలరని ఆయన స్పష్టం చేశారు. అనంతరం పాఠశాలలో మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించిన మంత్రి, స్వయంగా విద్యార్థులకు వడ్డన చేశారు.  తన హోదాను పక్కనపెట్టి, సామాన్యుడిలా విద్యార్థులతో కలిసి నేలపైనే కూర్చుని భోజనం చేయడం అక్కడి వారిని విశేషంగా ఆకట్టుకుంది. భోజనం తర్వాత కాసేపు విద్యార్థులతో కలిసి వాలీబాల్ ఆడి వారిలో ఉత్సాహాన్ని నింపారు. ఒక మంత్రి హోదాలో ఉండి కూడా విద్యార్థులతో ఇంత నిరాడంబరంగా గడపడం అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచింది.
    user_Kumar
    Kumar
    Reporter Vizianagaram, Andhra Pradesh•
    22 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.