నేతన్నలకు ఉచిత విద్యుత్ భరోసా.. ఎమ్మెల్యే గొండు శంకర్ శ్రీకాకుళం రూరల్, ఏప్రిల్ 1: రాష్ట్రంలోని చేనేత రంగానికి కొత్త ఊపిరి పోస్తూ కూటమి ప్రభుత్వం ఏప్రిల్ 1 నుండి అమలు చేస్తున్న 'ఉచిత విద్యుత్' పథకం నేతన్నల జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపుతోందని శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గొండు శంకర్ పేర్కొన్నారు. బుధవారం ఉదయం సింగుపురం పంచాయతీలో నిర్వహించిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని లబ్ధిదారులకు స్వయంగా పింఛన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. చేనేత మగ్గాలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించడం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 1.04 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని వివరించారు. దీనివల్ల చేనేత కుటుంబాలకు ఏడాదికి రూ. 8,640 నుండి రూ. 21,600 వరకు విద్యుత్ భారం తగ్గుతుందని, ఇందుకోసం ప్రభుత్వం ఏటా రూ. 150 కోట్లు వెచ్చిస్తోందని హర్షం వ్యక్తం చేశారు. అనంతరం సింగుపురంలో కొత్తగా మంజూరైన పింఛన్లను కూడా పంపిణీ చేస్తూ, వృద్ధులు, వికలాంగులు, విధవలకు ప్రతి నెలా సమయానికి ఆర్థిక సహాయం అందించడమే ప్రభుత్వ ప్రాధాన్యతని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. "వన్ డిస్ట్రిక్ట్–వన్ ప్రొడక్ట్" పథకంలో రాష్ట్రానికి వచ్చిన 10 అవార్డుల్లో 4 చేనేత రంగానికే రావడం గమనార్హమని, ఆప్కో డిజిటలైజేషన్ ద్వారా అమ్మకాలు కూడా పెరిగాయని గుర్తు చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, పెద్ద సంఖ్యలో గ్రామస్థులు పాల్గొన్నారు.
నేతన్నలకు ఉచిత విద్యుత్ భరోసా.. ఎమ్మెల్యే గొండు శంకర్ శ్రీకాకుళం రూరల్, ఏప్రిల్ 1: రాష్ట్రంలోని చేనేత రంగానికి కొత్త ఊపిరి పోస్తూ కూటమి ప్రభుత్వం ఏప్రిల్ 1 నుండి అమలు చేస్తున్న 'ఉచిత విద్యుత్' పథకం నేతన్నల జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపుతోందని శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గొండు శంకర్ పేర్కొన్నారు. బుధవారం ఉదయం సింగుపురం
పంచాయతీలో నిర్వహించిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని లబ్ధిదారులకు స్వయంగా పింఛన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. చేనేత మగ్గాలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించడం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 1.04 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని వివరించారు. దీనివల్ల చేనేత కుటుంబాలకు ఏడాదికి రూ. 8,640
నుండి రూ. 21,600 వరకు విద్యుత్ భారం తగ్గుతుందని, ఇందుకోసం ప్రభుత్వం ఏటా రూ. 150 కోట్లు వెచ్చిస్తోందని హర్షం వ్యక్తం చేశారు. అనంతరం సింగుపురంలో కొత్తగా మంజూరైన పింఛన్లను కూడా పంపిణీ చేస్తూ, వృద్ధులు, వికలాంగులు, విధవలకు ప్రతి నెలా సమయానికి ఆర్థిక సహాయం అందించడమే ప్రభుత్వ ప్రాధాన్యతని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. "వన్ డిస్ట్రిక్ట్–వన్
ప్రొడక్ట్" పథకంలో రాష్ట్రానికి వచ్చిన 10 అవార్డుల్లో 4 చేనేత రంగానికే రావడం గమనార్హమని, ఆప్కో డిజిటలైజేషన్ ద్వారా అమ్మకాలు కూడా పెరిగాయని గుర్తు చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, పెద్ద సంఖ్యలో గ్రామస్థులు పాల్గొన్నారు.
- శ్రీకాకుళం రూరల్, ఏప్రిల్ 1: రాష్ట్రంలోని చేనేత రంగానికి కొత్త ఊపిరి పోస్తూ కూటమి ప్రభుత్వం ఏప్రిల్ 1 నుండి అమలు చేస్తున్న 'ఉచిత విద్యుత్' పథకం నేతన్నల జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపుతోందని శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గొండు శంకర్ పేర్కొన్నారు. బుధవారం ఉదయం సింగుపురం పంచాయతీలో నిర్వహించిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని లబ్ధిదారులకు స్వయంగా పింఛన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. చేనేత మగ్గాలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించడం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 1.04 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని వివరించారు. దీనివల్ల చేనేత కుటుంబాలకు ఏడాదికి రూ. 8,640 నుండి రూ. 21,600 వరకు విద్యుత్ భారం తగ్గుతుందని, ఇందుకోసం ప్రభుత్వం ఏటా రూ. 150 కోట్లు వెచ్చిస్తోందని హర్షం వ్యక్తం చేశారు. అనంతరం సింగుపురంలో కొత్తగా మంజూరైన పింఛన్లను కూడా పంపిణీ చేస్తూ, వృద్ధులు, వికలాంగులు, విధవలకు ప్రతి నెలా సమయానికి ఆర్థిక సహాయం అందించడమే ప్రభుత్వ ప్రాధాన్యతని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. "వన్ డిస్ట్రిక్ట్–వన్ ప్రొడక్ట్" పథకంలో రాష్ట్రానికి వచ్చిన 10 అవార్డుల్లో 4 చేనేత రంగానికే రావడం గమనార్హమని, ఆప్కో డిజిటలైజేషన్ ద్వారా అమ్మకాలు కూడా పెరిగాయని గుర్తు చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, పెద్ద సంఖ్యలో గ్రామస్థులు పాల్గొన్నారు.4
- శ్రీకాకుళం జిల్లాఆముదాలవలసలో కొరపాం పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం ఆకస్మికంగా పరిశీలించిన ఎమ్మెల్యే కూన రవికుమార్.ఈ సందర్భంగా పాఠ శాలలో, అంగన్వాడీ లో అమలు అవుతున్న మధ్యాహ్న భోజన పథకాన్ని ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న ఆహారం నాణ్యత, శుభ్రత, మెనూ వంటి అంశాలను అధికారులు మరియు సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో స్నేహపూర్వకంగా మాట్లాడి వారి అభిప్రాయాలను కూడా తెలుసుకున్నారు.ఈ సందర్శనలో ఎమ్మెల్యే కూన రవికుమార్ విద్యార్థులతో కలిసి నేలపై కూర్చొని మధ్యాహ్న భోజనం చేశారు.4
- గమ్ డిసీజ్ నొప్పి లేకుండా నిశ్శబ్దంగా మొదలవుతుంది, కానీ లోపల నష్టం జరుగుతూనే ఉంటుంది. బ్రష్ చేస్తే రక్తం రావడం, గమ్‌లు ఎర్రగా లేదా వాపుగా ఉండటం మొదటి లక్షణాలు. ప్రారంభ దశలో (gingivitis) ఇది పూర్తిగా తగ్గించవచ్చు, కానీ పట్టించుకోకపోతే బోన్ లాస్, పళ్ళు లూజ్ అవ్వడం వరకు వెళ్తుంది. క్రమం తప్పకుండా బ్రష్ చేయడం, ఫ్లోస్ చేయడం, డెంటిస్ట్ చెక్‌ప్ చేయించుకోవడం ద్వారా దీన్ని నివారించవచ్చు. Dr. ప్రియాంక మజ్జి పీరియాడోంటిస్ట్ (చిగుళ్ల నిపుణులు) మరియు ఇంప్లాంటాలజిస్ట్ కిరణ్ డెంటల్ క్లినిక్, విజయనగరం1
- పాతపట్నం మండలం కాగువాడ గ్రామంలో చేనేత కార్మికులకు పింఛన్లను పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు బుధవారం పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం నేతన్నల జీవితాలలో సరికొత్త వెలుగులు నింపుతుందని అన్నారు. ఈ సందర్భంగా సీఎం CBN చిత్రపటానికి బాలాభిషేకం చేశారు.చేనేత కార్మికులకు అండగా నిలిచి వారి అభివృద్ధికి పలు సంక్షేమ పథకాలు సీఎం అమలు చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు, చేనేత కార్మికులు, తదితరులు పాల్గొన్నారు,1
- Post by Shyam1
- పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతిలో కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మీకు తోచిన సాయం చేసి ఆదుకోండి1
- పోలవరం జిల్లా... పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలో పెద్దపులి సంచారంతో బెంబేలెత్తుతున్న గిరిజనులు దేవీపట్నం మండలం పూడిపల్లి గ్రామ సమీపంలో గోదావరి నది ప్రాంతంలో ఒక కొండ పై గేదెను చంపి నిన్నటి వరకు తిష్ట వేసిన పెద్దపులి ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు సమీపంలో పులి సంచారంతో అప్రమత్తమైన ఫారెస్ట్ అధికారులు పులిని పట్టుకోడానికి నానా తంటాలు పడుతున్న తిరుపతి,శ్రీశైలానికి చెందిన NSTR బృందం. పులిని మత్తు ఇంజక్షన్ గన్లతో షూట్ చేయడానికి సిద్ధంగా ఉన్న ఎన్ ఎస్ టి ఆర్ టీం సభ్యులు డ్రోన్ కెమెరా నిఘాతో పులి కదలికలను గుర్తించి దానిని సురక్షితంగా బంధించేందుకు రంపచోడవరం డిఎఫ్ఓ శివ కుమార్ పర్యవేక్షిస్తున్నారు...4
- Post by Adimlamrambabu Adimlamrambabu1