*తెలుగుప్రజల పండుగ మహానాడుకు మొట్టమొదటిసారిగా నెల్లూరు జిల్లా ఆతిథ్యం ఇవ్వబోతోంది.* *తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత మహానాడు నిర్వహించే అవకాశం నెల్లూరుకు దక్కడం ఇదే ప్రథమం.* *మహానాడు ను విజయవంతం చేసేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నాం,మహానాడు ఏర్పాట్లను ప్రతీరోజు పర్యవేక్షిస్తున్నాం.* *తెలుగుదేశం పార్టీ నాయకత్వం , మహానాడు నిర్వహణ కమిటీ, ప్రభుత్వ అధికారుల సమన్వయంతో "మహానాడు"ను సర్వసన్నద్ధం చేయనున్నాం.* *తెలుగుదేశం పార్టీ శ్రేణులతో పాటు ప్రజలు కూడా మహానాడులో భాగస్వాములు కావాలి, మహానాడును విజయవంతం చెయ్యాలి.* *-బీద రవిచంద్ర, శాసన మండలి సభ్యులు, నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు.* కోవూరు నియోజకవర్గం, కొడవలూరు మండలం, రాచర్లపాడు లోని ఇఫ్కో కిసాన్ సెజ్ ప్రాంగణంలో మే 27,28,29 తేదీలలో నిర్వహించనున్న మహానాడు కు సంబంధించిన పనులను(భూమి చదును, రోలింగ్, జంగిల్ క్లియరెన్స్) మునిసిపల్ శాఖామాత్యులు పొంగూరు నారాయణ, సీఎం ప్రోగ్రామ్స్ కో ఆర్డినేటర్ మంతెన సత్యనారాయణ రాజు, శాసనమండలి సభ్యులు, టీడీపీ జిల్లా అధ్యక్షులు బీద రవిచంద్ర, కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి, జోనల్ కో ఆర్డినేటర్ పెళ్లకూరు శ్రీనివాసులు రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, పరసా రత్నం, కోడూరు కమలాకర్ రెడ్డి, బెజవాడ వంశీ కృష్ణారెడ్డి, దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, రాజా నాయుడు, చెముకుల చైతన్య,కప్పిర శ్రీనివాసులు, కప్పిర రేవతి, పొత్తురు శైలజ పరిశీలించారు. *ఈ సందర్భం గా బీద మాట్లాడుతూ...* మహానాడు విజయవంతం చేసేందుకు అవసరమైన ఏర్పాట్లపై మంత్రి నారాయణ, సీఎం ప్రోగ్రామ్స్ కో ఆర్డినేటర్ మంతెన సత్యనారాయణ రాజు, కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, టీడీపీ నేతలతో సమీక్షించడం జరిగింది. మే 27,28 తేదీలలో జరగనున్న ప్రతినిధుల సభ, 29 న బహిరంగ సభకు అవసరమైన వసతులు, భోజనాలు, పార్కింగ్, రవాణా ఏర్పాట్లపై చర్చించడం జరిగింది. మహానాడుకు వేలాదిగా తరలిరానున్న బస్సులను ఎలాంటి అసౌకర్యం లేకుండా సభాప్రాంగణంలోకి తేవడంపై పోలీసు శాఖతో చర్చించడం జరిగింది. ఈ నెల 13 న మహానాడు నిర్వహణ కమిటీలతో చర్చించి, రాష్ట్ర, జిల్లా టీడీపీ నాయకత్వాల సూచనలతో సంబంధిత బాధ్యతలను వారికి అప్పగిస్తాం. ప్రతినిధుల నమోదు, సభా ప్రాంగణం, వాలంటీర్స్, భోజనం, వసతి, సాంస్కృతిక విభాగం, ఫోటో ఎగ్జిబిషన్ తదితర కమిటీలకు తెలుగుదేశం పార్టీ నేతలు తగు సూచనలు చేయనున్నారు. జిల్లా మంత్రులు పొంగూరు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారం , సీఎం ప్రోగ్రామ్స్ కో ఆర్డినేటర్ మంతెన సత్యనారాయణ రాజు పర్యవేక్షణ, జిల్లా శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ నేతల తోడ్పాటుతో మహానాడు ప్రాంగణం వేగంగా రూపు దిద్దుకుంటోంది.

- Post by Bondhu Suresh1
- ప్రభు యేసుక్రీస్తు నామములో అందరికీ ఉదయపు శుభాభివందనాలు తెలిపారు. మీ చేతి పనులకు ఎదురయ్యే ఆటంకాలు తొలగి, క్షేమకరమైన దీవెనలు పొందుకోవాలని ఆశీర్వదించారు. మీరు అనేకులకు వెలుగుగా, దీవెనగా ఉండాలని ప్రార్థన చేశారు.1
- కొల్లు రవీంద్రా మీరు వేసుకున్న పచ్చ కళ్లజోడుని తీసేసి చూస్తే.. వైయస్ జగన్ గారు చేసిన మంచి కనిపిస్తుంది అభివృద్ధి పనులు చేయడం, పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడం, పేదలకు పథకాలు ఇవ్వడం రాష్ట్రాన్ని నా*శనం చేయడమా కొల్లు రవీంద్రా? -వంగవీటి నరేంద్ర గారు, వైయస్‌ఆర్‌సీపీ నేత రాష్ట్ర అధికార ప్రతినిధి1
- చంద్రగిరి తహశీల్దార్ కార్యాలయం... కార్యాలయమా? పార్కింగ్ స్థలమా? గ్రీవెన్స్‌కు వచ్చిన ప్రజలకు ఇబ్బందులు – ఆలస్యంగా ప్రారంభమవుతున్న ఫిర్యాదుల స్వీకరణపై విమర్శలు. చంద్రగిరి మండల తహశీల్దార్ కార్యాలయంలో ప్రజలకు అందాల్సిన సేవలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సోమవారం నిర్వహించే ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమానికి మండలంలోని పలు గ్రామాల నుండి వచ్చిన అర్జీదారులు కార్యాలయంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులు తీవ్ర అసంతృప్తికి గురిచేస్తున్నాయి.తహశీల్దార్ కార్యాలయ వరండా, ఆవరణ ప్రాంతం మొత్తం ద్విచక్ర వాహనాలతో నిండిపోవడంతో కార్యాలయానికి వచ్చిన ప్రజలు నడవడానికి కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి నెలకొంది. వాహనాలను ఎటు పడితే అటు పార్కింగ్ చేయడంతో వృద్ధులు, మహిళలు, వికలాంగులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ప్రభుత్వ కార్యాలయ ప్రాంగణం ప్రజలకు సౌకర్యవంతంగా ఉండాల్సిన చోట పూర్తిగా పార్కింగ్ స్థలంగా మారిపోయిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇక ప్రతి సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభం కావాల్సిన గ్రీవెన్స్ కార్యక్రమం గత రెండు వారాలుగా 11 గంటల తర్వాత ప్రారంభమవుతుండటంపై కూడా ఫిర్యాదుదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల నుండి తెల్లవారుజామునే బయలుదేరి కార్యాలయానికి చేరుకున్న ప్రజలు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని వాపోతున్నారు.ఈ ఆలస్యానికి కార్యాలయ సిబ్బంది మధ్య సమన్వయం లేకపోవడమా..? లేక ప్రజల సమస్యల పట్ల బాధ్యతారాహిత్యమా..? అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు ప్రజా సమస్యల పరిష్కార కేంద్రాలుగా ఉండాలి గానీ ప్రజలను ఇబ్బందులకు గురిచేసే విధంగా మారకూడదని పలువురు అభిప్రాయపడుతున్నారు.ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి కార్యాలయ ప్రాంగణంలో సరైన పార్కింగ్ నియంత్రణ చర్యలు చేపట్టడంతో పాటు, గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్ణీత సమయానికే నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. చంద్రగిరి తహశీల్దార్ కార్యాలయం... కార్యాలయమా? పార్కింగ్ స్థలమా? గ్రీవెన్స్‌కు వచ్చిన ప్రజలకు ఇబ్బందులు – ఆలస్యంగా ప్రారంభమవుతున్న ఫిర్యాదుల స్వీకరణపై విమర్శలు. చంద్రగిరి మండల తహశీల్దార్ కార్యాలయంలో ప్రజలకు అందాల్సిన సేవలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సోమవారం నిర్వహించే ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమానికి మండలంలోని పలు గ్రామాల నుండి వచ్చిన అర్జీదారులు కార్యాలయంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులు తీవ్ర అసంతృప్తికి గురిచేస్తున్నాయి.తహశీల్దార్ కార్యాలయ వరండా, ఆవరణ ప్రాంతం మొత్తం ద్విచక్ర వాహనాలతో నిండిపోవడంతో కార్యాలయానికి వచ్చిన ప్రజలు నడవడానికి కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి నెలకొంది. వాహనాలను ఎటు పడితే అటు పార్కింగ్ చేయడంతో వృద్ధులు, మహిళలు, వికలాంగులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ప్రభుత్వ కార్యాలయ ప్రాంగణం ప్రజలకు సౌకర్యవంతంగా ఉండాల్సిన చోట పూర్తిగా పార్కింగ్ స్థలంగా మారిపోయిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇక ప్రతి సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభం కావాల్సిన గ్రీవెన్స్ కార్యక్రమం గత రెండు వారాలుగా 11 గంటల తర్వాత ప్రారంభమవుతుండటంపై కూడా ఫిర్యాదుదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల నుండి తెల్లవారుజామునే బయలుదేరి కార్యాలయానికి చేరుకున్న ప్రజలు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని వాపోతున్నారు.ఈ ఆలస్యానికి కార్యాలయ సిబ్బంది మధ్య సమన్వయం లేకపోవడమా..? లేక ప్రజల సమస్యల పట్ల బాధ్యతారాహిత్యమా..? అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు ప్రజా సమస్యల పరిష్కార కేంద్రాలుగా ఉండాలి గానీ ప్రజలను ఇబ్బందులకు గురిచేసే విధంగా మారకూడదని పలువురు అభిప్రాయపడుతున్నారు.ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి కార్యాలయ ప్రాంగణంలో సరైన పార్కింగ్ నియంత్రణ చర్యలు చేపట్టడంతో పాటు, గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్ణీత సమయానికే నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.1
- అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం తుమ్మలవందలో ఉపాధి హామీ పనులు ప్రారంభమయ్యాయి. ఈ పనులతో స్థానికుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది, వారి జీవనోపాధికి భరోసా లభించింది.1
- ry the okay okay okay no problem at good time to time hi gh er white colour and colour1
- కాకినాడలోని గాంధీనగర్ ప్రాంతంలో అర్ధరాత్రి ఏపీఎస్పీ కానిస్టేబుల్ జి. నాగేశ్వరరావును గుర్తుతెలియని దుండగులు కత్తితో గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనలకు గురవ్వగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.3
- ఆదిబట్ల వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. నెల్లూరు జిల్లాకు చెందిన నటుడు కె. భరత్ కాంత్, జి. సాయి త్రిలోక్ ప్రయాణిస్తున్న కారు కంటైనర్ లారీని ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.3