Shuru
Apke Nagar Ki App…
మచిలీపట్నం జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్ చేసిన... *కోర్టు ప్రాంగణాన్ని జల్లేడ పడుతున్న పోలీసు బృందాలు* మచిలీపట్నం జిల్లా కోర్టులో బాంబు పెట్టినట్లు జిల్లా న్యాయమూర్తికి మెయిల్ చేసిన అగంతకులు... పోలీసులకు సమాచారం ఇచ్చిన న్యాయమూర్తి.... కోర్టు వద్దకు చేరుకున్న పోలీస్, డాగ్ స్క్వాడ్ బృందాలు... కోర్టు ప్రాంగణాన్ని జల్లేడ పడుతున్న పోలీసు బృందాలు.... *బాంబు బెదిరింపుతో కోర్టు లోకి ఎవరిని అనుమతించని పోలీసులు*.
Arja Durga Prasad

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- *కోర్టు ప్రాంగణాన్ని జల్లేడ పడుతున్న పోలీసు బృందాలు* మచిలీపట్నం జిల్లా కోర్టులో బాంబు పెట్టినట్లు జిల్లా న్యాయమూర్తికి మెయిల్ చేసిన అగంతకులు... పోలీసులకు సమాచారం ఇచ్చిన న్యాయమూర్తి.... కోర్టు వద్దకు చేరుకున్న పోలీస్, డాగ్ స్క్వాడ్ బృందాలు... కోర్టు ప్రాంగణాన్ని జల్లేడ పడుతున్న పోలీసు బృందాలు.... *బాంబు బెదిరింపుతో కోర్టు లోకి ఎవరిని అనుమతించని పోలీసులు*.1
- Post by Syyed taher1
- Post by Srinivas Vanacharla1
- ఆంధ్రా ప్రైమ్ హాస్పిటల్ నాజ్ సెంటర్, గుంటూరు1
- జ్యోతిష్యం చెప్పబడును స్త్రీ పురుష వశీకరణం చేయబడును📱𝟳𝟴𝟰𝟮𝟲𝟭𝟴𝟵𝟬𝟴1
- Post by Dharma Raju1
- ఏప్రియల్ 4 న నిర్వహించనున్న రన్ ఫర్ జీసస్ కార్యక్రమం యొక్క పోస్టర్ ను ఎఐసిసి రాష్ట్ర అధ్యక్షులు ఏనోశ్ కుమార్ ఆవిష్కరించారు. టిజిఎం వర్షిప్ సెంటర్ నందు మండల అధ్యక్షులు తేళ్ల ఎబినేజర్ అధ్యక్షతన నియోజకవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంకు ముఖ్యఅతిథిగా రాష్ట్ర అధ్యక్షులు ఏనోష్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏసుక్రీస్తు సిలువ, మరణ, పునరుద్ధానం ను ప్రకటించుట కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అని అన్నారు. ఈ కార్యక్రమానికి క్రైస్తవులు, క్రైస్తవేతరులు, క్రైస్తవ నాయకులు అత్యధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా మీడియో సెల్ అధ్యక్షులు దాసరి డేవిడ్ రాజు, నియోజకవర్గ అధ్యక్షులు పిడి దాసు, కెనడి రాజు, టి సంజీవరావు, తేళ్ల ఎబినేజర్, కోట దేవదానం, మోదుగు ఓనేసిమ్, దయాకర్, జాన్ పరంజ్యోతి, రాయల తిమోతి, జీవన్ కుమార్, కట్టా మహేష్, ఎన్ సుందర్ రాజు, యెహోషువ పలువురు దైవ సేవకులు పాల్గొన్నారు.1
- Post by Syyed taher1