logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

రాజాం లో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు... బైక్ పై భారీ ర్యాలీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా రాజాం నియోజకవర్గంలో జనసేన పార్టీ సమన్వయకర్త పొగిరి సురేష్ బాబు ఆధ్వర్యంలో బుధవారం భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.

5 hrs ago
user_HARIBABU  TALADA
HARIBABU TALADA
Farmer రాజాం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
5 hrs ago

రాజాం లో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు... బైక్ పై భారీ ర్యాలీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా రాజాం నియోజకవర్గంలో జనసేన పార్టీ సమన్వయకర్త పొగిరి సురేష్ బాబు ఆధ్వర్యంలో బుధవారం భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • రాజాం లో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు... బైక్ పై భారీ ర్యాలీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా రాజాం నియోజకవర్గంలో జనసేన పార్టీ సమన్వయకర్త పొగిరి సురేష్ బాబు ఆధ్వర్యంలో బుధవారం భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.
    1
    రాజాం లో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు... బైక్ పై భారీ ర్యాలీ 
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా రాజాం నియోజకవర్గంలో జనసేన పార్టీ సమన్వయకర్త పొగిరి సురేష్ బాబు ఆధ్వర్యంలో బుధవారం భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.
    user_HARIBABU  TALADA
    HARIBABU TALADA
    Farmer రాజాం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • రాజాం రోడ్లపై గోవులు... సింహాచలం గోశా లకు తరలింపు..... రాజాం పురపాలక సంఘ పరిధిలో రోడ్లపై సంచరిస్తున్న గోవులను కమిషనర్ రామచందర్రావు, సీఐ నవీన్ కుమార్ ఆధ్వర్యంలో బుధవారం గోశాల తరలించారు. యజమానులు పాలు పితికిన అనంతరం గోవులను రోడ్లపై వదిలేయడంతో వాహదారులకు, గోవులకు ప్రమాదాల జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. యజమానులకు పలుమార్లు అవగాహన కల్పించిన మార్పు రాకపోవడంతో 35 గోవులను 3 లారీలో సింహాచలం గోశాలకు తరలించినట్లు వెల్లడించారు.
    1
    రాజాం రోడ్లపై గోవులు... సింహాచలం గోశా లకు తరలింపు.....
రాజాం పురపాలక సంఘ పరిధిలో రోడ్లపై సంచరిస్తున్న గోవులను కమిషనర్ రామచందర్రావు, సీఐ నవీన్ కుమార్ ఆధ్వర్యంలో బుధవారం గోశాల తరలించారు. యజమానులు పాలు పితికిన అనంతరం గోవులను రోడ్లపై వదిలేయడంతో వాహదారులకు, గోవులకు ప్రమాదాల జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. యజమానులకు పలుమార్లు అవగాహన కల్పించిన మార్పు  రాకపోవడంతో 35 గోవులను 3 లారీలో సింహాచలం గోశాలకు తరలించినట్లు వెల్లడించారు.
    user_Prama latha
    Prama latha
    రాజాం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    17 hrs ago
  • డోలపేట శ్రీ కనక దుర్గ అమ్మ వారి మహిమ గురించి ప్రముఖ జానపద గాయకుడు రేలారే రఘు గారు వాయిస్.
    1
    డోలపేట శ్రీ కనక దుర్గ అమ్మ వారి మహిమ గురించి  ప్రముఖ జానపద గాయకుడు రేలారే రఘు గారు వాయిస్.
    user_రమేష్  లావేటి
    రమేష్ లావేటి
    రేగిడి ఆమదాలవలస, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
  • గోదావరి నది నీళ్ల ఉత్తరాంధ్ర గడపకు సంతకవిటి రైతు సంఘం. ఇన్నాళ్లకు మా కళ్లు చల్లబడ్డాయి.. ఎప్పుడో వస్తాయనుకున్న గోదావరి ఎర్రటి నీళ్లు ఎట్టకేలకు మా ఊరి గుమ్మం ముందుకు, మా ఇంటి దాకా పారుతుంటే కళ్లారా చూసి మైమరిచిపోతున్నాం.ఇక మా పంటలకు, తాగునీటికి ఏ లోటు ఉండదని గుండె నిండా సంతోషంగా ఉంది.
    1
    గోదావరి నది నీళ్ల ఉత్తరాంధ్ర గడపకు సంతకవిటి రైతు సంఘం. 
ఇన్నాళ్లకు మా కళ్లు చల్లబడ్డాయి.. ఎప్పుడో వస్తాయనుకున్న గోదావరి ఎర్రటి నీళ్లు ఎట్టకేలకు మా ఊరి గుమ్మం ముందుకు, మా ఇంటి దాకా పారుతుంటే కళ్లారా చూసి మైమరిచిపోతున్నాం.ఇక మా పంటలకు, తాగునీటికి ఏ లోటు ఉండదని గుండె నిండా సంతోషంగా ఉంది.
    user_E Ramakrushna
    E Ramakrushna
    సంతకవిటి, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    12 hrs ago
  • శ్రీకాకుళం రెడ్ క్రాస్ భవన్ లో కలెక్టరుకు ఆత్మీయ సత్కారం శ్రీకాకుళం : జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా విశిష్ట సేవలు అందించినందుకు గుర్తింపుగా గవర్నర్ చేతుల మీదుగా ప్రతిష్టాత్మక గవర్నర్ గోల్డ్‌మెడల్ అందుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని బుధవారం స్థానిక రెడ్ క్రాస్ భవనంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కరికి ఆత్మీయ అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేవా కార్యక్రమాలకు విశ్వసనీయత పెంచడమే అసలైన విజయం అనీ అన్నారు. కలెక్టర్లు అందించిన నిరంతర ప్రోత్సాహం, స్వచ్ఛంద సంస్థల ఉదారత, రెడ్‌క్రాస్ చైర్మన్ జగన్మోహనరావు నేతృత్వంలో సాగుతున్న నిస్వార్థ సేవలే రాష్ట్రస్థాయిలో ఈ గుర్తింపుకు కారణమని కొనియాడారు. జిల్లా రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు, చైతన్య సదస్సులు, ముసలివారికి శరణాలయాలు, అనాథ పిల్లల సంరక్షణ, ఉచిత అంబులెన్స్ సేవలు, ఉచిత రక్త మార్పిడి లాంటి అనేక సేవా కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించడం అభినందనీయమని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా సేవా విభాగాల్లో ముఖ్య భూమిక పోషిస్తున్న రెడ్ క్రాస్ చైర్మన్ జగన్మోహనరావు, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, అసిస్టెంట్ కలెక్టర్ హరి ఓం పాండియా, వైస్ చైర్మన్ డాక్టర్ సుధీర్, ట్రెజరర్ దుర్గా శ్రీనివాస్, వైద్యులు, వాలంటీర్లు చిన్మయరావు, సన్యాసిరావు, డాక్టర్ సచిత్ర, వైకుంఠరావు, చైతన్య, లక్ష్మణరావు, శ్రీకాంత్, నర్సింగరావు, సత్యనారాయణ, రమణ, సతీష్‌లను కలెక్టర్ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, రెడ్‌క్రాస్ మేనేజింగ్ కమిటీ సభ్యులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు.
    2
    శ్రీకాకుళం  రెడ్ క్రాస్ భవన్ లో కలెక్టరుకు ఆత్మీయ సత్కారం
శ్రీకాకుళం : జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా విశిష్ట సేవలు అందించినందుకు గుర్తింపుగా గవర్నర్ చేతుల మీదుగా ప్రతిష్టాత్మక గవర్నర్ గోల్డ్‌మెడల్ అందుకున్న  సందర్భాన్ని పురస్కరించుకుని బుధవారం స్థానిక రెడ్ క్రాస్ భవనంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కరికి ఆత్మీయ అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేవా కార్యక్రమాలకు విశ్వసనీయత పెంచడమే అసలైన విజయం అనీ అన్నారు. కలెక్టర్లు అందించిన నిరంతర ప్రోత్సాహం, స్వచ్ఛంద సంస్థల ఉదారత, రెడ్‌క్రాస్ చైర్మన్ జగన్మోహనరావు నేతృత్వంలో సాగుతున్న నిస్వార్థ  సేవలే రాష్ట్రస్థాయిలో ఈ గుర్తింపుకు  కారణమని కొనియాడారు. జిల్లా రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో 
రక్తదాన శిబిరాలు, చైతన్య సదస్సులు,  ముసలివారికి శరణాలయాలు, అనాథ పిల్లల సంరక్షణ, ఉచిత అంబులెన్స్ సేవలు, ఉచిత రక్త మార్పిడి లాంటి అనేక సేవా కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించడం అభినందనీయమని కలెక్టర్ పేర్కొన్నారు.  ఈ సందర్భంగా సేవా విభాగాల్లో ముఖ్య భూమిక  పోషిస్తున్న రెడ్ క్రాస్ చైర్మన్  జగన్మోహనరావు, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, అసిస్టెంట్ కలెక్టర్ హరి ఓం పాండియా, వైస్ చైర్మన్ డాక్టర్ సుధీర్, ట్రెజరర్ దుర్గా శ్రీనివాస్, వైద్యులు, వాలంటీర్లు చిన్మయరావు, సన్యాసిరావు, డాక్టర్ సచిత్ర, వైకుంఠరావు, చైతన్య, లక్ష్మణరావు, శ్రీకాంత్, నర్సింగరావు, సత్యనారాయణ, రమణ, సతీష్‌లను కలెక్టర్ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, రెడ్‌క్రాస్ మేనేజింగ్ కమిటీ సభ్యులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు.
    user_Venkata Ramana Murthy K
    Venkata Ramana Murthy K
    Yoga instructor శ్రీకాకుళం, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • విజయనగరం జిల్లా గజపతినగరంలో జనసేన సభ్యత్వ నమోదులో కలిగి పండు అగ్రస్థానం.. గజపతినగరం నియోజకవర్గ స్థాయిలో జనసేన పార్టీ సభ్యత్వ నమోదులో గజపతినగరానికి చెందిన కలిగి పండు 353 సభ్యులను చేర్పించి ప్రథమ స్థానంలో నిలిచారు. పైల మహేష్ ద్వితీయ, తాళ్లపూడి సౌమిత్రి త్రివేది తృతీయ, ఎర్రి నాయుడు నాలుగో స్థానంలో నిలిచారు. బుధవారం గజపతినగరంలో జరిగిన కార్యక్రమంలో జనసేన పార్టీ గజపతినగరం నియోజకవర్గ ఇన్ ఛార్జ్ మర్రాపు సురేష్, మాజీ మంత్రి పడాల అరుణలు పలువురు జనసేన సాధకులను శాలువాలతో సత్కరించారు.
    1
    విజయనగరం జిల్లా గజపతినగరంలో జనసేన సభ్యత్వ నమోదులో కలిగి పండు అగ్రస్థానం..
గజపతినగరం నియోజకవర్గ స్థాయిలో జనసేన పార్టీ సభ్యత్వ నమోదులో గజపతినగరానికి చెందిన కలిగి పండు 353 సభ్యులను చేర్పించి ప్రథమ స్థానంలో నిలిచారు. పైల మహేష్ ద్వితీయ, తాళ్లపూడి సౌమిత్రి త్రివేది తృతీయ, ఎర్రి నాయుడు నాలుగో స్థానంలో నిలిచారు. బుధవారం గజపతినగరంలో జరిగిన కార్యక్రమంలో జనసేన పార్టీ గజపతినగరం నియోజకవర్గ ఇన్ ఛార్జ్ మర్రాపు సురేష్, మాజీ మంత్రి పడాల అరుణలు పలువురు జనసేన సాధకులను శాలువాలతో సత్కరించారు.
    user_Sativada Venkatarao
    Sativada Venkatarao
    గజపతినగరం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • అనకాపల్లిలో శ్రీశ్రీశ్రీ నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్న బొబ్బిలి ఎమ్మెల్యే - బేబీనాయన... అనకాపల్లి జిల్లా.... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర కార్పొరేషన్ చైర్మన్ మళ్ల సురేంద్ర తమ్ముడు కూతురు రజస్వల ఫంక్షన్లో బొబ్బిలి శాసనసభ్యులు ఆర్.వీ.ఎస్.కె.కె.రంగారావు (బేబీ నాయన) పాల్గొన్నారు. అనంతరం, అనకాపల్లి పట్టణంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీశ్రీశ్రీ నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, పాలకమండలి సభ్యులు మరియు ప్రజాప్రతినిధులు ఘనంగా స్వాగతం పలుకగా, దర్శనం అనంతరం వేద పండితులు ఆయనకు ఆశీర్వచనాలు అందించి అమ్మవారి శేషవస్త్రాలు, తీర్థప్రసాదాలను బహూకరించారు.
    4
    అనకాపల్లిలో శ్రీశ్రీశ్రీ నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్న  బొబ్బిలి ఎమ్మెల్యే - బేబీనాయన...
అనకాపల్లి జిల్లా....
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర కార్పొరేషన్ చైర్మన్ మళ్ల సురేంద్ర  తమ్ముడు కూతురు రజస్వల ఫంక్షన్లో బొబ్బిలి శాసనసభ్యులు ఆర్.వీ.ఎస్.కె.కె.రంగారావు (బేబీ నాయన) పాల్గొన్నారు.
అనంతరం, అనకాపల్లి పట్టణంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీశ్రీశ్రీ నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, పాలకమండలి సభ్యులు మరియు ప్రజాప్రతినిధులు ఘనంగా స్వాగతం పలుకగా, దర్శనం అనంతరం వేద పండితులు ఆయనకు ఆశీర్వచనాలు అందించి అమ్మవారి శేషవస్త్రాలు, తీర్థప్రసాదాలను బహూకరించారు.
    user_బొబ్బిలి గణేష్
    బొబ్బిలి గణేష్
    Local News Reporter బొబ్బిలి, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం పాచిపెంట గ్రామంలో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు, బైక్ ర్యాలీ, ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమం.. పాచిపెంట మండలం పాచిపెంట గ్రామంలో జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. మాదిరెడ్డి సతీష్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని నాయకులకు సూచించారు. ఈ వేడుకల్లో పార్టీ నాయకులు జడ్డు శ్రీనివాసరావు, జమ్ము వెంకటేష్, జి ప్రసాద్, ఉమామహేశ్వరరావు, ప్రదీప్ కుమార్ దినేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
    2
    పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం పాచిపెంట గ్రామంలో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు, బైక్ ర్యాలీ, ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమం..
పాచిపెంట మండలం పాచిపెంట గ్రామంలో జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. మాదిరెడ్డి సతీష్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని నాయకులకు సూచించారు. ఈ వేడుకల్లో పార్టీ నాయకులు జడ్డు శ్రీనివాసరావు, జమ్ము వెంకటేష్, జి ప్రసాద్, ఉమామహేశ్వరరావు, ప్రదీప్ కుమార్ దినేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
    user_Sativada Venkatarao
    Sativada Venkatarao
    గజపతినగరం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.