logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కంగ్టి: మోస్తరు వర్షం.. రైతుల్లో ఆనందం కంగ్టి మండల తడ్కల్ గ్రామంలో పరిసర ప్రాంతాల్లో ఆదివారం మోస్తరు వర్షం కురిసింది. ఉదయం నుంచే మేఘావృతమైన వాతావరణం నెలకొంది. ఖరీఫ్ సాగుకు అవసరమైన వర్షాలు కురుస్తుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షాలు కురిసి చెరువులు, కుంటలు నిండాలని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

1 day ago
user_JALEEL RUSTUM REPORTER
JALEEL RUSTUM REPORTER
కంగ్టి మండలం మన సాక్షి రిపోర్టర్ జలిల్ ర కంగ్టి, సంగారెడ్డి, తెలంగాణ•
1 day ago

కంగ్టి: మోస్తరు వర్షం.. రైతుల్లో ఆనందం కంగ్టి మండల తడ్కల్ గ్రామంలో పరిసర ప్రాంతాల్లో ఆదివారం మోస్తరు వర్షం కురిసింది. ఉదయం నుంచే మేఘావృతమైన వాతావరణం నెలకొంది. ఖరీఫ్ సాగుకు అవసరమైన వర్షాలు కురుస్తుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షాలు కురిసి చెరువులు, కుంటలు నిండాలని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • పాపన్నపేట యువత బీజేపీలోకి.. కండువాలు కప్పిన జిల్లా అధ్యక్షుడు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పట్ల ఆకర్షితులై యువత బీజేపీ వైపు అడుగులు వేస్తున్నారని మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు వాల్దాస్ మల్లేష్ గౌడ్ అన్నారు. పాపన్నపేట మండలానికి చెందిన పలువురు యువకులు బీజేపీలో చేరారు. మండల అధ్యక్షుడు వడ్ల సంతోష్‌చారి, యువమోర్చా అధ్యక్షుడు జగదీశ్ ఆధ్వర్యంలో యువకులు నర్సాపూర్‌లో మల్లేష్ గౌడ్ సమక్షంలో పార్టీ కండువాలు కప్పుకున్నారు. ఈ సందర్భంగా కొత్తగా పార్టీలో చేరిన వారికి జిల్లా అధ్యక్షుడు అభినందనలు తెలిపారు.
    1
    పాపన్నపేట యువత బీజేపీలోకి.. కండువాలు కప్పిన జిల్లా అధ్యక్షుడు
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పట్ల ఆకర్షితులై యువత బీజేపీ వైపు అడుగులు వేస్తున్నారని మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు వాల్దాస్ మల్లేష్ గౌడ్ అన్నారు. పాపన్నపేట మండలానికి చెందిన పలువురు యువకులు బీజేపీలో చేరారు. మండల అధ్యక్షుడు వడ్ల సంతోష్‌చారి, యువమోర్చా అధ్యక్షుడు జగదీశ్ ఆధ్వర్యంలో యువకులు నర్సాపూర్‌లో మల్లేష్ గౌడ్ సమక్షంలో పార్టీ కండువాలు కప్పుకున్నారు. ఈ సందర్భంగా కొత్తగా పార్టీలో చేరిన వారికి జిల్లా అధ్యక్షుడు అభినందనలు తెలిపారు.
    user_Sraya
    Sraya
    నర్సాపూర్, మెదక్, తెలంగాణ•
    2 hrs ago
  • బాసర అమ్మవారికి ఒక్కరోజే 11లక్షల 79 వేల 350 రూపాయల ఆదాయం... *బాసర: ఒక్కరోజే రూ.11.79 లక్షల ఆదాయం* ఆదివారం సెలవు దినం, శ్రావణ మాసం ఏకాదశి సందర్భంగా బాసర అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చి పూజలు నిర్వహించారు. అక్షరాభ్యాసం, కుంకుమార్చన, చండీహోమం, సత్యనారాయణ వ్రతం తదితర అర్జిత సేవల ద్వారా ఒక్కరోజే రూ.11,79,350 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈఓ అంజనాదేవి తెలిపారు.
    1
    బాసర అమ్మవారికి ఒక్కరోజే 11లక్షల 79 వేల 350 రూపాయల ఆదాయం...
*బాసర: ఒక్కరోజే రూ.11.79 లక్షల ఆదాయం*
ఆదివారం సెలవు దినం, శ్రావణ మాసం ఏకాదశి సందర్భంగా బాసర అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి  భారీగా తరలివచ్చి పూజలు నిర్వహించారు. 
అక్షరాభ్యాసం, కుంకుమార్చన, చండీహోమం, సత్యనారాయణ వ్రతం తదితర అర్జిత సేవల ద్వారా ఒక్కరోజే రూ.11,79,350 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈఓ అంజనాదేవి తెలిపారు.
    user_RP
    RP
    Academy బాసర, నిర్మల్, తెలంగాణ•
    9 hrs ago
  • నిమ్స్‌ పేరిట భూములు లాక్కుంటే ఊరుకునేది లేదు: రైతులు రైతులకు నోటీసులు ఇవ్వకుండా భూ అధికారాల బదలాయింపు 500 ఎకరాల భూములకు పరిహారం కోర్టులో జమ.. మరో 400 ఎకరాలపై కదలికలు సారవంతమైన భూముల జోలికి వస్తే ఉద్యమం ఉధృతం చేస్తాం పంచాయతీ అధికారాల బదలాయింపుపై హద్నూర్‌ గ్రామస్తుల ఆగ్రహం “పరిశ్రమలు వద్దు.. మా భూములే మాకు ముద్దు” జల్‌–జంగల్‌–జమీన్‌ కోసం పోరాటం తప్పదు: రైతులు
    1
    నిమ్స్‌ పేరిట భూములు లాక్కుంటే ఊరుకునేది లేదు: రైతులు
రైతులకు నోటీసులు ఇవ్వకుండా భూ అధికారాల బదలాయింపు
500 ఎకరాల భూములకు పరిహారం కోర్టులో జమ.. మరో 400 ఎకరాలపై కదలికలు
సారవంతమైన భూముల జోలికి వస్తే ఉద్యమం ఉధృతం చేస్తాం
పంచాయతీ అధికారాల బదలాయింపుపై హద్నూర్‌ గ్రామస్తుల ఆగ్రహం
“పరిశ్రమలు వద్దు.. మా భూములే మాకు ముద్దు”
జల్‌–జంగల్‌–జమీన్‌ కోసం పోరాటం తప్పదు: రైతులు
    user_MUKKAGALLA YADANNA
    MUKKAGALLA YADANNA
    Local News Reporter అమీన్‌పూర్, సంగారెడ్డి, తెలంగాణ•
    7 hrs ago
  • శేర్లింగంపల్లి బోనాల వేడుకల్లో పాల్గొన్న నందమూరి దీపిక జానకిరామ్ లింగంపల్లిలో గ్రామస్తులు బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలిరావడంతో పండగ వాతావరణం నెలకొంది. పోతురాజు విన్యాసాలు, బోనాల ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఉత్సవాలకు ముఖ్య అతిథిగా నందమూరి దీపిక జానకిరామ్ హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
    3
    శేర్లింగంపల్లి బోనాల వేడుకల్లో పాల్గొన్న నందమూరి దీపిక జానకిరామ్ 
లింగంపల్లిలో గ్రామస్తులు బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలిరావడంతో పండగ వాతావరణం నెలకొంది. పోతురాజు విన్యాసాలు, బోనాల ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఉత్సవాలకు ముఖ్య అతిథిగా నందమూరి దీపిక జానకిరామ్ హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
    user_SREEYAN
    SREEYAN
    పటాన్‌చెరు, సంగారెడ్డి, తెలంగాణ•
    18 hrs ago
  • ప్రజావాణిలో అరుదైన స్పందన: అరగంటలో ఆరోగ్యశ్రీలో చిన్నారి పేరు నమోదు జనగామ జిల్లా ప్రజావాణిలో ఓ నిరుపేద కుటుంబానికి సత్వర ఊరట లభించింది. కంటి సమస్యతో బాధపడుతున్న ఏడాది చిన్నారి ఆరోగ్యశ్రీ కార్డులో పేరు లేకపోవడంతో వైద్యానికి ఇబ్బంది పడుతున్నట్లు తండ్రి మహమ్మద్ రఫత్ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా దృష్టికి తెచ్చారు. వెంటనే స్పందించిన కలెక్టర్, కేవలం అరగంటలోనే పేరు నమోదయ్యేలా చర్యలు తీసుకుని, ఉచిత వైద్యానికి మార్గం సుగమం చేశారు.
    2
    ప్రజావాణిలో అరుదైన స్పందన: అరగంటలో ఆరోగ్యశ్రీలో చిన్నారి పేరు నమోదు
జనగామ జిల్లా ప్రజావాణిలో ఓ నిరుపేద కుటుంబానికి సత్వర ఊరట లభించింది. కంటి సమస్యతో బాధపడుతున్న ఏడాది చిన్నారి ఆరోగ్యశ్రీ కార్డులో పేరు లేకపోవడంతో వైద్యానికి ఇబ్బంది పడుతున్నట్లు తండ్రి మహమ్మద్ రఫత్ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా దృష్టికి తెచ్చారు. వెంటనే స్పందించిన కలెక్టర్, కేవలం అరగంటలోనే పేరు నమోదయ్యేలా చర్యలు తీసుకుని, ఉచిత వైద్యానికి మార్గం సుగమం చేశారు.
    user_GB MAHENDAR
    GB MAHENDAR
    Photographer అమీర్‌పేట్, హైదరాబాద్, తెలంగాణ•
    36 min ago
  • Hyderabad city police Ko mili badi Kamyabi 2 logo ko Police n
    1
    Hyderabad city police Ko mili badi Kamyabi 2 logo ko Police n
    user_24 NEWS HAQ KI AWAZ
    24 NEWS HAQ KI AWAZ
    హిమాయత్‌నగర్, హైదరాబాద్, తెలంగాణ•
    4 hrs ago
  • గ్రామాల్లో సర్పంచులు చాటింపు వేయించి ప్రజలకు ఆర్ఓబీ పనుల వివరాలను తెలియజేయాలి చేగుంట మండల కేంద్రంలో మెదక్–చౌదరి రహదారిపై ఆర్ఓబీ నిర్మాణ పనులు నేటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రామాయంపేట సీఐ సైదా నాయక్ సూచించారు. పనుల కారణంగా రాకపోకలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉన్నందున ముందుగానే ప్రజలకు సమాచారం అందించాలని కోరారు. చేగుంట, నార్సింగి, చిన్నశంకరంపేట మండలాల పరిధిలోని గ్రామాల్లో సర్పంచులు చాటింపు వేయించి ప్రజలకు ఆర్ఓబీ పనుల వివరాలను తెలియజేయాలని సూచించారు. అత్యవసర సమయాల్లో ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా రహదారి మళ్లింపు మార్గాలను కూడా గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని సీఐ పేర్కొన్నారు.
    1
    గ్రామాల్లో సర్పంచులు చాటింపు వేయించి ప్రజలకు ఆర్ఓబీ పనుల వివరాలను తెలియజేయాలి 
చేగుంట మండల కేంద్రంలో మెదక్–చౌదరి రహదారిపై ఆర్ఓబీ నిర్మాణ పనులు నేటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రామాయంపేట సీఐ సైదా నాయక్ సూచించారు. పనుల కారణంగా రాకపోకలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉన్నందున ముందుగానే ప్రజలకు సమాచారం అందించాలని కోరారు.
చేగుంట, నార్సింగి, చిన్నశంకరంపేట మండలాల పరిధిలోని గ్రామాల్లో సర్పంచులు చాటింపు వేయించి ప్రజలకు ఆర్ఓబీ పనుల వివరాలను తెలియజేయాలని సూచించారు. అత్యవసర సమయాల్లో ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా రహదారి మళ్లింపు మార్గాలను కూడా గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని సీఐ పేర్కొన్నారు.
    user_Sraya
    Sraya
    నర్సాపూర్, మెదక్, తెలంగాణ•
    3 hrs ago
  • రాధిక చౌరస్తా ట్రాఫిక్ సిగ్నల్ వద్ద పోలీస్ క్యాబిన్లో యువకుల అరాచకాలు కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాధిక చౌరస్తా ట్రాఫిక్ సిగ్నల్ వద్ద పోలీస్ సిబ్బంది డ్యూటీ నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన క్యాబిన్‌ను కొందరు యువకులు అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రంగా మార్చుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్థానికుల కథనం ప్రకారం, తరచూ యువకులు క్యాబిన్ వద్ద గుమికూడి గంజాయి సేవించడం, ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడటం వంటి ఘటనలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో రాత్రి సమయాల్లో అటుగా వెళ్లే వాహనదారులు, స్థానికులు భయాందోళనకు గురవుతున్నట్లు తెలిపారు.
    1
    రాధిక చౌరస్తా ట్రాఫిక్ సిగ్నల్ వద్ద పోలీస్ క్యాబిన్లో యువకుల అరాచకాలు
కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాధిక చౌరస్తా ట్రాఫిక్ సిగ్నల్ వద్ద పోలీస్ సిబ్బంది డ్యూటీ నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన క్యాబిన్‌ను కొందరు యువకులు అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రంగా మార్చుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
స్థానికుల కథనం ప్రకారం, తరచూ యువకులు క్యాబిన్ వద్ద గుమికూడి గంజాయి సేవించడం, ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడటం వంటి ఘటనలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో రాత్రి సమయాల్లో అటుగా వెళ్లే వాహనదారులు, స్థానికులు భయాందోళనకు గురవుతున్నట్లు తెలిపారు.
    user_Bhaskar Reddy
    Bhaskar Reddy
    Detective కాప్రా, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    7 hrs ago
  • బ్రిడ్జి సేఫ్టీ వాల్‌ను ఢీకొని లోయ అంచున ఆగిన బస్సు.. తప్పిన భారీ ప్రమాదం మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లా కన్నడ్ ఘాట్‌లో ఛత్రపతి శంభాజీనగర్ నుంచి సూరత్ వెళ్తున్న బస్సు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుంది. సోమవారం బస్సు స్టీరింగ్ రాడ్ ఒక్కసారిగా విరిగిపోవడంతో అదుపుతప్పి బ్రిడ్జి సేఫ్టీ వాల్‌ను ఢీకొని లోయ అంచున ఆగిపోయింది. ప్రయాణికులు సురక్షితంగా బయటపడటంతో ప్రాణనష్టం జరగలేదు. సేఫ్టీ వాల్ లేకుంటే బస్సు లోయలో పడిపోయి ఉండేదని ప్రయాణికులు తెలిపారు.
    1
    బ్రిడ్జి సేఫ్టీ వాల్‌ను ఢీకొని లోయ అంచున ఆగిన బస్సు.. తప్పిన భారీ ప్రమాదం
మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లా కన్నడ్ ఘాట్‌లో ఛత్రపతి శంభాజీనగర్ నుంచి సూరత్ వెళ్తున్న బస్సు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుంది. సోమవారం బస్సు స్టీరింగ్ రాడ్ ఒక్కసారిగా విరిగిపోవడంతో అదుపుతప్పి బ్రిడ్జి సేఫ్టీ వాల్‌ను ఢీకొని లోయ అంచున ఆగిపోయింది. ప్రయాణికులు సురక్షితంగా బయటపడటంతో ప్రాణనష్టం జరగలేదు. సేఫ్టీ వాల్ లేకుంటే బస్సు లోయలో పడిపోయి ఉండేదని ప్రయాణికులు తెలిపారు.
    user_GB MAHENDAR
    GB MAHENDAR
    Photographer అమీర్‌పేట్, హైదరాబాద్, తెలంగాణ•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.