నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో బీఆర్‌ఎస్ యువనేత డా. నాగం శశిధర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ నాయకులు నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో బీఆర్‌ఎస్ యువనేత డా. నాగం శశిధర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ మాజీ మంత్రి డా. నాగం జనార్దన్ రెడ్డి నివాసంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన నాయకులు బీఆర్‌ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరు మున్సిపల్ కౌన్సిలర్లు అర్జునయ్య, తిమ్మాజిపేట పాండు, గంగాధర్, జయప్రకాశ్ చారి పాల్గొన్నారు సీనియర్ నాయకులు బాల గౌడ్, ఐతోలు లక్ష్మయ్య, గంగనముని కురుమయ్య, బోనసి లక్ష్మయ్య హాజరు రాజా వర్ధన్ రెడ్డి, భూపాల్ రెడ్డి, వెంకట్ రెడ్డి, జెట్టి కిషోర్ పాల్గొని శుభాకాంక్షలు సుబ్బయ్య, సుభాష్, భీమయ్య, వెంకటేష్, శంకర్, భీముడు తదితరుల పాల్గొనడం సత్యం, విష్ణు చారి, హైమద్, దేశయ్య, పాలెం రాజు, రషీద్, రాము తదితరులు హాజరు నాయకులు డా. శశిధర్ రెడ్డికి దీర్ఘాయుష్షు, ప్రజాసేవలో మరింత ఎదగాలని ఆకాంక్షించారు కార్యక్రమం ఆనందోత్సాహ వాతావరణంలో కొనసాగింది

- ధరూర్: మండలంలోని గుడ్డం దొడ్డి రిజర్వాయర్ కెనాల్ ద్వారా పంటలకు సాగునీరు అందించేందుకు చర్యలు చేపట్టాలని రైతులు కోరారు. ప్రస్తుతం వరి పంట చివరి దశలో ఉన్నప్పటికీ వేరుశనగ సాగు చేసేందుకు రైతులను దుక్కులు తడుపుకునేందుకు, మామిడి, కూరగాయల పంటలు సాగుకు నీరు ఎంతగానో అవసరం ఉంది. ఇది ఇలా ఉంటే చివరి ఆయకట్టుకు మాత్రం చుక్కనీరు కోరడం లేదని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేశారు.1
- Anwarul Uloom College, Mallepally Hyderabad Ki Yaadgaar Shaam | Nawab Shah Alam Khan Memorial 9th All India Mushaira 2026 | Dil Ko Chhoo Lene Wali Shayari #HyderabadMushaira #NawabShahAlamKhan #AllIndiaMushaira #Mushaira2026 #Hyderabad #MushairaLive #UrduShayari #ShayariLovers #AdabiMehfil #HyderabadCulture #PoetryEvent #LiveMushaira #IndianPoets #EmotionalShayari #TrendingMushaira #ViralVideo #YouTubeIndia #ShortsViral #ReelsIndia #Hindustan1
- వికారాబాద్ : వికారాబాద్ మున్సిపల్ కార్యాలయంలో శనివారం చైర్పర్సన్ గడ్డం అనన్య అధ్యక్షతన మున్సిపల్ కమిషనర్ విక్రమసింహారెడ్డి వైస్ చైర్పర్సన్ అర్ధ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో 14 అంశాలతో కూడిన ఎజెండాను కౌన్సిల్ సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ వేసవికాలం దృష్ట్యా పురపాలక సంఘ పరిధిలో ఎక్కడ కూడా నీటి సరఫరా సమస్యలు లేకుండా చూడాలని వీధి దీపాల నిర్వహణ సక్రమంగా జరిగేలా చూడాలని, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్యలను సరిగా చేయాలని అధికారులకు ఆదేశించారు.1
- నల్గొండ: నల్గొండ నుంచి దేవరకొండ వెళ్లే మార్గంలో రోడ్డు పక్కన ఉన్న ఎండిన చెట్లు వాహనదారులకు, పాదచారులకు ప్రమాదకరంగా మారాయి. ఈ మార్గంలో నిత్యం ప్రజలు పెద్ద ఎత్తున ప్రయాణిస్తుంటారు. ఎండిన చెట్ల కొమ్మలు విరిగి పడతాయనే భయంతో వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కతాల్ గూడ నుంచి నల్గొండ వైపు వెళ్లే మార్గంలో కూడా ఇలాంటి ఎండిన చెట్లు ఉన్నాయని, ఏదైనా ప్రమాదం జరగకముందే అధికారులు స్పందించి వాడిని తొలగించాలని ప్రజలు కోరుతున్నారు. ఈ సమస్యపై పడితేనే.. పట్టించుకుంటారా..! అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.1
- ఎమ్మిగనూరులో 101 టెంకాయలు… ఏం సందేశం ఇచ్చారు?1
- ఈనెల 20 నుండి సంగారెడ్డి జిల్లాలో ఓపెన్ స్కూల్ పరీక్షలు1
- Post by Tagore1
- ప్రేమ, విశ్వాసం కోసం పరుగులు… ఈ సందేశం వెనుక అసలు ఉద్దేశం ఏంటి..?1