Shuru
Apke Nagar Ki App…
Vankela.srinu
More news from Andhra Pradesh and nearby areas
- తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించిన మారిషస్ అధ్యక్షుడు ధరమ్ బీర్ గోగుల్. మారిషస్ అధ్యక్షుడు ధరమ్ బీర్ గోగుల్ మంగళవారం సాయంత్రం తిరుచానూరులోని పద్మావతి అమ్మవారిని దర్శించారు. ఆలయానికి చేరుకున్న అధ్యక్షుడిని టిటిడి జేఈవో వి. వీరబ్రహ్మం స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి దర్శనం అనంతరం జేఈవో చేతుల మీదుగా తీర్థ ప్రసాదాలు అందజేయబడ్డాయి.ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, సివిఎస్వో కె.వి. మురళీకృష్ణతో పాటు పలువురు టిటిడి అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.1
- నల్గొండ జిల్లా పోలీసుల ఆదేశాల మేరకు పెట్రోల్ బంకుల యజమానులు హెల్మెట్ లేని వాహనదారులకు పెట్రోల్ పోయడం లేదు. హెల్మెట్ ఉంటే తమ ప్రాణాలను కాపాడుకోవచ్చని నినాదంతో పోలీసులు కఠినంగా నో హెల్మెట్ నో పెట్రోల్ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. దీంతో హెల్మెట్ అలవాటు లేని వాహనదారులు పెట్రోల్ పోయించుకోవాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.1
- నందిగామ టీవీ న్యూస్ : తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయాన్ని ముస్తాబు చేశారు భక్తులు అధికంగా వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. దర్శనం సమయం ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు పడుతున్నట్టు భక్తులు చెబుతున్నారు.1
- RRR అలైన్మెంట్ మార్చాలని రైతుల ఆవేదన 👉గజ్వేల్ సిద్దిపేట జిల్లా జనవరి 6 ప్రజా తెలంగాణ న్యూస్/1
- భారత్ మాత కి జై 🇮🇳 జై హొ సనాతన ధర్మం2
- కేసీఆర్ ఇంటి ముందు కాంగ్రెస్ ధర్నా డ్రామా – గజ్వేల్ అభివృద్ధిపై చర్చకు సిద్ధమా? : కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు దేవి రవీందర్ ఘాటు విమర్శలు గజ్వేల్, సిద్దిపేట జిల్లా: జనవరి 6 ప్రజా తెలంగాణ న్యూస్ తెలంగాణ రాజకీయాల్లో మరోసారి గజ్వేల్ కేంద్రంగా వాగ్వాదం తారాస్థాయికి చేరింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసం ముందు కాంగ్రెస్ నేతలు నిర్వహించిన ధర్నా పూర్తిగా రాజకీయ నాటకమేనని, ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ ప్రయత్నమని మాజీ ఎంపిటిసిల ఫోరం వర్కింగ్ ప్రెసిడెంట్ దేవి రవీందర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గజ్వేల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దేవి రవీందర్ మాట్లాడుతూ, “కేసీఆర్ గజ్వేల్‌కు ఏం చేశారు అనే విషయంపై బహిరంగ చర్చకు కాంగ్రెస్ సిద్ధమా?” అని సూటిగా ప్రశ్నించారు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో గజ్వేల్ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి 50 ఏళ్లకు సరిపోతుందని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అసత్యమని ఆయన కొట్టిపారేశారు. మల్లన్నసాగర్ నిర్వాసితుల పేరుతో రాజకీయాలు మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్వాసితులను అడ్డం పెట్టుకుని ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకున్నది కాంగ్రెస్ నేతలే కాదా? అని దేవి రవీందర్ ప్రశ్నించారు. “ప్రజలకు మేలు చేసే ప్రాజెక్టులను అడ్డుకుని, ఇప్పుడు అభివృద్ధి గురించి మాట్లాడడం కాంగ్రెస్‌కు సిగ్గుచేటు” అని మండిపడ్డారు. గజ్వేల్‌లో కనుమరుగవుతున్న కాంగ్రెస్ గజ్వేల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమిటో ప్రజలందరికీ తెలుసని, కేసీఆర్‌పై విమర్శలు చేస్తే ప్రజలు కాంగ్రెస్‌ను నమ్ముతారని భావించడం భ్రమ మాత్రమేనని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధిని గుర్తు చేసుకుంటూనే జరిగిన స్థానిక ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు పట్టం కట్టారని గుర్తు చేశారు. 180 కోట్ల అభివృద్ధి పనులకు నిధులు ఎక్కడ? మూడవసారి ఎన్నికల సమయంలో గజ్వేల్ నియోజకవర్గంలో సుమారు 180 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి పనులు ప్రారంభించినప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పనులకు నిధులు కేటాయించలేదని దేవి రవీందర్ ఆరోపించారు. అంతేకాకుండా, “ఆ నిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గానికి తరలించలేదా?” అని ఘాటుగా ప్రశ్నించారు. ధర్నాలు కాదు – అభివృద్ధి చూపించాలి కాంగ్రెస్ నేతలు ధర్నాలు, ఆరోపణల రాజకీయాలు మానేసి గజ్వేల్‌కు ఏం చేశారో ప్రజలకు వివరించాలని ఆయన డిమాండ్ చేశారు.“కేసీఆర్ ఇంటి ముందు ధర్నాలు చేస్తే కాదు, ప్రజలకు చేసిన అభివృద్ధి పనులు చూపిస్తేనే రాజకీయ విశ్వసనీయత నిలబడుతుంది” అని దేవి రవీందర్ స్పష్టం చేశారు.1
- నల్గొండ జిల్లా కేంద్రంలోని టూ టౌన్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ల పరిధిలో మూడు ఇండ్లలో దొంగలు బీభత్సం సృష్టించారు. అర్ధరాత్రి మూడు ఇండ్లలో చొరబడ్డ దొంగలు విలువైన వస్తువులు నగదును అపహరించారు. దీనిపై సీసీ ఫుటేజ్ లో పోలీసులు విడుదల చేశారు. స్థానికుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.1
- పెనుగంచిప్రోలులో ఘనంగా రంగుల మహోత్సవం నందిగామ టీవీ న్యూస్ : శ్రీ గోపయ్య సమేత లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారీ రంగుల మహోత్సవం భక్తిశ్రద్ధలతో కొనసాగుతోంది. ఈ మహోత్సవంలో భాగంగా శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం నుండి గ్రామంలోని రంగుల మండపం వరకు అమ్మవారి విగ్రహాలను శోభాయాత్రగా తరలించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు శ్రీ శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) గారు రంగుల మండపం వద్ద అమ్మవారి విగ్రహాలకు కొబ్బరికాయ కొట్టి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.1
- భారత్ మాత కి జై 🇮🇳 జాగో హిందూ జాగో నిన్ను నువ్వే కాపాడుకో నిజం తెలుసుకోండి ప్రజలారా ఇప్పటికైనా కళ్లు తెరవండి నిద్ర లేవండి కమ్మి ఖాన్ గ్రేస్ పార్టీ అసలు రూపం తెలుసుకోండి ప్రజలారా గాందీ జీ పాకిస్థాన్ కోసం ప్రాణాలు అర్పించారు నెహ్రూ పాకిస్థాన్ సృష్టించడం లో మాకు పూర్తిగా మద్దతు ఇచ్చారు మరియు భారత దేశానికి హాని కలిగించారు భారత దేశం లో నీ 3 కోట్ల మంది ముస్లిం లను ఆపడం ద్వార గాందీ మరియు నెహ్రూ భారత దేశం లో ముస్లిం జనాభా పెంచడానికి సహాయం చేశారు గమనిక: ఈ ప్రకటన బిజెపి లేదా ఆర్ ఎస్ ఎస్ నుండి రాలేదు ఇది పాకిస్థాన్ టీ వి ఛానల్ లో మాట్లాడుతున్న పాకిస్థాన్ చరిత్ర కారుడు చెప్పారు1