కేసీఆర్ ఇంటి ముందు కాంగ్రెస్ ధర్నా డ్రామా – గజ్వేల్ అభివృద్ధిపై చర్చకు సిద్ధమా? : కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు దేవి రవీందర్ ఘాటు విమర్శలు గజ్వేల్, సిద్దిపేట జిల్లా: జనవరి 6 ప్రజా తెలంగాణ న్యూస్ తెలంగాణ రాజకీయాల్లో మరోసారి గజ్వేల్ కేంద్రంగా వాగ్వాదం తారాస్థాయికి చేరింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసం ముందు కాంగ్రెస్ నేతలు నిర్వహించిన ధర్నా పూర్తిగా రాజకీయ నాటకమేనని, ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ ప్రయత్నమని మాజీ ఎంపిటిసిల ఫోరం వర్కింగ్ ప్రెసిడెంట్ దేవి రవీందర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గజ్వేల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దేవి రవీందర్ మాట్లాడుతూ, “కేసీఆర్ గజ్వేల్‌కు ఏం చేశారు అనే విషయంపై బహిరంగ చర్చకు కాంగ్రెస్ సిద్ధమా?” అని సూటిగా ప్రశ్నించారు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో గజ్వేల్ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి 50 ఏళ్లకు సరిపోతుందని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అసత్యమని ఆయన కొట్టిపారేశారు. మల్లన్నసాగర్ నిర్వాసితుల పేరుతో రాజకీయాలు మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్వాసితులను అడ్డం పెట్టుకుని ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకున్నది కాంగ్రెస్ నేతలే కాదా? అని దేవి రవీందర్ ప్రశ్నించారు. “ప్రజలకు మేలు చేసే ప్రాజెక్టులను అడ్డుకుని, ఇప్పుడు అభివృద్ధి గురించి మాట్లాడడం కాంగ్రెస్‌కు సిగ్గుచేటు” అని మండిపడ్డారు. గజ్వేల్‌లో కనుమరుగవుతున్న కాంగ్రెస్ గజ్వేల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమిటో ప్రజలందరికీ తెలుసని, కేసీఆర్‌పై విమర్శలు చేస్తే ప్రజలు కాంగ్రెస్‌ను నమ్ముతారని భావించడం భ్రమ మాత్రమేనని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధిని గుర్తు చేసుకుంటూనే జరిగిన స్థానిక ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు పట్టం కట్టారని గుర్తు చేశారు. 180 కోట్ల అభివృద్ధి పనులకు నిధులు ఎక్కడ? మూడవసారి ఎన్నికల సమయంలో గజ్వేల్ నియోజకవర్గంలో సుమారు 180 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి పనులు ప్రారంభించినప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పనులకు నిధులు కేటాయించలేదని దేవి రవీందర్ ఆరోపించారు. అంతేకాకుండా, “ఆ నిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గానికి తరలించలేదా?” అని ఘాటుగా ప్రశ్నించారు. ధర్నాలు కాదు – అభివృద్ధి చూపించాలి కాంగ్రెస్ నేతలు ధర్నాలు, ఆరోపణల రాజకీయాలు మానేసి గజ్వేల్‌కు ఏం చేశారో ప్రజలకు వివరించాలని ఆయన డిమాండ్ చేశారు.“కేసీఆర్ ఇంటి ముందు ధర్నాలు చేస్తే కాదు, ప్రజలకు చేసిన అభివృద్ధి పనులు చూపిస్తేనే రాజకీయ విశ్వసనీయత నిలబడుతుంది” అని దేవి రవీందర్ స్పష్టం చేశారు.

- జిన్నారం మండలం ఆలీ నగర్ లో ప్రభుత్వ భూములలో నిర్మించిన అక్రమాలను అధికారులు తొలగించారు.1
- నల్గొండ పెట్రోల్ బంకుల్లో వన్టౌన్ సిఐ రాజశేఖర్ రెడ్డి బుధవారం తరిగిన నిర్వహించారు. నో హెల్మెట్ నో పెట్రోల్ విధానం అమలులోకి తెచ్చిన తరువాత పెట్రోల్ బంక్ యజమానులు విధానాన్ని అమలుపరుస్తున్నారా లేదా ప్రత్యక్షంగా తనకి చేశారు.1
- Post by Ravi Poreddy1
- గుంతలతో పొంచి ఉన్న ప్రమాదం జన్నారం మండల కేంద్ర శివారులోని వాగుపై ఉన్న వంతెనపై గుంతలు ఏర్పడడంతో ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శివారులోని బుడగ జంగాల కాలనీ సమీపంలో ఉన్న వాగుపై రవాణా సౌకర్యార్థం వంతెనను నిర్మించారు. అయితే ఆ వంతెనపై గుంతలు ఏర్పడి ఇనుప రాడ్లు బయటకు వచ్చాయి. దీంతో రాత్రి వేళల్లో వాహనాలు ఆ గుంతలలో వెళ్తే పడిపోయే ప్రమాదం ఉంది. ధర్మారం చౌరస్తా వద్ద ఉన్న ప్రధాన రహదారిపై గుంతలు ఏర్పడ్డాయి.1
- శబరి యాత్ర1
- *पत्नी ने पति पर चाकू से हमला किया, जान से मारने की धमकी दी?* वारंगल ज़िला: 07 जनवरी वारंगल के बीचों-बीच बिज़ी वारंगल चौरास्ता पर एक महिला ने चाकू लहराकर कुछ देर के लिए हंगामा खड़ा कर दिया। उसने एक ज्वेलरी शॉप के सामने धरना दिया, जिससे वहां मौजूद लोग घबरा गए। महिला के पति को जान से मारने की धमकी देने के बाद पति ज्वेलर की दुकान में छिप गया। बुधवार दोपहर हुई घटना की डिटेल्स इस तरह हैं.... वारंगल शहर के कोठा वडा के रहने वाले श्रीकांत की शादी 15 साल पहले नरसंपेट की रहने वाली ज्योत्सना से हुई थी। उनकी एक बेटी है जिसका नाम वैष्णवी (10) है। ज्योत्सना का आरोप है कि वैष्णवी की दिमागी हालत पिछले कुछ सालों से ठीक नहीं है, और उसके पति ने उसे छोड़कर किसी दूसरी औरत के साथ एक्स्ट्रा मैरिटल अफेयर कर लिया है। दूसरी तरफ ज्योत्सना की दिमागी हालत ठीक नहीं थी, श्रीकांत ने तलाक के लिए अर्जी दी, वह अपनी बेटी वैष्णवी से दूर रहने लगा। जब कोर्ट में केस चल रहा था, तो जोशना को पता चला कि उसका पति ज्वैलर की दुकान के सामने है, उसने चाकू उठाया और अपने पति का पीछा किया, उसे जान से मारने की धमकी दी। जोशना का आरोप है कि उसके पति का किसी दूसरी औरत के साथ नाजायज़ रिश्ता था और उसने उसे छोड़ दिया था। मौके पर पहुंची पुलिस ने जोशना और उसके मामा लिंगमूर्ति को गिरफ्तार कर लिया।1
- భారత్ మాత కి జై 🇮🇳 జై హొ సనాతన ధర్మం 🚩🏹1
- ప్రతి ఒక విద్యార్థి రోడ్డు భద్రతపై అవగాహన కలిగి ఉండాలని అసిస్టెంట్ మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ స్రవంతి తెలిపారు. సంగారెడ్డి పట్టణంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన అవగాహన సదస్సులో విద్యార్థులకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరు వారి కుటుంబ సభ్యులకు కూడా రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలని తెలిపారు.1
- ఎస్ ఆర్ నగర్ పి ఎస్ పరిధిలో గ్రీన్ పార్క్ హోటల్ పక్కన చిన్నారిని ఎత్తుకెళుతూ స్థానికులకు పట్టుబడ్డ ఛత్తీస్‌గఢ్ కు చెందిన దొంగ... నిందితునికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన స్థానికులు1