logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కరీంనగర్ జిల్లా నారాయణపూర్ ను ముంపు గ్రామంగా ప్రకటించాలని గ్రామస్తులు ఆందోళన దిగారు. రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. గంగాధర మండలం నారాయణపూర్ గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించాలని కోరుతూ గ్రామస్తులు చేపట్టిన రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని బిఆర్ఎస్ సీనియర్ నాయకులు కొత్త జయపాల్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే సుంకె రవి శంకర్ సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కొత్త జయపాల్ రెడ్డి మాట్లాడుతు నారాయణపూర్ మొత్తం గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించాలని గ్రామస్తులు మాట్లాడితే వారిపై తప్పుడు కేసులు పెడుతూ గ్రామస్తులను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో మేడిపల్లి సత్యం గ్రామానికి వచ్చి ఇచ్చిన మాట ప్రకారం నారాయణపూర్ మొత్తం గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటిస్తారని హామీ ఇచ్చిన మాట నిజం కదా అని గుర్తు చేశారు.శమేడిపల్లి సత్యం ఇచ్చిన మాట ప్రకారం నారాయణపూర్ మొత్తం గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. లేనియెడల ఈ రిలే నిరాహార దీక్షను జిల్లా కేంద్రానికి తరలించి ఆమరణ నిరాహారదీక్ష చేపడతామని హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మాట్లాడుతూ పోలీసులు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యముకు కొమ్ముకాస్తూ నారాయణపూర్ గ్రామస్తులపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు. వెంటనే వారిపై పెట్టిన అక్రమ కేసులను తీసివేయాలని డిమాండ్ చేశారు. ముంపు గ్రామంగా ప్రకటించేంతవరకు గ్రామస్థులకు అండగా ఉంటామన్నారు.

2 hrs ago
user_K.V.REDDY
K.V.REDDY
చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
2 hrs ago

కరీంనగర్ జిల్లా నారాయణపూర్ ను ముంపు గ్రామంగా ప్రకటించాలని గ్రామస్తులు ఆందోళన దిగారు. రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. గంగాధర మండలం నారాయణపూర్ గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించాలని కోరుతూ గ్రామస్తులు చేపట్టిన రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని బిఆర్ఎస్ సీనియర్ నాయకులు కొత్త జయపాల్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే సుంకె రవి శంకర్ సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కొత్త జయపాల్ రెడ్డి మాట్లాడుతు నారాయణపూర్ మొత్తం గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించాలని గ్రామస్తులు మాట్లాడితే వారిపై తప్పుడు కేసులు పెడుతూ గ్రామస్తులను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో మేడిపల్లి సత్యం గ్రామానికి వచ్చి ఇచ్చిన మాట ప్రకారం నారాయణపూర్ మొత్తం గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటిస్తారని హామీ ఇచ్చిన మాట నిజం కదా అని గుర్తు చేశారు.శమేడిపల్లి సత్యం ఇచ్చిన మాట ప్రకారం నారాయణపూర్ మొత్తం గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. లేనియెడల ఈ రిలే నిరాహార దీక్షను జిల్లా కేంద్రానికి తరలించి ఆమరణ నిరాహారదీక్ష చేపడతామని హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మాట్లాడుతూ పోలీసులు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యముకు కొమ్ముకాస్తూ నారాయణపూర్ గ్రామస్తులపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు. వెంటనే వారిపై పెట్టిన అక్రమ కేసులను తీసివేయాలని డిమాండ్ చేశారు. ముంపు గ్రామంగా ప్రకటించేంతవరకు గ్రామస్థులకు అండగా ఉంటామన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • ముక్కిస లచ్చవ్వ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన ముక్కిసా లచ్చవ్వ ఇటీవల మృతి చెందగా, ఈరోజు మానకొండూరు మాజీ శాసనసభ్యులు డా. రసమయి బాలకిషన్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మృతురాలి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి, ధైర్యంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ బెజ్జంకి మండల అధ్యక్షుడు పాకాల మైపాల్ రెడ్డి, లింగాల లక్ష్మణ్, శ్రీనివాస్ గుప్తా, తిరుపతి రెడ్డి, రాజిరెడ్డి, ఎలా శేఖర్ బాబు, అంజిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, బాల్ రెడ్డి, జగన్ రెడ్డి, జగన్ తదితరులు పాల్గొన్నారు.
    1
    ముక్కిస లచ్చవ్వ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన ముక్కిసా లచ్చవ్వ ఇటీవల మృతి చెందగా, ఈరోజు మానకొండూరు మాజీ శాసనసభ్యులు డా. రసమయి బాలకిషన్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మృతురాలి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి, ధైర్యంగా ఉండాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ బెజ్జంకి మండల అధ్యక్షుడు పాకాల మైపాల్ రెడ్డి, లింగాల లక్ష్మణ్, శ్రీనివాస్ గుప్తా, తిరుపతి రెడ్డి, రాజిరెడ్డి, ఎలా శేఖర్ బాబు, అంజిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, బాల్ రెడ్డి, జగన్ రెడ్డి, జగన్ తదితరులు పాల్గొన్నారు.
    user_ప్రభాకర్
    ప్రభాకర్
    Farmer బెజ్జంకి, సిద్దిపేట, తెలంగాణ•
    5 hrs ago
  • వేములవాడ భీమన్నను దర్శించుకున్న ప్రముఖ సింగర్ సత్యవతి రాథోడ్ (మంగ్లీ) శ్రీ భీమేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు ఆలయ అర్చకుల ఆశీర్వచనం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామివారిని ప్రముఖ గాయని సత్యవతి రాథోడ్ (మంగ్లీ) దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదనంతరం స్వామివారి మండపంలో ఆలయ అర్చకులు, వేద పండితులు మంగ్లీకి ఆశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ పర్యవేక్షకులు శ్రీనివాస్ శర్మ స్వామి, అమ్మవార్ల శేష వస్త్రంతో పాటు లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో ప్రోటోకాల్ పర్యవేక్షకులు పేరుక శ్రీనివాస్, ఆలయ ఉద్యోగులు, వేద పండితులు తదితరులు పాల్గొన్నారు.
    2
    వేములవాడ భీమన్నను దర్శించుకున్న ప్రముఖ సింగర్ సత్యవతి రాథోడ్ (మంగ్లీ)
శ్రీ భీమేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు  ఆలయ అర్చకుల ఆశీర్వచనం
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామివారిని ప్రముఖ గాయని సత్యవతి రాథోడ్ (మంగ్లీ) దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదనంతరం స్వామివారి మండపంలో ఆలయ అర్చకులు, వేద పండితులు మంగ్లీకి ఆశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ పర్యవేక్షకులు శ్రీనివాస్ శర్మ స్వామి, అమ్మవార్ల శేష వస్త్రంతో పాటు లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో ప్రోటోకాల్ పర్యవేక్షకులు పేరుక  శ్రీనివాస్, ఆలయ ఉద్యోగులు, వేద పండితులు తదితరులు పాల్గొన్నారు.
    user_సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    2 hrs ago
  • 56 ఏళ్ల రాహుల్ గాంధీ ఫిట్నెస్ సీక్రెట్............. ఇదే 56 ఏళ్ల వయసులోనూ ఫిట్గా ఉండటం వెనుక సీక్రెట్ను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వెల్లడించారు. “ఎంత బిజీగా ఉన్నా రోజూ కనీసం గంటపాటు మార్షల్ ఆర్ట్స్, ఈత, రన్నింగ్, యోగా, ఏరోబిక్ వంటివి చేస్తా. అనారోగ్యకరమైన అలవాట్లను వ్యాయామంతో సరిదిద్దలేం. క్రమశిక్షణతో కూడిన శ్రమ, ఆరోగ్యకర ఆహారంతో ఫిట్నెస్ సాధించవచ్చు. స్నాక్స్ ఎక్కువగా తినడం మానుకోవాలి. లిక్కర్ అలవాటు ఉంటే పరిమితంగా తీసుకోవాలి' అని సూచించారు.
    1
    56 ఏళ్ల రాహుల్ గాంధీ ఫిట్నెస్ సీక్రెట్............. ఇదే
56 ఏళ్ల వయసులోనూ ఫిట్గా ఉండటం వెనుక సీక్రెట్ను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వెల్లడించారు. “ఎంత బిజీగా ఉన్నా రోజూ కనీసం గంటపాటు మార్షల్ ఆర్ట్స్, ఈత, రన్నింగ్, యోగా, ఏరోబిక్ వంటివి చేస్తా. అనారోగ్యకరమైన అలవాట్లను వ్యాయామంతో సరిదిద్దలేం. క్రమశిక్షణతో కూడిన శ్రమ, ఆరోగ్యకర ఆహారంతో ఫిట్నెస్ సాధించవచ్చు. స్నాక్స్ ఎక్కువగా తినడం మానుకోవాలి. లిక్కర్ అలవాటు ఉంటే పరిమితంగా తీసుకోవాలి' అని సూచించారు.
    user_Reporter Gaddam Kiran
    Reporter Gaddam Kiran
    ఖాజీపేట, హనుమకొండ, తెలంగాణ•
    3 hrs ago
  • ఈశ్వర స్వామి వారిని దర్శించుకోవడం సంతోషంగా ఉంది: సింగర్ మంగ్లీ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ భీమేశ్వర స్వామివారిని ప్రముఖ గాయని మంగ్లీ దర్శించుకున్నారు.ఈ సందర్భంగా భీమేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారి ఆశీస్సులు పొందారు. అనంతరం ఆలయ అర్చకులు మంగ్లీకి ఆశీర్వచనం అందించి, తీర్థప్రసాదాలు అందజేశారు.భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్న మంగ్లీ, ఆలయ విశిష్టతను గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పరిసరాల్లో భక్తులు, అభిమానులు ఆమెను ఆసక్తిగా గమనించారు.
    2
    ఈశ్వర స్వామి వారిని దర్శించుకోవడం సంతోషంగా ఉంది: సింగర్ మంగ్లీ 
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ భీమేశ్వర స్వామివారిని ప్రముఖ గాయని మంగ్లీ దర్శించుకున్నారు.ఈ సందర్భంగా భీమేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారి ఆశీస్సులు పొందారు. అనంతరం ఆలయ అర్చకులు మంగ్లీకి ఆశీర్వచనం అందించి, తీర్థప్రసాదాలు అందజేశారు.భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్న మంగ్లీ, ఆలయ విశిష్టతను గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పరిసరాల్లో భక్తులు, అభిమానులు ఆమెను ఆసక్తిగా గమనించారు.
    user_Hari
    Hari
    వేములవాడ, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    6 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లా. *మిడ్ మ్యానేర్ బ్యాక్ వాటర్ కి వచ్చే పర్యాటకుల భద్రతకు చర్యలు.* *పర్యాటకులు పోలీస్ వారి సూచనలు, హెచ్చరికలు తప్పనిసరిగా పాటించాలి.* *మిడ్ మ్యానేర్ బ్యాక్ వాటర్ ను సందర్శించిన జిల్లా ఎస్పీ.* తంగళ్లపల్లి మండలం గోపాలరావుపల్లి గ్రామ శివారులోని మిడ్ మ్యానేర్ బ్యాక్ వాటర్ ప్రాంతాన్ని ఈరోజు జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే పోలీసు అధికారులతో కలిసి సందర్శించారు. ఈసందర్భంగా బ్యాక్ వాటర్ ప్రాంతంలో పర్యాటకుల భద్రత కోసం చేపడుతున్న చర్యలను పరిశీలించారు.పర్యాటకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని, నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. బ్యాక్ వాటర్ పరిసరాల్లోని ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి, పర్యాటకులు ఆయా ప్రాంతాలకు వెళ్లకుండా అవసరమైన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా చిన్నారులు, కుటుంబాలతో వచ్చే పర్యాటకుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు ఆదేశించారు. *పర్యాటకులు పోలీసుల సూచనలు, హెచ్చరికలను తప్పనిసరిగా పాటించాలని, నీటి ప్రాంతాలకు దూరంగా ఉండాలని, ప్రమాదకర ప్రాంతాల్లోకి వెళ్లకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని, సరదా విషాధంగా మారకుండా చూసుకోవాలని జిల్లా ఎస్పీ సూచించారు.* ఎస్పీ గారి వెంట డిఎస్పీ నాగేంద్రచారి, సిబ్బంది ఉన్నారు.
    4
    రాజన్న సిరిసిల్ల జిల్లా.

*మిడ్ మ్యానేర్ బ్యాక్ వాటర్ కి వచ్చే పర్యాటకుల భద్రతకు  చర్యలు.*

*పర్యాటకులు పోలీస్ వారి సూచనలు, హెచ్చరికలు తప్పనిసరిగా పాటించాలి.*

*మిడ్ మ్యానేర్ బ్యాక్ వాటర్ ను సందర్శించిన జిల్లా ఎస్పీ.*
తంగళ్లపల్లి మండలం గోపాలరావుపల్లి గ్రామ శివారులోని మిడ్ మ్యానేర్ బ్యాక్ వాటర్ ప్రాంతాన్ని ఈరోజు జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే పోలీసు అధికారులతో కలిసి సందర్శించారు.
ఈసందర్భంగా బ్యాక్ వాటర్ ప్రాంతంలో పర్యాటకుల భద్రత కోసం చేపడుతున్న చర్యలను పరిశీలించారు.పర్యాటకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని, నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
బ్యాక్ వాటర్ పరిసరాల్లోని ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి, పర్యాటకులు ఆయా ప్రాంతాలకు వెళ్లకుండా అవసరమైన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా చిన్నారులు, కుటుంబాలతో వచ్చే పర్యాటకుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు ఆదేశించారు.
*పర్యాటకులు పోలీసుల సూచనలు, హెచ్చరికలను తప్పనిసరిగా పాటించాలని, నీటి ప్రాంతాలకు దూరంగా ఉండాలని, ప్రమాదకర ప్రాంతాల్లోకి వెళ్లకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని, సరదా విషాధంగా మారకుండా చూసుకోవాలని జిల్లా ఎస్పీ సూచించారు.*
ఎస్పీ గారి వెంట డిఎస్పీ నాగేంద్రచారి, సిబ్బంది ఉన్నారు.
    user_Gampa mahesh
    Gampa mahesh
    వేములవాడ, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    9 hrs ago
  • హైకోర్టులో ప్రభుత్వ ఉచిత పథకాలపై జడ్జి గారి ఆవేదన అందరం తప్పక వినాల్సిందే చేతులు ఐఫోన్ పట్టుకొని పల్సర్ బైక్ మీద వచ్చి రేషన్ బియ్యం తీసుకెళ్తున్నారు కూర్చొని తింటే గుట్టలే కరిగిపోతాయి: హైకోర్టు జడ్జ్ తెలంగాణ హైకోర్ట్ లో ప్రభుత్వ ఉచిత పధకాల పై జడ్జ్ గారి ఆవేదన....అందరం తప్పక వినాలి. చేతిలో ఐ-ఫోన్ పట్టుకుని, పల్సర్ బైక్ మీద వచ్చి రేషన్ బియ్యం తీసుకెళ్తున్నారు....కూర్చుంటే డబ్బులు..నుంచుంటే డబ్బులు...ప్రజలకు పనిచేయాల్సిన అవసరం ఏంటి....కోటి పైన కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డులా? రైతులకు పని చేసే కూలీలు లేక, బీహార్, చట్టిస్గర్, మధ్య ప్రదేశ్ వంటి రాష్ట్రాల నుండి కూలీలను తీసుకొచ్చి పనిచేయించుకునే దుస్థితి. ప్రభుత్వానికి 89000 కోట్లు ఉచిత పధకాలకే ఖర్చు పెడుతుంటే ఇక అప్పుల భారం మోసే రాష్ట్రానికి భవిష్యత్తు ఏది? పూర్తిగా వినండి!
    1
    హైకోర్టులో ప్రభుత్వ ఉచిత పథకాలపై జడ్జి గారి ఆవేదన అందరం తప్పక వినాల్సిందే చేతులు ఐఫోన్ పట్టుకొని పల్సర్ బైక్ మీద వచ్చి రేషన్ బియ్యం తీసుకెళ్తున్నారు కూర్చొని తింటే గుట్టలే కరిగిపోతాయి: హైకోర్టు జడ్జ్ తెలంగాణ 
హైకోర్ట్ లో ప్రభుత్వ ఉచిత పధకాల పై జడ్జ్ గారి ఆవేదన....అందరం తప్పక వినాలి. చేతిలో ఐ-ఫోన్ పట్టుకుని, పల్సర్ బైక్ మీద వచ్చి రేషన్ బియ్యం తీసుకెళ్తున్నారు....కూర్చుంటే డబ్బులు..నుంచుంటే డబ్బులు...ప్రజలకు పనిచేయాల్సిన అవసరం ఏంటి....కోటి పైన కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డులా? రైతులకు పని చేసే కూలీలు లేక, బీహార్, చట్టిస్గర్, మధ్య ప్రదేశ్ వంటి రాష్ట్రాల నుండి కూలీలను తీసుకొచ్చి పనిచేయించుకునే దుస్థితి. ప్రభుత్వానికి 89000 కోట్లు ఉచిత పధకాలకే ఖర్చు పెడుతుంటే ఇక అప్పుల భారం మోసే రాష్ట్రానికి భవిష్యత్తు ఏది? పూర్తిగా వినండి!
    user_SIRIPATI ARUNKUMAR
    SIRIPATI ARUNKUMAR
    Auditor బచ్చన్నపేట, జనగాం, తెలంగాణ•
    3 hrs ago
  • గూడూరులో మంత్రులు వర్సెస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి... డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో రాజకీయ రగడ హుజురాబాద్ నియోజకవర్గం కమలాపూర్ మండలం గూడూరు లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో రాజకీయం దుమారం రేపింది. డబుల్ బెడ్‌ రూమ్ ఇళ్ళ ప్రారంభోత్సవంలో రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే పాడి కౌశిక్ పాల్గొన్నారు. గృహప్రవేశ అనంతరం జరిగిన సభలో రాజకీయ విమర్శలు రణ రంగాన్ని సృష్టించాయి. గతంలో మంచూరైన డబల్ బెడ్ రూమ్ ఇళ్లను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిచేసి లబ్ధిదారులకు అందజేస్తుందని ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయని వాటిని రాజకీయాలకతీతంగా పరిష్కరిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. గత ప్రభుత్వం వదిలేసిన 35 వేల డబల్ బెడ్ రూమ్ ఇళ్లను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసిందని పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. రాజకీయ విమర్శలు, వాస్తవాలకు విరుద్ధమైన వ్యాఖ్యలు చేయడంపై హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం కేసిఆర్ వల్ల జరిగిన పనులు కూడా చెప్పాలని అబద్ధాలు చెప్పి ప్రజలను పక్కదారి పట్టించొద్దని సూచించారు. దీంతో మంత్రులకు ఎమ్మెల్యేకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సభలో ఇరువర్గాల కార్యకర్తలు నినాదాలు అరుపులు కేకలతో సభ గందరగోళంగా మారింది. ఎవరు ఏమంటున్నారో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. మంత్రులు పోలీసుల జోక్యంతో చివరకు ఆందోళన సద్దుమణిగింది. అబద్ధాలు చెబితే ఊరుకునేది లేదని నిజాలు మాట్లాడాలని, రాజకీయాలు చేయొద్దని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు.
    3
    గూడూరులో మంత్రులు వర్సెస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి... డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో రాజకీయ రగడ
హుజురాబాద్ నియోజకవర్గం కమలాపూర్ మండలం గూడూరు లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో రాజకీయం దుమారం రేపింది. డబుల్ బెడ్‌ రూమ్ ఇళ్ళ ప్రారంభోత్సవంలో రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే పాడి కౌశిక్ పాల్గొన్నారు. గృహప్రవేశ అనంతరం జరిగిన సభలో రాజకీయ విమర్శలు రణ రంగాన్ని సృష్టించాయి. గతంలో మంచూరైన డబల్ బెడ్ రూమ్ ఇళ్లను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిచేసి లబ్ధిదారులకు అందజేస్తుందని ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయని వాటిని రాజకీయాలకతీతంగా పరిష్కరిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. గత ప్రభుత్వం వదిలేసిన 35 వేల డబల్ బెడ్ రూమ్ ఇళ్లను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసిందని పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. రాజకీయ విమర్శలు, వాస్తవాలకు విరుద్ధమైన వ్యాఖ్యలు చేయడంపై హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం కేసిఆర్ వల్ల జరిగిన పనులు కూడా చెప్పాలని అబద్ధాలు చెప్పి ప్రజలను పక్కదారి పట్టించొద్దని సూచించారు. దీంతో మంత్రులకు ఎమ్మెల్యేకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సభలో ఇరువర్గాల కార్యకర్తలు నినాదాలు అరుపులు కేకలతో సభ గందరగోళంగా మారింది. ఎవరు ఏమంటున్నారో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. మంత్రులు పోలీసుల జోక్యంతో చివరకు ఆందోళన సద్దుమణిగింది. అబద్ధాలు చెబితే ఊరుకునేది లేదని నిజాలు మాట్లాడాలని, రాజకీయాలు చేయొద్దని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    2 hrs ago
  • కళ్యాణ లక్ష్మి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు *కల్యాణలక్ష్మి, సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ – లబ్ధిదారులకు మంత్రి శ్రీధర్ బాబు భరోసా* *ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం – మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు* *కాటారం మండల పరిషత్ కార్యాలయంలో కాటారం, మహాదేవపూర్, మలహర్రావు, పలిమెలకు సంబంధించిన 240 కల్యాణ లక్ష్మి మరియు CMRF చెక్కులను రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారి చేతుల మీదుగా చెక్కులను అందజేశారు.* *ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.*. *పేద, మధ్యతరగతి కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని అన్నారు. ఆడపిల్లల వివాహం తల్లిదండ్రులకు ఆర్థిక భారం కాకుండా కల్యాణలక్ష్మి పథకం ద్వారా ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తోందని తెలిపారు. అలాగే అనారోగ్యంతో బాధపడుతూ వైద్య ఖర్చులు భరించలేని పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నామని చెప్పారు.* *ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి పేర్కొన్నారు. పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడంతో పాటు, విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు.* *కల్యాణలక్ష్మి, సీఎంఆర్‌ఎఫ్ పథకాల ద్వారా అందుతున్న ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు. ప్రజలకు ఏ సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.* *ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు*
    2
    కళ్యాణ లక్ష్మి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ  ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు 
*కల్యాణలక్ష్మి, సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ – లబ్ధిదారులకు మంత్రి శ్రీధర్ బాబు భరోసా*
*ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం – మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు*
*కాటారం మండల పరిషత్ కార్యాలయంలో  కాటారం, మహాదేవపూర్, మలహర్రావు, పలిమెలకు సంబంధించిన 240 కల్యాణ లక్ష్మి మరియు  CMRF చెక్కులను  రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారి చేతుల మీదుగా చెక్కులను అందజేశారు.*
*ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.*. 
*పేద, మధ్యతరగతి కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని అన్నారు. ఆడపిల్లల వివాహం తల్లిదండ్రులకు ఆర్థిక భారం కాకుండా కల్యాణలక్ష్మి పథకం ద్వారా ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తోందని తెలిపారు. అలాగే అనారోగ్యంతో బాధపడుతూ వైద్య ఖర్చులు భరించలేని పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నామని చెప్పారు.*
*ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి పేర్కొన్నారు. పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడంతో పాటు, విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు.*
*కల్యాణలక్ష్మి, సీఎంఆర్‌ఎఫ్ పథకాల ద్వారా అందుతున్న ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు. ప్రజలకు ఏ సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.*
*ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు*
    user_SIRIPATI ARUNKUMAR
    SIRIPATI ARUNKUMAR
    Auditor బచ్చన్నపేట, జనగాం, తెలంగాణ•
    4 hrs ago
  • నేత కార్మికుడి హత్య కేసులో నిందితుడి అరెస్ట్, డీఎస్పీ కార్యాలయంలో వివరాలను వెల్లడించిన డీఎస్పీ నాగేంద్రచారి సిరిసిల్ల పట్టణం లో నేత కార్మికుడు వెంగళ వెంకటేశం హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ ఘటనకు సంబంధించి బీవై నగర్‌కు చెందిన కుసుమ గణేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా తానే వెంకటేశం ను హత్య చేసినట్లు పేర్కొన్నాడని పోలీసులు వెల్లడించారు. డీఎస్పీ నాగేంద్ర చారి కథనం ప్రకారం సిరిసిల్ల పట్టణానికి చెందిన వెంగళ వెంకటేశం అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించిన సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించడంతో పాటు వివిధ ప్రాంతాల్లో విచారణ జరిపారు.దర్యాప్తులో భాగంగా కుసుమ గణేష్ పై అనుమానం రావడంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించినట్లు పోలీసులు పేర్కొన్నారు. విచారణలో వెంకటేశం ను హత్య చేసినట్లు గణేష్ వెల్లడించారు. గణేష్ కు సహకరించిన మరో నలుగురిపై విచారణ జరుపుతున్నామని డిఎస్పి వివరించారు.నిందితుడి నుంచి మోటార్‌ సైకిల్, రెండు మొబైల్‌ ఫోన్లు, నైట్రాప్‌ (విష పదార్థం), ఎంసీ విస్కీ క్వార్టర్‌ బాటిల్, దుస్తులు, క్యాప్, మృతుడికి సంబంధించిన పేపర్‌ నోట్‌ తదితర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.కేసు దర్యాప్తులో సిరిసిల్ల పోలీసులు కీలక ఆధారాలను సేకరించి నిందితుడిని గుర్తించినట్లు పేర్కొన్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను దర్యాప్తు అనంతరం వెల్లడించనున్నట్లు డీఎస్పీ నాగేంద్రచారి తెలిపారు.
    4
    నేత కార్మికుడి హత్య కేసులో నిందితుడి అరెస్ట్, డీఎస్పీ కార్యాలయంలో వివరాలను వెల్లడించిన డీఎస్పీ నాగేంద్రచారి 
సిరిసిల్ల పట్టణం లో నేత కార్మికుడు వెంగళ వెంకటేశం హత్య  కేసును పోలీసులు ఛేదించారు. ఈ ఘటనకు సంబంధించి బీవై నగర్‌కు చెందిన కుసుమ గణేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా తానే వెంకటేశం ను హత్య చేసినట్లు పేర్కొన్నాడని పోలీసులు వెల్లడించారు. డీఎస్పీ నాగేంద్ర చారి కథనం ప్రకారం సిరిసిల్ల పట్టణానికి చెందిన వెంగళ వెంకటేశం అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించిన సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించడంతో పాటు వివిధ ప్రాంతాల్లో విచారణ జరిపారు.దర్యాప్తులో భాగంగా కుసుమ గణేష్ పై అనుమానం రావడంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించినట్లు పోలీసులు పేర్కొన్నారు. విచారణలో వెంకటేశం ను హత్య చేసినట్లు గణేష్  వెల్లడించారు. గణేష్ కు సహకరించిన మరో నలుగురిపై విచారణ జరుపుతున్నామని డిఎస్పి వివరించారు.నిందితుడి నుంచి మోటార్‌ సైకిల్, రెండు మొబైల్‌ ఫోన్లు, నైట్రాప్‌ (విష పదార్థం), ఎంసీ విస్కీ క్వార్టర్‌ బాటిల్, దుస్తులు, క్యాప్, మృతుడికి సంబంధించిన పేపర్‌ నోట్‌ తదితర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.కేసు దర్యాప్తులో సిరిసిల్ల పోలీసులు కీలక ఆధారాలను సేకరించి నిందితుడిని గుర్తించినట్లు పేర్కొన్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను దర్యాప్తు అనంతరం వెల్లడించనున్నట్లు డీఎస్పీ నాగేంద్రచారి తెలిపారు.
    user_సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.