Shuru
Apke Nagar Ki App…
జగ్గయ్యపేట ప్రజల చిరకాల కోరిక స్వచ్ఛమైన కృష్ణ జలాలు జగ్గయ్యపేట ప్రజలకు అందించిన ఘనత మా తెలుగుదేశం ప్రభుత్వాన్ని గౌరవ శాసనసభ్యులు *శ్రీ శ్రీరాo రాజగోపాల్ తాతయ్య గారిది* . స్వచ్ఛమైన కృష్ణ నీరు ప్రజలకి ఇప్పటికి కూడా అందించడంలో మన కౌన్సిల్ పాలకవర్గం విఫలమైందని ఆరోపించడం జరిగింది. హెడ్ వాటర్ వర్క్స్ వద్ద గల పాత మోటర్ల వల్ల పూర్తిస్థాయిలో ప్రజలకు కృష్ణ నీరు అందట్లేదని పంప్ హౌస్ వద్ద కు మా కౌన్సిలర్లతో తో శాసనసభ్యులు *శ్రీ శ్రీరాo రాజగోపాల్ తాతయ్య గారు స్వయంగా పర్యటించి* ఈ సమస్యకు పరిష్కరించాలని పట్టుదలతో కొత్త మోటర్లు కొరకు 45 లక్షలు సాంక్షన్ చేయించారు వారి కృషికి వారికి జగ్గయ్యపేట పట్టణ ప్రజల తరఫున ఈరోజు జరిగిన కౌన్సిల్ సమావేశంలో సభా ముఖంగా మేము కృతజ్ఞతలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేయడం జరిగింది.
Mudhiraj Prabhu

More news from Jaggayyapeta and nearby areas
- జగ్గయ్యపేట ఎగ్జిబిషన్ 2024 గ్రాండ్ ఓపెనింగ్ ఫుల్ వీడియో ఇన్ ది లింక్ https://youtu.be/luvti-YJH30?si=pv4_FDwWacetuPbA1
- జగ్గయ్యపేట ప్రజల చిరకాల కోరిక స్వచ్ఛమైన కృష్ణ జలాలు జగ్గయ్యపేట ప్రజలకు అందించిన ఘనత మా తెలుగుదేశం ప్రభుత్వాన్ని గౌరవ శాసనసభ్యులు *శ్రీ శ్రీరాo రాజగోపాల్ తాతయ్య గారిది* . స్వచ్ఛమైన కృష్ణ నీరు ప్రజలకి ఇప్పటికి కూడా అందించడంలో మన కౌన్సిల్ పాలకవర్గం విఫలమైందని ఆరోపించడం జరిగింది. హెడ్ వాటర్ వర్క్స్ వద్ద గల పాత మోటర్ల వల్ల పూర్తిస్థాయిలో ప్రజలకు కృష్ణ నీరు అందట్లేదని పంప్ హౌస్ వద్ద కు మా కౌన్సిలర్లతో తో శాసనసభ్యులు *శ్రీ శ్రీరాo రాజగోపాల్ తాతయ్య గారు స్వయంగా పర్యటించి* ఈ సమస్యకు పరిష్కరించాలని పట్టుదలతో కొత్త మోటర్లు కొరకు 45 లక్షలు సాంక్షన్ చేయించారు వారి కృషికి వారికి జగ్గయ్యపేట పట్టణ ప్రజల తరఫున ఈరోజు జరిగిన కౌన్సిల్ సమావేశంలో సభా ముఖంగా మేము కృతజ్ఞతలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేయడం జరిగింది.1
- *నందినమ్మ మీరైనా కరుణించండి అంటున్న మధిర ముస్లిం కాలనీవాసులు...* *అధికారులకు స్థానిక ప్రజాప్రతినిధులకు విన్నవించి విన్నవించి అలసిపోయాం.. నందినమ్మ మీరైనా మార్గం చూపించండి..* *ఏ పార్టీ అధికారంలో ఉన్న మేం మాత్రం అన్యాయానికే గురవుతున్నాం...* *భట్టి విక్రమార్క గారు మూడు పర్యాయాలు ఎమ్మెల్యే అయ్యారు,, ప్రస్తుతం డిప్యూటీ సీఎం కానీ మా పరిస్థితి మాత్రం మారలే..* *పేద ముస్లింల పట్ల కాస్తంత దయ చూపి మా అద్వాన పరిస్థితిని మీరైనా గ్రహించి మాకు కనీస సౌకర్యాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోండి నందినమ్మ....* *మధిర మున్సిపాలిటీ పరిధిలోని రెండో వార్డ్ ముస్లిం కాలనీవాసుల విన్నపం... *1
- సీఎం చంద్రబాబును కలిసిన నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య1
- నందిగామ నియోజకవర్గంలో డీలాపడ్డ వైసీపీ శ్రేణులు | AP Politics - TV91
- వైసీపీకి మరో దెబ్బ.. టీడీపీలో చేరిన నందిగామ కౌన్సిలర్..!...1
- ముదిగొండ మండల కేంద్రంలో రైతుల రుణమాఫీ సంబురాలు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన డీప్యూటి సిఎం మల్లు భట్టి విక్రమార్క గారి సతీమణి అమ్మ ఫౌండేషన్ చైర్మన్ మల్లు నందిని విక్రమార్క గారు1
- work from home jobs available please only instead people whatsapp me 93461672991