Shuru
Apke Nagar Ki App…
32వ డివిజన్ సోషల్ మీడియా
N సూరి
32వ డివిజన్ సోషల్ మీడియా
More news from Palnadu and nearby areas
- Post by ఉంగరాల కార్తీక్1
- కదిరి ఈనెల 12న కేంద్ర కార్మిక సంఘాలు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్య శాఖలో పనిచేసే ఆశా వర్కర్స్ అందరూ పాల్గొంటామని యూనియన్ నాయకులు తెలిపారు. పట్నం పి ఎస్ సి లో భోజన విరామము లో ప్లేకార్డ్స్ తో పిఎస్ ఎదుట ఆశా వర్కర్లకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని, డిమాండ్ చేశారు. అంజినమ్మ, రమాదేవి, నాగలక్ష్మి, రమణమ్మ, సరస్వతి ,గాయత్రి,నాయకులు పాల్గొన్నారు.1
- shot News:అంబటి దాడి విషయంలో రేపు గుంటూరుకు వచ్చి అంబటి ఇంటి వారిని పరామర్శించనున్న మాజీ ముఖ్యమంత్రి జగన్1
- గుంటూరు నగరం: గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసం, కార్యాలయంపై జరిగిన దాడి కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. మంగళవారం క్లూస్ టీం సభ్యులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కీలక ఆధారాలను సేకరించారు. అంబటి రాంబాబు లీగల్ టీం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు తెలిపారు. నిందితుల కోసం గాలిస్తున్నామని, శాస్త్రీయంగా ఆధారాలు సేకరిస్తున్నామని ఆయన వెల్లడించారు.1
- వీళ్ళు నాయకులా? #YcpCriminalPolitics #PsychoFekuJagan #AndhraPradesh1
- ఎస్టీ ఎరుకుల కులానికి చెందిన మేడ ఎలమందయ్య భూమిని కబ్జా చేసి చంపుతామని బెదిరిస్తున్న మానం సీతారామయ్య, శ్రీనివాసరావులపై చర్యలు తీసుకోవాలని ప్రజాసంఘాలు డిమాండ్ చేశాయి. మంగళవారం నకరికల్లు తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన విచారణలో ఎలమందయ్య తనకు సర్వే నెం. 571/c2, 571/c1c లలో 60 సెంట్లు భూమి చట్టబద్ధంగా కొనుగోలు చేసినట్లు రికార్డులు సమర్పించారు. బాధితుల పట్ల తహసీల్దార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తమైంది. జిల్లా కలెక్టర్, ఎస్పీ జోక్యం చేసుకుని ఎలమందయ్య కుటుంబానికి రక్షణ కల్పించి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.1
- Post by ఉంగరాల కార్తీక్1
- గుంటూరు జిల్లా/తుళ్ళూరు రాజధాని అమరావతి నిర్మాణ పనుల్లో భాగంగా రహదారులు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం E-7 రహదారిలో తారు రోడ్డు నిర్మాణ పనులను చేపట్టారు. ఈ సందర్భంగా ఇంజినీరింగ్ అధికారులు మాట్లాడారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులు పూర్తి అయిన తర్వాత తారు రోడ్డు వేస్తున్నామన్నారు. కాగా E-7 రహదారిలో తారు రోడ్డును వేస్తున్నట్లు వివరించారు.1
- గుంటూరు:మహా పాపం నిజాలు ఫ్లెక్సీలు పెట్టిన వారిని అరెస్ట్ చేయాలి...లాయర్ రజిని... కర్రలు పట్టుకొని తిరిగే వారిని అరెస్టు చేయాలి...1