Shuru
Apke Nagar Ki App…
ముమ్మరంగా రాజధాని రహదారి నిర్మాణాలు గుంటూరు జిల్లా/తుళ్ళూరు రాజధాని అమరావతి నిర్మాణ పనుల్లో భాగంగా రహదారులు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం E-7 రహదారిలో తారు రోడ్డు నిర్మాణ పనులను చేపట్టారు. ఈ సందర్భంగా ఇంజినీరింగ్ అధికారులు మాట్లాడారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులు పూర్తి అయిన తర్వాత తారు రోడ్డు వేస్తున్నామన్నారు. కాగా E-7 రహదారిలో తారు రోడ్డును వేస్తున్నట్లు వివరించారు.
SIVA

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- గుంటూరు నగరం: గుంటూరు వైద్య కళాశాలలో ఏర్పాటు చేసిన భారీ మెడికల్ ఎగ్జిబిషన్‌ను మంత్రి సత్య కుమార్ బుధవారం ప్రారంభించారు. మానవ అవయవాల పనితీరు మరియు అత్యాధునిక చికిత్సా పద్ధతులపై విద్యార్థులకు, ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ ప్రదర్శన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని మంత్రి కోరారు.1
- shot News:గుంటూరులో జరిగిన గొడవపై అంబటి కుమార్తె ప్రెస్ మీట్1
- వీళ్ళు నాయకులా? #YcpCriminalPolitics #PsychoFekuJagan #AndhraPradesh1
- పోలీస్ వ్యవస్థను పక్కన పెట్టి రండి :మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్1
- ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం పెద్దవరం గ్రామ శివారులో (తెలంగాణ పరిధి) ఉన్న ఎన్ఎస్పి రావికంపాడు మైనర్ కాల్వకు గండి పడింది. దీంతో నీటి ప్రవాహం బయటకు వెళ్లిపోతుండటంతో చెన్నూరు గ్రామ రైతులు, గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంటలకు నీటి కొరత తలెత్తే ప్రమాదం ఉందని పేర్కొంటూ వెంటనే మరమ్మతులు చేపట్టాలని సంబంధిత అధికారులను కోరుతున్నారు.1
- ఎస్టీ ఎరుకుల కులానికి చెందిన మేడ ఎలమందయ్య భూమిని కబ్జా చేసి చంపుతామని బెదిరిస్తున్న మానం సీతారామయ్య, శ్రీనివాసరావులపై చర్యలు తీసుకోవాలని ప్రజాసంఘాలు డిమాండ్ చేశాయి. మంగళవారం నకరికల్లు తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన విచారణలో ఎలమందయ్య తనకు సర్వే నెం. 571/c2, 571/c1c లలో 60 సెంట్లు భూమి చట్టబద్ధంగా కొనుగోలు చేసినట్లు రికార్డులు సమర్పించారు. బాధితుల పట్ల తహసీల్దార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తమైంది. జిల్లా కలెక్టర్, ఎస్పీ జోక్యం చేసుకుని ఎలమందయ్య కుటుంబానికి రక్షణ కల్పించి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.1
- Post by Paramesh Ratnagiri1
- గుంటూరు నగరం: జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జగన్ తాడేపల్లి నుంచి బయలుదేరడంతో అంబటి ఇంటి వద్ద ఆంక్షలు కట్టుదిట్టం చేశారు. అభిమానులు భారీగా తరలివస్తుండటంతో, జిల్లావ్యాప్తంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఇతర నేతలు రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. దీంతో అక్కడ ఉత్కంఠ వాతావరణం నెలకొంది.1