Shuru
Apke Nagar Ki App…
గుంటూరు మెడికల్ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన మంత్రి సత్య కుమార్ గుంటూరు నగరం: గుంటూరు వైద్య కళాశాలలో ఏర్పాటు చేసిన భారీ మెడికల్ ఎగ్జిబిషన్‌ను మంత్రి సత్య కుమార్ బుధవారం ప్రారంభించారు. మానవ అవయవాల పనితీరు మరియు అత్యాధునిక చికిత్సా పద్ధతులపై విద్యార్థులకు, ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ ప్రదర్శన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని మంత్రి కోరారు.
SIVA
గుంటూరు మెడికల్ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన మంత్రి సత్య కుమార్ గుంటూరు నగరం: గుంటూరు వైద్య కళాశాలలో ఏర్పాటు చేసిన భారీ మెడికల్ ఎగ్జిబిషన్‌ను మంత్రి సత్య కుమార్ బుధవారం ప్రారంభించారు. మానవ అవయవాల పనితీరు మరియు అత్యాధునిక చికిత్సా పద్ధతులపై విద్యార్థులకు, ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ ప్రదర్శన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని మంత్రి కోరారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- shot News:అంబటి దాడి విషయంలో రేపు గుంటూరుకు వచ్చి అంబటి ఇంటి వారిని పరామర్శించనున్న మాజీ ముఖ్యమంత్రి జగన్1
- *ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం* ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ గారిని పరామర్శించిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు వెన్నుపోటు వెనకనుంచి దాడులు టిడిపికి అలవాటే. దమ్ముంటే పోలీస్ వ్యవస్థ, కేసులు పక్కన పెట్టి రండి టిడిపి వైసిపి ఆ ఒక రోజులో తేలిపోద్ది. రాష్ట్రంలో రాక్షస పాలన డైవర్ట్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. టిడిపికి 2029 ఎక్స్పైరీ డేట్ ఫిక్స్ గంజాయి పెంచి పోషించి, గంజాయి బ్యాచ్తో దాడులకు తెగబడుతున్నారు సీఎం స్థాయి వ్యక్తీ హిందువుల మనోభావులు దెబ్బతీసే విధంగా మాట్లాడారు రాష్ట్రంలో గొడవలు దాడులు తప్ప చెప్పుకోడానికి చేసిన మంచి అనేది లేదు పవన్ ప్రశ్నించే పవన్ కళ్యాణ్ దాడులపై ఎందుకు మౌనమస్తుతున్నారు గత ప్రభుత్వంలో మీరన్నట్లు రాజా రెడ్డి పాలన చేసుంటే టిడిపి వాళ్ళు రోడ్లమీద తిరిగేవాళ్ళ టిడిపి లో ఉన్నవాళ్లే బీసీలు మహిళలు వేరే పార్టీలో ఉన్న బీసీలకు మహిళలకు విలువలేదు ఎంత వేధిస్తే వైసిపి కార్యకర్తలు అంత ముందుకు వస్తారు... అన్నారో లేదో నాడు రోడ్ల మీద తిరిగి కన్నీళ్లు పెట్టుకున్నారు.... మరి ఇప్పుడు మహిళలపై కూడా దాడులు జరుగుతున్నాయి కుటుంబ సభ్యులు రాజకీయాలకు అతీతం అది గ్రహించాలి ప్రభుత్వంలో సంక్షేమం లేదు అభివృద్ధి మాటే లేదు... జరిగిన అభివృద్ధి ఏదైనా ఉంటే దాడులు, అరాచకాలు మాత్రమే ఇది మంచి సంస్కృతి కాదు..2
- వీరులపాడు మండలం జుజ్జూరులో ప్రతిరోజూ సాయంత్రం వేళల్లో ట్రాఫిక్ సమస్య జటిలమవుతోంది. ప్రధాన రహదారి గుండా భారీ వాహనాలు, ప్రైవేటు వాహనాల రాకపోకలు పెరగడంతో గంటల తరబడి ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా పాఠశాలలు, కార్యాలయాలు ముగిసే సమయం కావడంతో విద్యార్థులు, ఉద్యోగులు నరకయాతన అనుభవిస్తున్నారు. అత్యవసర సమయాల్లో అంబులెన్స్‌లు సైతం కదలలేని పరిస్థితి నెలకొంది.1
- Post by Paramesh Ratnagiri1
- Post by ఉంగరాల కార్తీక్1
- బుట్టాయిగూడెం మండలం దొరమామిడి గ్రామంలో ఉన్న గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలలో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకాన్ని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మంగళవారం ఆకస్మికంగా పరిశీలించారు.వంటశాలను సందర్శించి, భోజనం తయారు చేసే విధానం, ఉపయోగిస్తున్న నాణ్యత గల పదార్థాలను అడిగి తెలుసుకున్నారు.పాఠశాలలోని మౌలిక సదుపాయాలు, విద్యార్థుల వసతి సౌకర్యాలు, విద్యా నాణ్యత, అభివృద్ధికి అవసరమైన అంశాలపై చర్చించారు.1
- గుంటూరు నగరం: గుంటూరు వైద్య కళాశాలలో ఏర్పాటు చేసిన భారీ మెడికల్ ఎగ్జిబిషన్‌ను మంత్రి సత్య కుమార్ బుధవారం ప్రారంభించారు. మానవ అవయవాల పనితీరు మరియు అత్యాధునిక చికిత్సా పద్ధతులపై విద్యార్థులకు, ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ ప్రదర్శన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని మంత్రి కోరారు.1
- గుంటూరు:మహా పాపం నిజాలు ఫ్లెక్సీలు పెట్టిన వారిని అరెస్ట్ చేయాలి...లాయర్ రజిని... కర్రలు పట్టుకొని తిరిగే వారిని అరెస్టు చేయాలి...1
- ఎన్టీఆర్ జిల్లా... ఇబ్రహీంపట్నం... జోగి రమేష్ ఇంటికి మాజీ హోంమంత్రి తానేటి వనిత టిడిపి గూండాల దాడిలో ధ్వంసమైన జోగి రమేష్ నివాసాన్ని పరిశీలించిన తానేటి వనిత జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శించిన తానేటి వనిత1