logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

జుజ్జూరులో తరచూ నిలిచిపోతున్న రాకపోకలు వీరులపాడు మండలం జుజ్జూరులో ప్రతిరోజూ సాయంత్రం వేళల్లో ట్రాఫిక్ సమస్య జటిలమవుతోంది. ప్రధాన రహదారి గుండా భారీ వాహనాలు, ప్రైవేటు వాహనాల రాకపోకలు పెరగడంతో గంటల తరబడి ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా పాఠశాలలు, కార్యాలయాలు ముగిసే సమయం కావడంతో విద్యార్థులు, ఉద్యోగులు నరకయాతన అనుభవిస్తున్నారు. అత్యవసర సమయాల్లో అంబులెన్స్‌లు సైతం కదలలేని పరిస్థితి నెలకొంది.

17 hrs ago
user_V. sureh
V. sureh
నందిగామ, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
17 hrs ago

జుజ్జూరులో తరచూ నిలిచిపోతున్న రాకపోకలు వీరులపాడు మండలం జుజ్జూరులో ప్రతిరోజూ సాయంత్రం వేళల్లో ట్రాఫిక్ సమస్య జటిలమవుతోంది. ప్రధాన రహదారి గుండా భారీ వాహనాలు, ప్రైవేటు వాహనాల రాకపోకలు పెరగడంతో గంటల తరబడి ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా పాఠశాలలు, కార్యాలయాలు ముగిసే సమయం కావడంతో విద్యార్థులు, ఉద్యోగులు నరకయాతన అనుభవిస్తున్నారు. అత్యవసర సమయాల్లో అంబులెన్స్‌లు సైతం కదలలేని పరిస్థితి నెలకొంది.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం పెద్దవరం గ్రామ శివారులో (తెలంగాణ పరిధి) ఉన్న ఎన్ఎస్పి రావికంపాడు మైనర్ కాల్వకు గండి పడింది. దీంతో నీటి ప్రవాహం బయటకు వెళ్లిపోతుండటంతో చెన్నూరు గ్రామ రైతులు, గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంటలకు నీటి కొరత తలెత్తే ప్రమాదం ఉందని పేర్కొంటూ వెంటనే మరమ్మతులు చేపట్టాలని సంబంధిత అధికారులను కోరుతున్నారు.
    1
    ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం పెద్దవరం గ్రామ శివారులో (తెలంగాణ పరిధి) ఉన్న ఎన్ఎస్పి రావికంపాడు మైనర్ కాల్వకు గండి పడింది. దీంతో నీటి ప్రవాహం బయటకు వెళ్లిపోతుండటంతో చెన్నూరు గ్రామ రైతులు, గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంటలకు నీటి కొరత తలెత్తే ప్రమాదం ఉందని పేర్కొంటూ వెంటనే మరమ్మతులు చేపట్టాలని సంబంధిత అధికారులను కోరుతున్నారు.
    user_V. sureh
    V. sureh
    నందిగామ, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    17 hrs ago
  • పోలీస్ వ్యవస్థను పక్కన పెట్టి రండి :మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్
    1
    పోలీస్ వ్యవస్థను పక్కన పెట్టి రండి :మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్
    user_వేముల నాగరాజు
    వేముల నాగరాజు
    జర్నలిస్ట్ ఇబ్రహీంపట్నం, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • గుంటూరు నగరం: జగన్ పర్యటన నేపథ్యంలో పోలీసులు నోటీసులు ఇవ్వడంపై మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. బాధితులను పరామర్శించేందుకు వెళ్తుంటే అడ్డుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధమని, బుధవారం తెల్లవారుజామునే తన ఇంటికి వచ్చి నోటీసులు ఇవ్వడాన్ని ఆయన తప్పుబట్టారు. అన్యాయాన్ని ప్రశ్నిస్తే కేసులు ఈ ప్రభుత్వంలో ఎక్కువ అయ్యాయన్నారు.
    1
    గుంటూరు నగరం:
జగన్ పర్యటన నేపథ్యంలో పోలీసులు నోటీసులు ఇవ్వడంపై మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. బాధితులను పరామర్శించేందుకు వెళ్తుంటే అడ్డుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధమని, బుధవారం తెల్లవారుజామునే తన ఇంటికి వచ్చి నోటీసులు ఇవ్వడాన్ని ఆయన తప్పుబట్టారు. అన్యాయాన్ని ప్రశ్నిస్తే కేసులు ఈ ప్రభుత్వంలో ఎక్కువ అయ్యాయన్నారు.
    user_SIVA
    SIVA
    జర్నలిస్ట్ గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • shot News:గుంటూరులో జరిగిన గొడవపై అంబటి కుమార్తె ప్రెస్ మీట్
    1
    shot News:గుంటూరులో జరిగిన గొడవపై అంబటి కుమార్తె ప్రెస్ మీట్
    user_SHOT NEWS
    SHOT NEWS
    గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    17 hrs ago
  • ఎస్టీ ఎరుకుల కులానికి చెందిన మేడ ఎలమందయ్య భూమిని కబ్జా చేసి చంపుతామని బెదిరిస్తున్న మానం సీతారామయ్య, శ్రీనివాసరావులపై చర్యలు తీసుకోవాలని ప్రజాసంఘాలు డిమాండ్ చేశాయి. మంగళవారం నకరికల్లు తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన విచారణలో ఎలమందయ్య తనకు సర్వే నెం. 571/c2, 571/c1c లలో 60 సెంట్లు భూమి చట్టబద్ధంగా కొనుగోలు చేసినట్లు రికార్డులు సమర్పించారు. బాధితుల పట్ల తహసీల్దార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తమైంది. జిల్లా కలెక్టర్, ఎస్పీ జోక్యం చేసుకుని ఎలమందయ్య కుటుంబానికి రక్షణ కల్పించి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
    1
    ఎస్టీ ఎరుకుల కులానికి చెందిన మేడ ఎలమందయ్య భూమిని కబ్జా చేసి చంపుతామని బెదిరిస్తున్న మానం సీతారామయ్య, శ్రీనివాసరావులపై చర్యలు తీసుకోవాలని ప్రజాసంఘాలు డిమాండ్ చేశాయి. మంగళవారం నకరికల్లు తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన విచారణలో ఎలమందయ్య తనకు సర్వే నెం. 571/c2, 571/c1c లలో 60 సెంట్లు భూమి చట్టబద్ధంగా కొనుగోలు చేసినట్లు రికార్డులు సమర్పించారు. బాధితుల పట్ల తహసీల్దార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తమైంది. జిల్లా కలెక్టర్, ఎస్పీ జోక్యం చేసుకుని ఎలమందయ్య కుటుంబానికి రక్షణ కల్పించి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
    user_Orsu Krishna
    Orsu Krishna
    Social worker పిడుగురాళ్ల, పల్నాడు, ఆంధ్రప్రదేశ్•
    18 hrs ago
  • వీళ్ళు నాయకులా? #YcpCriminalPolitics #PsychoFekuJagan #AndhraPradesh
    1
    వీళ్ళు నాయకులా?
#YcpCriminalPolitics 
#PsychoFekuJagan 
#AndhraPradesh
    user_Annapa reddy Siva Nagendra
    Annapa reddy Siva Nagendra
    Sales Manager గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    23 hrs ago
  • బుట్టాయిగూడెం మండలం దొరమామిడి గ్రామంలో ఉన్న గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలలో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకాన్ని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మంగళవారం ఆకస్మికంగా పరిశీలించారు.వంటశాలను సందర్శించి, భోజనం తయారు చేసే విధానం, ఉపయోగిస్తున్న నాణ్యత గల పదార్థాలను అడిగి తెలుసుకున్నారు.పాఠశాలలోని మౌలిక సదుపాయాలు, విద్యార్థుల వసతి సౌకర్యాలు, విద్యా నాణ్యత, అభివృద్ధికి అవసరమైన అంశాలపై చర్చించారు.
    1
    బుట్టాయిగూడెం మండలం దొరమామిడి గ్రామంలో ఉన్న గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలలో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకాన్ని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మంగళవారం ఆకస్మికంగా పరిశీలించారు.వంటశాలను సందర్శించి, భోజనం తయారు చేసే విధానం, ఉపయోగిస్తున్న నాణ్యత గల పదార్థాలను అడిగి తెలుసుకున్నారు.పాఠశాలలోని మౌలిక సదుపాయాలు, విద్యార్థుల వసతి సౌకర్యాలు, విద్యా నాణ్యత, అభివృద్ధికి అవసరమైన అంశాలపై చర్చించారు.
    user_Ram
    Ram
    చింతలపూడి, ఏలూరు, ఆంధ్రప్రదేశ్•
    23 hrs ago
  • వీరులపాడు మండలం జుజ్జూరులో ప్రతిరోజూ సాయంత్రం వేళల్లో ట్రాఫిక్ సమస్య జటిలమవుతోంది. ప్రధాన రహదారి గుండా భారీ వాహనాలు, ప్రైవేటు వాహనాల రాకపోకలు పెరగడంతో గంటల తరబడి ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా పాఠశాలలు, కార్యాలయాలు ముగిసే సమయం కావడంతో విద్యార్థులు, ఉద్యోగులు నరకయాతన అనుభవిస్తున్నారు. అత్యవసర సమయాల్లో అంబులెన్స్‌లు సైతం కదలలేని పరిస్థితి నెలకొంది.
    1
    వీరులపాడు మండలం జుజ్జూరులో ప్రతిరోజూ సాయంత్రం వేళల్లో ట్రాఫిక్ సమస్య జటిలమవుతోంది. ప్రధాన రహదారి గుండా భారీ వాహనాలు, ప్రైవేటు వాహనాల రాకపోకలు పెరగడంతో గంటల తరబడి ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా పాఠశాలలు, కార్యాలయాలు ముగిసే సమయం కావడంతో విద్యార్థులు, ఉద్యోగులు నరకయాతన అనుభవిస్తున్నారు. అత్యవసర సమయాల్లో అంబులెన్స్‌లు సైతం కదలలేని పరిస్థితి నెలకొంది.
    user_V. sureh
    V. sureh
    నందిగామ, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    17 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.