logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

పోలీసుల నోటీసులపై మాజీ ఎంపీ మోదుగుల ఫైర్ గుంటూరు నగరం: జగన్ పర్యటన నేపథ్యంలో పోలీసులు నోటీసులు ఇవ్వడంపై మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. బాధితులను పరామర్శించేందుకు వెళ్తుంటే అడ్డుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధమని, బుధవారం తెల్లవారుజామునే తన ఇంటికి వచ్చి నోటీసులు ఇవ్వడాన్ని ఆయన తప్పుబట్టారు. అన్యాయాన్ని ప్రశ్నిస్తే కేసులు ఈ ప్రభుత్వంలో ఎక్కువ అయ్యాయన్నారు.

3 hrs ago
user_SIVA
SIVA
జర్నలిస్ట్ గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
3 hrs ago

పోలీసుల నోటీసులపై మాజీ ఎంపీ మోదుగుల ఫైర్ గుంటూరు నగరం: జగన్ పర్యటన నేపథ్యంలో పోలీసులు నోటీసులు ఇవ్వడంపై మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. బాధితులను పరామర్శించేందుకు వెళ్తుంటే అడ్డుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధమని, బుధవారం తెల్లవారుజామునే తన ఇంటికి వచ్చి నోటీసులు ఇవ్వడాన్ని ఆయన తప్పుబట్టారు. అన్యాయాన్ని ప్రశ్నిస్తే కేసులు ఈ ప్రభుత్వంలో ఎక్కువ అయ్యాయన్నారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • Shot News: అంబటి కుటుంబాన్ని పరామర్శించడానికి గుంటూరుకు విచ్చేసిన మాజీ ముఖ్యమంత్రి జగన్.జన సంద్రమైన గుంటూరు.
    1
    Shot News: అంబటి కుటుంబాన్ని పరామర్శించడానికి గుంటూరుకు విచ్చేసిన మాజీ ముఖ్యమంత్రి జగన్.జన సంద్రమైన గుంటూరు.
    user_SHOT NEWS
    SHOT NEWS
    గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • గుంటూరు నగరం: జగన్ పర్యటన నేపథ్యంలో పోలీసులు నోటీసులు ఇవ్వడంపై మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. బాధితులను పరామర్శించేందుకు వెళ్తుంటే అడ్డుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధమని, బుధవారం తెల్లవారుజామునే తన ఇంటికి వచ్చి నోటీసులు ఇవ్వడాన్ని ఆయన తప్పుబట్టారు. అన్యాయాన్ని ప్రశ్నిస్తే కేసులు ఈ ప్రభుత్వంలో ఎక్కువ అయ్యాయన్నారు.
    1
    గుంటూరు నగరం:
జగన్ పర్యటన నేపథ్యంలో పోలీసులు నోటీసులు ఇవ్వడంపై మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. బాధితులను పరామర్శించేందుకు వెళ్తుంటే అడ్డుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధమని, బుధవారం తెల్లవారుజామునే తన ఇంటికి వచ్చి నోటీసులు ఇవ్వడాన్ని ఆయన తప్పుబట్టారు. అన్యాయాన్ని ప్రశ్నిస్తే కేసులు ఈ ప్రభుత్వంలో ఎక్కువ అయ్యాయన్నారు.
    user_SIVA
    SIVA
    జర్నలిస్ట్ గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • పోలీస్ వ్యవస్థను పక్కన పెట్టి రండి :మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్
    1
    పోలీస్ వ్యవస్థను పక్కన పెట్టి రండి :మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్
    user_వేముల నాగరాజు
    వేముల నాగరాజు
    జర్నలిస్ట్ ఇబ్రహీంపట్నం, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని రాఘవపురం, రుద్రవరం ఆటో స్టాండ్ల వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో కరపత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షులు కె. గోపాల్ మాట్లాడుతూ ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్, ఎంవీ యాక్ట్ సవరణలు, జీవో నెం.21 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆటో ఉపాధిని దెబ్బతీసే విదేశీ ప్రైవేట్ కంపెనీలకు అనుమతులు రద్దు చేసి, తక్కువ వడ్డీ రుణాలు మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు, ఆటో కార్మికులు పాల్గొన్నారు.
    10
    ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని రాఘవపురం, రుద్రవరం ఆటో స్టాండ్ల వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో కరపత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షులు కె. గోపాల్ మాట్లాడుతూ ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్, ఎంవీ యాక్ట్ సవరణలు, జీవో నెం.21 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆటో ఉపాధిని దెబ్బతీసే విదేశీ ప్రైవేట్ కంపెనీలకు అనుమతులు రద్దు చేసి, తక్కువ వడ్డీ రుణాలు మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు, ఆటో కార్మికులు పాల్గొన్నారు.
    user_V. sureh
    V. sureh
    నందిగామ, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    25 min ago
  • ఎస్టీ ఎరుకుల కులానికి చెందిన మేడ ఎలమందయ్య భూమిని కబ్జా చేసి చంపుతామని బెదిరిస్తున్న మానం సీతారామయ్య, శ్రీనివాసరావులపై చర్యలు తీసుకోవాలని ప్రజాసంఘాలు డిమాండ్ చేశాయి. మంగళవారం నకరికల్లు తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన విచారణలో ఎలమందయ్య తనకు సర్వే నెం. 571/c2, 571/c1c లలో 60 సెంట్లు భూమి చట్టబద్ధంగా కొనుగోలు చేసినట్లు రికార్డులు సమర్పించారు. బాధితుల పట్ల తహసీల్దార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తమైంది. జిల్లా కలెక్టర్, ఎస్పీ జోక్యం చేసుకుని ఎలమందయ్య కుటుంబానికి రక్షణ కల్పించి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
    1
    ఎస్టీ ఎరుకుల కులానికి చెందిన మేడ ఎలమందయ్య భూమిని కబ్జా చేసి చంపుతామని బెదిరిస్తున్న మానం సీతారామయ్య, శ్రీనివాసరావులపై చర్యలు తీసుకోవాలని ప్రజాసంఘాలు డిమాండ్ చేశాయి. మంగళవారం నకరికల్లు తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన విచారణలో ఎలమందయ్య తనకు సర్వే నెం. 571/c2, 571/c1c లలో 60 సెంట్లు భూమి చట్టబద్ధంగా కొనుగోలు చేసినట్లు రికార్డులు సమర్పించారు. బాధితుల పట్ల తహసీల్దార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తమైంది. జిల్లా కలెక్టర్, ఎస్పీ జోక్యం చేసుకుని ఎలమందయ్య కుటుంబానికి రక్షణ కల్పించి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
    user_Orsu Krishna
    Orsu Krishna
    Social worker పిడుగురాళ్ల, పల్నాడు, ఆంధ్రప్రదేశ్•
    20 hrs ago
  • ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా మచిలీపట్నంలో మెడికల్ విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా కలెక్టర్ డీకే బాలాజీ పాల్గొని క్యాన్సర్‌ను తొలిదశలో గుర్తిస్తే పూర్తిగా నయం చేయవచ్చన్నారు. ప్రత్యేక బస్సుల ద్వారా 2,000 మందికి పరీక్షలు చేసి 110 మందిలో లక్షణాలు గుర్తించామని తెలిపారు. ప్రజలు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
    1
    ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా మచిలీపట్నంలో మెడికల్ విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా కలెక్టర్ డీకే బాలాజీ పాల్గొని క్యాన్సర్‌ను తొలిదశలో గుర్తిస్తే పూర్తిగా నయం చేయవచ్చన్నారు. ప్రత్యేక బస్సుల ద్వారా 2,000 మందికి పరీక్షలు చేసి 110 మందిలో లక్షణాలు గుర్తించామని తెలిపారు. ప్రజలు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
    user_Arja Durga Prasad
    Arja Durga Prasad
    మచిలీపట్నం, కృష్ణ, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • Post by Paramesh Ratnagiri
    1
    Post by Paramesh Ratnagiri
    user_Paramesh Ratnagiri
    Paramesh Ratnagiri
    జర్నలిస్ట్ అనంతగిరి, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • గుంటూరు జిల్లా: మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్టు నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరుకు బయలుదేరారు. తాడేపల్లిలోని తన నివాసం నుంచి సుమారు 20 వాహనాల భారీ కాన్వాయ్‌తో ఆయన ప్రయాణమయ్యారు. జగన్ రాకను పురస్కరించుకుని గుంటూరులో పోలీసులు ముందస్తుగా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
    1
    గుంటూరు జిల్లా:
మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్టు నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరుకు బయలుదేరారు. తాడేపల్లిలోని తన నివాసం నుంచి సుమారు 20 వాహనాల భారీ కాన్వాయ్‌తో ఆయన ప్రయాణమయ్యారు. జగన్ రాకను పురస్కరించుకుని గుంటూరులో పోలీసులు ముందస్తుగా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
    user_SIVA
    SIVA
    జర్నలిస్ట్ గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.