Shuru
Apke Nagar Ki App…
గుంటూరు లోని అంబటి ఇంటికి రానున్న మాజీ సియం జగన్ #vishleshana #guntur
ఉంగరాల కార్తీక్
గుంటూరు లోని అంబటి ఇంటికి రానున్న మాజీ సియం జగన్ #vishleshana #guntur
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- గుంటూరు నగరం: జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జగన్ తాడేపల్లి నుంచి బయలుదేరడంతో అంబటి ఇంటి వద్ద ఆంక్షలు కట్టుదిట్టం చేశారు. అభిమానులు భారీగా తరలివస్తుండటంతో, జిల్లావ్యాప్తంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఇతర నేతలు రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. దీంతో అక్కడ ఉత్కంఠ వాతావరణం నెలకొంది.1
- shot News:అంబటి దాడి విషయంలో రేపు గుంటూరుకు వచ్చి అంబటి ఇంటి వారిని పరామర్శించనున్న మాజీ ముఖ్యమంత్రి జగన్1
- ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం పెద్దవరం గ్రామ శివారులో (తెలంగాణ పరిధి) ఉన్న ఎన్ఎస్పి రావికంపాడు మైనర్ కాల్వకు గండి పడింది. దీంతో నీటి ప్రవాహం బయటకు వెళ్లిపోతుండటంతో చెన్నూరు గ్రామ రైతులు, గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంటలకు నీటి కొరత తలెత్తే ప్రమాదం ఉందని పేర్కొంటూ వెంటనే మరమ్మతులు చేపట్టాలని సంబంధిత అధికారులను కోరుతున్నారు.1
- *ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం* ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ గారిని పరామర్శించిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు వెన్నుపోటు వెనకనుంచి దాడులు టిడిపికి అలవాటే. దమ్ముంటే పోలీస్ వ్యవస్థ, కేసులు పక్కన పెట్టి రండి టిడిపి వైసిపి ఆ ఒక రోజులో తేలిపోద్ది. రాష్ట్రంలో రాక్షస పాలన డైవర్ట్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. టిడిపికి 2029 ఎక్స్పైరీ డేట్ ఫిక్స్ గంజాయి పెంచి పోషించి, గంజాయి బ్యాచ్తో దాడులకు తెగబడుతున్నారు సీఎం స్థాయి వ్యక్తీ హిందువుల మనోభావులు దెబ్బతీసే విధంగా మాట్లాడారు రాష్ట్రంలో గొడవలు దాడులు తప్ప చెప్పుకోడానికి చేసిన మంచి అనేది లేదు పవన్ ప్రశ్నించే పవన్ కళ్యాణ్ దాడులపై ఎందుకు మౌనమస్తుతున్నారు గత ప్రభుత్వంలో మీరన్నట్లు రాజా రెడ్డి పాలన చేసుంటే టిడిపి వాళ్ళు రోడ్లమీద తిరిగేవాళ్ళ టిడిపి లో ఉన్నవాళ్లే బీసీలు మహిళలు వేరే పార్టీలో ఉన్న బీసీలకు మహిళలకు విలువలేదు ఎంత వేధిస్తే వైసిపి కార్యకర్తలు అంత ముందుకు వస్తారు... అన్నారో లేదో నాడు రోడ్ల మీద తిరిగి కన్నీళ్లు పెట్టుకున్నారు.... మరి ఇప్పుడు మహిళలపై కూడా దాడులు జరుగుతున్నాయి కుటుంబ సభ్యులు రాజకీయాలకు అతీతం అది గ్రహించాలి ప్రభుత్వంలో సంక్షేమం లేదు అభివృద్ధి మాటే లేదు... జరిగిన అభివృద్ధి ఏదైనా ఉంటే దాడులు, అరాచకాలు మాత్రమే ఇది మంచి సంస్కృతి కాదు..2
- చిట్యాల మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా 07వ వార్డులో గౌరవ నకిరేకల్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం గారు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళ మాట్లాడుతూ – గత ప్రభుత్వంలో రేషన్ కార్డు ఇవ్వలేదు… కానీ నేడు సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో రేషన్ కార్డు వచ్చి, సన్నబియ్యం తో అన్నం తింటున్నాం అని ఆనందంగా తెలిపింది.1
- *మంచిర్యాల పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న రవి ప్రసాద్, మద్యం మత్తులో తన భార్య శిరీషపై దారుణంగా దాడి చేశారు. శిరీష గుడిపేట బెటాలియన్‌లో సూపరిండెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. వీరిద్దరూ మంచిర్యాలలోని రెడ్డి కాలనీలో నివసిస్తున్నారు.* అర్ధరాత్రి సమయంలో మద్యం సేవించి ఇంటికి వచ్చిన రవి ప్రసాద్, అనుమానంతో భార్యతో గొడవకు దిగాడు. ఈ క్రమంలో కేవలం లోదుస్తులతో (అర్ధనగ్నంగా) రోడ్డుపైకి వచ్చి, అందరూ చూస్తుండగానే ఆమెను జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ వెళ్తూ తీవ్రంగా కొట్టాడు. బాధితురాలు ప్రాధేయపడుతున్నా, చుట్టుపక్కల వారు ఆపడానికి ప్రయత్నించినా అతను వినకుండా వీరంగం సృష్టించాడు. బాధిత భార్య శిరీష తన భర్తపై మంచిర్యాల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు రవి ప్రసాద్‌పై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఒక రక్షక భటుడే ఇలా బాధ్యతారాహిత్యంగా, అమానవీయంగా ప్రవర్తించడం పట్ల స్థానికులు మరియు ఉన్నతాధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.1
- Post by ఉంగరాల కార్తీక్1
- గుంటూరు నగరం:ఏటి అగ్రహారం మెయిన్ రోడ్డు విస్తరణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. నెల రోజుల విరామం తర్వాత తిరిగి ప్రారంభమైన ఈ పనులను 15 రోజుల్లోగా పూర్తి చేస్తామని R&B, మున్సిపల్ అధికారులు బుధవారం వెల్లడించారు. ప్రధాన రహదారి కావడంతో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని, ఎక్కడా రాజీ పడకుండా నాణ్యతా ప్రమాణాలతో నిర్మాణం చేపట్టాలని స్థానిక ప్రజలు అధికారులను కోరుతున్నారు.1
- గుంటూరు:మహా పాపం నిజాలు ఫ్లెక్సీలు పెట్టిన వారిని అరెస్ట్ చేయాలి...లాయర్ రజిని... కర్రలు పట్టుకొని తిరిగే వారిని అరెస్టు చేయాలి...1