logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

గుంటూరులో రహదారి నిర్మాణ పనులు గుంటూరు నగరం:ఏటి అగ్రహారం మెయిన్ రోడ్డు విస్తరణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. నెల రోజుల విరామం తర్వాత తిరిగి ప్రారంభమైన ఈ పనులను 15 రోజుల్లోగా పూర్తి చేస్తామని R&B, మున్సిపల్ అధికారులు బుధవారం వెల్లడించారు. ప్రధాన రహదారి కావడంతో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని, ఎక్కడా రాజీ పడకుండా నాణ్యతా ప్రమాణాలతో నిర్మాణం చేపట్టాలని స్థానిక ప్రజలు అధికారులను కోరుతున్నారు.

2 hrs ago
user_SIVA
SIVA
జర్నలిస్ట్ గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
2 hrs ago

గుంటూరులో రహదారి నిర్మాణ పనులు గుంటూరు నగరం:ఏటి అగ్రహారం మెయిన్ రోడ్డు విస్తరణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. నెల రోజుల విరామం తర్వాత తిరిగి ప్రారంభమైన ఈ పనులను 15 రోజుల్లోగా పూర్తి చేస్తామని R&B, మున్సిపల్ అధికారులు బుధవారం వెల్లడించారు. ప్రధాన రహదారి కావడంతో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని, ఎక్కడా రాజీ పడకుండా నాణ్యతా ప్రమాణాలతో నిర్మాణం చేపట్టాలని స్థానిక ప్రజలు అధికారులను కోరుతున్నారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • shot News:అంబటి దాడి విషయంలో రేపు గుంటూరుకు వచ్చి అంబటి ఇంటి వారిని పరామర్శించనున్న మాజీ ముఖ్యమంత్రి జగన్
    1
    shot News:అంబటి దాడి విషయంలో రేపు గుంటూరుకు వచ్చి అంబటి ఇంటి వారిని పరామర్శించనున్న మాజీ ముఖ్యమంత్రి జగన్
    user_SHOT NEWS
    SHOT NEWS
    గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    17 hrs ago
  • *ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం* ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ గారిని పరామర్శించిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు వెన్నుపోటు వెనకనుంచి దాడులు టిడిపికి అలవాటే. దమ్ముంటే పోలీస్ వ్యవస్థ, కేసులు పక్కన పెట్టి రండి టిడిపి వైసిపి ఆ ఒక రోజులో తేలిపోద్ది. రాష్ట్రంలో రాక్షస పాలన డైవర్ట్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. టిడిపికి 2029 ఎక్స్పైరీ డేట్ ఫిక్స్ గంజాయి పెంచి పోషించి, గంజాయి బ్యాచ్తో దాడులకు తెగబడుతున్నారు సీఎం స్థాయి వ్యక్తీ హిందువుల మనోభావులు దెబ్బతీసే విధంగా మాట్లాడారు రాష్ట్రంలో గొడవలు దాడులు తప్ప చెప్పుకోడానికి చేసిన మంచి అనేది లేదు పవన్ ప్రశ్నించే పవన్ కళ్యాణ్ దాడులపై ఎందుకు మౌనమస్తుతున్నారు గత ప్రభుత్వంలో మీరన్నట్లు రాజా రెడ్డి పాలన చేసుంటే టిడిపి వాళ్ళు రోడ్లమీద తిరిగేవాళ్ళ టిడిపి లో ఉన్నవాళ్లే బీసీలు మహిళలు వేరే పార్టీలో ఉన్న బీసీలకు మహిళలకు విలువలేదు ఎంత వేధిస్తే వైసిపి కార్యకర్తలు అంత ముందుకు వస్తారు... అన్నారో లేదో నాడు రోడ్ల మీద తిరిగి కన్నీళ్లు పెట్టుకున్నారు.... మరి ఇప్పుడు మహిళలపై కూడా దాడులు జరుగుతున్నాయి కుటుంబ సభ్యులు రాజకీయాలకు అతీతం అది గ్రహించాలి ప్రభుత్వంలో సంక్షేమం లేదు అభివృద్ధి మాటే లేదు... జరిగిన అభివృద్ధి ఏదైనా ఉంటే దాడులు, అరాచకాలు మాత్రమే ఇది మంచి సంస్కృతి కాదు..
    2
    *ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం*
ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ గారిని పరామర్శించిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు
వెన్నుపోటు వెనకనుంచి  దాడులు టిడిపికి అలవాటే.
దమ్ముంటే పోలీస్ వ్యవస్థ, కేసులు పక్కన పెట్టి రండి టిడిపి వైసిపి ఆ ఒక రోజులో తేలిపోద్ది.
రాష్ట్రంలో రాక్షస పాలన డైవర్ట్ పాలిటిక్స్ నడుస్తున్నాయి.
టిడిపికి 2029 ఎక్స్పైరీ డేట్ ఫిక్స్ 
గంజాయి పెంచి పోషించి, గంజాయి బ్యాచ్తో దాడులకు తెగబడుతున్నారు 
సీఎం స్థాయి వ్యక్తీ హిందువుల మనోభావులు దెబ్బతీసే విధంగా మాట్లాడారు
రాష్ట్రంలో గొడవలు దాడులు తప్ప చెప్పుకోడానికి చేసిన మంచి అనేది లేదు 
పవన్ ప్రశ్నించే పవన్ కళ్యాణ్ దాడులపై ఎందుకు మౌనమస్తుతున్నారు 
గత ప్రభుత్వంలో మీరన్నట్లు రాజా రెడ్డి పాలన చేసుంటే టిడిపి వాళ్ళు రోడ్లమీద తిరిగేవాళ్ళ 
టిడిపి లో ఉన్నవాళ్లే బీసీలు మహిళలు వేరే పార్టీలో ఉన్న బీసీలకు మహిళలకు విలువలేదు 
ఎంత వేధిస్తే వైసిపి కార్యకర్తలు అంత ముందుకు వస్తారు...
అన్నారో లేదో నాడు రోడ్ల మీద తిరిగి కన్నీళ్లు పెట్టుకున్నారు.... మరి ఇప్పుడు మహిళలపై కూడా దాడులు జరుగుతున్నాయి 
కుటుంబ సభ్యులు రాజకీయాలకు అతీతం అది గ్రహించాలి 
ప్రభుత్వంలో సంక్షేమం లేదు అభివృద్ధి మాటే లేదు... జరిగిన అభివృద్ధి ఏదైనా ఉంటే దాడులు, అరాచకాలు మాత్రమే 
ఇది మంచి సంస్కృతి కాదు..
    user_వేముల నాగరాజు
    వేముల నాగరాజు
    జర్నలిస్ట్ ఇబ్రహీంపట్నం, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    21 hrs ago
  • వీరులపాడు మండలం జుజ్జూరులో ప్రతిరోజూ సాయంత్రం వేళల్లో ట్రాఫిక్ సమస్య జటిలమవుతోంది. ప్రధాన రహదారి గుండా భారీ వాహనాలు, ప్రైవేటు వాహనాల రాకపోకలు పెరగడంతో గంటల తరబడి ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా పాఠశాలలు, కార్యాలయాలు ముగిసే సమయం కావడంతో విద్యార్థులు, ఉద్యోగులు నరకయాతన అనుభవిస్తున్నారు. అత్యవసర సమయాల్లో అంబులెన్స్‌లు సైతం కదలలేని పరిస్థితి నెలకొంది.
    1
    వీరులపాడు మండలం జుజ్జూరులో ప్రతిరోజూ సాయంత్రం వేళల్లో ట్రాఫిక్ సమస్య జటిలమవుతోంది. ప్రధాన రహదారి గుండా భారీ వాహనాలు, ప్రైవేటు వాహనాల రాకపోకలు పెరగడంతో గంటల తరబడి ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా పాఠశాలలు, కార్యాలయాలు ముగిసే సమయం కావడంతో విద్యార్థులు, ఉద్యోగులు నరకయాతన అనుభవిస్తున్నారు. అత్యవసర సమయాల్లో అంబులెన్స్‌లు సైతం కదలలేని పరిస్థితి నెలకొంది.
    user_V. sureh
    V. sureh
    నందిగామ, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    17 hrs ago
  • Post by Paramesh Ratnagiri
    1
    Post by Paramesh Ratnagiri
    user_Paramesh Ratnagiri
    Paramesh Ratnagiri
    జర్నలిస్ట్ అనంతగిరి, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • Post by ఉంగరాల కార్తీక్
    1
    Post by ఉంగరాల కార్తీక్
    user_ఉంగరాల కార్తీక్
    ఉంగరాల కార్తీక్
    జర్నలిస్ట్ Rajupalem, Palnadu•
    3 hrs ago
  • బుట్టాయిగూడెం మండలం దొరమామిడి గ్రామంలో ఉన్న గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలలో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకాన్ని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మంగళవారం ఆకస్మికంగా పరిశీలించారు.వంటశాలను సందర్శించి, భోజనం తయారు చేసే విధానం, ఉపయోగిస్తున్న నాణ్యత గల పదార్థాలను అడిగి తెలుసుకున్నారు.పాఠశాలలోని మౌలిక సదుపాయాలు, విద్యార్థుల వసతి సౌకర్యాలు, విద్యా నాణ్యత, అభివృద్ధికి అవసరమైన అంశాలపై చర్చించారు.
    1
    బుట్టాయిగూడెం మండలం దొరమామిడి గ్రామంలో ఉన్న గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలలో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకాన్ని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మంగళవారం ఆకస్మికంగా పరిశీలించారు.వంటశాలను సందర్శించి, భోజనం తయారు చేసే విధానం, ఉపయోగిస్తున్న నాణ్యత గల పదార్థాలను అడిగి తెలుసుకున్నారు.పాఠశాలలోని మౌలిక సదుపాయాలు, విద్యార్థుల వసతి సౌకర్యాలు, విద్యా నాణ్యత, అభివృద్ధికి అవసరమైన అంశాలపై చర్చించారు.
    user_Ram
    Ram
    చింతలపూడి, ఏలూరు, ఆంధ్రప్రదేశ్•
    23 hrs ago
  • గుంటూరు నగరం: గుంటూరు వైద్య కళాశాలలో ఏర్పాటు చేసిన భారీ మెడికల్ ఎగ్జిబిషన్‌ను మంత్రి సత్య కుమార్ బుధవారం ప్రారంభించారు. మానవ అవయవాల పనితీరు మరియు అత్యాధునిక చికిత్సా పద్ధతులపై విద్యార్థులకు, ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ ప్రదర్శన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని మంత్రి కోరారు.
    1
    గుంటూరు నగరం:
గుంటూరు వైద్య కళాశాలలో ఏర్పాటు చేసిన భారీ మెడికల్ ఎగ్జిబిషన్‌ను మంత్రి సత్య కుమార్ బుధవారం ప్రారంభించారు. మానవ అవయవాల పనితీరు మరియు అత్యాధునిక చికిత్సా పద్ధతులపై విద్యార్థులకు, ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ ప్రదర్శన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని మంత్రి కోరారు.
    user_SIVA
    SIVA
    జర్నలిస్ట్ గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • గుంటూరు:మహా పాపం నిజాలు ఫ్లెక్సీలు పెట్టిన వారిని అరెస్ట్ చేయాలి...లాయర్ రజిని... కర్రలు పట్టుకొని తిరిగే వారిని అరెస్టు చేయాలి...
    1
    గుంటూరు:మహా పాపం నిజాలు ఫ్లెక్సీలు పెట్టిన వారిని అరెస్ట్ చేయాలి...లాయర్ రజిని...
కర్రలు పట్టుకొని తిరిగే వారిని అరెస్టు చేయాలి...
    user_SHOT NEWS
    SHOT NEWS
    గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    22 hrs ago
  • ఎన్టీఆర్ జిల్లా... ఇబ్రహీంపట్నం... జోగి రమేష్ ఇంటికి మాజీ హోంమంత్రి తానేటి వనిత టిడిపి గూండాల దాడిలో ధ్వంసమైన జోగి రమేష్ నివాసాన్ని పరిశీలించిన తానేటి వనిత జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శించిన తానేటి వనిత
    1
    ఎన్టీఆర్ జిల్లా...
ఇబ్రహీంపట్నం...
జోగి రమేష్ ఇంటికి మాజీ హోంమంత్రి తానేటి వనిత 
టిడిపి గూండాల దాడిలో ధ్వంసమైన జోగి రమేష్ నివాసాన్ని పరిశీలించిన తానేటి వనిత
జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శించిన తానేటి వనిత
    user_వేముల నాగరాజు
    వేముల నాగరాజు
    జర్నలిస్ట్ ఇబ్రహీంపట్నం, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    21 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.