logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

వెండనపల్లి గ్రామంలో సమీపంలోని కోట్టాలు చెరువులో గుర్తుతెలియని వ్యక్తి పడి మృతి కుప్పం మండలం వెండనపల్లి గ్రామంలో సమీపంలోని కోట్టాలు చెరువులో గుర్తుతెలియని వ్యక్తి పడి మృతి చెందాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనా స్థలం చేరుకొని చెరువులో పడిన వ్యక్తిని ఒడ్డుకు తీశారు. పోలీసులు కుప్పం ఏరియా హాస్పిటల్ కు తరలించారు. ఎవరికైనా వ్యక్తి తెలిస్తే కుప్పం పోలీసు వారిని సంప్రదించాలని తెలిపారు

1 hr ago
user_Kumar
Kumar
కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
1 hr ago

వెండనపల్లి గ్రామంలో సమీపంలోని కోట్టాలు చెరువులో గుర్తుతెలియని వ్యక్తి పడి మృతి కుప్పం మండలం వెండనపల్లి గ్రామంలో సమీపంలోని కోట్టాలు చెరువులో గుర్తుతెలియని వ్యక్తి పడి మృతి చెందాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనా స్థలం చేరుకొని చెరువులో పడిన వ్యక్తిని ఒడ్డుకు తీశారు. పోలీసులు కుప్పం ఏరియా హాస్పిటల్ కు తరలించారు. ఎవరికైనా వ్యక్తి తెలిస్తే కుప్పం పోలీసు వారిని సంప్రదించాలని తెలిపారు

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • కుప్పం మండలం వెండనపల్లి గ్రామంలో సమీపంలోని కోట్టాలు చెరువులో గుర్తుతెలియని వ్యక్తి పడి మృతి చెందాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనా స్థలం చేరుకొని చెరువులో పడిన వ్యక్తిని ఒడ్డుకు తీశారు. పోలీసులు కుప్పం ఏరియా హాస్పిటల్ కు తరలించారు. ఎవరికైనా వ్యక్తి తెలిస్తే కుప్పం పోలీసు వారిని సంప్రదించాలని తెలిపారు
    1
    కుప్పం మండలం వెండనపల్లి గ్రామంలో సమీపంలోని కోట్టాలు చెరువులో గుర్తుతెలియని వ్యక్తి పడి మృతి చెందాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనా స్థలం చేరుకొని చెరువులో పడిన వ్యక్తిని  ఒడ్డుకు తీశారు. పోలీసులు కుప్పం ఏరియా హాస్పిటల్ కు తరలించారు. ఎవరికైనా వ్యక్తి తెలిస్తే కుప్పం పోలీసు వారిని సంప్రదించాలని తెలిపారు
    user_Kumar
    Kumar
    కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • పులిచెర్ల మండలం కల్లూరు, పాల్యం పంచాయతీలలో ప్రతిరోజు వేకువజామున ఒంటరి ఏనుగు పంటలపై దాడి చేస్తుందని బుధవారం స్థానిక ప్రజలు, రైతులు తెలిపారు. ఈ దాడిలో మామిడి, టమోటా పంటలకు అపార నష్టం వాటిల్లుతోందని, ఏనుగు సమీపంలోని అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోతుందని వారు పేర్కొన్నారు. ఏనుగు దారి మళ్ళించడానికి అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
    1
    పులిచెర్ల మండలం కల్లూరు, పాల్యం పంచాయతీలలో ప్రతిరోజు వేకువజామున ఒంటరి ఏనుగు పంటలపై దాడి చేస్తుందని బుధవారం స్థానిక ప్రజలు, రైతులు తెలిపారు. ఈ దాడిలో మామిడి, టమోటా పంటలకు అపార నష్టం వాటిల్లుతోందని, ఏనుగు సమీపంలోని అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోతుందని వారు పేర్కొన్నారు. ఏనుగు దారి మళ్ళించడానికి అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
    user_MAA PUNGANUR NEWS
    MAA PUNGANUR NEWS
    Video Creator పుంగనూరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
  • తిరుపతి నడిబొడ్డు లక్ష్మీపురం సర్కిల్ వద్ద అగ్ని ప్రమాదం. ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి ప్రాణహాని లేకపోవడం చాలా సంతోషకరమైన విషయం అని స్థానికులు తెలియజేస్తున్నారు.
    1
    తిరుపతి నడిబొడ్డు లక్ష్మీపురం సర్కిల్ వద్ద అగ్ని ప్రమాదం. ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి ప్రాణహాని లేకపోవడం చాలా సంతోషకరమైన విషయం అని స్థానికులు తెలియజేస్తున్నారు.
    user_ప్రజాపతి న్యూస్
    ప్రజాపతి న్యూస్
    Local News Reporter Tirupati (Rural), Andhra Pradesh•
    16 hrs ago
  • Post by Chand Basha (సప్తమందిర సముదాయం) official
    1
    Post by Chand Basha (సప్తమందిర సముదాయం) official
    user_Chand Basha (సప్తమందిర సముదాయం) official
    Chand Basha (సప్తమందిర సముదాయం) official
    Hindu temple Tirupati (Urban), Andhra Pradesh•
    18 hrs ago
  • శ్రీశైలం మల్లన్నను టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.మడకశిర నుంచి ఇరుముడితో వెళ్లి శ్రీశైలం మల్లన్నకు మొక్కులు సమర్పించుకున్నారు. అనంతరం స్వామి వారిని కుటుంబ సమేతంగా వేద పండితులచే ఆశీర్వచనాలు అందుకున్నారు.
    1
    శ్రీశైలం మల్లన్నను టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.మడకశిర నుంచి ఇరుముడితో వెళ్లి శ్రీశైలం మల్లన్నకు మొక్కులు సమర్పించుకున్నారు. అనంతరం స్వామి వారిని కుటుంబ సమేతంగా వేద పండితులచే ఆశీర్వచనాలు అందుకున్నారు.
    user_Santhosha Yadv
    Santhosha Yadv
    జర్నలిస్ట్ Madakasira, Sri Sathya Sai•
    12 hrs ago
  • శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం కోర్టులో బాంబు కలకలం కోర్టు కాంప్లెక్స్ నుండి బయటకు వచ్చిన జ్యుడిషియల్ కోర్టు సిబ్బంది,కక్షిదారులు జిల్లా కోర్టు ఆదేశాల మేరకు మధ్యాహ్నం 12 గంటల 5 నిముషాల కు 12 ఆర్డి ఎక్స్ బాంబులు పేలుతుంది అనే మెయిల్ సమాచారం వచ్చినట్లు తెలిపిన కోర్టు అధికారులు. అయితే సమయం గడచిపోవడంతో ఉత్తిదేనని ఊపిరి పీల్చుకున్న అధికారులు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
    3
    శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం కోర్టులో బాంబు కలకలం కోర్టు కాంప్లెక్స్ నుండి బయటకు వచ్చిన జ్యుడిషియల్ కోర్టు సిబ్బంది,కక్షిదారులు 
జిల్లా కోర్టు ఆదేశాల మేరకు  మధ్యాహ్నం 12 గంటల 5 నిముషాల కు 12 ఆర్డి ఎక్స్ బాంబులు పేలుతుంది అనే మెయిల్ సమాచారం వచ్చినట్లు  తెలిపిన కోర్టు అధికారులు. అయితే సమయం గడచిపోవడంతో ఉత్తిదేనని ఊపిరి పీల్చుకున్న అధికారులు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
    user_Saddala Adi Narayana Reporter
    Saddala Adi Narayana Reporter
    ధర్మవరం, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
    20 hrs ago
  • బద్వేలు : మల్లా రెడ్డి వయస్సు 80 సం,, అను వ్యక్తి వై. ఎస్. ఆర్ కడప జిల్లా బద్వేలు మండలంలోని గొడుగునూరు గ్రామం నందు సగిలేరు చెక్ డ్యామ్ నందు నీటిలో ప్రమాదవసత్తు పడి చనిపోయారు. చెక్ డ్యామ్ నీటిలో నుండి బాడీ ని తిసి పోలీస్ వారికి S. F. O బద్వేలు ఫైర్ సిబ్బంది అప్పగించారు. వివరాలు లోకి వెళ్తే పుట్టాయిపల్లె పంచాయతీ గొడుగునూరు గ్రామంలో ఉండే బైసాని మల్లారెడ్డి వయసు( 80 )సంవత్సరాలు నీటిలో ప్రమాదవసత్తు పడి మరణించారు.ఆయనకి ఇద్దరు కుమారులు ఇద్దరు కుమార్తెలు. ఆయన పెద్ద అల్లుడు వంకెల పెద్దపోలి రెడ్డి ప్రముఖ వైఎస్ఆర్సిపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గా . ఆయన అన్నకుమారుడు ప్రస్తుతం బైసాని ప్రతాప్ రెడ్డి కడప జిల్లా తెలుగుదేశం పార్లమెంటరీ ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..
    1
    బద్వేలు : మల్లా రెడ్డి వయస్సు 80 సం,, అను వ్యక్తి  వై. ఎస్. ఆర్ కడప జిల్లా బద్వేలు మండలంలోని  గొడుగునూరు  గ్రామం నందు సగిలేరు చెక్ డ్యామ్ నందు నీటిలో ప్రమాదవసత్తు పడి చనిపోయారు. చెక్ డ్యామ్ నీటిలో నుండి బాడీ ని తిసి  పోలీస్ వారికి  S. F. O బద్వేలు ఫైర్ సిబ్బంది అప్పగించారు. వివరాలు లోకి వెళ్తే పుట్టాయిపల్లె  పంచాయతీ గొడుగునూరు గ్రామంలో ఉండే బైసాని మల్లారెడ్డి వయసు( 80 )సంవత్సరాలు నీటిలో ప్రమాదవసత్తు పడి మరణించారు.ఆయనకి ఇద్దరు కుమారులు ఇద్దరు కుమార్తెలు. ఆయన పెద్ద అల్లుడు వంకెల పెద్దపోలి రెడ్డి ప్రముఖ వైఎస్ఆర్సిపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గా . ఆయన అన్నకుమారుడు ప్రస్తుతం బైసాని ప్రతాప్ రెడ్డి కడప జిల్లా తెలుగుదేశం పార్లమెంటరీ ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    18 hrs ago
  • అన్నమయ్య జిల్లా :- మదనపల్లెలో నిందితుడు కులవర్ధన్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు... ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం ప్రక్రియ పూర్తి చేసిన అధికారులు... వీఆర్వో సునీత వద్ద ఫిర్యాదు స్వీకరించి, చట్టపరమైన చర్యలు చేపట్టిన పోలీసులు... ఆసుపత్రి మార్చురీ వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భారీ బందోబస్తు ఏర్పాటు...
    1
    అన్నమయ్య జిల్లా :- 
మదనపల్లెలో నిందితుడు కులవర్ధన్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు...
ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం ప్రక్రియ పూర్తి చేసిన అధికారులు...
వీఆర్వో సునీత వద్ద ఫిర్యాదు స్వీకరించి, చట్టపరమైన చర్యలు చేపట్టిన పోలీసులు...
ఆసుపత్రి మార్చురీ వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భారీ బందోబస్తు ఏర్పాటు...
    user_Kumar
    Kumar
    కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    16 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.