Shuru
Apke Nagar Ki App…
పోలీస్ యంత్రాంగం అండతో అడ్డాదారిలో గెలిచి ప్రజలని బయ బ్రాంతులకి గురిచేస్తున్న స్థానిక ఎమ్మెల్యే ని తరిమికొట్టే రోజు తొందరలో ఉందన్న చిరుమర్తి అధికార దుర్వినియోగనికి పాల్పడుతూ అధికార బలంతో, పోలీసు యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకొని వ్యాపారవేత్తలను బెదిరించి మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు వేయించుకొని గెలిచి ఇష్టానుసారంగా వ్యవరిస్తున్నారని రానున్న రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని చిరుమర్తి లింగయ్య మాజీ ఎమ్మెల్యే మీడియా తో మాట్లాడారు
Nagesh Kothapalli
పోలీస్ యంత్రాంగం అండతో అడ్డాదారిలో గెలిచి ప్రజలని బయ బ్రాంతులకి గురిచేస్తున్న స్థానిక ఎమ్మెల్యే ని తరిమికొట్టే రోజు తొందరలో ఉందన్న చిరుమర్తి అధికార దుర్వినియోగనికి పాల్పడుతూ అధికార బలంతో, పోలీసు యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకొని వ్యాపారవేత్తలను బెదిరించి మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు వేయించుకొని గెలిచి ఇష్టానుసారంగా వ్యవరిస్తున్నారని రానున్న రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని చిరుమర్తి లింగయ్య మాజీ ఎమ్మెల్యే మీడియా తో మాట్లాడారు
More news from Telangana and nearby areas
- నల్లగొండ బ్రేకింగ్: తెలంగాణలో ఖాళీ అయిన రాజ్యసభ స్థానాన్ని దళితులకు కేటాయించాలి.. *మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (MRPS) డిమాండ్.!* మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయం ముట్టడికి ఎమ్మార్పీఎస్ శ్రేణులు యత్నం... ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు హైఅలర్ట్ భారీ బందోబస్తు ఏర్పాటు... అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్న పోలీసులు..1
- వరంగల్ గీసుకొండ మండలం కొమ్మాల లక్ష్మీ నరసింహ స్వామి జాతరలో రాజకీయ ప్రభలతో పాటు రికార్డింగ్ డాన్సులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన డాన్స్ గ్రూపులు జాతర ప్రాంగణంలో వేదిక ఏర్పాటు చేసి నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. పోలీసుల బందోబస్తు మధ్య జరిగిన ఈ కార్యక్రమాలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. యువతుల రికార్డింగ్ డాన్సులకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.1
- భక్తులు కోరిన కోరికలు నెరవేర్చే శ్రీ దేవి .... భూదేవి సమేత శ్రీ జగన్నాథ వెంకటేశ్వర స్వామి దేవాలయ..21 వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 5 వ తేది నుంచి 10 వ తేది వరకుఆలయ నిర్వాహకులు వేద పండితులు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఈ బ్రహ్మోత్సవాలలో పుణ్యహావచనం, రక్షాబంధనం,ధ్వజారోహణం, నిత్య పూర్ణాహుతి బలిహరణ, శ్రీ పద్మావతి భూదేవి సమేత శ్రీ జగన్నాథ వెంకటేశ్వర స్వామి కళ్యాణం,108 కలుశముల అభిషేకం, చక్రస్నానం, వసంతోత్సవాలు వేలాది భక్తుల సందడి నడుమ వైభవంగా నిర్వహించనున్నారు. ఈ బ్రహ్మోత్సవాలకు నుంచి కాక నుంచి భక్తులు వేలాదిగా తరలిరానున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ నిర్వహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.1
- we are experienced with 55+ years in the pest control industry. termite control experts since 19742
- గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చి 4 ప్రజా తెలంగాణ న్యూస్/ భారీ పోలీసు బలగాలు తీవ్ర ప్రతి ఘటన మద్యలో గద్దె నిర్మాణం. * డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి పి శంకర్ అరెస్ట్ ను అడ్డుకున్న మహిళలు. భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణ కొసం నిర్మాణం చేసుకున్న గద్దెను రాత్రి ఆర్ అండ్ అధికారులు గౌరవరం ఎస్సై కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో కూల్చివేశారు. బుధవారం ఉదయం గ్రామస్తులు దళిత బహుజనఫ్రంట్ (డిబీఎఫ్) జాతీయ కార్యదర్శి శంకర్ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం పోలీస్ బలగాల ప్రతిఘటన మధ్య గద్దెను పున నిర్మాణం చేశారు. వర్గల్ ల్ మండలం నాచారం గ్రామంలో అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటు గద్దెను ఆర్ అండ్ బి అధికారులు పోలీసులు మంగళవారం అర్ధరాత్రి కూల్చి వేయడంతో సమాచారం అందుకున్న గ్రామస్తులు, డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి శంకర్ బుధవారం నాడు ఉదయం కూల్చిన చోటే కొత్త నిర్మానాన్ని ప్రారంభించారు. నిర్మాణం అడ్డుకునేందుకు పోలీసులు విఫల ప్రయత్నం చేశారు.యుద్ధ ప్రాతిపదికన గద్దెనిర్మానం చేసి అంబేద్కర్ చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పూలమాలు వేసి నివాళులర్పించామన్నారు. ఈ సమయంలో పోలీసులకు డి బీ ఎఫ్ జాతీయ కార్యదర్శి శంకర్ కు పోలీసులతో వివాదం జరిగింది. పోలీసుల తోపులాటల మద్యలో శంకర్ ను అరెస్ట్ చేయడాన్ని ప్రయత్నించగా మహిళలు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు శంకర్ అరెస్టును విరమించుకున్నారు.గ్రామస్తులు నిలబడి గద్దె నిర్మాణంలో బాగస్వాములయ్యరన్నారు. ఒక వైపు ఖాఖీ సైన్యానికి నిటారుగా నిలీ సైన్యం నిలబడి గద్దె నిర్మాణానాన్ని పూర్తిచేసి అంబేద్కర్ చిత్రపటం పెట్టి పూలమాల వేశారు. ఈ సందర్భంగా డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి పి శంకర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ నిర్మాణానికి ఎవరి పర్మిషన్ అక్కర్లేదని పోలీస్ అధికారులకు తేల్చి చెప్పారు. సుప్రీంకోర్టు ఆదేశాల సాకుతో విగ్రహాం ఏర్పాటును అడ్డుకోవడం తగదన్నారు.అర్ధరాత్రి దొంగల్లాగా అర్ అండ్ అధికారులు, గౌరారం ఎస్సై కరుణాకర్ రెడ్డి అద్వర్యంలో అంబేద్కర్ గద్దెను కూల్చివేయడం సహించరానిదన్నారు. గద్దెని కూల్చి వేసిన అర్ ఆండ్ బి అధికారులను, గౌరారం ఎస్సై కరుణాకర్ రెడ్డిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. దళితులపై అక్రమంగా నమోదూ చేసిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ అంబేద్కర్ విగ్రహాల జోలికి వస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. అంబేద్కర్ విగ్రహ గద్దె కూల్చివేయడంలో మనువాదుల కుట్ర ఉందని ఆరోపించారు. హుటా హుటిన తరలివచ్చిన అడిషనల్ పోలీస్ కమిషనర్ నాచారంలో అర్ధరాత్రి అంబేద్కర్ గద్దెని ఆర్ అండ్ బి అధికారులు వర్గల్ ఎస్సై కూల్చివేయడంతో గ్రామస్తులు బుధవారం ఉదయం సంఘటన స్థలం చేరుకొని విచారించారు. సంఘటన సమాచారం తదితర సంఘాలకు సమాచారంఅందించడంతో డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి పి శంకర్ , ప్రజలు నాయకులు చేరుకొని కూల్చివేత కు నిరసన వ్యక్తం చేశారు. అప్పటికప్పుడు గద్దెను పునర్నిర్మానించి అంబేద్కర్ చిత్రపటాన్ని పెడుతున్న సందర్భంగా పోలీసులు పెద్ద ఎత్తున చేరుకొని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. సిఐ రవి రాజా ఎస్సై దామోదర్ కరుణాకర్ రెడ్డి తదితరులు సంఘాల నాయకులతో చర్చలు జరిపారు.గద్దెనిర్మానం పూర్తి చేసామని గద్దె జోలికి రావద్దని చెప్తున్నా వినకుండా సీఐ డీబిఎఫ్ నేత శంకరును అరెస్టుకు ప్రయత్నించగా మహిళలు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు వెనకడుగు వేశారు.గజ్వేల్ డివిజన్ పరిధిలోని సిఐలు ,ఎస్సైలు పెద్ద ఎత్తున పోలీస్ బలగాలు చేరుకున్నారు. సమాచారం అందుకున్న సిద్దిపేట పోలీస్ కమిషనర్ సంఘటన స్థలానికి వెళ్లాలని అడిషనల్ కమిషనర్ను ఆదేశించగా ఆయన నాచారం వచ్చి డి బీ ఎఫ్ నేత శంకర్ తొ చర్చలు జరిపారు. అర్ధరాత్రి దొంగల్లాగా గద్దెను కూల్చడం తగదన్నారు. అంబేద్కర్ విగ్రహాల జోలికి వస్తే చూస్తూ ఊరుకోమని తేల్చి చెప్పారు. పర్మిషన్ తీసుకొని విగ్రహం ఏర్పాటు చేసుకోవాలని పోలీస్ కమిషనర్ చెప్పగా పర్మిషన్ కోసం ప్రయత్నిస్తామని అయినా అయినా అంబేద్కర్ విగ్రహాలకు పర్మిషన్ ఎలా తీసుకుంటామని ఎదురు ప్రశ్నించారు. దీంతో గొడవ సద్గుమనింది. ఈ కార్యక్రమంలో డిబిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఏగొండ స్వామి,జిల్లా కార్యదర్శి బ్యాగరి వేణు, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు యాదగిరి, దళిత సంఘాల నాయకులు కృష్ణ, పుట్ట రాజు ,బీసీ సంఘం నాయకులు శ్రీనివాస్ గౌడ్, గ్రామ అంబేద్కర్ సంఘం నాయకులు మహిళ నాయకురాలు రాణి తదితరులు పాల్గొన్నారు4
- వరంగల్ జిల్లా.దుగ్గొండి మండలం గిర్నిబావి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభ బండ్లను నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రారంభించారు. జాతర సందర్భాన్ని పురస్కరించుకుని గులాబీ శ్రేణులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేపట్టాయి. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, నియోజకవర్గంలో పార్టీ శక్తిని మరింత బలోపేతం చేయాలని, ప్రతి గ్రామంలో కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. జాతర వేళ ప్రభ బండ్ల ద్వారా ప్రజల్లో ఉత్సాహం నింపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ వైస్ చైర్మన్, మండల పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎంపీపీ, నియోజకవర్గ యూత్ కన్వీనర్, జిల్లా నాయకులు, నియోజకవర్గ నాయకులు, క్లస్టర్ బాధ్యులు, మండల నాయకులు, సర్పంచులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామ పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.7
- వరంగల్ గీసుకొండ మండలంలోని కొమ్మల లక్ష్మీ నరసింహ స్వామి జాతర సందర్భంగా బీఆర్ఎస్ ప్రభ బండి కి అకస్మాత్తుగా నిప్పంటుకొని మంటలు చెలరేగాయి. ఈ ఘటనతో జాతర ప్రాంగణంలో కలకలం రేగింది. స్థానికుల సమాచారం ప్రకారం బాంబు పేల్చడంతోనే మంటలు వ్యాపించినట్లు అనుమానం వ్యక్తమవుతోంది. అగ్నిప్రమాదంతో ప్రభ బండి పూర్తిగా దగ్ధమైనట్లు తెలుస్తోంది. ఘటనపై సంబంధిత అధికారులు దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.1
- జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ ,బీసీ, మైనారిటీ, అన్ని విద్యాసంస్థలు, పాఠశాలలు, కళాశాలలు, వసతి గృహాలలో హెల్త్, ఎడ్యుకేషన్, న్యూట్రిషన్, సానిటేషన్ లపై క్షేత్రస్థాయిలో పక్కా ప్రణాళికతో ప్రత్యేక అధికారులు సంబంధిత సిబ్బంది ముందుకు సాగాలని, పిల్లలకు అందించే సౌకర్యాలలో ఎలాంటి నిర్లక్ష్యం వహించిన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని *కలెక్టర్ స్నేహ శబరిష్* అన్నారు. బుధవారం మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలోని (కేజీబీవీ) కస్తూరిబా గాంధీ విద్యాలయంను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా విద్యాలయంలోని స్టోర్ గది, డైనింగ్ హాల్, కిచెన్ షెడ్, స్టడీ రూమ్, పరిసరాలను పరిశీలించారు. అనంతరం తరగతి గదులలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులతో స్వయంగా మాట్లాడి వారికి అందిస్తున్న సౌకర్యాలు, డైట్ మెనూ, తరగతుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. రానున్న పరీక్షల నేపథ్యంలో షెడ్యూలు ప్రకారం పరీక్షలకు హాజరయ్యే విద్యార్థిని విద్యార్థులకు ఏలాంటి మానసిక ఒత్తిడి లేకుండా వారికి అర్థమయ్యే విధంగా నూతన డిజిటల్ తరగతులు ప్రాక్టికల్స్ ద్వారా విద్యను అందించాలని, పక్కాగా డైట్ మెనూ ఉదయం బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం స్నాక్స్ అందించాలని, తద్వారా పిల్లలు మంచి వాతావరణంలో విద్యను కొనసాగించి ఉత్తమ ఫలితాలు సాధించుటకు ఉపయోగపడతాయన్నారు. ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు కచ్చితంగా సమయపాలన పాటించి సిలబస్ పూర్తి చేయాలన్నారు. ప్రతి విద్యార్థిని, గమనిస్తూ ఉండాలని, విద్యలో వెనుకబడిన పిల్లలను గుర్తించి వారికి ప్రత్యేక తరగతులు నిర్వహించి ప్రోత్సహించాలన్నారు. ప్రత్యేక అధికారులు ఇప్పటికే వారికి కేటాయించిన విద్యా సంస్థలలో తనిఖీలు నిర్వహించి ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరించడం జరుగుతుందని, ప్రతిరోజు ఉదయం సాయంత్రం వసతిగృహాలు, విద్యా సంస్థల నివేదికలు సమర్పించాలని సూచించారు. కేజీబీవీ పాఠశాలలో పిల్లలకు అందిస్తున్న సౌకర్యాలలో నిర్లక్ష్యం వహించిన ప్రిన్సిపల్, స్పెషల్ అధికారినీ సోమలక్ష్మిని పై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో పనిచేస్తున్న ప్రతి ఒక్క ఉద్యోగి వారికి కేటాయించిన విధులు సక్రమంగా నిర్వహించాలని, లేనిపక్షంలో శాఖపరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అన్నారు.1
- we are experienced with 55+ years in the pest control industry. termite control experts since 19742