Shuru
Apke Nagar Ki App…
we are experienced with 55+ years in the pest control industry. termite control experts since 1974 we are experienced with 55+ years in the pest control industry. termite control experts since 1974
COOMAR AND COOMAR SERVICES
we are experienced with 55+ years in the pest control industry. termite control experts since 1974 we are experienced with 55+ years in the pest control industry. termite control experts since 1974
More news from Hyderabad and nearby areas
- we are experienced with 55+ years in the pest control industry. termite control experts since 19742
- సరూర్‌నగర్‌లో మీటర్ రీడర్స్ చేస్తున్న నిరసన మరింత ఉధృతమవుతోంది. ఆటోనగర్ సర్కిల్ కార్యాలయాన్ని చేరుకున్న కార్మికులు తమ సమస్యలను ఎస్సీ అధికారికి వివరించి, కాంట్రాక్ట్ విధానాన్ని రద్దు చేయాలని, ప్రతి నెల 30 రోజుల పని కల్పించాలని, స్థిరమైన ఉద్యోగ భద్రత ఇవ్వాలని డిమాండ్ పత్రం సమర్పించారు. నాలుగు రోజులుగా నిరంతరంగా కొనసాగుతున్న ఈ ఆందోళనపై అధికారులు స్పందించకపోవడంతో, కార్మికులు తమ పోరాటాన్ని మరింత విస్తరించనున్నట్లు ప్రకటించారు. రేపు సరూర్‌నగర్ నుంచి ఆటోనగర్ వరకు పాదయాత్ర నిర్వహించడంతో పాటు వంట-వార్పు కార్యక్రమం చేపట్టి తమ నిరసనను బలపరచనున్నారు. కార్మికులు స్పష్టంగా చెబుతున్నది ఏమిటంటే – తాత్కాలిక కాంట్రాక్ట్ విధానం వల్ల జీవన భద్రత లేకుండా పోయిందని, స్థిరమైన ఉద్యోగం మాత్రమే తమకు న్యాయం చేస్తుందని. ఈ నిరసనలో పాల్గొన్న వారు కుటుంబాల భవిష్యత్తు కోసం శాశ్వత ఉద్యోగాలు అవసరమని, తాత్కాలిక విధానాలు తమ జీవనోపాధిని దెబ్బతీస్తున్నాయని వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో, కార్మిక సంఘాలు కూడా ఈ ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నాయి. స్థానిక ప్రజలు, సహచర ఉద్యోగులు కూడా మీటర్ రీడర్స్ పోరాటానికి సంఘీభావం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించకపోతే, ఈ నిరసన మరింత పెద్ద స్థాయిలో విస్తరించే అవకాశం ఉందని కార్మికులు హెచ్చరిస్తున్నారు.1
- గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చి 4 ప్రజా తెలంగాణ న్యూస్/ భారీ పోలీసు బలగాలు తీవ్ర ప్రతి ఘటన మద్యలో గద్దె నిర్మాణం. * డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి పి శంకర్ అరెస్ట్ ను అడ్డుకున్న మహిళలు. భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణ కొసం నిర్మాణం చేసుకున్న గద్దెను రాత్రి ఆర్ అండ్ అధికారులు గౌరవరం ఎస్సై కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో కూల్చివేశారు. బుధవారం ఉదయం గ్రామస్తులు దళిత బహుజనఫ్రంట్ (డిబీఎఫ్) జాతీయ కార్యదర్శి శంకర్ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం పోలీస్ బలగాల ప్రతిఘటన మధ్య గద్దెను పున నిర్మాణం చేశారు. వర్గల్ ల్ మండలం నాచారం గ్రామంలో అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటు గద్దెను ఆర్ అండ్ బి అధికారులు పోలీసులు మంగళవారం అర్ధరాత్రి కూల్చి వేయడంతో సమాచారం అందుకున్న గ్రామస్తులు, డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి శంకర్ బుధవారం నాడు ఉదయం కూల్చిన చోటే కొత్త నిర్మానాన్ని ప్రారంభించారు. నిర్మాణం అడ్డుకునేందుకు పోలీసులు విఫల ప్రయత్నం చేశారు.యుద్ధ ప్రాతిపదికన గద్దెనిర్మానం చేసి అంబేద్కర్ చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పూలమాలు వేసి నివాళులర్పించామన్నారు. ఈ సమయంలో పోలీసులకు డి బీ ఎఫ్ జాతీయ కార్యదర్శి శంకర్ కు పోలీసులతో వివాదం జరిగింది. పోలీసుల తోపులాటల మద్యలో శంకర్ ను అరెస్ట్ చేయడాన్ని ప్రయత్నించగా మహిళలు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు శంకర్ అరెస్టును విరమించుకున్నారు.గ్రామస్తులు నిలబడి గద్దె నిర్మాణంలో బాగస్వాములయ్యరన్నారు. ఒక వైపు ఖాఖీ సైన్యానికి నిటారుగా నిలీ సైన్యం నిలబడి గద్దె నిర్మాణానాన్ని పూర్తిచేసి అంబేద్కర్ చిత్రపటం పెట్టి పూలమాల వేశారు. ఈ సందర్భంగా డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి పి శంకర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ నిర్మాణానికి ఎవరి పర్మిషన్ అక్కర్లేదని పోలీస్ అధికారులకు తేల్చి చెప్పారు. సుప్రీంకోర్టు ఆదేశాల సాకుతో విగ్రహాం ఏర్పాటును అడ్డుకోవడం తగదన్నారు.అర్ధరాత్రి దొంగల్లాగా అర్ అండ్ అధికారులు, గౌరారం ఎస్సై కరుణాకర్ రెడ్డి అద్వర్యంలో అంబేద్కర్ గద్దెను కూల్చివేయడం సహించరానిదన్నారు. గద్దెని కూల్చి వేసిన అర్ ఆండ్ బి అధికారులను, గౌరారం ఎస్సై కరుణాకర్ రెడ్డిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. దళితులపై అక్రమంగా నమోదూ చేసిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ అంబేద్కర్ విగ్రహాల జోలికి వస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. అంబేద్కర్ విగ్రహ గద్దె కూల్చివేయడంలో మనువాదుల కుట్ర ఉందని ఆరోపించారు. హుటా హుటిన తరలివచ్చిన అడిషనల్ పోలీస్ కమిషనర్ నాచారంలో అర్ధరాత్రి అంబేద్కర్ గద్దెని ఆర్ అండ్ బి అధికారులు వర్గల్ ఎస్సై కూల్చివేయడంతో గ్రామస్తులు బుధవారం ఉదయం సంఘటన స్థలం చేరుకొని విచారించారు. సంఘటన సమాచారం తదితర సంఘాలకు సమాచారంఅందించడంతో డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి పి శంకర్ , ప్రజలు నాయకులు చేరుకొని కూల్చివేత కు నిరసన వ్యక్తం చేశారు. అప్పటికప్పుడు గద్దెను పునర్నిర్మానించి అంబేద్కర్ చిత్రపటాన్ని పెడుతున్న సందర్భంగా పోలీసులు పెద్ద ఎత్తున చేరుకొని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. సిఐ రవి రాజా ఎస్సై దామోదర్ కరుణాకర్ రెడ్డి తదితరులు సంఘాల నాయకులతో చర్చలు జరిపారు.గద్దెనిర్మానం పూర్తి చేసామని గద్దె జోలికి రావద్దని చెప్తున్నా వినకుండా సీఐ డీబిఎఫ్ నేత శంకరును అరెస్టుకు ప్రయత్నించగా మహిళలు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు వెనకడుగు వేశారు.గజ్వేల్ డివిజన్ పరిధిలోని సిఐలు ,ఎస్సైలు పెద్ద ఎత్తున పోలీస్ బలగాలు చేరుకున్నారు. సమాచారం అందుకున్న సిద్దిపేట పోలీస్ కమిషనర్ సంఘటన స్థలానికి వెళ్లాలని అడిషనల్ కమిషనర్ను ఆదేశించగా ఆయన నాచారం వచ్చి డి బీ ఎఫ్ నేత శంకర్ తొ చర్చలు జరిపారు. అర్ధరాత్రి దొంగల్లాగా గద్దెను కూల్చడం తగదన్నారు. అంబేద్కర్ విగ్రహాల జోలికి వస్తే చూస్తూ ఊరుకోమని తేల్చి చెప్పారు. పర్మిషన్ తీసుకొని విగ్రహం ఏర్పాటు చేసుకోవాలని పోలీస్ కమిషనర్ చెప్పగా పర్మిషన్ కోసం ప్రయత్నిస్తామని అయినా అయినా అంబేద్కర్ విగ్రహాలకు పర్మిషన్ ఎలా తీసుకుంటామని ఎదురు ప్రశ్నించారు. దీంతో గొడవ సద్గుమనింది. ఈ కార్యక్రమంలో డిబిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఏగొండ స్వామి,జిల్లా కార్యదర్శి బ్యాగరి వేణు, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు యాదగిరి, దళిత సంఘాల నాయకులు కృష్ణ, పుట్ట రాజు ,బీసీ సంఘం నాయకులు శ్రీనివాస్ గౌడ్, గ్రామ అంబేద్కర్ సంఘం నాయకులు మహిళ నాయకురాలు రాణి తదితరులు పాల్గొన్నారు4
- ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో గృహ చోరీకి పాల్పడిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 4న నిందితులను అదుపులోకి తీసుకుని సుమారు 45 తులాల వెండి, 3.5 గ్రాముల బంగారం సహా పలు వస్తువులను స్వాధీనం చేసుకున్నామని ఏసిపి జి.జగన్ అన్నారు. పోలీసుల వివరాల ప్రకారం, సూరాపురం సాయి హర్షవర్ధన్ (27), సల్మాన్ ఖాన్ (37)లను అరెస్ట్ చేశారు. వీరిపై గతంలోనూ పలు దొంగతన కేసులు ఉన్నట్లు తెలిపారు. ఈ కేసులో ఫిర్యాదుదారుడు తన కుటుంబంతో సంక్రాంతి సందర్భంగా స్వగ్రామానికి వెళ్లి తిరిగి వచ్చేసరికి ఇంటి తలుపులు పగులగొట్టి నగలు, నగదు, ఎలక్ట్రానిక్ వస్తువులు దొంగిలించినట్లు గుర్తించారు. దొంగిలించిన ఆస్తిలో వెండి పాదసరాలు, వెండి పాత్రలు, బంగారు ఉంగరాలు, చెవిపోగులు, గొలుసులు, హెచ్పీ ల్యాప్టాప్, రియల్మీ మొబైల్ ఫోన్, బోట్ స్పీకర్, వివిధ బ్రాండ్ల గడియారాలు, రూ.2.30 లక్షల నగదు ఉన్నట్లు తెలిపారు. మొత్తం దొంగిలించిన ఆస్తి విలువ సుమారు రూ.5.92 లక్షలుగా అంచనా వేశారు. నిందితులను డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ నేతృత్వంలో ప్రత్యేక బృందం పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ మహేష్ గౌడ్, డీఐ లెనిన్ బాబు తదితరులు పాల్గొన్నారు.2
- మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని ముడుచింతలపల్లి గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో శ్రీశ్రీశ్రీ పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టా మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, అమ్మవారి అనుగ్రహంతో నియోజకవర్గ ప్రజలందరూ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. మన సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షిస్తూ సమాజ ఐక్యత కోసం ముదిరాజ్ సంఘం చేస్తున్న సేవలు అభినందనీయమని తెలిపారు. గ్రామాభివృద్ధి మరియు సమాజ హితం కోసం ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన ముదిరాజ్ సంఘం సభ్యులకు, గ్రామ పెద్దలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మూడు చింతపల్లి చైర్మన్ జామ్ రవి, ముడుచింతలపల్లి కౌన్సిలర్ నీరజ్ గౌడ్, నాగ్సెట్పల్లి కౌన్సిలర్ నవీన్ నాయక్, లక్ష్మాపూర్ కౌన్సిలర్ చినలచ్చి సరిత శ్రీనివాస్ గౌడ్, చంద్రశేఖర్ యాదవ్, మండల అధ్యక్షులు తప్పెట్ల నరేందర్ గౌడ్, జనరల్ సెక్రటరీ మరియు కౌన్సిలర్ శ్రీకాంత్ రెడ్డి, జనరల్ సెక్రటరీ శ్రీశైలం, ఉపాధ్యక్షురాలు సింగం విజయలక్ష్మి, రమ్య, వంగ రవీందర్ రెడ్డి, సుధాకర్ నాయక్, వీరేష్ నాయక్, రాయ్ శ్రీకాంత్ రెడ్డి, అరుణ్, నరేష్ పటేల్, గూగుల్ లోతు వెంకటేష్ నాయక్, మచ్చేందర్ రెడ్డి, రవి తదితరులు పాల్గొన్నారు.4
- కేశంపేట మండల పరిధిలోని కాకునూర్ గ్రామంలో హోలీ పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్, వార్డ్ సభ్యులు, గ్రామ యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని పండుగను సందడిగా జరుపుకున్నారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ స్నేహసౌహార్దాలను పంచుకున్నారు. యువత నృత్యాలు చేస్తూ గ్రామ వీధులను కిక్కిరిసేలా చేశారు. పెద్దలు ఆశీస్సులు అందించగా, మహిళలు కూడా ఆనందంగా వేడుకల్లో భాగమయ్యారు. గ్రామంలో ఎక్కడ చూసినా రంగుల హరివిల్లు కనిపించింది. ఐక్యతకు ప్రతీకగా నిలిచిన ఈ హోలీ సంబరాలు గ్రామస్తుల హృదయాల్లో చిరస్మరణీయంగా నిలిచాయి.1
- గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చి 3 ప్రజా తెలంగాణ న్యూస్/ గజ్వేల్ లోని క్యాంపు కార్యాలయంలో మరియు అంబేద్కర్ చౌరస్తాలో ఘనంగా హోలీ వేడుకలను జరపడం జరిగింది ఈ హోలీ వేడుకలలో బిఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి హోలీ వేడుకలలో పాల్గొని ప్రజలందరికీ రంగురంగుల హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపిన గజ్వేల్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి.1
- we are experienced with 55+ years in the pest control industry. termite control experts since 19742