logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

we are experienced with 55+ years in the pest control industry. termite control experts since 1974 we are experienced with 55+ years in the pest control industry. termite control experts since 1974

2 hrs ago
user_COOMAR AND COOMAR SERVICES
COOMAR AND COOMAR SERVICES
Pest control service Amberpet, Hyderabad•
2 hrs ago
968db98b-78bb-4bea-a0a5-bf8ac4a3af24

we are experienced with 55+ years in the pest control industry. termite control experts since 1974 we are experienced with 55+ years in the pest control industry. termite control experts since 1974

More news from తెలంగాణ and nearby areas
  • ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వేదికగా వర్ధన్నపేట ఎమ్మెల్యే మాల ముద్దుబిడ్డ కేఆర్ నాగరాజు జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది. రాబోయే రోజులలో మాల కమ్యూనిటీకి సంబంధించిన సమస్యల పైన అసెంబ్లీలో గలమెత్తి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరుకుంటూ ఎవరైతే మాల జాతి అభివృద్ధికి నిలబడతారు వారి వెనుక మాల స్టూడెంట్ జేఏసీ మరియు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మాల విద్యార్థులు నిరుద్యోగులు మీ వెంట ఉంటారని తెలియజేసార్. ఈ కార్యక్రమం లో మాల స్టూడెంట్ జేఏసీ చైర్మన్ మాదాసు రాహుల్ రావు, బట్టపోతుల మోహన్ nsui, బత్తుల రమేష్, బత్తుల దిలీప్,సాల్వది అనీష్ వర్మ,గడ్డం అంజిబాబు, లావణ్య,నాగరాజు పాల్గొన్నారు.
    1
    ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వేదికగా వర్ధన్నపేట ఎమ్మెల్యే మాల ముద్దుబిడ్డ కేఆర్ నాగరాజు జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది. రాబోయే రోజులలో మాల కమ్యూనిటీకి సంబంధించిన సమస్యల పైన అసెంబ్లీలో గలమెత్తి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరుకుంటూ ఎవరైతే మాల జాతి అభివృద్ధికి నిలబడతారు వారి వెనుక మాల స్టూడెంట్ జేఏసీ మరియు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మాల విద్యార్థులు నిరుద్యోగులు మీ వెంట ఉంటారని తెలియజేసార్.
ఈ కార్యక్రమం లో మాల స్టూడెంట్ జేఏసీ చైర్మన్ మాదాసు రాహుల్ రావు, బట్టపోతుల మోహన్ nsui, బత్తుల రమేష్, బత్తుల దిలీప్,సాల్వది అనీష్ వర్మ,గడ్డం అంజిబాబు, లావణ్య,నాగరాజు  పాల్గొన్నారు.
    user_దినేష్ కుమార్
    దినేష్ కుమార్
    సికింద్రాబాద్, హైదరాబాద్, తెలంగాణ•
    7 hrs ago
  • గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చ్ 4 ఐ 3 న్యూస్ /* ఈరోజు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలోని సంగాపూర్ మస్జిద్ లో ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న గజ్వేల్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి గారు మరియు ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి గారు ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసం శుభాకాంక్షలు తెలిపారు, మతసామరస్యానికి సోదర భావానికి ప్రతీకగా నిలిచే ఈ ఇఫ్తార్ విందులో ఆత్మీయంగా పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు, ఇఫ్తార్ విందులు మతసామరస్యానికి ప్రతీక అన్నారు ఈ కార్యక్రమంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ చందన రవీందర్, వైస్ చైర్మన్ పద్మాబాయి నర్సింగరావు, కౌన్సిలర్లు,బొగ్గుల స్వప్న సురేష్ కప్ప మమతా పోచయ్య,కాముని మురళి,మామిడి శ్రీధర్ ,మన్నె రూపా వెంకటేష్,కోట బాబు,కొలిచేలిమి కర్ణాకర్ భవాని,కనకసేన, రొట్టెల శ్రీను, మాజీ వైస్ చైర్మన్ జాకీయోదీన్, మాజీ కౌన్సిలర్ గుంటుకు రాజు,బలమని శ్రీనివాస్ రెడ్డి యూత్ అధ్యక్షుడు స్వామి చారి ,మాజీ డైరెక్టర్ హనుమంత్ రెడ్డి ,బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఖాజా విరాసత్ అలీ , సీనియర్ నాయకులు హైదర్ పటేల్, లక్ష్మాపూర్ మాజీ సర్పంచ్ స్వామి,సంగాపూర్ వార్డు అధ్యక్షుడు వాజిద్,సదర్ చాంద్ పాషా, మోసిన్,అల్తాఫ్,మాజీ జడ్పీటీసీ బొల్లారం ఎల్లయ్య తదితరులు ఉన్నారు
    1
    గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చ్  4 ఐ 3 న్యూస్ /*
ఈరోజు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలోని సంగాపూర్ మస్జిద్ లో  ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న గజ్వేల్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి గారు మరియు ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి గారు 
ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి  మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసం శుభాకాంక్షలు తెలిపారు, మతసామరస్యానికి సోదర భావానికి ప్రతీకగా నిలిచే ఈ ఇఫ్తార్ విందులో ఆత్మీయంగా పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు, ఇఫ్తార్ విందులు మతసామరస్యానికి ప్రతీక అన్నారు
ఈ కార్యక్రమంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ చందన రవీందర్, వైస్ చైర్మన్ పద్మాబాయి నర్సింగరావు, కౌన్సిలర్లు,బొగ్గుల స్వప్న సురేష్ కప్ప మమతా పోచయ్య,కాముని మురళి,మామిడి శ్రీధర్ ,మన్నె రూపా వెంకటేష్,కోట బాబు,కొలిచేలిమి కర్ణాకర్ భవాని,కనకసేన, రొట్టెల శ్రీను, మాజీ వైస్ చైర్మన్ జాకీయోదీన్, మాజీ కౌన్సిలర్ గుంటుకు రాజు,బలమని శ్రీనివాస్ రెడ్డి యూత్ అధ్యక్షుడు స్వామి చారి ,మాజీ డైరెక్టర్ హనుమంత్ రెడ్డి ,బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఖాజా విరాసత్ అలీ , సీనియర్ నాయకులు హైదర్ పటేల్, లక్ష్మాపూర్ మాజీ సర్పంచ్ స్వామి,సంగాపూర్ వార్డు అధ్యక్షుడు వాజిద్,సదర్ చాంద్ పాషా, మోసిన్,అల్తాఫ్,మాజీ జడ్పీటీసీ బొల్లారం ఎల్లయ్య తదితరులు ఉన్నారు
    user_KHADEER REPORTER
    KHADEER REPORTER
    Journalist జగదేవ్‌పూర్, సిద్దిపేట, తెలంగాణ•
    1 hr ago
  • *న‌ల్ల‌గొండ జిల్లా ఆమనగల్లు శ్రీపార్వతీ రామలింగేశ్వర స్వామి ఉత్సవాల్లో విషాదం* ​భక్తులు అగ్నిగుండం దాటుతుండగా ఒక్కసారిగా తోపులాట ఒకరినొకరు నెట్టుకోవడంతో నిప్పుల గుండంలో పడిపోయిన భక్తులు ​ప్రమాదంలో పదకొండు మంది భక్తులకు తీవ్ర గాయాలు నిప్పుల్లో పడ్డవారిని బయటకు లాగిన భక్తులు ​గాయపడిన వారిని చికిత్స నిమిత్తం హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు.
    1
    *న‌ల్ల‌గొండ జిల్లా ఆమనగల్లు శ్రీపార్వతీ రామలింగేశ్వర స్వామి ఉత్సవాల్లో విషాదం*
​భక్తులు అగ్నిగుండం దాటుతుండగా ఒక్కసారిగా తోపులాట
ఒకరినొకరు నెట్టుకోవడంతో నిప్పుల గుండంలో పడిపోయిన భక్తులు
​ప్రమాదంలో పదకొండు మంది భక్తులకు తీవ్ర గాయాలు
నిప్పుల్లో పడ్డవారిని బయటకు లాగిన భక్తులు
​గాయపడిన వారిని చికిత్స నిమిత్తం హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు.
    user_PITLA KANAKA RAJU PRAJA PILUPU
    PITLA KANAKA RAJU PRAJA PILUPU
    Local News Reporter గజ్వేల్, సిద్దిపేట, తెలంగాణ•
    8 hrs ago
  • సంగారెడ్డి పట్టణంలో హోలీ వేడుకలలో మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి డాన్సులు
    1
    సంగారెడ్డి పట్టణంలో హోలీ వేడుకలలో మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి డాన్సులు
    user_Sangareddy News
    Sangareddy News
    జర్నలిస్ట్ రామచంద్రాపురం, సంగారెడ్డి, తెలంగాణ•
    10 hrs ago
  • మహాత్మా గాంధీ విగ్రహాన్ని అవమానం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని మున్సిపల్ వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్ డిమాండ్ చేశారు. బుధవారం మెదక్ పట్టణం రాందాస్ చౌరస్తా వద్ద గల మహాత్మా గాంధీ విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తులు పశువుల పెడ పూయడం పట్ల అఖిలపక్షం నాయకులు నల్ల బ్యాజీలు పెట్టుకుని నిరసన చేసి రాస్తారోకో చేశారు. అనంతరం మహాత్మా గాంధీ విగ్రహాన్ని శుద్ధి చేసి, పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా అరగంట పాటు ట్రాఫిక్ స్తంభించింది. అనంతరం మున్సిపల్ వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్ మాట్లాడుతూ గాంధీ విగ్రహానికి పేడ పోయడం దుర్మార్గమైన చర్యని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘాతుకానికి పాల్పడ్డ వారి పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం అఖిల పక్ష నాయకులు గాంధీ విగ్రహాన్ని శుద్ది చేసి మెదక్ పట్టణ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు. సంఘటన స్థలానికి మెదక్ పట్టణ సీఐ మహేష్ చేరుకుని పరిశీలించి రాందాస్ చౌరస్తాలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఈ కార్యక్రమంలో అఖిల పక్ష నాయకులు రాగి అశోక్, కనుగు భూపతిరాజు, మ్యాడమ్ బాలకృష్ణ, లక్ష్మీనారాయణ, ప్రసాద్, కొండ సంజీవ్, మేడిశెట్టి శంకర్, తదితరులు పాల్గొన్నారు.
    1
    మహాత్మా గాంధీ విగ్రహాన్ని అవమానం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని మున్సిపల్ వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్ డిమాండ్ చేశారు. బుధవారం మెదక్ పట్టణం రాందాస్ చౌరస్తా వద్ద గల మహాత్మా గాంధీ విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తులు పశువుల పెడ పూయడం పట్ల అఖిలపక్షం నాయకులు నల్ల బ్యాజీలు పెట్టుకుని నిరసన చేసి రాస్తారోకో చేశారు. అనంతరం మహాత్మా గాంధీ విగ్రహాన్ని శుద్ధి చేసి, పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా అరగంట పాటు ట్రాఫిక్ స్తంభించింది. అనంతరం మున్సిపల్ వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్ మాట్లాడుతూ గాంధీ విగ్రహానికి పేడ పోయడం దుర్మార్గమైన చర్యని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘాతుకానికి పాల్పడ్డ వారి పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం అఖిల పక్ష నాయకులు గాంధీ విగ్రహాన్ని శుద్ది చేసి మెదక్ పట్టణ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు. సంఘటన స్థలానికి మెదక్ పట్టణ సీఐ మహేష్ చేరుకుని పరిశీలించి రాందాస్ చౌరస్తాలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఈ కార్యక్రమంలో అఖిల పక్ష నాయకులు రాగి అశోక్, కనుగు భూపతిరాజు, మ్యాడమ్ బాలకృష్ణ, లక్ష్మీనారాయణ, ప్రసాద్, కొండ సంజీవ్, మేడిశెట్టి శంకర్, తదితరులు పాల్గొన్నారు.
    user_MERCY
    MERCY
    Local News Reporter మెదక్, మెదక్, తెలంగాణ•
    5 hrs ago
  • పట్టణ ప్రజలకు తెలియజేయునది ఏమనగా పెద్దరెడ్డిపేట 90MLD WTP మెయింటనేన్స్ లో భాగంగా మరియు 1000 dia పైప్ లైన్ లీకేజీ పునరుద్ధరణ పనులు జరుగుతున్నందున సింగూరు నుండి పట్టణమునకు మంచినీరు సరఫరా నిలిపి వేసినారు. కావున తేదీ *05.03.2026* మరియు *06.03.2026* *రెండు రోజులు* పట్టణములో మిషన్ భగీరథ నీటి సరఫరా జరగదు. కావున ఇట్టి విషయములో పట్టణ ప్రజలు సహకరించగలరు. కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి పురపాలక సంఘము మెదక్.
    1
    పట్టణ ప్రజలకు తెలియజేయునది ఏమనగా పెద్దరెడ్డిపేట 90MLD WTP మెయింటనేన్స్ లో భాగంగా మరియు 1000 dia పైప్ లైన్ లీకేజీ పునరుద్ధరణ  పనులు జరుగుతున్నందున సింగూరు నుండి పట్టణమునకు మంచినీరు సరఫరా నిలిపి వేసినారు. కావున   తేదీ *05.03.2026* మరియు *06.03.2026*  *రెండు రోజులు* పట్టణములో మిషన్ భగీరథ నీటి సరఫరా జరగదు. కావున ఇట్టి విషయములో పట్టణ ప్రజలు సహకరించగలరు.                                                                                                                                                                                                                                                                                              కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి                                                         పురపాలక సంఘము మెదక్.
    user_మెదక్ న్యూస్
    మెదక్ న్యూస్
    హవేలీఘనాపూర్, మెదక్, తెలంగాణ•
    5 hrs ago
  • we are experienced with 55+ years in the pest control industry. termite control experts since 1974
    2
    we are experienced with 55+ years in the pest control industry. termite control experts since 1974
    user_COOMAR AND COOMAR SERVICES
    COOMAR AND COOMAR SERVICES
    Pest control service Amberpet, Hyderabad•
    2 hrs ago
  • విశ్వజ్జనకళా మండలి విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో భారత రాజ్యాంగం ఆరో తరగతి నుంచి చేర్చాలని డిమాండ్ చేస్తూ మేడ్చల్ జిల్లా నుండి రథయాత్ర ప్రారంభించారు సంగారెడ్డి జిల్లా మీదుగా మెదక్ జిల్లాకు చేరుకుంది మెదక్ జిల్లాలో జై భీమ్ మహా సేన విశ్వజనకరమండలి విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో రథయాత్ర నిర్వహించి ఏడు డిమాండ్లను ప్రజలకు వివరించారు ఐదు ఏప్రిల్ లైవ్ నుంచి 11 నుంచి 13 వరకు ఏప్రిల్ నెల దీక్ష అప్పటికి రాజ్యాంగాన్ని చేర్పించకపోతే నాలుగు 14న అమ్మాయిల నిరాహార దీక్ష కోరుకుంటామని విశ్వ జన కళా మండలి జాతీయ అధ్యక్షులు మాస్టర్ జి అంజన్న అశోక్ నాగేశ్వరరావు సురేష్ బాబు బాలస్వామి రాణి యాదమ్మ రమేష్ ఎల్లయ్య యాదన్న మొగులయ్య శంకర్ తదితరులు పాల్గొన్నారు
    1
    విశ్వజ్జనకళా మండలి విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో భారత రాజ్యాంగం ఆరో తరగతి నుంచి చేర్చాలని డిమాండ్ చేస్తూ మేడ్చల్ జిల్లా నుండి రథయాత్ర ప్రారంభించారు సంగారెడ్డి జిల్లా మీదుగా మెదక్ జిల్లాకు చేరుకుంది మెదక్ జిల్లాలో జై భీమ్ మహా సేన విశ్వజనకరమండలి విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో రథయాత్ర నిర్వహించి ఏడు డిమాండ్లను ప్రజలకు వివరించారు ఐదు ఏప్రిల్ లైవ్ నుంచి 11 నుంచి 13 వరకు ఏప్రిల్ నెల దీక్ష అప్పటికి రాజ్యాంగాన్ని చేర్పించకపోతే నాలుగు 14న అమ్మాయిల నిరాహార దీక్ష కోరుకుంటామని విశ్వ జన కళా మండలి జాతీయ అధ్యక్షులు మాస్టర్ జి అంజన్న అశోక్ నాగేశ్వరరావు సురేష్ బాబు బాలస్వామి రాణి యాదమ్మ రమేష్ ఎల్లయ్య యాదన్న మొగులయ్య శంకర్ తదితరులు పాల్గొన్నారు
    user_మెదక్ న్యూస్
    మెదక్ న్యూస్
    హవేలీఘనాపూర్, మెదక్, తెలంగాణ•
    18 hrs ago
  • జిల్లాలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కే. హైమావతి అధికారులను ఆదేశించారు. బుధవారం ఐడిఓసి సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా మార్చి 6 నుంచి జూన్ 12 వరకు ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని నిర్వహించాలని కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ఆదేశించడం జరిగిందని ఆ ఆదేశాల మేరకు జిల్లాలో వివిధ శాఖలకు నిర్దేశించిన పనులను వారి వారికి కేటాయించిన వారాలలో మరియు 99 రోజుల యాక్షన్ ప్లాన్ ను రూపొందించుకొని కార్యక్రమంను పగడ్బందీగా అమలు చేయాలని సూచించారు. జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేయాలని, జిల్లా ప్రణాళిక అధికారి ఈ కార్యక్రమానికి నోడల్ అధికారిగా వ్యవహరించాలని అన్నారు. ఏప్రిల్ 2న గ్రామ స్థాయిలో గ్రామ సభల నిర్వహణ, ఏప్రిల్ 16న మండల స్థాయిలో కార్యక్రమం, మే 2న నియోజకవర్గ స్థాయి కార్యక్రమం,మే 22న జిల్లా స్థాయిలో కార్యక్రమం, జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుక నిర్వహించాలన్నారు. 1.మార్చి 6 నుండి మర్చి 15వ తారీకు వరకు అన్ని గ్రామ పంచాయతీలు మరియు మున్సిపాలిటీలతోపాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలలో పరిసరాల పరిశుభ్రత. ప్రభుత్వ ఆఫీసుల్లో పెండింగ్ పైళ్ల క్లియరెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించాలని అన్నారు. 2.ఏప్రిల్ 6 నుండి ఏప్రిల్ 11 వరకు వైద్య ఆరోగ్యశాఖ వారు ఆరోగ్య పరిరక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. 3. ఏప్రిల్ 13 నుండి ఏప్రిల్ 18 వరకు పోలీస్ మరియు రవాణా శాఖ వారు సురక్షితంగా చేరుకోండి కార్యక్రమాన్ని. 4. ఏప్రిల్ 20 నుండి ఏప్రిల్ 25 వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖలు మరియు గృహ నిర్మాణ శాఖ సంక్షేమం కార్యక్రమాన్ని. 5. ఏప్రిల్ 27 నుండి మే 2 వరకు పోలీస్ మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ వారు పిల్లల భద్రత.. డ్రగ్స్ కు అడ్డుకట్ట 6. మే 4 నుండి 9 మే వరకు వ్యవసాయ రెవెన్యూ ఇరిగేషన్, విద్యుత్ శాఖ వారు రైతు సంక్షేమం.. వ్యవసాయం కార్యక్రమాన్ని. 7. మే 11 నుండి మే 16 వరకు విద్య శాఖవారు విద్యా సంబంధిత కార్యక్రమాలు. 8. మే 18 నుండి మే 23వ తేదీ వరకు యువజన మరియు క్రీడల శాఖ వారు యువత.. క్రీడలకు సంబంధించిన అంశాలను. 9. మే 25 నుండి మే 30 వరకు మహిళా మరియు సంక్షేమ శాఖ సెర్ఫ్, మెప్మా వారు మహిళలల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు. 10. జూన్ 1 నుండి జూన్ 12 వరకు పర్యావరణం మరియు అటవీ శాఖ వారు పర్యావరణం మరియు కాలుష్య నియంత్రణపై కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ అబ్దుల్ హమీద్, జిల్లా అటవీ శాఖ అధికారి పద్మజారాణి, డిఆర్ఓ నాగరాజమ్మ, జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.
    1
    జిల్లాలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కే. హైమావతి అధికారులను ఆదేశించారు. బుధవారం ఐడిఓసి సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా మార్చి 6 నుంచి జూన్ 12 వరకు ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని నిర్వహించాలని కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ఆదేశించడం జరిగిందని ఆ  ఆదేశాల మేరకు జిల్లాలో  వివిధ శాఖలకు నిర్దేశించిన పనులను వారి వారికి కేటాయించిన  వారాలలో మరియు 99 రోజుల యాక్షన్ ప్లాన్ ను రూపొందించుకొని  కార్యక్రమంను పగడ్బందీగా అమలు చేయాలని సూచించారు.
జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్  ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేయాలని, జిల్లా ప్రణాళిక అధికారి ఈ కార్యక్రమానికి నోడల్ అధికారిగా వ్యవహరించాలని అన్నారు. ఏప్రిల్ 2న గ్రామ స్థాయిలో గ్రామ సభల నిర్వహణ, ఏప్రిల్ 16న మండల స్థాయిలో కార్యక్రమం, మే 2న నియోజకవర్గ స్థాయి కార్యక్రమం,మే 22న జిల్లా స్థాయిలో కార్యక్రమం, జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుక నిర్వహించాలన్నారు.
1.మార్చి 6 నుండి మర్చి 15వ తారీకు వరకు అన్ని గ్రామ పంచాయతీలు మరియు మున్సిపాలిటీలతోపాటు  అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలలో  పరిసరాల పరిశుభ్రత. ప్రభుత్వ ఆఫీసుల్లో పెండింగ్ పైళ్ల క్లియరెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించాలని అన్నారు. 
2.ఏప్రిల్ 6 నుండి ఏప్రిల్ 11 వరకు వైద్య ఆరోగ్యశాఖ వారు ఆరోగ్య పరిరక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు.
3. ఏప్రిల్ 13  నుండి ఏప్రిల్ 18 వరకు పోలీస్ మరియు రవాణా శాఖ వారు  సురక్షితంగా చేరుకోండి కార్యక్రమాన్ని.
4. ఏప్రిల్ 20 నుండి ఏప్రిల్ 25  వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖలు మరియు గృహ నిర్మాణ శాఖ  సంక్షేమం కార్యక్రమాన్ని.
5. ఏప్రిల్ 27 నుండి మే 2 వరకు పోలీస్ మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ వారు పిల్లల భద్రత.. డ్రగ్స్ కు అడ్డుకట్ట 
6. మే 4 నుండి 9 మే వరకు వ్యవసాయ రెవెన్యూ ఇరిగేషన్, విద్యుత్ శాఖ వారు రైతు సంక్షేమం.. వ్యవసాయం కార్యక్రమాన్ని.
7. మే 11 నుండి మే 16 వరకు విద్య శాఖవారు విద్యా సంబంధిత కార్యక్రమాలు.
8. మే 18 నుండి మే 23వ తేదీ వరకు యువజన మరియు క్రీడల శాఖ వారు  యువత.. క్రీడలకు సంబంధించిన అంశాలను.
9. మే 25 నుండి మే 30 వరకు మహిళా మరియు సంక్షేమ శాఖ సెర్ఫ్, మెప్మా వారు మహిళలల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు.
10. జూన్ 1 నుండి జూన్ 12 వరకు పర్యావరణం మరియు అటవీ శాఖ వారు పర్యావరణం మరియు కాలుష్య నియంత్రణపై కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ అబ్దుల్ హమీద్, జిల్లా అటవీ శాఖ అధికారి పద్మజారాణి, డిఆర్ఓ నాగరాజమ్మ,  జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.
    user_RAMESH P
    RAMESH P
    కుశాల్ నగర్, సిద్దిపేట•
    33 min ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.