logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలి: జిల్లా కలెక్టర్ కే. హైమావతి జిల్లాలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కే. హైమావతి అధికారులను ఆదేశించారు. బుధవారం ఐడిఓసి సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా మార్చి 6 నుంచి జూన్ 12 వరకు ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని నిర్వహించాలని కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ఆదేశించడం జరిగిందని ఆ ఆదేశాల మేరకు జిల్లాలో వివిధ శాఖలకు నిర్దేశించిన పనులను వారి వారికి కేటాయించిన వారాలలో మరియు 99 రోజుల యాక్షన్ ప్లాన్ ను రూపొందించుకొని కార్యక్రమంను పగడ్బందీగా అమలు చేయాలని సూచించారు. జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేయాలని, జిల్లా ప్రణాళిక అధికారి ఈ కార్యక్రమానికి నోడల్ అధికారిగా వ్యవహరించాలని అన్నారు. ఏప్రిల్ 2న గ్రామ స్థాయిలో గ్రామ సభల నిర్వహణ, ఏప్రిల్ 16న మండల స్థాయిలో కార్యక్రమం, మే 2న నియోజకవర్గ స్థాయి కార్యక్రమం,మే 22న జిల్లా స్థాయిలో కార్యక్రమం, జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుక నిర్వహించాలన్నారు. 1.మార్చి 6 నుండి మర్చి 15వ తారీకు వరకు అన్ని గ్రామ పంచాయతీలు మరియు మున్సిపాలిటీలతోపాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలలో పరిసరాల పరిశుభ్రత. ప్రభుత్వ ఆఫీసుల్లో పెండింగ్ పైళ్ల క్లియరెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించాలని అన్నారు. 2.ఏప్రిల్ 6 నుండి ఏప్రిల్ 11 వరకు వైద్య ఆరోగ్యశాఖ వారు ఆరోగ్య పరిరక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. 3. ఏప్రిల్ 13 నుండి ఏప్రిల్ 18 వరకు పోలీస్ మరియు రవాణా శాఖ వారు సురక్షితంగా చేరుకోండి కార్యక్రమాన్ని. 4. ఏప్రిల్ 20 నుండి ఏప్రిల్ 25 వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖలు మరియు గృహ నిర్మాణ శాఖ సంక్షేమం కార్యక్రమాన్ని. 5. ఏప్రిల్ 27 నుండి మే 2 వరకు పోలీస్ మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ వారు పిల్లల భద్రత.. డ్రగ్స్ కు అడ్డుకట్ట 6. మే 4 నుండి 9 మే వరకు వ్యవసాయ రెవెన్యూ ఇరిగేషన్, విద్యుత్ శాఖ వారు రైతు సంక్షేమం.. వ్యవసాయం కార్యక్రమాన్ని. 7. మే 11 నుండి మే 16 వరకు విద్య శాఖవారు విద్యా సంబంధిత కార్యక్రమాలు. 8. మే 18 నుండి మే 23వ తేదీ వరకు యువజన మరియు క్రీడల శాఖ వారు యువత.. క్రీడలకు సంబంధించిన అంశాలను. 9. మే 25 నుండి మే 30 వరకు మహిళా మరియు సంక్షేమ శాఖ సెర్ఫ్, మెప్మా వారు మహిళలల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు. 10. జూన్ 1 నుండి జూన్ 12 వరకు పర్యావరణం మరియు అటవీ శాఖ వారు పర్యావరణం మరియు కాలుష్య నియంత్రణపై కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ అబ్దుల్ హమీద్, జిల్లా అటవీ శాఖ అధికారి పద్మజారాణి, డిఆర్ఓ నాగరాజమ్మ, జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.

2 hrs ago
user_RAMESH P
RAMESH P
కుశాల్ నగర్, సిద్దిపేట•
2 hrs ago

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలి: జిల్లా కలెక్టర్ కే. హైమావతి జిల్లాలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కే. హైమావతి అధికారులను ఆదేశించారు. బుధవారం ఐడిఓసి సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా మార్చి 6 నుంచి జూన్ 12 వరకు ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని నిర్వహించాలని కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ఆదేశించడం జరిగిందని ఆ ఆదేశాల మేరకు జిల్లాలో వివిధ శాఖలకు నిర్దేశించిన పనులను వారి వారికి కేటాయించిన వారాలలో మరియు 99 రోజుల యాక్షన్ ప్లాన్ ను రూపొందించుకొని కార్యక్రమంను పగడ్బందీగా అమలు చేయాలని సూచించారు. జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేయాలని, జిల్లా ప్రణాళిక అధికారి ఈ కార్యక్రమానికి నోడల్ అధికారిగా వ్యవహరించాలని అన్నారు. ఏప్రిల్ 2న గ్రామ స్థాయిలో గ్రామ సభల నిర్వహణ, ఏప్రిల్ 16న మండల స్థాయిలో కార్యక్రమం, మే 2న నియోజకవర్గ స్థాయి కార్యక్రమం,మే 22న జిల్లా స్థాయిలో కార్యక్రమం, జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుక నిర్వహించాలన్నారు. 1.మార్చి 6 నుండి మర్చి 15వ తారీకు వరకు అన్ని గ్రామ పంచాయతీలు మరియు మున్సిపాలిటీలతోపాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలలో పరిసరాల పరిశుభ్రత. ప్రభుత్వ ఆఫీసుల్లో పెండింగ్ పైళ్ల క్లియరెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించాలని అన్నారు. 2.ఏప్రిల్ 6 నుండి ఏప్రిల్ 11 వరకు వైద్య ఆరోగ్యశాఖ వారు ఆరోగ్య పరిరక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. 3. ఏప్రిల్ 13 నుండి ఏప్రిల్ 18 వరకు పోలీస్ మరియు రవాణా శాఖ వారు సురక్షితంగా చేరుకోండి కార్యక్రమాన్ని. 4. ఏప్రిల్ 20 నుండి ఏప్రిల్ 25 వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖలు మరియు గృహ నిర్మాణ శాఖ సంక్షేమం కార్యక్రమాన్ని. 5. ఏప్రిల్ 27 నుండి మే 2 వరకు పోలీస్ మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ వారు పిల్లల భద్రత.. డ్రగ్స్ కు అడ్డుకట్ట 6. మే 4 నుండి 9 మే వరకు వ్యవసాయ రెవెన్యూ ఇరిగేషన్, విద్యుత్ శాఖ వారు రైతు సంక్షేమం.. వ్యవసాయం కార్యక్రమాన్ని. 7. మే 11 నుండి మే 16 వరకు విద్య శాఖవారు విద్యా సంబంధిత కార్యక్రమాలు. 8. మే 18 నుండి మే 23వ తేదీ వరకు యువజన మరియు క్రీడల శాఖ వారు యువత.. క్రీడలకు సంబంధించిన అంశాలను. 9. మే 25 నుండి మే 30 వరకు మహిళా మరియు సంక్షేమ శాఖ సెర్ఫ్, మెప్మా వారు మహిళలల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు. 10. జూన్ 1 నుండి జూన్ 12 వరకు పర్యావరణం మరియు అటవీ శాఖ వారు పర్యావరణం మరియు కాలుష్య నియంత్రణపై కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ అబ్దుల్ హమీద్, జిల్లా అటవీ శాఖ అధికారి పద్మజారాణి, డిఆర్ఓ నాగరాజమ్మ, జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.

More news from సిద్దిపేట and nearby areas
  • జిల్లాలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కే. హైమావతి అధికారులను ఆదేశించారు. బుధవారం ఐడిఓసి సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా మార్చి 6 నుంచి జూన్ 12 వరకు ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని నిర్వహించాలని కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ఆదేశించడం జరిగిందని ఆ ఆదేశాల మేరకు జిల్లాలో వివిధ శాఖలకు నిర్దేశించిన పనులను వారి వారికి కేటాయించిన వారాలలో మరియు 99 రోజుల యాక్షన్ ప్లాన్ ను రూపొందించుకొని కార్యక్రమంను పగడ్బందీగా అమలు చేయాలని సూచించారు. జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేయాలని, జిల్లా ప్రణాళిక అధికారి ఈ కార్యక్రమానికి నోడల్ అధికారిగా వ్యవహరించాలని అన్నారు. ఏప్రిల్ 2న గ్రామ స్థాయిలో గ్రామ సభల నిర్వహణ, ఏప్రిల్ 16న మండల స్థాయిలో కార్యక్రమం, మే 2న నియోజకవర్గ స్థాయి కార్యక్రమం,మే 22న జిల్లా స్థాయిలో కార్యక్రమం, జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుక నిర్వహించాలన్నారు. 1.మార్చి 6 నుండి మర్చి 15వ తారీకు వరకు అన్ని గ్రామ పంచాయతీలు మరియు మున్సిపాలిటీలతోపాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలలో పరిసరాల పరిశుభ్రత. ప్రభుత్వ ఆఫీసుల్లో పెండింగ్ పైళ్ల క్లియరెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించాలని అన్నారు. 2.ఏప్రిల్ 6 నుండి ఏప్రిల్ 11 వరకు వైద్య ఆరోగ్యశాఖ వారు ఆరోగ్య పరిరక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. 3. ఏప్రిల్ 13 నుండి ఏప్రిల్ 18 వరకు పోలీస్ మరియు రవాణా శాఖ వారు సురక్షితంగా చేరుకోండి కార్యక్రమాన్ని. 4. ఏప్రిల్ 20 నుండి ఏప్రిల్ 25 వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖలు మరియు గృహ నిర్మాణ శాఖ సంక్షేమం కార్యక్రమాన్ని. 5. ఏప్రిల్ 27 నుండి మే 2 వరకు పోలీస్ మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ వారు పిల్లల భద్రత.. డ్రగ్స్ కు అడ్డుకట్ట 6. మే 4 నుండి 9 మే వరకు వ్యవసాయ రెవెన్యూ ఇరిగేషన్, విద్యుత్ శాఖ వారు రైతు సంక్షేమం.. వ్యవసాయం కార్యక్రమాన్ని. 7. మే 11 నుండి మే 16 వరకు విద్య శాఖవారు విద్యా సంబంధిత కార్యక్రమాలు. 8. మే 18 నుండి మే 23వ తేదీ వరకు యువజన మరియు క్రీడల శాఖ వారు యువత.. క్రీడలకు సంబంధించిన అంశాలను. 9. మే 25 నుండి మే 30 వరకు మహిళా మరియు సంక్షేమ శాఖ సెర్ఫ్, మెప్మా వారు మహిళలల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు. 10. జూన్ 1 నుండి జూన్ 12 వరకు పర్యావరణం మరియు అటవీ శాఖ వారు పర్యావరణం మరియు కాలుష్య నియంత్రణపై కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ అబ్దుల్ హమీద్, జిల్లా అటవీ శాఖ అధికారి పద్మజారాణి, డిఆర్ఓ నాగరాజమ్మ, జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.
    1
    జిల్లాలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కే. హైమావతి అధికారులను ఆదేశించారు. బుధవారం ఐడిఓసి సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా మార్చి 6 నుంచి జూన్ 12 వరకు ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని నిర్వహించాలని కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ఆదేశించడం జరిగిందని ఆ  ఆదేశాల మేరకు జిల్లాలో  వివిధ శాఖలకు నిర్దేశించిన పనులను వారి వారికి కేటాయించిన  వారాలలో మరియు 99 రోజుల యాక్షన్ ప్లాన్ ను రూపొందించుకొని  కార్యక్రమంను పగడ్బందీగా అమలు చేయాలని సూచించారు.
జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్  ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేయాలని, జిల్లా ప్రణాళిక అధికారి ఈ కార్యక్రమానికి నోడల్ అధికారిగా వ్యవహరించాలని అన్నారు. ఏప్రిల్ 2న గ్రామ స్థాయిలో గ్రామ సభల నిర్వహణ, ఏప్రిల్ 16న మండల స్థాయిలో కార్యక్రమం, మే 2న నియోజకవర్గ స్థాయి కార్యక్రమం,మే 22న జిల్లా స్థాయిలో కార్యక్రమం, జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుక నిర్వహించాలన్నారు.
1.మార్చి 6 నుండి మర్చి 15వ తారీకు వరకు అన్ని గ్రామ పంచాయతీలు మరియు మున్సిపాలిటీలతోపాటు  అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలలో  పరిసరాల పరిశుభ్రత. ప్రభుత్వ ఆఫీసుల్లో పెండింగ్ పైళ్ల క్లియరెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించాలని అన్నారు. 
2.ఏప్రిల్ 6 నుండి ఏప్రిల్ 11 వరకు వైద్య ఆరోగ్యశాఖ వారు ఆరోగ్య పరిరక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు.
3. ఏప్రిల్ 13  నుండి ఏప్రిల్ 18 వరకు పోలీస్ మరియు రవాణా శాఖ వారు  సురక్షితంగా చేరుకోండి కార్యక్రమాన్ని.
4. ఏప్రిల్ 20 నుండి ఏప్రిల్ 25  వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖలు మరియు గృహ నిర్మాణ శాఖ  సంక్షేమం కార్యక్రమాన్ని.
5. ఏప్రిల్ 27 నుండి మే 2 వరకు పోలీస్ మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ వారు పిల్లల భద్రత.. డ్రగ్స్ కు అడ్డుకట్ట 
6. మే 4 నుండి 9 మే వరకు వ్యవసాయ రెవెన్యూ ఇరిగేషన్, విద్యుత్ శాఖ వారు రైతు సంక్షేమం.. వ్యవసాయం కార్యక్రమాన్ని.
7. మే 11 నుండి మే 16 వరకు విద్య శాఖవారు విద్యా సంబంధిత కార్యక్రమాలు.
8. మే 18 నుండి మే 23వ తేదీ వరకు యువజన మరియు క్రీడల శాఖ వారు  యువత.. క్రీడలకు సంబంధించిన అంశాలను.
9. మే 25 నుండి మే 30 వరకు మహిళా మరియు సంక్షేమ శాఖ సెర్ఫ్, మెప్మా వారు మహిళలల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు.
10. జూన్ 1 నుండి జూన్ 12 వరకు పర్యావరణం మరియు అటవీ శాఖ వారు పర్యావరణం మరియు కాలుష్య నియంత్రణపై కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ అబ్దుల్ హమీద్, జిల్లా అటవీ శాఖ అధికారి పద్మజారాణి, డిఆర్ఓ నాగరాజమ్మ,  జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.
    user_RAMESH P
    RAMESH P
    కుశాల్ నగర్, సిద్దిపేట•
    2 hrs ago
  • గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చ్ 4 ఐ 3 న్యూస్ /* ఈరోజు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలోని సంగాపూర్ మస్జిద్ లో ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న గజ్వేల్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి గారు మరియు ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి గారు ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసం శుభాకాంక్షలు తెలిపారు, మతసామరస్యానికి సోదర భావానికి ప్రతీకగా నిలిచే ఈ ఇఫ్తార్ విందులో ఆత్మీయంగా పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు, ఇఫ్తార్ విందులు మతసామరస్యానికి ప్రతీక అన్నారు ఈ కార్యక్రమంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ చందన రవీందర్, వైస్ చైర్మన్ పద్మాబాయి నర్సింగరావు, కౌన్సిలర్లు,బొగ్గుల స్వప్న సురేష్ కప్ప మమతా పోచయ్య,కాముని మురళి,మామిడి శ్రీధర్ ,మన్నె రూపా వెంకటేష్,కోట బాబు,కొలిచేలిమి కర్ణాకర్ భవాని,కనకసేన, రొట్టెల శ్రీను, మాజీ వైస్ చైర్మన్ జాకీయోదీన్, మాజీ కౌన్సిలర్ గుంటుకు రాజు,బలమని శ్రీనివాస్ రెడ్డి యూత్ అధ్యక్షుడు స్వామి చారి ,మాజీ డైరెక్టర్ హనుమంత్ రెడ్డి ,బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఖాజా విరాసత్ అలీ , సీనియర్ నాయకులు హైదర్ పటేల్, లక్ష్మాపూర్ మాజీ సర్పంచ్ స్వామి,సంగాపూర్ వార్డు అధ్యక్షుడు వాజిద్,సదర్ చాంద్ పాషా, మోసిన్,అల్తాఫ్,మాజీ జడ్పీటీసీ బొల్లారం ఎల్లయ్య తదితరులు ఉన్నారు
    1
    గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చ్  4 ఐ 3 న్యూస్ /*
ఈరోజు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలోని సంగాపూర్ మస్జిద్ లో  ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న గజ్వేల్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి గారు మరియు ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి గారు 
ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి  మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసం శుభాకాంక్షలు తెలిపారు, మతసామరస్యానికి సోదర భావానికి ప్రతీకగా నిలిచే ఈ ఇఫ్తార్ విందులో ఆత్మీయంగా పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు, ఇఫ్తార్ విందులు మతసామరస్యానికి ప్రతీక అన్నారు
ఈ కార్యక్రమంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ చందన రవీందర్, వైస్ చైర్మన్ పద్మాబాయి నర్సింగరావు, కౌన్సిలర్లు,బొగ్గుల స్వప్న సురేష్ కప్ప మమతా పోచయ్య,కాముని మురళి,మామిడి శ్రీధర్ ,మన్నె రూపా వెంకటేష్,కోట బాబు,కొలిచేలిమి కర్ణాకర్ భవాని,కనకసేన, రొట్టెల శ్రీను, మాజీ వైస్ చైర్మన్ జాకీయోదీన్, మాజీ కౌన్సిలర్ గుంటుకు రాజు,బలమని శ్రీనివాస్ రెడ్డి యూత్ అధ్యక్షుడు స్వామి చారి ,మాజీ డైరెక్టర్ హనుమంత్ రెడ్డి ,బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఖాజా విరాసత్ అలీ , సీనియర్ నాయకులు హైదర్ పటేల్, లక్ష్మాపూర్ మాజీ సర్పంచ్ స్వామి,సంగాపూర్ వార్డు అధ్యక్షుడు వాజిద్,సదర్ చాంద్ పాషా, మోసిన్,అల్తాఫ్,మాజీ జడ్పీటీసీ బొల్లారం ఎల్లయ్య తదితరులు ఉన్నారు
    user_KHADEER REPORTER
    KHADEER REPORTER
    Journalist జగదేవ్‌పూర్, సిద్దిపేట, తెలంగాణ•
    3 hrs ago
  • జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ ఉగ్ర లక్ష్మీ నరసింహ స్వామి తెప్పోత్సవం… డోలోత్సవాన్ని కనుల పండువలా నిర్వహించారు. శ్రీ ఉగ్ర లక్ష్మీ నరసింహ స్వామి ఉత్సవ మూర్తుల సేవను మంగళ వాయిద్యాలతో స్థానిక బ్రహ్మపుష్కరినిలోకి తీసుకొని వెళ్లి హంస వాహనంపై స్వామివారి ఉత్సవమూర్తులను ఆసీనులు గావించి ఐదు ప్రదక్షిణలు అనంతరం డోలోత్సవ మండపంలో స్వామివారికి డోలోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు క్యూ పద్ధతిలో డోలోత్సవ స్వామిని దర్శించుకున్నారు. బ్రహ్మ పుష్కరిణి ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.
    1
    జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ ఉగ్ర లక్ష్మీ నరసింహ స్వామి తెప్పోత్సవం… డోలోత్సవాన్ని కనుల పండువలా నిర్వహించారు. శ్రీ ఉగ్ర లక్ష్మీ నరసింహ స్వామి ఉత్సవ మూర్తుల సేవను మంగళ వాయిద్యాలతో స్థానిక బ్రహ్మపుష్కరినిలోకి తీసుకొని వెళ్లి హంస వాహనంపై స్వామివారి ఉత్సవమూర్తులను ఆసీనులు గావించి ఐదు ప్రదక్షిణలు అనంతరం డోలోత్సవ మండపంలో స్వామివారికి డోలోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు క్యూ పద్ధతిలో డోలోత్సవ స్వామిని దర్శించుకున్నారు. బ్రహ్మ పుష్కరిణి ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    5 hrs ago
  • *న‌ల్ల‌గొండ జిల్లా ఆమనగల్లు శ్రీపార్వతీ రామలింగేశ్వర స్వామి ఉత్సవాల్లో విషాదం* ​భక్తులు అగ్నిగుండం దాటుతుండగా ఒక్కసారిగా తోపులాట ఒకరినొకరు నెట్టుకోవడంతో నిప్పుల గుండంలో పడిపోయిన భక్తులు ​ప్రమాదంలో పదకొండు మంది భక్తులకు తీవ్ర గాయాలు నిప్పుల్లో పడ్డవారిని బయటకు లాగిన భక్తులు ​గాయపడిన వారిని చికిత్స నిమిత్తం హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు.
    1
    *న‌ల్ల‌గొండ జిల్లా ఆమనగల్లు శ్రీపార్వతీ రామలింగేశ్వర స్వామి ఉత్సవాల్లో విషాదం*
​భక్తులు అగ్నిగుండం దాటుతుండగా ఒక్కసారిగా తోపులాట
ఒకరినొకరు నెట్టుకోవడంతో నిప్పుల గుండంలో పడిపోయిన భక్తులు
​ప్రమాదంలో పదకొండు మంది భక్తులకు తీవ్ర గాయాలు
నిప్పుల్లో పడ్డవారిని బయటకు లాగిన భక్తులు
​గాయపడిన వారిని చికిత్స నిమిత్తం హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు.
    user_PITLA KANAKA RAJU PRAJA PILUPU
    PITLA KANAKA RAJU PRAJA PILUPU
    Local News Reporter గజ్వేల్, సిద్దిపేట, తెలంగాణ•
    10 hrs ago
  • ఉపాధి హామీ పనుల సమయంలో తేనెటీగల దాడి చోటుచేసుకుని ఏడుగురు కూలీలు గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామ శివారులో కాలువ నిర్మాణ పనులు జరుగుతుండగా మట్టి తవ్వే క్రమంలో ప్రమాదవశాత్తు తేనెటీగల గూడు తగిలింది. దాంతో ఒక్కసారిగా పైకి లేచిన తేనెటీగలు అక్కడ పనిచేస్తున్న ఉపాధి హామీ కూలీలపై దాడి చేశాయి. తేనెటీగల కాటుకు గురైన ఏడుగురిని సహచరులు వెంటనే సిరిసిల్ల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి చికిత్స అందుతోంది. ఘటనపై అధికారులు విచారణ చేపట్టి, పనుల సమయంలో భద్రతా చర్యలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
    1
    ఉపాధి హామీ పనుల సమయంలో తేనెటీగల దాడి చోటుచేసుకుని ఏడుగురు కూలీలు గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే  రాజన్న సిరిసిల్ల జిల్లా  కోనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామ శివారులో కాలువ నిర్మాణ పనులు జరుగుతుండగా మట్టి తవ్వే క్రమంలో ప్రమాదవశాత్తు తేనెటీగల గూడు తగిలింది. దాంతో ఒక్కసారిగా పైకి లేచిన తేనెటీగలు అక్కడ పనిచేస్తున్న ఉపాధి హామీ  కూలీలపై దాడి చేశాయి. తేనెటీగల కాటుకు గురైన ఏడుగురిని సహచరులు వెంటనే సిరిసిల్ల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి చికిత్స అందుతోంది. ఘటనపై అధికారులు విచారణ చేపట్టి, పనుల సమయంలో భద్రతా చర్యలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
    user_ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    జర్నలిస్ట్ కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    9 hrs ago
  • కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్లోక పాఠశాల సెక్రటరీ కరస్పాండెంట్ జలిగామ శ్రీకాంత్ కు ఉత్తమ రక్తదాన శిబిర మోటివేటర్ పురస్కారం -2026 ను ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (ఐవిఎఫ్) మరియు కామారెడ్డి రక్తదాతల సమూహం ఆధ్వర్యంలో అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు, ఐవిఎఫ్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు ఎర్రం చంద్రశేఖర్ లు మాట్లాడుతూ తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం నిర్వహిస్తున్న రక్తదాన శిబిరాలకు శ్లోక పాఠశాల సెక్రటరీ కరస్పాండెంట్ జలిగామ శ్రీకాంత్ సహకరించడం జరుగుతుందని,పాఠశాల అంటే కేవలం విద్య మాత్రమే కాదని విద్యతో పాటుగా సామాజిక సేవలో విద్యార్థులను భాగస్వాములుగా చేయడం ఎంతగానో అభినందనీయమని అన్నారు. రక్తదాన శిబిరం నిర్వహించాలంటే చాలామంది సహయ, సహకారాలు అవసరం అవుతాయని,రక్తదాన శిబిరాలకు సహకరిస్తున్న వారందరికీ అవార్డులను అందజేయడం జరుగుతుందని అన్నారు.తల సేమియా బాధిత చిన్నారులకు ప్రతి 15 రోజులకు ఒక యూనిట్ రక్తం వారి జీవితాంతం అవసరం ఉందని అలాంటి చిన్నారుల ప్రాణాలను కాపాడడానికి రాబోయే రోజుల్లో మరిన్ని రక్తదాన శిబిరాలను నిర్వహిస్తామని అన్నారు.ఈ శిబిరాలను విజయవంతం చేయడానికి సామాజిక సేవకులు,రక్తదాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
    1
    కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్లోక పాఠశాల సెక్రటరీ కరస్పాండెంట్ జలిగామ శ్రీకాంత్ కు ఉత్తమ రక్తదాన శిబిర మోటివేటర్ పురస్కారం -2026 ను ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (ఐవిఎఫ్) మరియు కామారెడ్డి రక్తదాతల సమూహం ఆధ్వర్యంలో అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు, ఐవిఎఫ్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు ఎర్రం చంద్రశేఖర్ లు మాట్లాడుతూ తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం నిర్వహిస్తున్న రక్తదాన శిబిరాలకు శ్లోక పాఠశాల సెక్రటరీ కరస్పాండెంట్ జలిగామ శ్రీకాంత్ సహకరించడం జరుగుతుందని,పాఠశాల అంటే కేవలం విద్య మాత్రమే కాదని విద్యతో పాటుగా సామాజిక సేవలో విద్యార్థులను భాగస్వాములుగా చేయడం ఎంతగానో అభినందనీయమని అన్నారు.
రక్తదాన శిబిరం నిర్వహించాలంటే చాలామంది సహయ, సహకారాలు అవసరం అవుతాయని,రక్తదాన శిబిరాలకు సహకరిస్తున్న వారందరికీ అవార్డులను అందజేయడం జరుగుతుందని అన్నారు.తల సేమియా బాధిత చిన్నారులకు ప్రతి 15 రోజులకు ఒక యూనిట్ రక్తం వారి జీవితాంతం అవసరం ఉందని అలాంటి చిన్నారుల ప్రాణాలను కాపాడడానికి రాబోయే రోజుల్లో మరిన్ని రక్తదాన శిబిరాలను నిర్వహిస్తామని అన్నారు.ఈ శిబిరాలను విజయవంతం చేయడానికి సామాజిక సేవకులు,రక్తదాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator నాగారెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
    7 hrs ago
  • మహాత్మా గాంధీ విగ్రహాన్ని అవమానం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని మున్సిపల్ వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్ డిమాండ్ చేశారు. బుధవారం మెదక్ పట్టణం రాందాస్ చౌరస్తా వద్ద గల మహాత్మా గాంధీ విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తులు పశువుల పెడ పూయడం పట్ల అఖిలపక్షం నాయకులు నల్ల బ్యాజీలు పెట్టుకుని నిరసన చేసి రాస్తారోకో చేశారు. అనంతరం మహాత్మా గాంధీ విగ్రహాన్ని శుద్ధి చేసి, పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా అరగంట పాటు ట్రాఫిక్ స్తంభించింది. అనంతరం మున్సిపల్ వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్ మాట్లాడుతూ గాంధీ విగ్రహానికి పేడ పోయడం దుర్మార్గమైన చర్యని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘాతుకానికి పాల్పడ్డ వారి పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం అఖిల పక్ష నాయకులు గాంధీ విగ్రహాన్ని శుద్ది చేసి మెదక్ పట్టణ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు. సంఘటన స్థలానికి మెదక్ పట్టణ సీఐ మహేష్ చేరుకుని పరిశీలించి రాందాస్ చౌరస్తాలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఈ కార్యక్రమంలో అఖిల పక్ష నాయకులు రాగి అశోక్, కనుగు భూపతిరాజు, మ్యాడమ్ బాలకృష్ణ, లక్ష్మీనారాయణ, ప్రసాద్, కొండ సంజీవ్, మేడిశెట్టి శంకర్, తదితరులు పాల్గొన్నారు.
    1
    మహాత్మా గాంధీ విగ్రహాన్ని అవమానం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని మున్సిపల్ వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్ డిమాండ్ చేశారు. బుధవారం మెదక్ పట్టణం రాందాస్ చౌరస్తా వద్ద గల మహాత్మా గాంధీ విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తులు పశువుల పెడ పూయడం పట్ల అఖిలపక్షం నాయకులు నల్ల బ్యాజీలు పెట్టుకుని నిరసన చేసి రాస్తారోకో చేశారు. అనంతరం మహాత్మా గాంధీ విగ్రహాన్ని శుద్ధి చేసి, పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా అరగంట పాటు ట్రాఫిక్ స్తంభించింది. అనంతరం మున్సిపల్ వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్ మాట్లాడుతూ గాంధీ విగ్రహానికి పేడ పోయడం దుర్మార్గమైన చర్యని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘాతుకానికి పాల్పడ్డ వారి పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం అఖిల పక్ష నాయకులు గాంధీ విగ్రహాన్ని శుద్ది చేసి మెదక్ పట్టణ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు. సంఘటన స్థలానికి మెదక్ పట్టణ సీఐ మహేష్ చేరుకుని పరిశీలించి రాందాస్ చౌరస్తాలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఈ కార్యక్రమంలో అఖిల పక్ష నాయకులు రాగి అశోక్, కనుగు భూపతిరాజు, మ్యాడమ్ బాలకృష్ణ, లక్ష్మీనారాయణ, ప్రసాద్, కొండ సంజీవ్, మేడిశెట్టి శంకర్, తదితరులు పాల్గొన్నారు.
    user_MERCY
    MERCY
    Local News Reporter మెదక్, మెదక్, తెలంగాణ•
    6 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని ఓ ప్రైవేట్ లాడ్జిలో యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి కలకలం సృష్టిస్తుంది. మృతుడు వీర్నపల్లి మండలం అడవిపదిర గ్రామానికి చెందిన భూక్య మోహన్ గా గుర్తించారు. పది నిముషాలు మాట్లాడుకుని వెళ్తామని యువతి యువకుడు ఇద్దరు లాడ్జికి వచ్చి రూమ్ తీసుకున్నారని లాడ్జి నిర్వాహకులు తెలిపారు. ఆపిల్ కోసుకుంటామని చాక్ సైతం అడిగి తీసుకెళ్ళారని పది నిముషాల తర్వాత ఓ ముసలాయన వచ్చి మా బిడ్డ ఉందని రూమ్ వద్దకు వెళ్ళాడని తెలిపారు. ఆ తర్వాత అమ్మాయి ముసలాయన వెళ్ళిపోగ యువకుడు బయటకు రాకపోయేసరికి విగతజీవిగా పడి ఉన్నాడని లాడ్జి నిర్వాహకురాలు తెలిపారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్లూస్ టీమ్ తో విచారణ చేపట్టారు. యువకుడితో వచ్చిన అమ్మాయి, ఆమె కోసం వచ్చిన వృద్దుడు హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు. విచారణ చేపడుతున్నామని పట్టణ సీఐ వీరప్రసాద్ తెలిపారు.
    1
    రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని ఓ ప్రైవేట్ లాడ్జిలో  యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి కలకలం సృష్టిస్తుంది. మృతుడు వీర్నపల్లి మండలం అడవిపదిర గ్రామానికి చెందిన భూక్య మోహన్ గా గుర్తించారు. పది నిముషాలు మాట్లాడుకుని వెళ్తామని యువతి యువకుడు ఇద్దరు లాడ్జికి వచ్చి రూమ్ తీసుకున్నారని లాడ్జి నిర్వాహకులు తెలిపారు. ఆపిల్ కోసుకుంటామని చాక్ సైతం అడిగి తీసుకెళ్ళారని పది నిముషాల తర్వాత ఓ ముసలాయన వచ్చి మా బిడ్డ ఉందని రూమ్ వద్దకు వెళ్ళాడని తెలిపారు. ఆ తర్వాత అమ్మాయి ముసలాయన వెళ్ళిపోగ యువకుడు బయటకు రాకపోయేసరికి విగతజీవిగా పడి ఉన్నాడని లాడ్జి నిర్వాహకురాలు తెలిపారు.
పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్లూస్ టీమ్ తో విచారణ చేపట్టారు. యువకుడితో వచ్చిన అమ్మాయి, ఆమె కోసం వచ్చిన వృద్దుడు హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు. విచారణ చేపడుతున్నామని పట్టణ సీఐ వీరప్రసాద్ తెలిపారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    6 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.