గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చ్ 4 ఐ 3 న్యూస్ /* ఈరోజు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలోని సంగాపూర్ మస్జిద్ లో ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న గజ్వేల్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి గారు మరియు ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి గారు ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసం శుభాకాంక్షలు తెలిపారు, మతసామరస్యానికి సోదర భావానికి ప్రతీకగా నిలిచే ఈ ఇఫ్తార్ విందులో ఆత్మీయంగా పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు, ఇఫ్తార్ విందులు మతసామరస్యానికి ప్రతీక అన్నారు ఈ కార్యక్రమంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ చందన రవీందర్, వైస్ చైర్మన్ పద్మాబాయి నర్సింగరావు, కౌన్సిలర్లు,బొగ్గుల స్వప్న సురేష్ కప్ప మమతా పోచయ్య,కాముని మురళి,మామిడి శ్రీధర్ ,మన్నె రూపా వెంకటేష్,కోట బాబు,కొలిచేలిమి కర్ణాకర్ భవాని,కనకసేన, రొట్టెల శ్రీను, మాజీ వైస్ చైర్మన్ జాకీయోదీన్, మాజీ కౌన్సిలర్ గుంటుకు రాజు,బలమని శ్రీనివాస్ రెడ్డి యూత్ అధ్యక్షుడు స్వామి చారి ,మాజీ డైరెక్టర్ హనుమంత్ రెడ్డి ,బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఖాజా విరాసత్ అలీ , సీనియర్ నాయకులు హైదర్ పటేల్, లక్ష్మాపూర్ మాజీ సర్పంచ్ స్వామి,సంగాపూర్ వార్డు అధ్యక్షుడు వాజిద్,సదర్ చాంద్ పాషా, మోసిన్,అల్తాఫ్,మాజీ జడ్పీటీసీ బొల్లారం ఎల్లయ్య తదితరులు ఉన్నారు
గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చ్ 4 ఐ 3 న్యూస్ /* ఈరోజు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలోని సంగాపూర్ మస్జిద్ లో ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న గజ్వేల్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి గారు మరియు ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి గారు ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసం శుభాకాంక్షలు తెలిపారు, మతసామరస్యానికి సోదర భావానికి ప్రతీకగా నిలిచే ఈ ఇఫ్తార్ విందులో ఆత్మీయంగా పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు, ఇఫ్తార్ విందులు మతసామరస్యానికి ప్రతీక అన్నారు ఈ కార్యక్రమంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ చందన రవీందర్, వైస్ చైర్మన్ పద్మాబాయి నర్సింగరావు, కౌన్సిలర్లు,బొగ్గుల స్వప్న సురేష్ కప్ప మమతా పోచయ్య,కాముని మురళి,మామిడి శ్రీధర్ ,మన్నె రూపా వెంకటేష్,కోట బాబు,కొలిచేలిమి కర్ణాకర్ భవాని,కనకసేన, రొట్టెల శ్రీను, మాజీ వైస్ చైర్మన్ జాకీయోదీన్, మాజీ కౌన్సిలర్ గుంటుకు రాజు,బలమని శ్రీనివాస్ రెడ్డి యూత్ అధ్యక్షుడు స్వామి చారి ,మాజీ డైరెక్టర్ హనుమంత్ రెడ్డి ,బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఖాజా విరాసత్ అలీ , సీనియర్ నాయకులు హైదర్ పటేల్, లక్ష్మాపూర్ మాజీ సర్పంచ్ స్వామి,సంగాపూర్ వార్డు అధ్యక్షుడు వాజిద్,సదర్ చాంద్ పాషా, మోసిన్,అల్తాఫ్,మాజీ జడ్పీటీసీ బొల్లారం ఎల్లయ్య తదితరులు ఉన్నారు
- గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చ్ 4 ఐ 3 న్యూస్ /* ఈరోజు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలోని సంగాపూర్ మస్జిద్ లో ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న గజ్వేల్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి గారు మరియు ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి గారు ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసం శుభాకాంక్షలు తెలిపారు, మతసామరస్యానికి సోదర భావానికి ప్రతీకగా నిలిచే ఈ ఇఫ్తార్ విందులో ఆత్మీయంగా పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు, ఇఫ్తార్ విందులు మతసామరస్యానికి ప్రతీక అన్నారు ఈ కార్యక్రమంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ చందన రవీందర్, వైస్ చైర్మన్ పద్మాబాయి నర్సింగరావు, కౌన్సిలర్లు,బొగ్గుల స్వప్న సురేష్ కప్ప మమతా పోచయ్య,కాముని మురళి,మామిడి శ్రీధర్ ,మన్నె రూపా వెంకటేష్,కోట బాబు,కొలిచేలిమి కర్ణాకర్ భవాని,కనకసేన, రొట్టెల శ్రీను, మాజీ వైస్ చైర్మన్ జాకీయోదీన్, మాజీ కౌన్సిలర్ గుంటుకు రాజు,బలమని శ్రీనివాస్ రెడ్డి యూత్ అధ్యక్షుడు స్వామి చారి ,మాజీ డైరెక్టర్ హనుమంత్ రెడ్డి ,బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఖాజా విరాసత్ అలీ , సీనియర్ నాయకులు హైదర్ పటేల్, లక్ష్మాపూర్ మాజీ సర్పంచ్ స్వామి,సంగాపూర్ వార్డు అధ్యక్షుడు వాజిద్,సదర్ చాంద్ పాషా, మోసిన్,అల్తాఫ్,మాజీ జడ్పీటీసీ బొల్లారం ఎల్లయ్య తదితరులు ఉన్నారు1
- *నల్లగొండ జిల్లా ఆమనగల్లు శ్రీపార్వతీ రామలింగేశ్వర స్వామి ఉత్సవాల్లో విషాదం* భక్తులు అగ్నిగుండం దాటుతుండగా ఒక్కసారిగా తోపులాట ఒకరినొకరు నెట్టుకోవడంతో నిప్పుల గుండంలో పడిపోయిన భక్తులు ప్రమాదంలో పదకొండు మంది భక్తులకు తీవ్ర గాయాలు నిప్పుల్లో పడ్డవారిని బయటకు లాగిన భక్తులు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు.1
- జిల్లాలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కే. హైమావతి అధికారులను ఆదేశించారు. బుధవారం ఐడిఓసి సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా మార్చి 6 నుంచి జూన్ 12 వరకు ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని నిర్వహించాలని కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ఆదేశించడం జరిగిందని ఆ ఆదేశాల మేరకు జిల్లాలో వివిధ శాఖలకు నిర్దేశించిన పనులను వారి వారికి కేటాయించిన వారాలలో మరియు 99 రోజుల యాక్షన్ ప్లాన్ ను రూపొందించుకొని కార్యక్రమంను పగడ్బందీగా అమలు చేయాలని సూచించారు. జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేయాలని, జిల్లా ప్రణాళిక అధికారి ఈ కార్యక్రమానికి నోడల్ అధికారిగా వ్యవహరించాలని అన్నారు. ఏప్రిల్ 2న గ్రామ స్థాయిలో గ్రామ సభల నిర్వహణ, ఏప్రిల్ 16న మండల స్థాయిలో కార్యక్రమం, మే 2న నియోజకవర్గ స్థాయి కార్యక్రమం,మే 22న జిల్లా స్థాయిలో కార్యక్రమం, జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుక నిర్వహించాలన్నారు. 1.మార్చి 6 నుండి మర్చి 15వ తారీకు వరకు అన్ని గ్రామ పంచాయతీలు మరియు మున్సిపాలిటీలతోపాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలలో పరిసరాల పరిశుభ్రత. ప్రభుత్వ ఆఫీసుల్లో పెండింగ్ పైళ్ల క్లియరెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించాలని అన్నారు. 2.ఏప్రిల్ 6 నుండి ఏప్రిల్ 11 వరకు వైద్య ఆరోగ్యశాఖ వారు ఆరోగ్య పరిరక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. 3. ఏప్రిల్ 13 నుండి ఏప్రిల్ 18 వరకు పోలీస్ మరియు రవాణా శాఖ వారు సురక్షితంగా చేరుకోండి కార్యక్రమాన్ని. 4. ఏప్రిల్ 20 నుండి ఏప్రిల్ 25 వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖలు మరియు గృహ నిర్మాణ శాఖ సంక్షేమం కార్యక్రమాన్ని. 5. ఏప్రిల్ 27 నుండి మే 2 వరకు పోలీస్ మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ వారు పిల్లల భద్రత.. డ్రగ్స్ కు అడ్డుకట్ట 6. మే 4 నుండి 9 మే వరకు వ్యవసాయ రెవెన్యూ ఇరిగేషన్, విద్యుత్ శాఖ వారు రైతు సంక్షేమం.. వ్యవసాయం కార్యక్రమాన్ని. 7. మే 11 నుండి మే 16 వరకు విద్య శాఖవారు విద్యా సంబంధిత కార్యక్రమాలు. 8. మే 18 నుండి మే 23వ తేదీ వరకు యువజన మరియు క్రీడల శాఖ వారు యువత.. క్రీడలకు సంబంధించిన అంశాలను. 9. మే 25 నుండి మే 30 వరకు మహిళా మరియు సంక్షేమ శాఖ సెర్ఫ్, మెప్మా వారు మహిళలల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు. 10. జూన్ 1 నుండి జూన్ 12 వరకు పర్యావరణం మరియు అటవీ శాఖ వారు పర్యావరణం మరియు కాలుష్య నియంత్రణపై కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ అబ్దుల్ హమీద్, జిల్లా అటవీ శాఖ అధికారి పద్మజారాణి, డిఆర్ఓ నాగరాజమ్మ, జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.1
- మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని ముడుచింతలపల్లి గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో శ్రీశ్రీశ్రీ పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టా మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, అమ్మవారి అనుగ్రహంతో నియోజకవర్గ ప్రజలందరూ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. మన సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షిస్తూ సమాజ ఐక్యత కోసం ముదిరాజ్ సంఘం చేస్తున్న సేవలు అభినందనీయమని తెలిపారు. గ్రామాభివృద్ధి మరియు సమాజ హితం కోసం ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన ముదిరాజ్ సంఘం సభ్యులకు, గ్రామ పెద్దలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మూడు చింతపల్లి చైర్మన్ జామ్ రవి, ముడుచింతలపల్లి కౌన్సిలర్ నీరజ్ గౌడ్, నాగ్సెట్పల్లి కౌన్సిలర్ నవీన్ నాయక్, లక్ష్మాపూర్ కౌన్సిలర్ చినలచ్చి సరిత శ్రీనివాస్ గౌడ్, చంద్రశేఖర్ యాదవ్, మండల అధ్యక్షులు తప్పెట్ల నరేందర్ గౌడ్, జనరల్ సెక్రటరీ మరియు కౌన్సిలర్ శ్రీకాంత్ రెడ్డి, జనరల్ సెక్రటరీ శ్రీశైలం, ఉపాధ్యక్షురాలు సింగం విజయలక్ష్మి, రమ్య, వంగ రవీందర్ రెడ్డి, సుధాకర్ నాయక్, వీరేష్ నాయక్, రాయ్ శ్రీకాంత్ రెడ్డి, అరుణ్, నరేష్ పటేల్, గూగుల్ లోతు వెంకటేష్ నాయక్, మచ్చేందర్ రెడ్డి, రవి తదితరులు పాల్గొన్నారు.4
- ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో గృహ చోరీకి పాల్పడిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 4న నిందితులను అదుపులోకి తీసుకుని సుమారు 45 తులాల వెండి, 3.5 గ్రాముల బంగారం సహా పలు వస్తువులను స్వాధీనం చేసుకున్నామని ఏసిపి జి.జగన్ అన్నారు. పోలీసుల వివరాల ప్రకారం, సూరాపురం సాయి హర్షవర్ధన్ (27), సల్మాన్ ఖాన్ (37)లను అరెస్ట్ చేశారు. వీరిపై గతంలోనూ పలు దొంగతన కేసులు ఉన్నట్లు తెలిపారు. ఈ కేసులో ఫిర్యాదుదారుడు తన కుటుంబంతో సంక్రాంతి సందర్భంగా స్వగ్రామానికి వెళ్లి తిరిగి వచ్చేసరికి ఇంటి తలుపులు పగులగొట్టి నగలు, నగదు, ఎలక్ట్రానిక్ వస్తువులు దొంగిలించినట్లు గుర్తించారు. దొంగిలించిన ఆస్తిలో వెండి పాదసరాలు, వెండి పాత్రలు, బంగారు ఉంగరాలు, చెవిపోగులు, గొలుసులు, హెచ్పీ ల్యాప్టాప్, రియల్మీ మొబైల్ ఫోన్, బోట్ స్పీకర్, వివిధ బ్రాండ్ల గడియారాలు, రూ.2.30 లక్షల నగదు ఉన్నట్లు తెలిపారు. మొత్తం దొంగిలించిన ఆస్తి విలువ సుమారు రూ.5.92 లక్షలుగా అంచనా వేశారు. నిందితులను డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ నేతృత్వంలో ప్రత్యేక బృందం పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ మహేష్ గౌడ్, డీఐ లెనిన్ బాబు తదితరులు పాల్గొన్నారు.2
- we are experienced with 55+ years in the pest control industry. termite control experts since 19742
- సరూర్‌నగర్‌లో మీటర్ రీడర్స్ చేస్తున్న నిరసన మరింత ఉధృతమవుతోంది. ఆటోనగర్ సర్కిల్ కార్యాలయాన్ని చేరుకున్న కార్మికులు తమ సమస్యలను ఎస్సీ అధికారికి వివరించి, కాంట్రాక్ట్ విధానాన్ని రద్దు చేయాలని, ప్రతి నెల 30 రోజుల పని కల్పించాలని, స్థిరమైన ఉద్యోగ భద్రత ఇవ్వాలని డిమాండ్ పత్రం సమర్పించారు. నాలుగు రోజులుగా నిరంతరంగా కొనసాగుతున్న ఈ ఆందోళనపై అధికారులు స్పందించకపోవడంతో, కార్మికులు తమ పోరాటాన్ని మరింత విస్తరించనున్నట్లు ప్రకటించారు. రేపు సరూర్‌నగర్ నుంచి ఆటోనగర్ వరకు పాదయాత్ర నిర్వహించడంతో పాటు వంట-వార్పు కార్యక్రమం చేపట్టి తమ నిరసనను బలపరచనున్నారు. కార్మికులు స్పష్టంగా చెబుతున్నది ఏమిటంటే – తాత్కాలిక కాంట్రాక్ట్ విధానం వల్ల జీవన భద్రత లేకుండా పోయిందని, స్థిరమైన ఉద్యోగం మాత్రమే తమకు న్యాయం చేస్తుందని. ఈ నిరసనలో పాల్గొన్న వారు కుటుంబాల భవిష్యత్తు కోసం శాశ్వత ఉద్యోగాలు అవసరమని, తాత్కాలిక విధానాలు తమ జీవనోపాధిని దెబ్బతీస్తున్నాయని వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో, కార్మిక సంఘాలు కూడా ఈ ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నాయి. స్థానిక ప్రజలు, సహచర ఉద్యోగులు కూడా మీటర్ రీడర్స్ పోరాటానికి సంఘీభావం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించకపోతే, ఈ నిరసన మరింత పెద్ద స్థాయిలో విస్తరించే అవకాశం ఉందని కార్మికులు హెచ్చరిస్తున్నారు.1
- ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వేదికగా వర్ధన్నపేట ఎమ్మెల్యే మాల ముద్దుబిడ్డ కేఆర్ నాగరాజు జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది. రాబోయే రోజులలో మాల కమ్యూనిటీకి సంబంధించిన సమస్యల పైన అసెంబ్లీలో గలమెత్తి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరుకుంటూ ఎవరైతే మాల జాతి అభివృద్ధికి నిలబడతారు వారి వెనుక మాల స్టూడెంట్ జేఏసీ మరియు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మాల విద్యార్థులు నిరుద్యోగులు మీ వెంట ఉంటారని తెలియజేసార్. ఈ కార్యక్రమం లో మాల స్టూడెంట్ జేఏసీ చైర్మన్ మాదాసు రాహుల్ రావు, బట్టపోతుల మోహన్ nsui, బత్తుల రమేష్, బత్తుల దిలీప్,సాల్వది అనీష్ వర్మ,గడ్డం అంజిబాబు, లావణ్య,నాగరాజు పాల్గొన్నారు.1