logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

న‌ల్ల‌గొండ జిల్లా ఆమనగల్లు శ్రీపార్వతీ రామలింగేశ్వర స్వామి ఉత్సవాల్లో విషాదం *న‌ల్ల‌గొండ జిల్లా ఆమనగల్లు శ్రీపార్వతీ రామలింగేశ్వర స్వామి ఉత్సవాల్లో విషాదం* ​భక్తులు అగ్నిగుండం దాటుతుండగా ఒక్కసారిగా తోపులాట ఒకరినొకరు నెట్టుకోవడంతో నిప్పుల గుండంలో పడిపోయిన భక్తులు ​ప్రమాదంలో పదకొండు మంది భక్తులకు తీవ్ర గాయాలు నిప్పుల్లో పడ్డవారిని బయటకు లాగిన భక్తులు ​గాయపడిన వారిని చికిత్స నిమిత్తం హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు.

3 hrs ago
user_PITLA KANAKA RAJU PRAJA PILUPU
PITLA KANAKA RAJU PRAJA PILUPU
Local News Reporter గజ్వేల్, సిద్దిపేట, తెలంగాణ•
3 hrs ago

న‌ల్ల‌గొండ జిల్లా ఆమనగల్లు శ్రీపార్వతీ రామలింగేశ్వర స్వామి ఉత్సవాల్లో విషాదం *న‌ల్ల‌గొండ జిల్లా ఆమనగల్లు శ్రీపార్వతీ రామలింగేశ్వర స్వామి ఉత్సవాల్లో విషాదం* ​భక్తులు అగ్నిగుండం దాటుతుండగా ఒక్కసారిగా తోపులాట ఒకరినొకరు నెట్టుకోవడంతో నిప్పుల గుండంలో పడిపోయిన భక్తులు ​ప్రమాదంలో పదకొండు మంది భక్తులకు తీవ్ర గాయాలు నిప్పుల్లో పడ్డవారిని బయటకు లాగిన భక్తులు ​గాయపడిన వారిని చికిత్స నిమిత్తం హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు.

More news from తెలంగాణ and nearby areas
  • *న‌ల్ల‌గొండ జిల్లా ఆమనగల్లు శ్రీపార్వతీ రామలింగేశ్వర స్వామి ఉత్సవాల్లో విషాదం* ​భక్తులు అగ్నిగుండం దాటుతుండగా ఒక్కసారిగా తోపులాట ఒకరినొకరు నెట్టుకోవడంతో నిప్పుల గుండంలో పడిపోయిన భక్తులు ​ప్రమాదంలో పదకొండు మంది భక్తులకు తీవ్ర గాయాలు నిప్పుల్లో పడ్డవారిని బయటకు లాగిన భక్తులు ​గాయపడిన వారిని చికిత్స నిమిత్తం హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు.
    1
    *న‌ల్ల‌గొండ జిల్లా ఆమనగల్లు శ్రీపార్వతీ రామలింగేశ్వర స్వామి ఉత్సవాల్లో విషాదం*
​భక్తులు అగ్నిగుండం దాటుతుండగా ఒక్కసారిగా తోపులాట
ఒకరినొకరు నెట్టుకోవడంతో నిప్పుల గుండంలో పడిపోయిన భక్తులు
​ప్రమాదంలో పదకొండు మంది భక్తులకు తీవ్ర గాయాలు
నిప్పుల్లో పడ్డవారిని బయటకు లాగిన భక్తులు
​గాయపడిన వారిని చికిత్స నిమిత్తం హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు.
    user_PITLA KANAKA RAJU PRAJA PILUPU
    PITLA KANAKA RAJU PRAJA PILUPU
    Local News Reporter గజ్వేల్, సిద్దిపేట, తెలంగాణ•
    3 hrs ago
  • గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చి 3 ప్రజా తెలంగాణ న్యూస్/ గజ్వేల్ లోని క్యాంపు కార్యాలయంలో మరియు అంబేద్కర్ చౌరస్తాలో ఘనంగా హోలీ వేడుకలను జరపడం జరిగింది ఈ హోలీ వేడుకలలో బిఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి హోలీ వేడుకలలో పాల్గొని ప్రజలందరికీ రంగురంగుల హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపిన గజ్వేల్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి.
    1
    గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చి 3 ప్రజా తెలంగాణ న్యూస్/
గజ్వేల్ లోని క్యాంపు కార్యాలయంలో మరియు అంబేద్కర్ చౌరస్తాలో ఘనంగా హోలీ వేడుకలను జరపడం జరిగింది ఈ హోలీ వేడుకలలో బిఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి హోలీ వేడుకలలో పాల్గొని ప్రజలందరికీ రంగురంగుల హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపిన గజ్వేల్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి.
    user_GOUSE BEURO REPORTER
    GOUSE BEURO REPORTER
    రిపోర్టర్ వర్గల్, సిద్దిపేట, తెలంగాణ•
    18 hrs ago
  • ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో గృహ చోరీకి పాల్పడిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 4న నిందితులను అదుపులోకి తీసుకుని సుమారు 45 తులాల వెండి, 3.5 గ్రాముల బంగారం సహా పలు వస్తువులను స్వాధీనం చేసుకున్నామని ఏసిపి జి.జగన్ అన్నారు. పోలీసుల వివరాల ప్రకారం, సూరాపురం సాయి హర్షవర్ధన్ (27), సల్మాన్ ఖాన్ (37)లను అరెస్ట్ చేశారు. వీరిపై గతంలోనూ పలు దొంగతన కేసులు ఉన్నట్లు తెలిపారు. ఈ కేసులో ఫిర్యాదుదారుడు తన కుటుంబంతో సంక్రాంతి సందర్భంగా స్వగ్రామానికి వెళ్లి తిరిగి వచ్చేసరికి ఇంటి తలుపులు పగులగొట్టి నగలు, నగదు, ఎలక్ట్రానిక్ వస్తువులు దొంగిలించినట్లు గుర్తించారు. దొంగిలించిన ఆస్తిలో వెండి పాదసరాలు, వెండి పాత్రలు, బంగారు ఉంగరాలు, చెవిపోగులు, గొలుసులు, హెచ్పీ ల్యాప్టాప్, రియల్మీ మొబైల్ ఫోన్, బోట్ స్పీకర్, వివిధ బ్రాండ్ల గడియారాలు, రూ.2.30 లక్షల నగదు ఉన్నట్లు తెలిపారు. మొత్తం దొంగిలించిన ఆస్తి విలువ సుమారు రూ.5.92 లక్షలుగా అంచనా వేశారు. నిందితులను డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ నేతృత్వంలో ప్రత్యేక బృందం పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ మహేష్ గౌడ్, డీఐ లెనిన్ బాబు తదితరులు పాల్గొన్నారు.
    2
    ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్
స్టేషన్ పరిధిలో గృహ చోరీకి పాల్పడిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 4న నిందితులను అదుపులోకి తీసుకుని సుమారు 45 తులాల వెండి, 3.5 గ్రాముల బంగారం సహా పలు వస్తువులను స్వాధీనం చేసుకున్నామని ఏసిపి జి.జగన్ అన్నారు. పోలీసుల వివరాల ప్రకారం, సూరాపురం సాయి హర్షవర్ధన్ (27), సల్మాన్ ఖాన్ (37)లను అరెస్ట్ చేశారు. వీరిపై గతంలోనూ పలు దొంగతన కేసులు ఉన్నట్లు తెలిపారు. ఈ కేసులో ఫిర్యాదుదారుడు తన కుటుంబంతో సంక్రాంతి సందర్భంగా స్వగ్రామానికి వెళ్లి తిరిగి వచ్చేసరికి ఇంటి తలుపులు పగులగొట్టి నగలు, నగదు, ఎలక్ట్రానిక్ వస్తువులు దొంగిలించినట్లు గుర్తించారు. దొంగిలించిన ఆస్తిలో వెండి పాదసరాలు, వెండి పాత్రలు, బంగారు ఉంగరాలు, చెవిపోగులు, గొలుసులు, హెచ్పీ ల్యాప్టాప్, రియల్మీ మొబైల్ ఫోన్, బోట్ స్పీకర్, వివిధ బ్రాండ్ల గడియారాలు, రూ.2.30 లక్షల నగదు ఉన్నట్లు తెలిపారు. మొత్తం దొంగిలించిన ఆస్తి విలువ సుమారు రూ.5.92 లక్షలుగా అంచనా వేశారు. నిందితులను డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ నేతృత్వంలో ప్రత్యేక బృందం పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ మహేష్ గౌడ్, డీఐ లెనిన్ బాబు తదితరులు పాల్గొన్నారు.
    user_దినేష్ కుమార్
    దినేష్ కుమార్
    సికింద్రాబాద్, హైదరాబాద్, తెలంగాణ•
    2 hrs ago
  • మహాత్మా గాంధీ విగ్రహాన్ని అవమానం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని మున్సిపల్ వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్ డిమాండ్ చేశారు. బుధవారం మెదక్ పట్టణం రాందాస్ చౌరస్తా వద్ద గల మహాత్మా గాంధీ విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తులు పశువుల పెడ పూయడం పట్ల అఖిలపక్షం నాయకులు నల్ల బ్యాజీలు పెట్టుకుని నిరసన చేసి రాస్తారోకో చేశారు. అనంతరం మహాత్మా గాంధీ విగ్రహాన్ని శుద్ధి చేసి, పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా అరగంట పాటు ట్రాఫిక్ స్తంభించింది. అనంతరం మున్సిపల్ వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్ మాట్లాడుతూ గాంధీ విగ్రహానికి పేడ పోయడం దుర్మార్గమైన చర్యని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘాతుకానికి పాల్పడ్డ వారి పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం అఖిల పక్ష నాయకులు గాంధీ విగ్రహాన్ని శుద్ది చేసి మెదక్ పట్టణ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు. సంఘటన స్థలానికి మెదక్ పట్టణ సీఐ మహేష్ చేరుకుని పరిశీలించి రాందాస్ చౌరస్తాలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఈ కార్యక్రమంలో అఖిల పక్ష నాయకులు రాగి అశోక్, కనుగు భూపతిరాజు, మ్యాడమ్ బాలకృష్ణ, లక్ష్మీనారాయణ, ప్రసాద్, కొండ సంజీవ్, మేడిశెట్టి శంకర్, తదితరులు పాల్గొన్నారు.
    1
    మహాత్మా గాంధీ విగ్రహాన్ని అవమానం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని మున్సిపల్ వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్ డిమాండ్ చేశారు. బుధవారం మెదక్ పట్టణం రాందాస్ చౌరస్తా వద్ద గల మహాత్మా గాంధీ విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తులు పశువుల పెడ పూయడం పట్ల అఖిలపక్షం నాయకులు నల్ల బ్యాజీలు పెట్టుకుని నిరసన చేసి రాస్తారోకో చేశారు. అనంతరం మహాత్మా గాంధీ విగ్రహాన్ని శుద్ధి చేసి, పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా అరగంట పాటు ట్రాఫిక్ స్తంభించింది. అనంతరం మున్సిపల్ వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్ మాట్లాడుతూ గాంధీ విగ్రహానికి పేడ పోయడం దుర్మార్గమైన చర్యని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘాతుకానికి పాల్పడ్డ వారి పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం అఖిల పక్ష నాయకులు గాంధీ విగ్రహాన్ని శుద్ది చేసి మెదక్ పట్టణ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు. సంఘటన స్థలానికి మెదక్ పట్టణ సీఐ మహేష్ చేరుకుని పరిశీలించి రాందాస్ చౌరస్తాలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఈ కార్యక్రమంలో అఖిల పక్ష నాయకులు రాగి అశోక్, కనుగు భూపతిరాజు, మ్యాడమ్ బాలకృష్ణ, లక్ష్మీనారాయణ, ప్రసాద్, కొండ సంజీవ్, మేడిశెట్టి శంకర్, తదితరులు పాల్గొన్నారు.
    user_MERCY
    MERCY
    Local News Reporter మెదక్, మెదక్, తెలంగాణ•
    14 min ago
  • పట్టణ ప్రజలకు తెలియజేయునది ఏమనగా పెద్దరెడ్డిపేట 90MLD WTP మెయింటనేన్స్ లో భాగంగా మరియు 1000 dia పైప్ లైన్ లీకేజీ పునరుద్ధరణ పనులు జరుగుతున్నందున సింగూరు నుండి పట్టణమునకు మంచినీరు సరఫరా నిలిపి వేసినారు. కావున తేదీ *05.03.2026* మరియు *06.03.2026* *రెండు రోజులు* పట్టణములో మిషన్ భగీరథ నీటి సరఫరా జరగదు. కావున ఇట్టి విషయములో పట్టణ ప్రజలు సహకరించగలరు. కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి పురపాలక సంఘము మెదక్.
    1
    పట్టణ ప్రజలకు తెలియజేయునది ఏమనగా పెద్దరెడ్డిపేట 90MLD WTP మెయింటనేన్స్ లో భాగంగా మరియు 1000 dia పైప్ లైన్ లీకేజీ పునరుద్ధరణ  పనులు జరుగుతున్నందున సింగూరు నుండి పట్టణమునకు మంచినీరు సరఫరా నిలిపి వేసినారు. కావున   తేదీ *05.03.2026* మరియు *06.03.2026*  *రెండు రోజులు* పట్టణములో మిషన్ భగీరథ నీటి సరఫరా జరగదు. కావున ఇట్టి విషయములో పట్టణ ప్రజలు సహకరించగలరు.                                                                                                                                                                                                                                                                                              కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి                                                         పురపాలక సంఘము మెదక్.
    user_మెదక్ న్యూస్
    మెదక్ న్యూస్
    హవేలీఘనాపూర్, మెదక్, తెలంగాణ•
    40 min ago
  • Post by Balu urban company Employee Ba
    1
    Post by Balu urban company Employee Ba
    user_Balu urban company Employee Ba
    Balu urban company Employee Ba
    House clearance service అమీర్‌పేట్, హైదరాబాద్, తెలంగాణ•
    19 hrs ago
  • కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్లోక పాఠశాల సెక్రటరీ కరస్పాండెంట్ జలిగామ శ్రీకాంత్ కు ఉత్తమ రక్తదాన శిబిర మోటివేటర్ పురస్కారం -2026 ను ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (ఐవిఎఫ్) మరియు కామారెడ్డి రక్తదాతల సమూహం ఆధ్వర్యంలో అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు, ఐవిఎఫ్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు ఎర్రం చంద్రశేఖర్ లు మాట్లాడుతూ తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం నిర్వహిస్తున్న రక్తదాన శిబిరాలకు శ్లోక పాఠశాల సెక్రటరీ కరస్పాండెంట్ జలిగామ శ్రీకాంత్ సహకరించడం జరుగుతుందని,పాఠశాల అంటే కేవలం విద్య మాత్రమే కాదని విద్యతో పాటుగా సామాజిక సేవలో విద్యార్థులను భాగస్వాములుగా చేయడం ఎంతగానో అభినందనీయమని అన్నారు. రక్తదాన శిబిరం నిర్వహించాలంటే చాలామంది సహయ, సహకారాలు అవసరం అవుతాయని,రక్తదాన శిబిరాలకు సహకరిస్తున్న వారందరికీ అవార్డులను అందజేయడం జరుగుతుందని అన్నారు.తల సేమియా బాధిత చిన్నారులకు ప్రతి 15 రోజులకు ఒక యూనిట్ రక్తం వారి జీవితాంతం అవసరం ఉందని అలాంటి చిన్నారుల ప్రాణాలను కాపాడడానికి రాబోయే రోజుల్లో మరిన్ని రక్తదాన శిబిరాలను నిర్వహిస్తామని అన్నారు.ఈ శిబిరాలను విజయవంతం చేయడానికి సామాజిక సేవకులు,రక్తదాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
    1
    కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్లోక పాఠశాల సెక్రటరీ కరస్పాండెంట్ జలిగామ శ్రీకాంత్ కు ఉత్తమ రక్తదాన శిబిర మోటివేటర్ పురస్కారం -2026 ను ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (ఐవిఎఫ్) మరియు కామారెడ్డి రక్తదాతల సమూహం ఆధ్వర్యంలో అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు, ఐవిఎఫ్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు ఎర్రం చంద్రశేఖర్ లు మాట్లాడుతూ తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం నిర్వహిస్తున్న రక్తదాన శిబిరాలకు శ్లోక పాఠశాల సెక్రటరీ కరస్పాండెంట్ జలిగామ శ్రీకాంత్ సహకరించడం జరుగుతుందని,పాఠశాల అంటే కేవలం విద్య మాత్రమే కాదని విద్యతో పాటుగా సామాజిక సేవలో విద్యార్థులను భాగస్వాములుగా చేయడం ఎంతగానో అభినందనీయమని అన్నారు.
రక్తదాన శిబిరం నిర్వహించాలంటే చాలామంది సహయ, సహకారాలు అవసరం అవుతాయని,రక్తదాన శిబిరాలకు సహకరిస్తున్న వారందరికీ అవార్డులను అందజేయడం జరుగుతుందని అన్నారు.తల సేమియా బాధిత చిన్నారులకు ప్రతి 15 రోజులకు ఒక యూనిట్ రక్తం వారి జీవితాంతం అవసరం ఉందని అలాంటి చిన్నారుల ప్రాణాలను కాపాడడానికి రాబోయే రోజుల్లో మరిన్ని రక్తదాన శిబిరాలను నిర్వహిస్తామని అన్నారు.ఈ శిబిరాలను విజయవంతం చేయడానికి సామాజిక సేవకులు,రక్తదాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator నాగారెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
    46 min ago
  • సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలో ఘనంగా హోలీ వేడుకలు --- హోలీ పండుగ వేడుకల్లో పాల్గొని గజ్వేల్ ప్రజ్ఞపూర్ మున్సిపల్ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపిన గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి,,, వారితో పాటు గజ్వేల్ మార్కెట్ కమిటి చైర్మన్ నరేందర్ రెడ్డి, గజ్వేల్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మొనగారి రాజుతోపాటు, నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లు కాంగ్రెస్ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు ----
    1
    సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలో ఘనంగా హోలీ వేడుకలు ---
హోలీ పండుగ వేడుకల్లో పాల్గొని గజ్వేల్ ప్రజ్ఞపూర్ మున్సిపల్ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపిన గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి,,, వారితో పాటు గజ్వేల్ మార్కెట్ కమిటి చైర్మన్ నరేందర్ రెడ్డి, గజ్వేల్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మొనగారి రాజుతోపాటు, నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లు కాంగ్రెస్ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు ----
    user_PITLA KANAKA RAJU PRAJA PILUPU
    PITLA KANAKA RAJU PRAJA PILUPU
    Local News Reporter గజ్వేల్, సిద్దిపేట, తెలంగాణ•
    23 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.