logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

1 hr ago
user_Adimlamganash
Adimlamganash
Farmer Ambajipeta, Konaseema•
1 hr ago

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • 🙏🙏
    1
    🙏🙏
    user_Rambabu Adhimulam
    Rambabu Adhimulam
    అమలాపురం, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • Post by Adimlamganash
    1
    Post by Adimlamganash
    user_Adimlamganash
    Adimlamganash
    Farmer Ambajipeta, Konaseema•
    1 hr ago
  • సాగునీటి సద్వినియోగం,సైబర్ మోసాలు, యువత భద్రతపై పోలీసుల ప్రత్యేక దిశానిర్దేశం ​పిఠాపురం: పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు గ్రామంలోని రామాలయం సెంటర్ వద్ద శుక్రవారం సాయంత్రం పోలీసులు మరియు గ్రామ ప్రజల సమక్షంలో ఒక ప్రత్యేక ప్రజా అవగాహన సదస్సు నిర్వహించారు. గొల్లప్రోలు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ కార్యక్రమానికి పిఠాపురం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (సీఐ)జి. శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సదస్సుకు స్థానిక రైతులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారు. ​ఈ సందర్భంగా సీఐ శ్రీనివాస్ మాట్లాడుతూ... ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ విశేష చొరవతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల గొల్లప్రోలు ప్రాంత రైతులకు పుష్కర కాలువ ద్వారా సాగునీటిని విడుదల చేసిన విషయాన్ని సీఐ ఈ సందర్భంగా గుర్తుచేశారు. రైతులు ఎటువంటి పరస్పర విభేదాలకు తావు ఇవ్వకుండా అందరూ సఖ్యతతో మెలుకువలు పాటిస్తూ నీటిని సద్వినియోగం చేసుకోవాలని,పంటల సాగును విజయవంతం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ​ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన అమ్మ ఒడి పథకం నిధులు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతున్న తరుణంలో ప్రజలు సైబర్ నేరగాళ్ళు పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. సైబర్ నేరగాళ్లు ఫోన్ కాల్స్ ద్వారా నకిలీ లింకులు పంపి ఓటిపిలు లేదా బ్యాంకు ఖాతా వివరాలు అడిగే మోసాల బారిన పడకుండా ఉండాలని,ఎవరికీ వ్యక్తిగత వివరాలు చెప్పవద్దని స్పష్టం చేశారు. ​నేటి యువత మొబైల్ ఫోన్లకు బానిస కావడం,వ్యసనాలకు లోనవుతుండటం తీవ్ర ఆందోళనకరమని సీఐ ఆందోళన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లల కదలికలపై నిరంతరం కన్నేసి ఉంచాలని వారి స్నేహితులు మరియు దైనందిన కార్యకలాపాలను గమనిస్తూ వారి ఉజ్వల భవిష్యత్తుకు మార్గనిర్దేశం చేయాలని కోరారు. అక్రమ కార్యకలాపాల నిర్మూలనలో పోలీసులకు సహకారం అందించి ​గ్రామాల్లో గంజాయి విక్రయాలు,నాటు సారా తయారీ లేదా అమ్మకాలు, మరియు పేకాట వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలపై ఎవరికైనా సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలు అత్యంత గోప్యంగా ఉంచబడతాయని భరోసా కల్పించారు. ​ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను విధిగా పాటించాలని సీఐ సూచించారు. వాహనాలను రోడ్లపై ఇష్టానుసారంగా పార్కింగ్ చేయడం వల్ల ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడి తోటి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుందని కాబట్టి అందరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు.
    1
    సాగునీటి సద్వినియోగం,సైబర్ మోసాలు, యువత భద్రతపై పోలీసుల ప్రత్యేక దిశానిర్దేశం

​పిఠాపురం: పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు గ్రామంలోని రామాలయం సెంటర్ వద్ద శుక్రవారం సాయంత్రం పోలీసులు మరియు గ్రామ ప్రజల సమక్షంలో ఒక ప్రత్యేక ప్రజా అవగాహన సదస్సు నిర్వహించారు. గొల్లప్రోలు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ కార్యక్రమానికి పిఠాపురం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (సీఐ)జి. శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సదస్సుకు స్థానిక రైతులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారు. ​ఈ సందర్భంగా సీఐ శ్రీనివాస్ మాట్లాడుతూ... ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ విశేష చొరవతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల గొల్లప్రోలు ప్రాంత రైతులకు పుష్కర కాలువ ద్వారా సాగునీటిని విడుదల చేసిన విషయాన్ని సీఐ ఈ సందర్భంగా గుర్తుచేశారు. రైతులు ఎటువంటి పరస్పర విభేదాలకు తావు ఇవ్వకుండా అందరూ సఖ్యతతో మెలుకువలు పాటిస్తూ నీటిని సద్వినియోగం చేసుకోవాలని,పంటల సాగును విజయవంతం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ​ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన అమ్మ ఒడి పథకం నిధులు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతున్న తరుణంలో ప్రజలు సైబర్ నేరగాళ్ళు పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. సైబర్ నేరగాళ్లు ఫోన్ కాల్స్ ద్వారా నకిలీ లింకులు పంపి ఓటిపిలు లేదా బ్యాంకు ఖాతా వివరాలు అడిగే మోసాల బారిన పడకుండా ఉండాలని,ఎవరికీ వ్యక్తిగత వివరాలు చెప్పవద్దని స్పష్టం చేశారు. ​నేటి యువత మొబైల్ ఫోన్లకు బానిస కావడం,వ్యసనాలకు లోనవుతుండటం తీవ్ర ఆందోళనకరమని సీఐ ఆందోళన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లల కదలికలపై నిరంతరం కన్నేసి ఉంచాలని వారి స్నేహితులు మరియు దైనందిన కార్యకలాపాలను గమనిస్తూ వారి ఉజ్వల భవిష్యత్తుకు మార్గనిర్దేశం చేయాలని కోరారు. అక్రమ కార్యకలాపాల నిర్మూలనలో పోలీసులకు సహకారం అందించి ​గ్రామాల్లో గంజాయి విక్రయాలు,నాటు సారా తయారీ లేదా అమ్మకాలు, మరియు పేకాట వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలపై ఎవరికైనా సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలు అత్యంత గోప్యంగా ఉంచబడతాయని భరోసా కల్పించారు. ​ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను విధిగా పాటించాలని సీఐ సూచించారు. వాహనాలను రోడ్లపై ఇష్టానుసారంగా పార్కింగ్ చేయడం వల్ల ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడి తోటి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుందని కాబట్టి అందరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు.
    user_Prasanna kumar Rowthu
    Prasanna kumar Rowthu
    Press advisory పిఠాపురం, కాకినాడ, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఇంటింటికి ప్రచారంలో భాగంగా కాకినాడ జిల్లా తుని మండలం చామవరం గ్రామంలో శనివారం నాడు తుని నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ యనమల దివ్య ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొన్నారు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, కి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందజేశారు. ఇంటింటికి వెళ్లి ప్రజల యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలోని వృద్ధులు మహిళలు వారి యొక్క సమస్యలను చెప్పిన వెంటనే ఎమ్మెల్యే స్థానిక అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు.
    1
    ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఇంటింటికి ప్రచారంలో భాగంగా
కాకినాడ జిల్లా తుని మండలం చామవరం గ్రామంలో శనివారం నాడు తుని నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ యనమల దివ్య ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొన్నారు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, కి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందజేశారు. ఇంటింటికి వెళ్లి ప్రజల యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలోని వృద్ధులు మహిళలు వారి యొక్క సమస్యలను చెప్పిన వెంటనే ఎమ్మెల్యే స్థానిక అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు.
    user_Machha Mallesh
    Machha Mallesh
    Taxi Driver తుని, కాకినాడ, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • 13.500 మంది గిరిజన విద్యార్థులచే ధీంసా నృత్యం తో ప్రధాని మోడీకు స్వాగతం పలికిన గిరిజనులు సెంటర్ : విశాఖ శీర్షిక: థింసా నృత్యంతో ప్రధాని మోదీకి అపూర్వ స్వాగతం • 13,500 మంది గిరిజనుల నృత్య ప్రదర్శనతో భోగాపురం మార్మోగింది యాంకర్ : భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారం భోత్సవానికి విచ్చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి గిరిజన విద్యార్థినులు, మహిళలు సంప్రదాయ థింసా నృత్యంతో ఘన స్వాగతం పలికా రు. వేలాది మంది ఒకేసారి లయబద్ధంగా చేసిన థింసా నృత్యం వేడుకకు ప్రత్యేక ఆకర్షణ గా నిలిచి అందరినీ మంత్ర ముగ్ధులను చేసింది. దాదాపు 13,500 మంది గిరిజన విద్యార్థినులు , మహిళలు సంప్రదాయ గులాబీ రంగు చీరలు, ఆకుపచ్చ అంచులతో కూడిన వస్త్ర ధారణలో ఒకే తీరుగా అడుగులు వేస్తూ థింసా నృత్యాన్ని ప్రదర్శించారు. విమానాశ్రయ టెర్మిన ల్‌ నుంచి బహిరంగ సభా వేదిక వరకు ఉన్న మార్గమంతా గిరిజన సంస్కృతి, సంప్రదాయ కళా వైభవాన్ని ప్రతిబింబించేలా నృత్య ప్రదర్శన సాగింది. ప్రధానమంత్రి మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌, మంత్రి నారా లోకేష్ తో కలిసి ఓపెన్‌ టాప్ వాహనంలో సభా వేదికకు వెళ్తుండగా, మార్గమంతా గిరిజన మహిళలు, విద్యార్థినులు థింసా నృత్యంతో స్వాగతం పలికారు. ఆహ్లాద కరమైన ఆ దృశ్యాలను ప్రధాని మోదీ ఆసక్తిగా వీక్షిస్తూ పలుమార్లు అభివాదం చేశారు. గిరిజనుల సంప్రదాయ కళ, క్రమశిక్షణ, లయ బద్ధమైన నృత్య ప్రదర్శన వేడుకకు విశేష శోభ ను తీసుకువచ్చింది. భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవంలో థింసా నృత్యం ప్రత్యేక ఆకర్ష ణగా నిలిచి, అక్కడికి వచ్చిన అతిథులు, ప్రజల నుంచి ఘన ప్రశంసలు అందుకుంది •థింసా నృత్యంతో ప్రధాని మోదీకి అపూర్వ స్వాగతం •13,500 మంది గిరిజన విద్యార్థినులు, మహిళల లయబద్ధ నృత్య ప్రదర్శన • టెర్మినల్ నుంచి సభా వేదిక వరకు గిరిజన సంస్కృతి వైభవం •థింసా నృత్యాన్ని ఆసక్తిగా తిలకించిన ప్రధాని మోదీ •భోగాపురం ప్రారంభోత్సవానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన థింసా నృత్యం
    3
    13.500 మంది గిరిజన విద్యార్థులచే ధీంసా నృత్యం తో ప్రధాని మోడీకు స్వాగతం పలికిన గిరిజనులు 
సెంటర్ : విశాఖ 
శీర్షిక:
థింసా నృత్యంతో ప్రధాని మోదీకి అపూర్వ స్వాగతం
• 13,500 మంది గిరిజనుల నృత్య ప్రదర్శనతో
భోగాపురం మార్మోగింది
యాంకర్ :
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారం భోత్సవానికి విచ్చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి గిరిజన విద్యార్థినులు, మహిళలు సంప్రదాయ థింసా నృత్యంతో ఘన స్వాగతం పలికా రు. వేలాది మంది ఒకేసారి లయబద్ధంగా చేసిన థింసా నృత్యం వేడుకకు ప్రత్యేక ఆకర్షణ గా నిలిచి అందరినీ మంత్ర ముగ్ధులను చేసింది.
దాదాపు 13,500 మంది గిరిజన విద్యార్థినులు
, మహిళలు సంప్రదాయ గులాబీ రంగు చీరలు, ఆకుపచ్చ అంచులతో కూడిన వస్త్ర ధారణలో ఒకే తీరుగా అడుగులు వేస్తూ థింసా నృత్యాన్ని ప్రదర్శించారు. విమానాశ్రయ టెర్మిన ల్‌ నుంచి బహిరంగ సభా వేదిక వరకు ఉన్న మార్గమంతా గిరిజన సంస్కృతి, సంప్రదాయ కళా వైభవాన్ని ప్రతిబింబించేలా నృత్య ప్రదర్శన సాగింది.
ప్రధానమంత్రి మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌, మంత్రి నారా లోకేష్ తో కలిసి ఓపెన్‌ టాప్ వాహనంలో సభా వేదికకు వెళ్తుండగా, మార్గమంతా గిరిజన మహిళలు, విద్యార్థినులు థింసా నృత్యంతో స్వాగతం పలికారు. ఆహ్లాద కరమైన ఆ దృశ్యాలను ప్రధాని మోదీ ఆసక్తిగా వీక్షిస్తూ పలుమార్లు అభివాదం చేశారు.
గిరిజనుల సంప్రదాయ కళ, క్రమశిక్షణ, లయ బద్ధమైన నృత్య ప్రదర్శన వేడుకకు విశేష శోభ ను తీసుకువచ్చింది. భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవంలో థింసా నృత్యం ప్రత్యేక ఆకర్ష ణగా నిలిచి, అక్కడికి వచ్చిన అతిథులు, ప్రజల నుంచి ఘన ప్రశంసలు అందుకుంది
•థింసా నృత్యంతో ప్రధాని మోదీకి అపూర్వ
స్వాగతం 
•13,500 మంది గిరిజన విద్యార్థినులు,
మహిళల లయబద్ధ నృత్య ప్రదర్శన 
• టెర్మినల్ నుంచి సభా వేదిక వరకు గిరిజన
సంస్కృతి వైభవం 
•థింసా నృత్యాన్ని ఆసక్తిగా తిలకించిన
ప్రధాని మోదీ 
•భోగాపురం ప్రారంభోత్సవానికి ప్రత్యేక
ఆకర్షణగా నిలిచిన థింసా నృత్యం
    user_Syyed taher
    Syyed taher
    Local News Reporter Repalle, Bapatla•
    5 hrs ago
  • 🙏🙏
    1
    🙏🙏
    user_Rambabu Adhimulam
    Rambabu Adhimulam
    అమలాపురం, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • మచిలీపట్నంలో తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసిన స్కీమ్ వర్కర్ల ధర్నా కార్యక్రమం సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడికి యత్నించిన స్కీమ్ వర్కర్లు ప్రభుత్వం వెంటనే సమస్యలు పరిష్కరించాలంటూ గళం విప్పారు విఓఏలకు 2 నెలల వేతనబకాయిలు, కనీసవేతనాలు చెల్లించాలని, హెచ్ఎర్ప్ లసీ అమలు చేయాలని, స్త్రీ నిధి ఇన్స్ంటీవ్స్ బకాయిల చెల్లింపు, గ్రూక్ఇన్సూరెన్స్ సౌకర్యంకల్పించాలని, స్వావలంబన, అభయహస్తం, మహిళా మార్టుల్లో పెట్టిన పెట్టుబడులు పొదుపు మహిళలకు తిరిగి చెల్లించాలని, 10 లక్షల వరకు వడ్డీరాయితీ ఇవ్వాలని కోరుతూ విన్నపము... వెలుగు విఓఏలకు కనీస వేతనాలు చెల్లించాలని కోరుచున్నాము. రాష్ట్రంలో 28వేల మంది విఓఎలు పొదుపు సంఘాల మహిళలకు దీర్ఘకాలంగా సేవలు అందిస్తున్నారు. కనీసవేతనం, ఉద్యోగభద్రతకోసం, సిమ్కార్డ్స్ గ్రూపెన్సూరెన్స్ సౌకర్యం తదితర డిమాండ్లసాధనకై ఆందోళన, పోరాటాలు నిర్వహిస్తున్నాము. వేతనాలు పెరిగి 7 సంవత్సరాలైంది. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని కోరుచున్నాము. స్త్రీనిధి ఇన్సెంటీవ్స్ చెల్లిస్తానని ప్రభుత్వం వాగ్దానం చేసినప్పటికీ నేటికీ విఓఏలకు ఇవ్వలేదు. "పొదుపు మహిళలు ఇన్సూరెన్స్ నిమిత్తం చెల్లించిన స్వావలంబన, అభయహస్తం, మహిళా మార్టుల్లో పెట్టిన పెట్టుబడులు పొదుపు మహిళలకు తిరిగి చెల్లించాలని కోరుచున్నాము. పొదుపు మహిళలకు 10 లక్షల వరకు వడ్డీరాయితీ చెల్లిస్తామన్న ఎన్నికల వాగ్ధానాన్ని నెరవేర్చాలని కోరుతున్నాము. అందుకోసం స్కీమర్స్ అంతా ఐక్యంగా ఈ క్రింది సమస్యలను సానుకూలంగా పరిశీలించి పరిష్కరించాలని పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం దిగారు
    4
    మచిలీపట్నంలో తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసిన స్కీమ్ వర్కర్ల ధర్నా కార్యక్రమం సిఐటియు ఆధ్వర్యంలో
కలెక్టరేట్ ముట్టడికి యత్నించిన స్కీమ్ వర్కర్లు 
ప్రభుత్వం వెంటనే సమస్యలు పరిష్కరించాలంటూ గళం విప్పారు
విఓఏలకు 2 నెలల వేతనబకాయిలు, కనీసవేతనాలు చెల్లించాలని, హెచ్ఎర్ప్ లసీ అమలు చేయాలని, స్త్రీ నిధి ఇన్స్ంటీవ్స్ బకాయిల చెల్లింపు, గ్రూక్ఇన్సూరెన్స్ సౌకర్యంకల్పించాలని, స్వావలంబన, అభయహస్తం, మహిళా మార్టుల్లో పెట్టిన పెట్టుబడులు పొదుపు మహిళలకు తిరిగి చెల్లించాలని, 10 లక్షల వరకు వడ్డీరాయితీ ఇవ్వాలని కోరుతూ విన్నపము...
వెలుగు విఓఏలకు కనీస వేతనాలు చెల్లించాలని కోరుచున్నాము. రాష్ట్రంలో 28వేల మంది విఓఎలు పొదుపు సంఘాల మహిళలకు దీర్ఘకాలంగా సేవలు అందిస్తున్నారు. కనీసవేతనం, ఉద్యోగభద్రతకోసం, సిమ్కార్డ్స్ గ్రూపెన్సూరెన్స్ సౌకర్యం తదితర డిమాండ్లసాధనకై ఆందోళన, పోరాటాలు నిర్వహిస్తున్నాము. వేతనాలు పెరిగి 7 సంవత్సరాలైంది. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని కోరుచున్నాము. స్త్రీనిధి ఇన్సెంటీవ్స్ చెల్లిస్తానని ప్రభుత్వం వాగ్దానం చేసినప్పటికీ నేటికీ విఓఏలకు ఇవ్వలేదు.
"పొదుపు మహిళలు ఇన్సూరెన్స్ నిమిత్తం చెల్లించిన స్వావలంబన, అభయహస్తం, మహిళా మార్టుల్లో పెట్టిన పెట్టుబడులు పొదుపు మహిళలకు తిరిగి చెల్లించాలని కోరుచున్నాము. పొదుపు మహిళలకు 10 లక్షల వరకు వడ్డీరాయితీ చెల్లిస్తామన్న ఎన్నికల వాగ్ధానాన్ని నెరవేర్చాలని కోరుతున్నాము. అందుకోసం స్కీమర్స్ అంతా ఐక్యంగా ఈ క్రింది సమస్యలను సానుకూలంగా పరిశీలించి పరిష్కరించాలని పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం దిగారు
    user_Arja Durga Prasad
    Arja Durga Prasad
    Local News Reporter మచిలీపట్నం, కృష్ణ, ఆంధ్రప్రదేశ్•
    15 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.