Shuru
Apke Nagar Ki App…
లెనిన్ క్లాత్ దుస్తులు మంచివి- ఆవాజ్ కమిటీ అధ్యక్షులు. బద్వేలు: బద్వేలు పట్టణ ప్రాంతాల్లో లెనిన్ క్లాత్ షోరూం ప్రోప్రైటర్ ఎస్ ఎ సత్తార్ ఆధ్వర్యంలో సోమవారం క్లాత్ మన్నిక పై వివరించడం జరిగింది. లెనిన్ క్లాత్ పాంప్లెట్లను పలువురు నాయకులకు మరియు ముస్లిం సోదరులకు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందమైన వస్త్రాలు. ఆత్మవిశ్వాగానే ఉంచే వస్త్రాలు అంటే లెనినే అని అన్నారు. వివాహాలకు, శుభకార్యాలకు లెనీన్ దుస్తులను వాడాలని. వేసవికాలం దృష్టిలో ఉంచుకొని ఉష్ణాన్ని తగ్గించే వే లెనిన్ క్లాత్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురికి లెనిన్ క్లాత్ షోరూం పాంప్లెట్లను అందజేశారు.
జీ.మౌలాలి.
లెనిన్ క్లాత్ దుస్తులు మంచివి- ఆవాజ్ కమిటీ అధ్యక్షులు. బద్వేలు: బద్వేలు పట్టణ ప్రాంతాల్లో లెనిన్ క్లాత్ షోరూం ప్రోప్రైటర్ ఎస్ ఎ సత్తార్ ఆధ్వర్యంలో సోమవారం క్లాత్ మన్నిక పై వివరించడం జరిగింది. లెనిన్ క్లాత్ పాంప్లెట్లను పలువురు నాయకులకు మరియు ముస్లిం సోదరులకు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందమైన వస్త్రాలు. ఆత్మవిశ్వాగానే ఉంచే వస్త్రాలు అంటే లెనినే అని అన్నారు. వివాహాలకు, శుభకార్యాలకు లెనీన్ దుస్తులను వాడాలని. వేసవికాలం దృష్టిలో ఉంచుకొని ఉష్ణాన్ని తగ్గించే వే లెనిన్ క్లాత్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురికి లెనిన్ క్లాత్ షోరూం పాంప్లెట్లను అందజేశారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- ఆదిబట్ల వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. నెల్లూరు జిల్లాకు చెందిన నటుడు కె. భరత్ కాంత్, జి. సాయి త్రిలోక్ ప్రయాణిస్తున్న కారు కంటైనర్ లారీని ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.3
- అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం తుమ్మలవందలో ఉపాధి హామీ పనులు ప్రారంభమయ్యాయి. ఈ పనులతో స్థానికుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది, వారి జీవనోపాధికి భరోసా లభించింది.1
- పుంగనూరు చెరువు కట్ట రోడ్డు పనులను తక్షణమే పూర్తి చేయాలని కోరుతూ 'నిరాహార దీక్ష' గురించి ముందస్తు నోటీసు. ఆర్యా, నేను, డాక్టర్ అయూబ్ ఖాన్, సామాజిక కార్యకర్తగా మరియు పుంగనూరు పౌరుడిగా ఈ క్రింది విషయాలను మీ దృష్టికి తీసుకువస్తున్నాను. పుంగనూరు పట్టణంలోని చెరువు కట్ట రోడ్డు పనులు గత కొంతకాలంగా అసంపూర్తిగా నిలిచిపోయి ఉన్నాయి. దీనివల్ల వస్తున్న విపరీతమైన దుమ్ము కారణంగా స్థానిక నివాసితులు, ముఖ్యంగా చిన్న పిల్లలు మరియు వృద్ధులు తీవ్రమైన శ్వాసకోశ వ్యాధులకు గురవుతున్నారు. ఈ సమస్యపై గతంలోనే పత్రికల ద్వారా మరియు అధికారులకు విన్నపాల ద్వారా విన్నవించినప్పటికీ, క్షేత్రస్థాయిలో ఎలాంటి మార్పు కనిపించలేదు. రోడ్డు పనులు పూర్తి చేసే వరకు దుమ్ము లేవకుండా నిరంతరం నీటిని చల్లాలని మరియు యుద్ధ ప్రాతిపదికన తారు రోడ్డు పనులు పూర్తి చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, నా విజ్ఞప్తికి అధికారులు స్పందించని పక్షంలో, 13-05-2026 బుధవారము నుండి (లేదా మీరు నిర్ణయించుకున్న తేదీ నుండి) నేను నిరాహార దీక్షకు కూర్చుంటున్నానని ఈ నోటీసు ద్వారా తెలియజేస్తున్నాను. ఈ నిరసన పూర్తిగా శాంతియుత మార్గంలో నిర్వహించబడుతుంది. కావున, తగిన భద్రత మరియు సహకారం అందించవలసిందిగా కోరుతున్నాను. పుంగనూరు చెరువు కట్ట రోడ్డు పనులను తక్షణమే పూర్తి చేయాలని కోరుతూ 'నిరాహార దీక్ష' గురించి ముందస్తు నోటీసు. ఆర్యా, నేను, డాక్టర్ అయూబ్ ఖాన్, సామాజిక కార్యకర్తగా మరియు పుంగనూరు పౌరుడిగా ఈ క్రింది విషయాలను మీ దృష్టికి తీసుకువస్తున్నాను. పుంగనూరు పట్టణంలోని చెరువు కట్ట రోడ్డు పనులు గత కొంతకాలంగా అసంపూర్తిగా నిలిచిపోయి ఉన్నాయి. దీనివల్ల వస్తున్న విపరీతమైన దుమ్ము కారణంగా స్థానిక నివాసితులు, ముఖ్యంగా చిన్న పిల్లలు మరియు వృద్ధులు తీవ్రమైన శ్వాసకోశ వ్యాధులకు గురవుతున్నారు. ఈ సమస్యపై గతంలోనే పత్రికల ద్వారా మరియు అధికారులకు విన్నపాల ద్వారా విన్నవించినప్పటికీ, క్షేత్రస్థాయిలో ఎలాంటి మార్పు కనిపించలేదు. రోడ్డు పనులు పూర్తి చేసే వరకు దుమ్ము లేవకుండా నిరంతరం నీటిని చల్లాలని మరియు యుద్ధ ప్రాతిపదికన తారు రోడ్డు పనులు పూర్తి చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, నా విజ్ఞప్తికి అధికారులు స్పందించని పక్షంలో, 13-05-2026 బుధవారము నుండి (లేదా మీరు నిర్ణయించుకున్న తేదీ నుండి) నేను నిరాహార దీక్షకు కూర్చుంటున్నానని ఈ నోటీసు ద్వారా తెలియజేస్తున్నాను. ఈ నిరసన పూర్తిగా శాంతియుత మార్గంలో నిర్వహించబడుతుంది. కావున, తగిన భద్రత మరియు సహకారం అందించవలసిందిగా కోరుతున్నాను. 1
- ry the okay okay okay no problem at good time to time hi gh er white colour and colour1
- ఎస్సీ హోదా కోసం ఎమ్మిగనూరులో దళిత క్రైస్తవుల భారీ ర్యాలీ ఎస్సీ హోదా కొనసాగించాలని ప్రభుత్వానికి డిమాండ్1
- తెలంగాణ రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు నాగర్‌కర్నూల్ జిల్లా, కోడేరు మండలంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. దళారుల చేతిలో మోసపోకుండా ప్రభుత్వ కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని ఆయన రైతులకు సూచించారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఈ సందర్భంగా మంత్రి స్పష్టం చేశారు.1
- కాగ్ నివేదికతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఒకే ఏడాదిలో రాష్ట్ర ఆదాయం రూ.50 వేల కోట్లు, పన్నుల ద్వారా వచ్చే ఆదాయం రూ.20 వేల కోట్లు తగ్గిందని కాగ్ వెల్లడించింది. కూటమి ప్రభుత్వం అసమర్థతకు ఇది నిదర్శనమని వైసీపీ ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి ఆరోపించారు.1
- ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించడమే లక్ష్యమని ఎమ్మిగనూరు సీఐ కంభగిరి రాముడు స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు.1
- అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో సత్య సాయి కార్మికుల నిరవధిక సమ్మె ఏడో రోజుకు చేరుకుంది. ఈ ఆందోళనకు కళ్యాణదుర్గం ఎస్సీ ఎస్టీ జేఏసీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. సంఘీభావంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి వినతి పత్రం సమర్పించారు.1