Shuru
Apke Nagar Ki App…
కూటమి ప్రభుత్వం చేతగానితనాన్ని లెక్కలతో సహా కాగ్ కడిగిపారేసింది ఒక్క ఏడాదిలోనే రాష్ట్ర రెవెన్యూ రాబడి ఏకంగా రూ.50 వేల కోట్లు తగ్గింది. అలానే పన్ను రాబడి కూడా రూ. 20 కోట్లు పైనే తగ్గింది సంపద సృష్టిస్తానని.. ఆఖరికి సంపదనే చంద్రబాబు శూన్యం చేస్తున్నాడు -కారుమూరు వెంకటరెడ్డి గారు, వైయస్ఆర్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి
Stv9 Press
కూటమి ప్రభుత్వం చేతగానితనాన్ని లెక్కలతో సహా కాగ్ కడిగిపారేసింది ఒక్క ఏడాదిలోనే రాష్ట్ర రెవెన్యూ రాబడి ఏకంగా రూ.50 వేల కోట్లు తగ్గింది. అలానే పన్ను రాబడి కూడా రూ. 20 కోట్లు పైనే తగ్గింది సంపద సృష్టిస్తానని.. ఆఖరికి సంపదనే చంద్రబాబు శూన్యం చేస్తున్నాడు -కారుమూరు వెంకటరెడ్డి గారు, వైయస్ఆర్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- తెల్లవారుజామున అదిబట్ల వద్ద ఔటర్ రింగ్ రోడ్డు (ORR)పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న కారు కంటైనర్ లారీని వెనుక నుండి ఢీకొనడంతో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాద తీవ్రతకు కంటైనర్ లారీ వెనుక చక్రాలు ఊడిపోయాయి. మృతులు నెల్లూరు జిల్లాకు చెందిన నటుడు కె. భరత్ కాంత్, 31, మరియు జి. సాయి త్రిలోక్, 31. వీరు బొంగ్లూర్ - తుక్కుగూడ మధ్య ORR పై ప్రయాణిస్తున్నారు. ఎగ్జిట్ నెంబర్ 12 దగ్గరకు రాగానే, కారు నడుపుతున్న భరత్ కాంత్ ముందు వెళ్తున్న కంటైనర్ లారీని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.3
- Post by Bondhu Suresh1
- వినుచున్న ప్రియా సహోదరి సహోదరుడా ప్రభు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు గాడ్ బ్లెస్స్ యు గుడ్ మార్నింగ్ మీ చేతి పనులను ఆటంకములు క్షేమకరమైన ప్రతి దీవెనలు పొందుకోవడానికి ఉన్న అభ్యంతరములు మార్గంలో ఉన్న వ్యతిరేక పరిస్థితులు అన్నీ అనుకూలపరిచి దేవుని నామమై మార్దమై మీరు అనేకులకు వెలుగుగాను దీవెనకాను రక్షణ గాను ఉందురు గాక గాడ్ బ్లెస్స్ యు ప్రైస్ ది లార్డ్1
- రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని బద్వేలు పట్టణంలో డ్రైనేజీ కాలువల పూడిక తీత పనులను మున్సిపల్ కమిషనర్ నరసింహ రెడ్డి పరిశీలించారు. పనులను వేగవంతంగా, నాణ్యతతో పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. మీ ఏరియాలో డ్రైనేజీ సమస్యలు ఉంటే సచివాలయాన్ని సంప్రదించి నమోదు చేయాలని పౌరులకు సూచించారు.1
- ఆంధ్రప్రదేశ్‌లోని నగరి నియోజకవర్గం, వడమాలపేటలో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఎస్వీపురం ఎంపీటీసీ ఉపేంద్ర వర్మ తన వర్గీయులు, 50కి పైగా కుటుంబాలతో వైసీపీని వీడి టీడీపీలో చేరారు. గత పదేళ్లుగా సరైన గుర్తింపు లేకపోవడం, టీడీపీ ప్రభుత్వ అభివృద్ధి పనులకు ఆకర్షితులై ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది.1
- ప్రకాశం జిల్లాలోని ఒంగోలు, మార్కాపురం ఎస్పీ కార్యాలయాల్లో మే 11న జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక 'మీకోసం' కార్యక్రమ సమయాలు మారాయి. ఉదయం 8 గంటల నుండి ప్రారంభమై, ఇది కేవలం 11 గంటల వరకే నిర్వహించబడుతుంది. వేసవిని దృష్టిలో ఉంచుకుని ప్రజల ఆరోగ్యం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు.1
- కాకినాడరెడ్ క్రాస్ సమీపంలో ఓ వ్యక్తినీ గొంతు కోసిన దుండగులు కాకినాడ సిటీ గాంధీనగర్ ప్రాంతంలో ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకున్న దారుణ ఘటనకు స్థానికులు భయాందోళనలకు గురయ్యారు..రెడ్ క్రాస్ సమీపంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తిపై గుర్తుతెలియని దుండగులు కత్తితో దాడి చేసి గొంతు కోసి పరారైన ఘటన తీవ్ర కలకలం రేపింది.బాధితుడు రోడ్డుపై నడుస్తు వెళ్తున్న సమయంలో అకస్మాత్తుగా దాడితో అక్కడున్న స్థానికులు భయాందోళనకు గురయ్యారు.సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఏఎస్పీ మనీష్ పాటిల్ దేవరాజ్, టూ టౌన్ సీఐ అప్పలనాయుడు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు..ఘటన ప్రాంతం,పరిసర ప్రాంతాల పరిస్థితులను క్లూస్ టీం పోలీసులు పరిశీలిస్తున్నారు. సమీపంలోని సీసీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలిస్తూ నిందితులు కదలికలపై ఆరా తీస్తున్నారు.ఈ ఘటన పాత కక్షలా లేక వ్యక్తిగత కక్షల అనేదానిపై పోలీసులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు..మృతుడు జి నాగేశ్వరరావు, 46 ఏళ్ల ఏపీఎస్పీ కానిస్టేబుల్ గా గుర్తించారు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు...3
- కూటమి ప్రభుత్వం చేతగానితనాన్ని లెక్కలతో సహా కాగ్ కడిగిపారేసింది ఒక్క ఏడాదిలోనే రాష్ట్ర రెవెన్యూ రాబడి ఏకంగా రూ.50 వేల కోట్లు తగ్గింది. అలానే పన్ను రాబడి కూడా రూ. 20 కోట్లు పైనే తగ్గింది సంపద సృష్టిస్తానని.. ఆఖరికి సంపదనే చంద్రబాబు శూన్యం చేస్తున్నాడు -కారుమూరు వెంకటరెడ్డి గారు, వైయస్ఆర్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి1