logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కూటమి ప్రభుత్వం కేసులు పెట్టి వేధించటం మానుకోవాలి. ముస్తఫా నిర్దోషిగా బయటకు వస్తారు: మాజీ మంత్రి అంబటి SHOT NEWS: ముస్తఫా ఏలాంటీ వారో గుంటూరు ప్రజలందరికి తెలుసు ఆయన మీద కూడ కేసులు పెట్టి రాజకీయాలు చేస్తున్న కూటమీ ప్రభుత్వం ఇంక ప్రజలకు ఏం న్యాయం చేస్తుందీ అని అంబటి రాంబాబు అన్నారు. మాజీ ఎమ్మెల్యే ముస్తఫా నిర్దోషిగా బయటకు వస్తారు అని ఆయన అన్నారు.

6 hrs ago
user_SHOT NEWS
SHOT NEWS
Advertising agency Guntur, Andhra Pradesh•
6 hrs ago

కూటమి ప్రభుత్వం కేసులు పెట్టి వేధించటం మానుకోవాలి. ముస్తఫా నిర్దోషిగా బయటకు వస్తారు: మాజీ మంత్రి అంబటి SHOT NEWS: ముస్తఫా ఏలాంటీ వారో గుంటూరు ప్రజలందరికి తెలుసు ఆయన మీద కూడ కేసులు పెట్టి రాజకీయాలు చేస్తున్న కూటమీ ప్రభుత్వం ఇంక ప్రజలకు ఏం న్యాయం చేస్తుందీ అని అంబటి రాంబాబు అన్నారు. మాజీ ఎమ్మెల్యే ముస్తఫా నిర్దోషిగా బయటకు వస్తారు అని ఆయన అన్నారు.

More news from Andhra Pradesh and nearby areas
  • కూటమి ప్రభుత్వం కేసులు పెట్టి వేధించటం మానుకోవాలి. ముస్తఫా నిర్దోషిగా బయటకు వస్తారు: మాజీ మంత్రి అంబటి SHOT NEWS: ముస్తఫా ఏలాంటీ వారో గుంటూరు ప్రజలందరికి తెలుసు ఆయన మీద కూడ కేసులు పెట్టి రాజకీయాలు చేస్తున్న కూటమీ ప్రభుత్వం ఇంక ప్రజలకు ఏం న్యాయం చేస్తుందీ అని అంబటి రాంబాబు అన్నారు. మాజీ ఎమ్మెల్యే ముస్తఫా నిర్దోషిగా బయటకు వస్తారు అని ఆయన అన్నారు.
    1
    కూటమి ప్రభుత్వం కేసులు పెట్టి వేధించటం 
మానుకోవాలి. ముస్తఫా నిర్దోషిగా బయటకు వస్తారు: మాజీ మంత్రి అంబటి
SHOT NEWS: ముస్తఫా ఏలాంటీ వారో గుంటూరు ప్రజలందరికి తెలుసు ఆయన మీద కూడ కేసులు పెట్టి రాజకీయాలు చేస్తున్న కూటమీ ప్రభుత్వం ఇంక ప్రజలకు ఏం న్యాయం చేస్తుందీ అని అంబటి రాంబాబు అన్నారు. మాజీ ఎమ్మెల్యే ముస్తఫా నిర్దోషిగా బయటకు వస్తారు అని ఆయన అన్నారు.
    user_SHOT NEWS
    SHOT NEWS
    Advertising agency Guntur, Andhra Pradesh•
    6 hrs ago
  • అచ్చంపేటలో తూనికలు, కొలతల శాఖ అధికారుల దాడులు. . అచ్చంపేట పరిసర ప్రాంతాల్లో తూనికలు, కొలతల శాఖ జిల్లా అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. బరువులో తేడాలున్న నిత్యవసర వస్తువులను గుర్తించి షాపు యాజమానులకు అపరాధ రుసుము విధించారు. ప్రతి కొనుగోలుదారునికి తప్పుకుండా బిల్లు ఇవ్వాలని, ధరల పట్టిక ఏర్పాటు చేయాలని, కొలతలు సక్రమంగా ఉండేలా చూడాలని అధికారులు వ్యాపారులను ఆదేశించారు. లీగల్ కండోమ్ రైట్స్ స్టేట్ మెంబర్ రాంబాబు అధికారులు పాల్గొన్నారు.
    3
    అచ్చంపేటలో తూనికలు, కొలతల శాఖ అధికారుల దాడులు.         .
అచ్చంపేట పరిసర ప్రాంతాల్లో తూనికలు, కొలతల శాఖ జిల్లా అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. బరువులో తేడాలున్న నిత్యవసర వస్తువులను గుర్తించి షాపు యాజమానులకు అపరాధ రుసుము విధించారు. ప్రతి కొనుగోలుదారునికి తప్పుకుండా బిల్లు ఇవ్వాలని, ధరల పట్టిక ఏర్పాటు చేయాలని, కొలతలు సక్రమంగా ఉండేలా చూడాలని అధికారులు వ్యాపారులను ఆదేశించారు. లీగల్ కండోమ్ రైట్స్ స్టేట్ మెంబర్ రాంబాబు అధికారులు పాల్గొన్నారు.
    user_Raju Paragati
    Raju Paragati
    అమరావతి, పల్నాడు, ఆంధ్రప్రదేశ్•
    18 hrs ago
  • మచిలీపట్నం డీఎంహెచ్‌వో సెంట్రల్ మెడిసినల్ స్టోర్‌లో అగ్నిప్రమాదం.. ఎక్స్‌పైర్డ్ మందుల గదిలో మంటలు మచిలీపట్నం: కృష్ణాజిల్లా డీఎంహెచ్‌వో కార్యాలయ ప్రాంగణంలోని సెంట్రల్ మెడిసినల్ స్టోర్‌లో బుధవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బయోమెడికల్ వేస్ట్ స్టోర్ రూమ్ నెం.1లో నిల్వ ఉంచిన ఎక్స్‌పైర్డ్ మందుల గదిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గది నుంచి భారీగా పొగలు రావడాన్ని గుర్తించిన సెంట్రల్ మెడిసినల్ స్టోర్ సిబ్బంది వెంటనే అప్రమత్తమై అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ప్రాథమిక సమాచారం. అగ్నిప్రమాదానికి గల కారణాలు, జరిగిన నష్టం వివరాలపై అధికారులు విచారణ చేపట్టారు. ఘటనపై సెంట్రల్ మెడిసినల్ స్టోర్ ఇన్‌చార్జి చిన్నారావు వివరాలు వెల్లడించారు.
    2
    మచిలీపట్నం డీఎంహెచ్‌వో సెంట్రల్ మెడిసినల్ స్టోర్‌లో అగ్నిప్రమాదం.. ఎక్స్‌పైర్డ్ మందుల గదిలో మంటలు
మచిలీపట్నం: కృష్ణాజిల్లా డీఎంహెచ్‌వో కార్యాలయ ప్రాంగణంలోని సెంట్రల్ మెడిసినల్ స్టోర్‌లో బుధవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బయోమెడికల్ వేస్ట్ స్టోర్ రూమ్ నెం.1లో నిల్వ ఉంచిన ఎక్స్‌పైర్డ్ మందుల గదిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గది నుంచి భారీగా పొగలు రావడాన్ని గుర్తించిన సెంట్రల్ మెడిసినల్ స్టోర్ సిబ్బంది వెంటనే అప్రమత్తమై అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ప్రాథమిక సమాచారం. అగ్నిప్రమాదానికి గల కారణాలు, జరిగిన నష్టం వివరాలపై అధికారులు విచారణ చేపట్టారు. ఘటనపై సెంట్రల్ మెడిసినల్ స్టోర్ ఇన్‌చార్జి చిన్నారావు వివరాలు వెల్లడించారు.
    user_Arja Durga Prasad
    Arja Durga Prasad
    Local News Reporter మచిలీపట్నం, కృష్ణ, ఆంధ్రప్రదేశ్•
    12 hrs ago
  • ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ ఏదులాపురం: అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్ విభాగంలో రూ.15 లక్షల అంచనా వ్యయంతో చేపట్టిన అదనపు వసతి గృహ నిర్మాణం, డైనింగ్ హాల్, షెడ్డు నిర్మాణాలకు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు. విద్యార్థినులతో కలిసి డిజిటల్ బ్లాక్ బోర్డు ప్రారంభించారు. అనంతరం పిల్లలతో కలిసి టేబుల్ టెన్నిస్ ఆడారు.
    1
    ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ ఏదులాపురం: అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి
ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్ విభాగంలో రూ.15 లక్షల అంచనా వ్యయంతో చేపట్టిన అదనపు వసతి గృహ నిర్మాణం, డైనింగ్ హాల్, షెడ్డు నిర్మాణాలకు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు. విద్యార్థినులతో కలిసి డిజిటల్ బ్లాక్ బోర్డు ప్రారంభించారు. అనంతరం పిల్లలతో కలిసి టేబుల్ టెన్నిస్ ఆడారు.
    user_Kasani Venkatesh
    Kasani Venkatesh
    Local News Reporter నేలకొండపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    7 hrs ago
  • పాత బస్టాండ్‌ పై ఆర్టీసీ నిర్లక్ష్యం.. ప్రజలకు నిత్యం ఇక్కట్లు నేలకొండపల్లి మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని పాత బస్టాండ్ వద్ద ఆర్టీసీ బస్సులు ఆగకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఇదే పరిస్థితి కొనసాగుతున్నప్పటికీ ఆర్టీసీ అధికారులు సమస్యను పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాత బస్టాండ్‌లో ఆగాల్సిన బస్సులు సైతం చేయి చూపించినా ఆపకుండా వెళ్లిపోతున్నాయని, దీంతో విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు, వృద్ధులు సహా వందలాది మంది ప్రయాణికులు నిత్యం ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ముఖ్యంగా పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు సమయానికి చేరుకోలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఈ సమస్యపై పలుమార్లు సంబంధిత ఆర్టీసీ డిపో అధికారులకు వినతిపత్రాలు అందజేసినా, ఫిర్యాదులు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో బస్సులు ఎక్కేందుకు దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. ఇప్పటికైనా ఆర్టీసీ ఉన్నతాధికారులు స్పందించి పాత బస్టాండ్‌లో అన్ని నిర్ణీత బస్సులు తప్పనిసరిగా ఆగేలా చర్యలు తీసుకోవాలని, డ్రైవర్లు, కండక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని స్థానిక ప్రజలు, విద్యార్థులు, ప్రయాణికులు కోరుతున్నారు.
    1
    పాత బస్టాండ్‌ పై ఆర్టీసీ నిర్లక్ష్యం.. ప్రజలకు నిత్యం ఇక్కట్లు

నేలకొండపల్లి మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని పాత బస్టాండ్ వద్ద ఆర్టీసీ బస్సులు ఆగకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఇదే పరిస్థితి కొనసాగుతున్నప్పటికీ ఆర్టీసీ అధికారులు సమస్యను పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పాత బస్టాండ్‌లో ఆగాల్సిన బస్సులు సైతం చేయి చూపించినా ఆపకుండా వెళ్లిపోతున్నాయని, దీంతో విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు, వృద్ధులు సహా వందలాది మంది ప్రయాణికులు నిత్యం ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ముఖ్యంగా పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు సమయానికి చేరుకోలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
ఈ సమస్యపై పలుమార్లు సంబంధిత ఆర్టీసీ డిపో అధికారులకు వినతిపత్రాలు అందజేసినా, ఫిర్యాదులు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో బస్సులు ఎక్కేందుకు దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు.
ఇప్పటికైనా ఆర్టీసీ ఉన్నతాధికారులు స్పందించి పాత బస్టాండ్‌లో అన్ని నిర్ణీత బస్సులు తప్పనిసరిగా ఆగేలా చర్యలు తీసుకోవాలని, డ్రైవర్లు, కండక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని స్థానిక ప్రజలు, విద్యార్థులు, ప్రయాణికులు కోరుతున్నారు.
    user_ARUNKUMAR
    ARUNKUMAR
    Local News Reporter నేలకొండపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    11 hrs ago
  • ఇన్కమ్ టాక్స్ అఫ్ ఏడిషనల్ డైరెక్టర్.. కోల్కట..,తోట సుబ్రహ్మణ్యం IRS గారు లక్ష రూపాయలు డొనేషన్. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం టేకులపల్లి గ్రామం నివాసి యూవశక్తి ఫౌండర్,ఇన్కమ్ టాక్స్ అఫ్ ఏడిషనల్ డైరెక్టర్,కోల్కట గౌ. శ్రీ తోట సుబ్రహ్మణ్యం IRS గారు టేకులపల్లి గ్రామం లో ఉన్న తెలంగాణ మోడల్ స్కూల్ నీ సందర్శించి. స్కూల్ పాఠశాల లైబ్రరీ కొరకు లక్ష రూపాయలు విలువ గల ఐఐటి నీటు ఇంజనీరింగ్ సిఏ ప్రవేశ పరీక్షల పుస్తకాలు మరియు వ్యక్తిత్వ వికాస పుస్తకాలు అందజేశారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు భవిష్యత్తులో మంచి మంచి ప్రోత్సాహకాలు అందజేస్తామన్నారు. అనంతరం విద్యార్థినీ విద్యార్థులకు మోటివేషన్ పాఠలు బోధించినారు. ఇట్టి కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు vm. బంజర్ లైన్స్ క్లబ్ నెంబర్స్ కరాటి అకాడమీ నిర్వాహకులు శ్రీమంతుడు యూత్ సభ్యులు కోట సుధాకర్,ఆత్మీయులు సన్నిహితులు శ్రేయోభిలాషులు గ్రామం పెద్దలు స్నేహితులు గ్రామ ప్రజలందరూ పాల్గొన్నారు.
    4
    ఇన్కమ్ టాక్స్ అఫ్ ఏడిషనల్ డైరెక్టర్..
కోల్కట..,తోట సుబ్రహ్మణ్యం IRS గారు లక్ష రూపాయలు డొనేషన్.
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం టేకులపల్లి గ్రామం నివాసి యూవశక్తి ఫౌండర్,ఇన్కమ్ టాక్స్ అఫ్ ఏడిషనల్ డైరెక్టర్,కోల్కట గౌ. శ్రీ తోట సుబ్రహ్మణ్యం IRS గారు టేకులపల్లి గ్రామం లో ఉన్న తెలంగాణ మోడల్ స్కూల్ నీ సందర్శించి. స్కూల్ పాఠశాల లైబ్రరీ కొరకు లక్ష రూపాయలు విలువ గల ఐఐటి నీటు ఇంజనీరింగ్ సిఏ  ప్రవేశ పరీక్షల పుస్తకాలు  మరియు వ్యక్తిత్వ వికాస పుస్తకాలు  అందజేశారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు భవిష్యత్తులో మంచి మంచి ప్రోత్సాహకాలు అందజేస్తామన్నారు. అనంతరం విద్యార్థినీ విద్యార్థులకు మోటివేషన్ పాఠలు బోధించినారు. ఇట్టి కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు vm. బంజర్ లైన్స్ క్లబ్ నెంబర్స్ కరాటి అకాడమీ నిర్వాహకులు శ్రీమంతుడు యూత్ సభ్యులు కోట సుధాకర్,ఆత్మీయులు సన్నిహితులు శ్రేయోభిలాషులు గ్రామం పెద్దలు స్నేహితులు గ్రామ ప్రజలందరూ పాల్గొన్నారు.
    user_Sudhakar kota
    Sudhakar kota
    Photographer పెనుబల్లి, ఖమ్మం, తెలంగాణ•
    6 hrs ago
  • *కోవిడ్ ఫైటర్స్ వైద్య శిబిరానికి విశేష స్పందన* గుంటూరు నగరంలో గత 6 సంవత్సరాలుగా బహుముఖ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న కోవిడ్ ఫైటర్స్ ఈనెల 28వ తేదీన మంగళవారం గుంటూరులోని ఏటి అగ్రహారంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ఈ వైద్య శిబిరంలో ఉచిత కంటి, ఎముకలు మరియు కీళ్ల, స్త్రీల ఆరోగ్య పరీక్షలతో పాటు ఉచితంగా మందుల పంపిణీ చేయడం ద్వారా వందలాది పేద రోగులకు ఎంతగానో తోడ్పాటును అందించింది. ఉచిత మెడికల్ క్యాంపులో స్త్రీల వైద్య నిపుణులు డాక్టర్ షమా సుల్తానా, ఎముకల, కీళ్ల వైద్య నిపుణులు డాక్టర్ కోటా కార్తీక్, నేత్ర వైద్య నిపుణులు డా|| కె. భవిత నేతృత్వంలో పేద రోగులకు వైద్య సలహాలు అందించారు. ఉచిత మెడికల్ క్యాంపు ను జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి, మానవత చైర్మన్ వి.వి. నాగిరెడ్డి, కార్మెల్ సేవాసదన్ వ్యవస్థాపకులు జాక్ క్లమాకస్, చేయూత ఫౌండేషన్ కార్యవర్గ సభ్యులు టి. ధనుంజయ రెడ్డి సందర్శించి కోవిడ్ ఫైటర్స్ వ్యవస్థాపకులు పఠాన్ అల్లా బక్షు మిత్ర బృంద సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ప్రసంగిస్తూ ఆరోగ్యమే మహాభాగ్యంగా భావించి వ్యాధి ముదిరిన తర్వాత ఆసుపత్రికి వెళ్లడం కన్నా ప్రారంభంలోనే గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. మానవత చైర్మన్ వి.వి. నాగిరెడ్డి ప్రసంగిస్తూ మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ఎల్లవేళలా కోవిడ్ ఫైటర్స్ చారిటబుల్ ట్రస్ట్ కు అండగా నిలుస్తుందని తెలిపారు. కోవిడ్ ఫైటర్స్ మిత్రబృందంతో గత 5 సంవత్సరాలుగా విశిష్ట సేవలు అందిస్తున్న షేక్ జానీ భాషా ఆటో దురదృష్టవశాత్తు దగ్ధమై వారి కుటుంబo తీవ్ర ఇబ్బందులకు గురి కావడాన్ని గమనించిన నేస్తం, షిర్డీ సాయి సేవాసమితి, చేయూత ఫౌండేషన్, సేవా తత్పరులు త్రిపురమల్లు అరుణ్ కుమార్ లతోపాటు మానవత స్వచ్ఛంద సంస్థ ముందుకొచ్చి 80 వేల రూపాయల విరాళాలను సేకరించి నూతన ఆటో కొనుగోలుకు దోహదపడ్డారు. ఈ సందర్భంగా నూతన ఆటోను అతిథులందరూ ప్రారంభించి కోవిడ్ ఫైటర్స్ సభ్యులకు నైతిక బలాన్ని చేకూర్చారు.
    1
    *కోవిడ్ ఫైటర్స్ వైద్య శిబిరానికి విశేష స్పందన* 
గుంటూరు నగరంలో గత 6 సంవత్సరాలుగా బహుముఖ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న కోవిడ్ ఫైటర్స్ ఈనెల 28వ తేదీన మంగళవారం గుంటూరులోని ఏటి అగ్రహారంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది.
ఈ వైద్య శిబిరంలో ఉచిత కంటి, ఎముకలు మరియు కీళ్ల, స్త్రీల ఆరోగ్య పరీక్షలతో పాటు ఉచితంగా మందుల పంపిణీ చేయడం ద్వారా వందలాది పేద రోగులకు ఎంతగానో తోడ్పాటును అందించింది. ఉచిత మెడికల్ క్యాంపులో స్త్రీల వైద్య నిపుణులు డాక్టర్ షమా సుల్తానా, ఎముకల, కీళ్ల వైద్య నిపుణులు డాక్టర్ కోటా కార్తీక్, నేత్ర వైద్య నిపుణులు డా|| కె. భవిత నేతృత్వంలో పేద రోగులకు వైద్య సలహాలు అందించారు. ఉచిత మెడికల్ క్యాంపు  ను జన చైతన్య వేదిక  రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి, మానవత చైర్మన్ వి.వి. నాగిరెడ్డి, కార్మెల్ సేవాసదన్ వ్యవస్థాపకులు జాక్ క్లమాకస్, చేయూత ఫౌండేషన్ కార్యవర్గ సభ్యులు టి. ధనుంజయ రెడ్డి సందర్శించి కోవిడ్ ఫైటర్స్ వ్యవస్థాపకులు పఠాన్ అల్లా బక్షు మిత్ర బృంద సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ప్రసంగిస్తూ ఆరోగ్యమే మహాభాగ్యంగా భావించి వ్యాధి ముదిరిన తర్వాత ఆసుపత్రికి వెళ్లడం కన్నా ప్రారంభంలోనే గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. మానవత చైర్మన్ వి.వి. నాగిరెడ్డి ప్రసంగిస్తూ మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ఎల్లవేళలా కోవిడ్ ఫైటర్స్ చారిటబుల్ ట్రస్ట్ కు అండగా నిలుస్తుందని తెలిపారు. కోవిడ్ ఫైటర్స్ మిత్రబృందంతో గత 5 సంవత్సరాలుగా విశిష్ట సేవలు అందిస్తున్న షేక్ జానీ భాషా ఆటో దురదృష్టవశాత్తు  దగ్ధమై వారి కుటుంబo తీవ్ర ఇబ్బందులకు గురి కావడాన్ని గమనించిన నేస్తం, షిర్డీ సాయి సేవాసమితి, చేయూత ఫౌండేషన్, సేవా తత్పరులు త్రిపురమల్లు అరుణ్ కుమార్ లతోపాటు మానవత స్వచ్ఛంద సంస్థ ముందుకొచ్చి 80 వేల రూపాయల విరాళాలను సేకరించి నూతన ఆటో కొనుగోలుకు దోహదపడ్డారు. ఈ సందర్భంగా నూతన ఆటోను అతిథులందరూ ప్రారంభించి కోవిడ్ ఫైటర్స్ సభ్యులకు నైతిక బలాన్ని చేకూర్చారు.
    user_SHOT NEWS
    SHOT NEWS
    Advertising agency Guntur, Andhra Pradesh•
    6 hrs ago
  • ప్రజా ప్రెస్ క్లబ్ ప్రోద్బలం ప్రజా ప్రెస్ క్లబ్ సభ్యులు భారత్ న్యూస్, పత్రిక వార్త కథనానికి స్పందించిన 108 సిబ్బంది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం, జులై, 29, ఇబ్రహీంపట్నం హైదరాబాద్ వెళ్ళు జాతీయ రహదారిలో బస్ స్టాప్ లో గత కొద్ది రోజులుగా ఒక వృద్ధుడు అనాధగా కాలికి గాయమై కాలికి చీ మీ ఇన్ఫెక్షన్ వచ్చి కాలు అంతా తినేసి దుర్వాసన కొడుతూ ప్రయాణికులకు ఇబ్బందికరంగా ఉండటాన్ని గమనించిన ప్రజాప్రస్ క్లబ్ పత్రికా మిత్రులు స్పందించి వారి వార్త కథనంతో 108 సిబ్బంది ఎమర్జెన్సీ మెడికల్ ఫస్ట్ ఎయిడ్ చేసి పి వెంకట శివ, సురేష్ గోపి లు మానవతాదృక్పథంతో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి వచ్చినట్టు సమాచారం. పరిసర ప్రాంత ప్రజలు ప్రయాణికులు పత్రికా మిత్రులకు కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఇలాంటి సమస్యలపై మరింత మీరు సేవ చేయాలని కోరుకుంటూ హర్షం వ్యక్తం చేశారు.
    1
    ప్రజా ప్రెస్ క్లబ్ ప్రోద్బలం ప్రజా ప్రెస్ క్లబ్ సభ్యులు భారత్ న్యూస్, పత్రిక వార్త కథనానికి స్పందించిన 108 సిబ్బంది.

 ఎన్టీఆర్ జిల్లా
 ఇబ్రహీంపట్నం, జులై, 29, 


 ఇబ్రహీంపట్నం హైదరాబాద్ వెళ్ళు జాతీయ రహదారిలో బస్ స్టాప్ లో గత కొద్ది రోజులుగా ఒక వృద్ధుడు అనాధగా కాలికి గాయమై కాలికి చీ మీ ఇన్ఫెక్షన్ వచ్చి కాలు అంతా తినేసి దుర్వాసన కొడుతూ ప్రయాణికులకు ఇబ్బందికరంగా ఉండటాన్ని గమనించిన ప్రజాప్రస్ క్లబ్ పత్రికా మిత్రులు స్పందించి వారి వార్త కథనంతో 108 సిబ్బంది ఎమర్జెన్సీ మెడికల్ ఫస్ట్ ఎయిడ్ చేసి పి వెంకట శివ, సురేష్ గోపి లు మానవతాదృక్పథంతో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి వచ్చినట్టు సమాచారం. పరిసర ప్రాంత ప్రజలు ప్రయాణికులు పత్రికా మిత్రులకు కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఇలాంటి సమస్యలపై మరింత మీరు సేవ చేయాలని కోరుకుంటూ హర్షం వ్యక్తం చేశారు.
    user_పల్లె నరేష్
    పల్లె నరేష్
    ఇబ్రహీంపట్నం, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.