Shuru
Apke Nagar Ki App…
కర్నూలుజిల్లా.. ఆలూరు.. నియోజవర్గం పెన్షన్ పంపిణీలో టీడీపి ఇంచార్జ్ వైకుంఠం జ్యోతి.. మండల కేంద్రమైన హోలగుందలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీలో పాల్గొన్న ఆలూరు టీడీపి ఇంచార్జ్ వైకుంఠం జ్యోతి.. వికలాంగులు,వృద్ధులకు ఇంటి దగ్గరకు వెళ్లి పెన్షన్ పంపిణీ చేసిన వైకుంఠం జ్యోతి.. వృద్ధులు, వితంతువులు అందరూ ఒక్క రోజు ముందుగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు...
𝐊𝐡𝐚𝐝𝐚𝐫"𝐒𝐊.. నేటి భారత్..
కర్నూలుజిల్లా.. ఆలూరు.. నియోజవర్గం పెన్షన్ పంపిణీలో టీడీపి ఇంచార్జ్ వైకుంఠం జ్యోతి.. మండల కేంద్రమైన హోలగుందలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీలో పాల్గొన్న ఆలూరు టీడీపి ఇంచార్జ్ వైకుంఠం జ్యోతి.. వికలాంగులు,వృద్ధులకు ఇంటి దగ్గరకు వెళ్లి పెన్షన్ పంపిణీ చేసిన వైకుంఠం జ్యోతి.. వృద్ధులు, వితంతువులు అందరూ ఒక్క రోజు ముందుగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు...
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- కర్నూలుజిల్లా.. ఆలూరు.. కర్నూలు జిల్లా ... ఆలూరు నియోజకవర్గం.... ఆలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ వైకుంఠం జ్యోతి మీడియా సమావేశం నిర్వహించి ఆలూరు నియోజవర్గంలో అమలు చేసిన సూపర్ సిక్స్ పథకాలతో పాటు అభివృద్ధి పనులను మీడియాకు తెలిపారు.అలాగే ఆలూరు టీడీపి ఇంచార్జ్గా భాద్యతలు చేపట్టిన నాటి నుండి మూడు నెలల్లో ఆలూరుకు తెచ్చిన నిధులు గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు విజయ భాస్కర్,రాజశేఖర్ గౌడ్,శీనప్ప లు పాల్గొన్నారు.1
- ధర్మవరం వన్ టౌన్ సిఐ న్యూ ఇయర్ సూచనలు ధర్మవరం వన్టౌన్ సీఐ నాగేంద్ర ప్రసాద్ నూతన సంవత్సరంగా పలు సూచనలు చేశారు. యువత, గ్రామ ప్రజలు రోడ్డుపైకి వచ్చి కేక్ కటింగ్, DJ, ఇతర భారీ సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేయరాదన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే కేసులు నమోదు చేస్తామన్నారు. బేకరీ షాప్‌లు ఇతర షాపులు రాత్రి 10 గంటలకు మూసి వేయాలని అన్నారు. పోలీసు వారి సూచనలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.1
- నూతన సంవత్సర వేడుకల్లో హద్దు మీరితే చర్యలు తప్పవు1
- Post by Paramesh Ratnagiri1
- నల్లగొండ జిల్లా నూతన కలెక్టర్గా బడుగు చంద్రశేఖర్ బుధవారం కలెక్టరేట్ లో బాధ్యతలు స్వీకరించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో సమర్థవంతమైన పాలన అందిస్తామని చెప్పారు.1
- యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో అధ్యాయయనోత్సవాలు రెండవ రోజు శ్రీకృష్ణ అలంకరణ సేవలో భక్తులకు దర్శనమిచ్చిన దేవదేవుడు..1
- ఖేడ్ మున్సిపాలిటీలో పారదర్శకంగా వార్డుల విభజన చేయాలి: మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేసిన ఓబీసీ మోర్చా స్టేట్ మెంబర్ సాయిరాం1
- కర్నూలుజిల్లా.. ఆలూరు.. నియోజవర్గం పెన్షన్ పంపిణీలో టీడీపి ఇంచార్జ్ వైకుంఠం జ్యోతి.. మండల కేంద్రమైన హోలగుందలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీలో పాల్గొన్న ఆలూరు టీడీపి ఇంచార్జ్ వైకుంఠం జ్యోతి.. వికలాంగులు,వృద్ధులకు ఇంటి దగ్గరకు వెళ్లి పెన్షన్ పంపిణీ చేసిన వైకుంఠం జ్యోతి.. వృద్ధులు, వితంతువులు అందరూ ఒక్క రోజు ముందుగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు...3