Shuru
Apke Nagar Ki App…
తమ అభిమాన నేత నాలుగవసారి మండపేట ఎమ్మెల్యేగా అఖండ మెజార్టీతో గెలుపొందిన వేగుళ్ళ జోగేశ్వరరావు 6వ వార్డులోని అన్నపూర్ణమ్మ ఆలయం వద్ద దేవాంగ కులస్తులు ఘనంగా సన్మానించి సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీవర ప్రకాష్, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు రెడ్డి రాజబాబు, మాజీ వైస్ చైర్మన్ గడి సత్యవతి రాంబాబు విచ్చేశారు
Santosh Kumar

- KSKommireddi SwamySajjapuram, Tanuku🙏4 hrs ago
More news from Mandapeta and nearby areas
- మండపేట మండల శ్రీ శ్రీనివాస సప్లై , లైటింగ్, సౌండ్స్ ,డికరేషన్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా మండపేట కాపు కళ్యాణ మండపంలో ఎన్నుకున్న సంఘ సభ్యులు. అధ్యక్షులుగా అద్దేపల్లి నాగరాము, ఉపాధ్యక్షులు కాదా సురేష్ ,సెక్రటరీ మేడిశెట్టి సాయిబాబా, జాయింట్ సెక్రటరీ కందుల అన్వేష్ , ట్రెజరర్ చెల్లూరి కుమారస్వామి మరో ఆరుమంది కమిటీ సభ్యులను అలాగే గౌరవ అధ్యక్షులను ఎన్నుకున్నారు. అనంతరం నూతన కార్యవర్గ సభ్యులను జిల్లా నాయకులు సంఘ సభ్యులు ఘనంగా సన్మానించి సత్కరించారు1
- తమ అభిమాన నేత నాలుగవసారి మండపేట ఎమ్మెల్యేగా అఖండ మెజార్టీతో గెలుపొందిన వేగుళ్ళ జోగేశ్వరరావు 6వ వార్డులోని అన్నపూర్ణమ్మ ఆలయం వద్ద దేవాంగ కులస్తులు ఘనంగా సన్మానించి సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీవర ప్రకాష్, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు రెడ్డి రాజబాబు, మాజీ వైస్ చైర్మన్ గడి సత్యవతి రాంబాబు విచ్చేశారు1
- కాకినాడ జిల్లా ( కరప ): నిరుపేదలకు ఆపన్నహస్తం స్టీఫెన్ ఆనంద్ ఫౌండేషన్ లక్ష్యం .. డా. మారెళ్ల1
- ఎన్నికలకు ముందు భూ రీసర్వే మీద కాలకూట విషం చిమ్మి, సమాజానికి చేటు తెస్తుందని చెప్పి.. ఇప్పుడు ఎందుకు మళ్ళీ భూ రీసర్వే చేస్తాము అని చెప్తున్నావు నారా చంద్రబాబు నాయుడు? అంటే నీకు కనీసం ఆ చట్టం గురించి కూడా తెలియదు. జగ్గంపేట నియోజకవర్గం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ కాపవరపు రమణ1
- కాకినాడ జిల్లా ( జగ్గంపేట): 150 కోట్ల ఉపాధి హామీ నిధులతో అభివృద్ధి పనులు...ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ1
- End of the day k. సురేష్ కుమార్ అంబాజీపేట1
- పిఠాపురంలో Naga Babu గారు1
- పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తాం | Polavaram MLA Chirri Balaraju Face To Face | hmtv1