Shuru
Apke Nagar Ki App…
జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ 🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏
Mahesh Mahi
జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ 🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏
More news from తెలంగాణ and nearby areas
- Post by Mahesh Mahi4
- నాగర్‌కర్నూలు జిల్లాలో మూడు రోజులుగా సాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె ఎట్టకేలకు ముగిసింది. ప్రభుత్వం 11 శాతం ఫిట్‌మెంట్‌తో పాటు, సంస్థను ప్రభుత్వంలో విలీనం చేసేందుకు కమిటీని ఏర్పాటు చేయడంతో కార్మికులు శాంతించారు. సుదీర్ఘ చర్చల అనంతరం గుర్తింపు సంఘాల ఎన్నికలకు సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సమ్మె విరమిస్తున్నట్లు కార్మిక సంఘాలు ప్రకటించాయి. శనివారం ఉదయం నుంచే బస్సులు డిపోల నుంచి బయటకు రావడంతో ప్రయాణికులకు ఊరట లభించింది1
- నేను మలేరియా వ్యాధి ప్రమాదాన్ని గుర్తించి, దాని నివారణ కోసం నిబద్ధతతో పనిచేస్తాను. నా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి, నీరు నిల్వ ఉండకుండా చూసి దోమల పెరుగుదలను అడ్డుకుంటాను. దోమల నెట్‌లు, రిపెలెంట్లు వినియోగిస్తూ నా కుటుంబం, పొరుగువారిని కూడా ప్రోత్సహిస్తాను. మలేరియా లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా సమీప ఆరోగ్య కేంద్రంలో పరీక్షలు చేయించుకోవాలని అవగాహన కల్పిస్తాను. “చికిత్స కంటే నివారణ మేలైనది” అనే సందేశాన్ని ప్రతి ఒక్కరికీ చేరవేస్తాను. సమాజం కలిసి పనిచేస్తేనే మలేరియా నిర్మూలన సాధ్యమని నమ్ముతూ, ఆరోగ్యకరమైన భారత్ నిర్మాణానికి నా వంతు కృషి చేస్తాను.1
- నగలు అమ్మి భర్త ఈశ్వర్ రెడ్డిని లేపేసేందుకు ప్రియుడితో కుట్ర పన్నిన భార్య శిల్పాతో పాటు కిరాయి హంతకులను అరెస్ట్ చేసిన పోలీసులు.. కుట్ర, హత్య కేసు ను ప్రొద్దుటూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో వివరాలను వెల్లడించిన ASP, విభూకృష్ణ...1
- కేసీఆర్ ఉన్నప్పుడు మమ్మల్ని దేవుడిలాగా ఆదుకున్నాడు.. గతంలో కేసీఆర్ నా ఆటో ఫిట్‌నెస్ డబ్బులు మాఫీ చేశాడు రూ.35000 ఆటో ఫిట్‌నెస్ డబ్బులు కడదామని నా భార్య బంగారం తాకట్టు పెట్టి డబ్బులు తీసుకుపోతే పోతే.. కేసీఆర్ మాఫీ చేస్తున్నాడని అధికారి చెప్తే నేను చాలా సంతోషించాను కానీ రేవంత్ రెడ్డి మమ్మల్ని రోడ్డు మీద పడేశాడు నిన్న ఆర్టీసీ వాళ్ళతో మంత్రులందరూ మాట్లాడారు.. మరి మాతో మాట్లాడరా, మా కన్నీళ్లు తుడవరా మీరు ఇస్తాను అన్న రూ.12 వేలు మాకొద్దు.. డిస్ట్రిక్ట్ ఆటో హైదరాబాద్ సిటీలోకి రాకుండా చేయండి చాలు రాహుల్ గాంధీ పెద్ద చోర్.. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతాడు రేవంత్ రెడ్డిది కూడా రాను రాను మా బ్రతుకే అవుతుంది.. ఆయనని ప్రజలు రాళ్లతో కొడతారు రాగానే కంచెలు బద్దలు కొట్టాము మీరు ధర్నా చేసుకోవచ్చు అని చెప్పాడు.. ఇప్పుడు ధర్నా చేస్తుంటే పోలీసులు ఈడ్చుకెళ్తున్నారు - హైదరాబాద్ ఆటో డ్రైవర్1
- హైదరాబాద్ లో రోడ్డెక్కిన ఆటో డ్రైవర్లు, ఎంజెఏ మార్కెట్ చౌరస్తాలో ఆటో డ్రైవర్ల నిరసన, ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించిన ఆటో డ్రైవర్1
- Post by Nagare3
- Post by Mahesh Mahi1