logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

వైభవంగా శ్రీరామానుజాచార్య తిరునక్షత్ర మహోత్సవాలు ప్రారంభం పిఠాపురం, ఏప్రిల్ 18:స్థానిక ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ కుంతీమాధవస్వామి వారి దేవస్థానంలో శ్రీభగవద్రామానుజాచార్యుల వారి తిరునక్షత్ర మహోత్సవాలు శనివారం పాంచాహ్నీక దీక్షతో అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం రామానుజాచార్యుల వారికి పంచామృతాభిషేకం, విశేష అర్చనలు నిర్వహించారు. అనంతరం ఉత్సవ విగ్రహాన్ని బేడామండపంలో ప్రదక్షిణ చేయించి, శాస్త్రోక్తంగా ధ్వజారోహణ కార్యక్రమం పూర్తి చేశారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఉత్సవాలు ఈనెల 22వ తేదీ (బుధవారం) వరకు కొనసాగనున్నాయి. ఐదు రోజుల పాటు ప్రతిరోజూ ఉదయం స్వామివారికి అభిషేకాలు, సాయంకాలం ద్రవిడ ప్రబంధ సేవాకాలం తీర్థప్రసాద వినియోగం జరుగుతాయని ఆలయ ఆచార్యులు తెలిపారు. ముఖ్య ఘట్టాలలో భాగంగా ఏప్రిల్ 21న సాయంత్రం 4 గంటలకు 'ఢిల్లీ విజయ మహోత్సవం' (గ్రామోత్సవం), 22న తిరునక్షత్రం సందర్భంగా శాత్తుమొరై కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కార్య నిర్వహణ అధికారిణి బొడ్డేపల్లి ధనలక్ష్మి తెలిపారు . భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు.

19 hrs ago
user_MANIKANTA SUVARNAM
MANIKANTA SUVARNAM
Local News Reporter పిఠాపురం, కాకినాడ, ఆంధ్రప్రదేశ్•
19 hrs ago
1412b61b-2f47-4414-b271-6f3c815dbe39

వైభవంగా శ్రీరామానుజాచార్య తిరునక్షత్ర మహోత్సవాలు ప్రారంభం పిఠాపురం, ఏప్రిల్ 18:స్థానిక ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ కుంతీమాధవస్వామి వారి దేవస్థానంలో శ్రీభగవద్రామానుజాచార్యుల వారి తిరునక్షత్ర మహోత్సవాలు శనివారం పాంచాహ్నీక దీక్షతో అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం రామానుజాచార్యుల వారికి పంచామృతాభిషేకం, విశేష అర్చనలు నిర్వహించారు. అనంతరం ఉత్సవ విగ్రహాన్ని బేడామండపంలో ప్రదక్షిణ చేయించి, శాస్త్రోక్తంగా ధ్వజారోహణ కార్యక్రమం పూర్తి చేశారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఉత్సవాలు ఈనెల 22వ తేదీ (బుధవారం) వరకు కొనసాగనున్నాయి. ఐదు

50856e7d-a64e-44e7-a421-3227e402d0bc

రోజుల పాటు ప్రతిరోజూ ఉదయం స్వామివారికి అభిషేకాలు, సాయంకాలం ద్రవిడ ప్రబంధ సేవాకాలం తీర్థప్రసాద వినియోగం జరుగుతాయని ఆలయ ఆచార్యులు తెలిపారు. ముఖ్య ఘట్టాలలో భాగంగా ఏప్రిల్ 21న సాయంత్రం 4 గంటలకు 'ఢిల్లీ విజయ మహోత్సవం' (గ్రామోత్సవం), 22న తిరునక్షత్రం సందర్భంగా శాత్తుమొరై కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కార్య నిర్వహణ అధికారిణి బొడ్డేపల్లి ధనలక్ష్మి తెలిపారు . భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • 🙏😭
    1
    🙏😭
    user_Rambabu Adhimulam
    Rambabu Adhimulam
    అమలాపురం, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
    18 hrs ago
  • 🙏😭
    1
    🙏😭
    user_Adimlamganash
    Adimlamganash
    Farmer Ambajipeta, Konaseema•
    19 hrs ago
  • ఫుల్ డీటెయిల్స్ వీడియో కోసం నా యూట్యూబ్ ఛానల్ లో వుంది.must watch 👆👆 id:cryancreations5191
    1
    ఫుల్ డీటెయిల్స్ వీడియో కోసం నా యూట్యూబ్ ఛానల్ లో వుంది.must watch 👆👆
id:cryancreations5191
    user_Chandraiah Pochampally
    Chandraiah Pochampally
    Digital Marketing Specialist Visakhapatnam (Urban), Visakhapatanam•
    7 hrs ago
  • డుంబ్రిగూడ: మండలంలోని గుంటసీమకు వెళ్లే ప్రధాన రహదారి అంచులు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో ఈ మార్గంలో రాకపోకలు సాగించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతిరోజూ వందలాది వాహనాలు ఈ రహదారిపై ప్రయాణిస్తున్నప్పటికీ, ఎక్కడికక్కడ అంచులు కూలిపోవడంతో ప్రమాద భయం నెలకొంది. ప్రత్యేకంగా రాత్రి వేళల్లో పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతోందని వాహనదారులు చెబుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రహదారిని తక్షణమే మరమ్మతులు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
    1
    డుంబ్రిగూడ: మండలంలోని గుంటసీమకు వెళ్లే ప్రధాన రహదారి అంచులు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో ఈ మార్గంలో రాకపోకలు సాగించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతిరోజూ వందలాది వాహనాలు ఈ రహదారిపై ప్రయాణిస్తున్నప్పటికీ, ఎక్కడికక్కడ అంచులు కూలిపోవడంతో ప్రమాద భయం నెలకొంది.
ప్రత్యేకంగా రాత్రి వేళల్లో పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతోందని వాహనదారులు చెబుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రహదారిని తక్షణమే మరమ్మతులు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
    user_Nava surya
    Nava surya
    జర్నలిస్ట్ డుంబ్రిగూడ, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • So light… it floats down! 🪂 Experience feather-light comfort with MGM Vests. #MGMVests #FeatherLight #MensWear #InnerwearIndia #ComfortWear
    1
    So light… it floats down! 🪂
Experience feather-light comfort with MGM Vests.
#MGMVests #FeatherLight #MensWear #InnerwearIndia #ComfortWear
    user_M G M Hosiery Works.
    M G M Hosiery Works.
    Entrepreneur విజయనగరం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    20 hrs ago
  • Post by Ramprasad islavath
    1
    Post by Ramprasad islavath
    user_Ramprasad islavath
    Ramprasad islavath
    Industrial Real Estate Agency కల్లూరు, ఖమ్మం, తెలంగాణ•
    18 hrs ago
  • Post by Syyed taher
    1
    Post by Syyed taher
    user_Syyed taher
    Syyed taher
    Local News Reporter Repalle, Bapatla•
    1 hr ago
  • 😭🙏
    1
    😭🙏
    user_Rambabu Adhimulam
    Rambabu Adhimulam
    అమలాపురం, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
    18 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.