Shuru
Apke Nagar Ki App…
కార్మేల్ కాన్వెంట్ హై-స్కూల్ లో.. బతుకమ్మ వేడుకలు..! ఈ వేడుకలలో పాఠశాల యజమాన్యం,ఉపాధ్యాయులు, విద్యార్థులు, మరియు పాఠశాల సిబ్బంది, తదితరులు, పాల్గొన్నారు.. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో కార్మేల్ కాన్వెంట్ హై-స్కూల్ లో, పాఠశాల కరస్పాండెంట్ సిస్టర్ ఎలిజబెత్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు.. తీరొక్క పూలతో బతుకమ్మని పేర్చి, రంగు రంగు పూలను అల్లి తెలంగాణ సంప్రదాయంతో అందంగా ముస్తాబు చేసి బతుకమ్మ ను ఆడిపాడుకున్నారు... ఈ వేడుకలలో పాఠశాల యజమాన్యం,ఉపాధ్యాయులు, విద్యార్థులు, మరియు పాఠశాల సిబ్బంది, తదితరులు, పాల్గొన్నారు..
Bollam Ashok
కార్మేల్ కాన్వెంట్ హై-స్కూల్ లో.. బతుకమ్మ వేడుకలు..! ఈ వేడుకలలో పాఠశాల యజమాన్యం,ఉపాధ్యాయులు, విద్యార్థులు, మరియు పాఠశాల సిబ్బంది, తదితరులు, పాల్గొన్నారు.. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో కార్మేల్ కాన్వెంట్ హై-స్కూల్ లో, పాఠశాల కరస్పాండెంట్ సిస్టర్ ఎలిజబెత్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు.. తీరొక్క పూలతో బతుకమ్మని పేర్చి, రంగు రంగు పూలను అల్లి తెలంగాణ సంప్రదాయంతో అందంగా ముస్తాబు చేసి బతుకమ్మ ను ఆడిపాడుకున్నారు... ఈ వేడుకలలో పాఠశాల యజమాన్యం,ఉపాధ్యాయులు, విద్యార్థులు, మరియు పాఠశాల సిబ్బంది, తదితరులు, పాల్గొన్నారు..
More news from తెలంగాణ and nearby areas
- కార్మేల్ కాన్వెంట్ హై-స్కూల్ లో.. బతుకమ్మ వేడుకలు..! ఈ వేడుకలలో పాఠశాల యజమాన్యం,ఉపాధ్యాయులు, విద్యార్థులు, మరియు పాఠశాల సిబ్బంది, తదితరులు, పాల్గొన్నారు.. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో కార్మేల్ కాన్వెంట్ హై-స్కూల్ లో, పాఠశాల కరస్పాండెంట్ సిస్టర్ ఎలిజబెత్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు.. తీరొక్క పూలతో బతుకమ్మని పేర్చి, రంగు రంగు పూలను అల్లి తెలంగాణ సంప్రదాయంతో అందంగా ముస్తాబు చేసి బతుకమ్మ ను ఆడిపాడుకున్నారు... ఈ వేడుకలలో పాఠశాల యజమాన్యం,ఉపాధ్యాయులు, విద్యార్థులు, మరియు పాఠశాల సిబ్బంది, తదితరులు, పాల్గొన్నారు..1
- ఉపాధి హామీకి కేంద్ర బడ్జెట్లో రెండు లక్షల కోట్లు కేటాయించాలి.. గ్రామాల్లో పట్టణాల్లో ఉపాధి హామీ పనులు తక్షణమే ప్రారంభించాలి.. రోజులు 200 వేతనం రూ 800 ఇవ్వాలి.. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి అల్వాల వీరయ్య మహబూబాబాద్ జిల్లా కురవి అక్టోబర్ 09.... కేంద్ర బడ్జెట్లో వివిజి రాంజీ పథకానికి రెండు లక్షల కోట్లు కేటాయించి పని దినాలు రెండు వందల రోజులు పెంచి రోజు వేతనం రూ 800 ఇవ్వాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అల్వాల వీరయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం కొరివి ఎంపీడీవో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కురివి ఎంపీడీవోకు అందజేశారు అనంతరం వీరయ్య మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా పోరాడి సాధించుకున్న మహాత్మ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దుచేసి దాని స్థానంలో వివిజి రాంజీ పథకాన్ని తీసుకురావడం ఉపాధిని నిర్వీర్యం చేసే చర్యలు బిజెపి ప్రభుత్వం చేపట్టిందని వారన్నారు. వ్యవసాయంలో యాంత్రికరణ ఎల్ నీ నో ప్రభావంలో జిల్లా అంతట కరువు చాయలు నెలకొన్నాయని ఇలాంటి స్థితిలో వ్యవసాయ కార్మికులకు గ్రామీణ పేదలకు ఉపాధి దొరకక సుదూర ప్రాంతాలకు వలస వెళ్తున్నారని వలస నివారించుటకు సంవత్సరానికి ₹200 రోజులు పని దినాలు పెంచి రోజు వేతనం రూ 800 ఇవ్వాలని రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు భూమిలేని వ్యవసాయ కార్మికులకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద 12000 పట్టణ ప్రాంతాల్లో ఉపాధి పనులు 150 రోజులు పనులు కల్పించడం మహిళలకు 2,500 రేషన్ కార్డ్ పై 16 రకాల నిత్యవసర సరుకులు అందజేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల నాయకులు కట్ల కిష్టయ్య దుర్గ మల్లమ్మ చంద్రయ్య బత్తిని వీరభద్రం గంధసిరి పద్మ లక్ష్మి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.1
- ఓక్క ఓటు 1 నోట్ తో బహుజన రాజ్యం సాధిద్దాం (భారతరత్న కాన్షీరామ్ దాదాసాహెబ్:- కరింనగర్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ **ప్రెస్ నోట్** **హుజురాబాద్‌లో కాన్షీరామ్ గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు – బహుజన రాజ్యాధికార సమరభేరి సభకు వరంగల్ బయలుదేరిన బీఎస్పీ నాయకులు** **హుజురాబాద్, కరీంనగర్ జిల్లా:** బహుజన సమాజానికి రాజకీయ చైతన్యం కల్పించి, సామాజిక న్యాయం, సమానత్వం, స్వాభిమానం, అధికారంలో భాగస్వామ్యం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు మాన్యవర్ శ్రీ కాన్షీరామ్ గారి 20వ వర్ధంతి సందర్భంగా హుజురాబాద్ పట్టణంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి బీఎస్పీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వరంగల్‌లో నిర్వహిస్తున్న **‘బహుజన రాజ్యాధికార సమరభేరి’** సభలో పాల్గొనేందుకు నాయకులు, కార్యకర్తలు వరంగల్‌కు బయలుదేరారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి **పల్లె ప్రశాంత్ గౌడ్**, కరీంనగర్ పార్లమెంటు ఇన్‌చార్జి **అక్కి బాలకిషన్**, కరీంనగర్ జిల్లా అధ్యక్షులు **నల్లాల శ్రీనివాస్**, హుజురాబాద్ నియోజకవర్గ అధ్యక్షులు **గిన్నారపు మహేందర్**, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మాన్యవర్ కాన్షీరామ్ గారు బహుజన సమాజాన్ని కేవలం ఓటు వేసే వర్గంగా కాకుండా, తన హక్కులను గుర్తించి, సంఘటితమై, ప్రజాస్వామ్య పద్ధతుల్లో రాజకీయ అధికారంలో భాగస్వాములు కావాల్సిన శక్తిగా తీర్చిదిద్దేందుకు కృషి చేశారు. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబడిన వర్గాలకు సముచిత ప్రాతినిధ్యం, అవకాశాలు, గౌరవం కల్పించాలనే ఆలోచనలను ఆయన ఉద్యమం ముందుకు తీసుకువచ్చింది. కాన్షీరామ్ గారి వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించడం అంటే కేవలం పూలమాల వేయడం మాత్రమే కాదు. ఆయన ఆశయాలను ఆచరణలోకి తీసుకురావడం, అణగారిన వర్గాల హక్కుల కోసం ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడడం, విద్యా అవకాశాలను విస్తరించడం, సామాజిక వివక్షను ఎదుర్కోవడం, రాజ్యాంగం కల్పించిన సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం, సౌభ్రాతృత్వం వంటి విలువలను కాపాడడం కూడా. ప్రజాస్వామ్యంలో రాజకీయ అధికారం ప్రజల సమస్యలకు పరిష్కారాలు చూపడానికి, సమాన అవకాశాలను కల్పించడానికి, అణగారిన వర్గాలకు తగిన ప్రాతినిధ్యం అందించడానికి ఉపయోగపడాలి. ఈ లక్ష్యాలను సాధించేందుకు ప్రజల్లో రాజకీయ అవగాహన పెంపొందించడం, సమాజంలోని వివిధ వర్గాల మధ్య ఐక్యతను బలోపేతం చేయడం, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేయడం అవసరం. వరంగల్‌లో జరిగే బహుజన రాజ్యాధికార సమరభేరి సభ కాన్షీరామ్ గారి పోరాట స్ఫూర్తిని స్మరించుకుంటూ, బహుజన సమాజంలో రాజకీయ చైతన్యాన్ని మరింత బలోపేతం చేసే వేదికగా నిలుస్తుందని బీఎస్పీ నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు. బహుజన మహనీయుల ఆశయాల సాధన కోసం కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. **పల్లె ప్రశాంత్ గౌడ్ – రాష్ట్ర ప్రధాన కార్యదర్శి** **అక్కి బాలకిషన్ – కరీంనగర్ పార్లమెంటు ఇన్‌చార్జి** **నల్లాల శ్రీనివాస్ – కరీంనగర్ జిల్లా అధ్యక్షులు** **గిన్నారపు మహేందర్ – హుజురాబాద్ నియోజకవర్గ అధ్యక్షులు** బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) **జై భీమ్! జై కాన్షీరామ్! జై బీఎస్పీ! జై భారత్!** ### 2\. English Translation **PRESS NOTE** **Tributes Paid to Manyavar Kanshi Ram in Huzurabad; BSP Leaders Depart for the Bahujan Rajyadhikara Samarabheri Meeting in Warangal** **Huzurabad, Karimnagar District:** On the occasion of the 20th death anniversary of Manyavar Shri Kanshi Ram, founder of the Bahujan Samaj Party (BSP), party leaders and workers paid floral tributes to his portrait in Huzurabad town. Following the tribute ceremony, they departed for Warangal to participate in the **“Bahujan Rajyadhikara Samarabheri”** meeting. Those who participated included BSP State General Secretary **Palle Prashanth Goud**, Karimnagar Parliamentary Constituency In-charge **Akki Balakishan**, Karimnagar District President **Nallala Srinivas**, Huzurabad Constituency President **Ginnarapu Mahender**, and other party leaders and workers. Kanshi Ram dedicated his life to political awareness, social justice, self-respect and political empowerment for the Bahujan communities. He worked to transform marginalized communities from groups viewed merely as a vote bank into an organized political force capable of recognizing their rights and participating actively in democratic governance. Paying tribute to Kanshi Ram means more than offering flowers before his portrait. It means advancing his ideals, defending the rights of marginalized communities through democratic means, expanding educational opportunities, challenging social discrimination and protecting the constitutional values of equality, liberty, justice and fraternity. Political power in a democracy should help address public problems, create equal opportunities and ensure appropriate representation for marginalized communities. Achieving these goals requires political awareness, social unity and sustained democratic engagement. BSP leaders expressed hope that the Warangal meeting would strengthen political consciousness among the Bahujan communities and renew commitment to the ideals of Kanshi Ram. They called upon party workers to work together towards social justice and the realization of Bahujan aspirations. **Palle Prashanth Goud – State General Secretary** **Akki Balakishan – Karimnagar Parliamentary Constituency In-charge** **Nallala Srinivas – Karimnagar District President** **Ginnarapu Mahender – Huzurabad Constituency President** Bahujan Samaj Party (BSP) **Jai Bhim! Jai Kanshi Ram! Jai BSP! Jai Bharat!** ### 3\. हिंदी अनुवाद **प्रेस विज्ञप्ति** **हुजूराबाद में मान्यवर कांशीराम जी के चित्र पर पुष्पमाला अर्पित कर श्रद्धांजलि; बहुजन राज्याधिकार समरभेरी सभा में शामिल होने के लिए बसपा नेता वारंगल रवाना** **हुजूराबाद, करीमनगर जिला:** बहुजन समाज पार्टी (बसपा) के संस्थापक मान्यवर श्री कांशीराम जी की 20वीं पुण्यतिथि के अवसर पर हुजूराबाद नगर में उनके चित्र पर पुष्पमाला अर्पित कर बसपा नेताओं और कार्यकर्ताओं ने श्रद्धांजलि दी। इसके बाद वे वारंगल में आयोजित **‘बहुजन राज्याधिकार समरभेरी’** सभा में शामिल होने के लिए रवाना हुए। इस कार्यक्रम में बसपा के राज्य महासचिव **पल्ले प्रशांत गौड़**, करीमनगर संसदीय क्षेत्र प्रभारी **अक्की बालकिशन**, करीमनगर जिला अध्यक्ष **नल्लाला श्रीनिवास**, हुजूराबाद विधानसभा क्षेत्र अध्यक्ष **गिन्नारापु महेंद्र** तथा अन्य पार्टी नेताओं और कार्यकर्ताओं ने भाग लिया। मान्यवर कांशीराम जी ने बहुजन समाज में राजनीतिक जागरूकता, सामाजिक न्याय, आत्मसम्मान और राजनीतिक भागीदारी को मजबूत करने के लिए अपना जीवन समर्पित किया। उन्होंने वंचित समुदायों को केवल वोट बैंक के रूप में देखे जाने के बजाय एक संगठित राजनीतिक शक्ति के रूप में विकसित करने का प्रयास किया। कांशीराम जी को श्रद्धांजलि देना केवल उनके चित्र पर फूल चढ़ाना नहीं है। उनके आदर्शों को आगे बढ़ाना, लोकतांत्रिक तरीके से वंचित वर्गों के अधिकारों की रक्षा करना, शिक्षा के अवसर बढ़ाना, सामाजिक भेदभाव का विरोध करना तथा संविधान में निहित समानता, स्वतंत्रता, न्याय और बंधुत्व के मूल्यों की रक्षा करना भी आवश्यक है। लोकतंत्र में राजनीतिक सत्ता का उपयोग जनसमस्याओं के समाधान, समान अवसरों और वंचित समुदायों के उचित प्रतिनिधित्व के लिए होना चाहिए। इसके लिए राजनीतिक जागरूकता, सामाजिक एकता और निरंतर लोकतांत्रिक भागीदारी आवश्यक है। बसपा नेताओं ने आशा व्यक्त की कि वारंगल की सभा बहुजन समाज में राजनीतिक चेतना को मजबूत करेगी और कांशीराम जी के आदर्शों को आगे बढ़ाने की प्रेरणा देगी। **पल्ले प्रशांत गौड़ – राज्य महासचिव** **अक्की बालकिशन – करीमनगर संसदीय क्षेत्र प्रभारी** **नल्लाला श्रीनिवास – करीमनगर जिला अध्यक्ष** **गिन्नारापु महेंद्र – हुजूराबाद विधानसभा क्षेत्र अध्यक्ष** **जय भीम! जय कांशीराम! जय बसपा! जय भारत!** ### 4\. اردو ترجمہ **پریس نوٹ** **حضورآباد میں مانیاور کانشی رام جی کی تصویر پر پھولوں کی مالا چڑھا کر خراجِ عقیدت؛ بہوجن راجیہ ادھیکار سمر بھیری جلسے میں شرکت کے لیے بی ایس پی رہنما ورنگل روانہ** **حضورآباد، ضلع کریم نگر:** بہوجن سماج پارٹی (بی ایس پی) کے بانی مانیاور شری کانشی رام جی کی بیسویں برسی کے موقع پر حضورآباد شہر میں ان کی تصویر پر پھولوں کی مالا چڑھا کر پارٹی رہنماؤں اور کارکنوں نے خراجِ عقیدت پیش کیا۔ اس کے بعد وہ ورنگل میں منعقد ہونے والے **’بہوجن راجیہ ادھیکار سمر بھیری‘** جلسے میں شرکت کے لیے روانہ ہوئے۔ اس پروگرام میں بی ایس پی کے ریاستی جنرل سکریٹری **پلے پرشانت گوڑ**، کریم نگر پارلیمانی حلقے کے انچارج **اکّی بالاکشن**، کریم نگر ضلع صدر **نلّالا سرینواس**، حضورآباد حلقے کے صدر **گنّاراپو مہندر** اور دیگر پارٹی رہنماؤں و کارکنوں نے شرکت کی۔ کانشی رام جی نے بہوجن سماج میں سیاسی بیداری، سماجی انصاف، خودداری اور سیاسی شراکت داری کو مضبوط بنانے کے لیے اپنی زندگی وقف کردی۔ انہوں نے محروم طبقات کو محض ووٹ بینک سمجھنے کے بجائے ایک منظم سیاسی قوت بنانے کی کوشش کی۔ کانشی رام جی کو خراجِ عقیدت پیش کرنے کا مطلب صرف ان کی تصویر پر پھول چڑھانا نہیں ہے، بلکہ ان کے نظریات کو آگے بڑھانا، جمہوری طریقوں سے محروم طبقات کے حقوق کا تحفظ کرنا، تعلیمی مواقع بڑھانا، سماجی امتیاز کا مقابلہ کرنا اور آئین میں درج مساوات، آزادی، انصاف اور بھائی چارے کی اقدار کی حفاظت کرنا بھی ہے۔ جمہوریت میں سیاسی اقتدار کا استعمال عوامی مسائل حل کرنے، مساوی مواقع فراہم کرنے اور محروم طبقات کو مناسب نمائندگی دینے کے لیے ہونا چاہیے۔ اس مقصد کے لیے سیاسی شعور، سماجی اتحاد اور مسلسل جمہوری شرکت ضروری ہے۔ بی ایس پی رہنماؤں نے امید ظاہر کی کہ ورنگل کا یہ جلسہ بہوجن سماج میں سیاسی بیداری کو مزید مضبوط کرے گا اور کانشی رام جی کے نظریات پر عمل کرنے کا عزم تازہ کرے گا۔ **پلے پرشانت گوڑ – ریاستی جنرل سکریٹری** **اکّی بالاکشن – کریم نگر پارلیمانی حلقے کے انچارج** **نلّالا سرینواس – کریم نگر ضلع صدر** **گنّاراپو مہندر – حضورآباد حلقے کے صدر** **جے بھیم! جے کانشی رام! جے بی ایس پی! جے بھارت!** ### 5\. தமிழ் மொழிபெயர்ப்பு **செய்திக்குறிப்பு** **ஹுசுராபாத்தில் மான்யவர் கன்ஷி ராம் அவர்களின் உருவப்படத்திற்கு மலர்மாலை அணிவித்து மரியாதை – பகுஜன் ராஜ்யாதிகார சமரபேரி கூட்டத்தில் பங்கேற்க வாரங்கல் புறப்பட்ட பிஎஸ்பி தலைவர்கள்** **ஹுசுராபாத், கரீம்நகர் மாவட்டம்:** பகுஜன் சமாஜ் கட்சியின் நிறுவனர் மான்யவர் ஸ்ரீ கன்ஷி ராம் அவர்களின் 20-வது நினைவு நாளை முன்னிட்டு, ஹுசுராபாத் நகரில் அவரது உருவப்படத்திற்கு மலர்மாலை அணிவித்து பிஎஸ்பி தலைவர்களும் தொண்டர்களும் மரியாதை செலுத்தினர். அதன் பின்னர் வாரங்கலில் நடைபெறும் **“பகுஜன் ராஜ்யாதிகார சமரபேரி”** பொதுக்கூட்டத்தில் பங்கேற்பதற்காக அவர்கள் புறப்பட்டுச் சென்றனர். இந்த நிகழ்ச்சியில் பிஎஸ்பி மாநிலப் பொதுச் செயலாளர் **பல்லே பிரசாந்த் கவுட்**, கரீம்நகர் நாடாளுமன்றத் தொகுதி பொறுப்பாளர் **அக்கி பாலகிஷன்**, கரீம்நகர் மாவட்டத் தலைவர் **நல்லாலா ஸ்ரீனிவாஸ்**, ஹுசுராபாத் தொகுதித் தலைவர் **கின்னாரபு மகேந்தர்** மற்றும் பிற கட்சித் தலைவர்கள், தொண்டர்கள் கலந்து கொண்டனர். கன்ஷி ராம் அவர்கள் பகுஜன் சமூகத்தில் அரசியல் விழிப்புணர்வு, சமூக நீதி, சுயமரியாதை மற்றும் அரசியல் பங்களிப்பை வலுப்படுத்துவதற்காகத் தனது வாழ்க்கையை அர்ப்பணித்தார். ஒடுக்கப்பட்ட மக்களை வெறும் வாக்கு வங்கியாகக் கருதாமல், தங்களது உரிமைகளை உணர்ந்து ஜனநாயகத்தில் தீவிரமாகப் பங்கேற்கும் அரசியல் சக்தியாக உருவாக்க அவர் பாடுபட்டார். கன்ஷி ராம் அவர்களுக்கு அஞ்சலி செலுத்துவது மலர்மாலை அணிவிப்பதோடு மட்டும் முடிவதில்லை. அவரது கொள்கைகளை முன்னெடுத்துச் செல்வது, ஒடுக்கப்பட்ட மக்களின் உரிமைகளை ஜனநாயக வழியில் பாதுகாப்பது, கல்வி வாய்ப்புகளை விரிவுபடுத்துவது, சமூகப் பாகுபாட்டை எதிர்ப்பது மற்றும் அரசியலமைப்பு வழங்கும் சமத்துவம், சுதந்திரம், நீதி, சகோதரத்துவம் ஆகியவற்றைப் பாதுகாப்பதும் அவசியமாகும். ஜனநாயகத்தில் அரசியல் அதிகாரம் மக்களின் பிரச்சினைகளைத் தீர்ப்பதற்கும், சம வாய்ப்புகளை உருவாக்குவதற்கும், ஒடுக்கப்பட்ட மக்களுக்கு உரிய பிரதிநிதித்துவத்தை உறுதி செய்வதற்கும் பயன்பட வேண்டும். இதற்கு அரசியல் விழிப்புணர்வும் சமூக ஒற்றுமையும் அவசியம். வாரங்கல் கூட்டம் பகுஜன் மக்களிடையே அரசியல் விழிப்புணர்வை வலுப்படுத்துவதோடு, கன்ஷி ராம் அவர்களின் கொள்கைகளை முன்னெடுத்துச் செல்ல ஊக்கமளிக்கும் என பிஎஸ்பி தலைவர்கள் நம்பிக்கை தெரிவித்தனர். **பல்லே பிரசாந்த் கவுட் – மாநிலப் பொதுச் செயலாளர்** **அக்கி பாலகிஷன் – கரீம்நகர் நாடாளுமன்றத் தொகுதி பொறுப்பாளர்** **நல்லாலா ஸ்ரீனிவாஸ் – கரீம்நகர் மாவட்டத் தலைவர்** **கின்னாரபு மகேந்தர் – ஹுசுராபாத் தொகுதித் தலைவர்** **ஜெய் பீம்! ஜெய் கன்ஷி ராம்! ஜெய் பிஎஸ்பி! ஜெய் பாரத்!** ### 6\. മലയാളം പരിഭാഷ **പ്രസ് കുറിപ്പ്** **ഹുസുരാബാദിൽ മാന്യവർ കാൻഷി റാമിന്റെ ചിത്രത്തിൽ പുഷ്പഹാരം അർപ്പിച്ച് ആദരാഞ്ജലി – ബഹുജൻ രാജ്യാധികാര സമരഭേരി സമ്മേളനത്തിൽ പങ്കെടുക്കാൻ ബിഎസ്പി നേതാക്കൾ വാറങ്കലിലേക്ക് പുറപ്പെട്ടു** **ഹുസുരാബാദ്, കരീംനഗർ ജില്ല:** ബഹുജൻ സമാജ് പാർട്ടിയുടെ സ്ഥാപകനായ മാന്യവർ ശ്രീ കാൻഷി റാമിന്റെ ഇരുപതാം ചരമവാർഷികത്തോടനുബന്ധിച്ച് ഹുസുരാബാദ് നഗരത്തിൽ അദ്ദേഹത്തിന്റെ ചിത്രത്തിൽ പുഷ്പഹാരം അർപ്പിച്ച് ബിഎസ്പി നേതാക്കളും പ്രവർത്തകരും ആദരാഞ്ജലി അർപ്പിച്ചു. തുടർന്ന് വാറങ്കലിൽ നടക്കുന്ന **‘ബഹുജൻ രാജ്യാധികാര സമരഭേരി’** സമ്മേളനത്തിൽ പങ്കെടുക്കുന്നതിനായി അവർ യാത്ര തിരിച്ചു. ബിഎസ്പി സംസ്ഥാന ജനറൽ സെക്രട്ടറി **പല്ലെ പ്രശാന്ത് ഗൗഡ്**, കരീംനഗർ പാർലമെന്റ് മണ്ഡലം ഇൻചാർജ് **അക്കി ബാലകിഷൻ**, കരീംനഗർ ജില്ലാ പ്രസിഡന്റ് **നല്ലാല ശ്രീനിവാസ്**, ഹുസുരാബാദ് മണ്ഡലം പ്രസിഡന്റ് **ഗിന്നാരപ്പു മഹേന്ദർ** എന്നിവരും മറ്റ് പാർട്ടി നേതാക്കളും പ്രവർത്തകരും ചടങ്ങിൽ പങ്കെടുത്തു. ബഹുജൻ സമൂഹത്തിൽ രാഷ്ട്രീയ ബോധവൽക്കരണം, സാമൂഹിക നീതി, ആത്മാഭിമാനം, രാഷ്ട്രീയ പങ്കാളിത്തം എന്നിവ ശക്തിപ്പെടുത്തുന്നതിനായി കാൻഷി റാം തന്റെ ജീവിതം സമർപ്പിച്ചു. പിന്നാക്ക ജനവിഭാഗങ്ങളെ വെറുമൊരു വോട്ടുബാങ്കായി കാണാതെ, സ്വന്തം അവകാശങ്ങൾ തിരിച്ചറിഞ്ഞ് ജനാധിപത്യ പ്രക്രിയയിൽ സജീവമായി പങ്കെടുക്കുന്ന രാഷ്ട്രീയ ശക്തിയായി വളർത്തിയെടുക്കാനാണ് അദ്ദേഹം ശ്രമിച്ചത്. കാൻഷി റാമിന് ആദരാഞ്ജലി അർപ്പിക്കുന്നത് ചിത്രത്തിൽ പുഷ്പഹാരം ചാർത്തുന്നതിൽ മാത്രം ഒതുങ്ങുന്നില്ല. അദ്ദേഹത്തിന്റെ ആശയങ്ങൾ മുന്നോട്ടുകൊണ്ടുപോകുക, പിന്നാക്ക വിഭാഗങ്ങളുടെ അവകാശങ്ങൾ ജനാധിപത്യ മാർഗങ്ങളിലൂടെ സംരക്ഷിക്കുക, വിദ്യാഭ്യാസ അവസരങ്ങൾ വർധിപ്പിക്കുക, സാമൂഹിക വിവേചനത്തെ ചെറുക്കുക, ഭരണഘടന ഉറപ്പുനൽകുന്ന സമത്വം, സ്വാതന്ത്ര്യം, നീതി, സാഹോദര്യം എന്നിവ സംരക്ഷിക്കുക എന്നിവയും അതിന്റെ ഭാഗമാണ്. ജനങ്ങളുടെ പ്രശ്നങ്ങൾ പരിഹരിക്കാനും തുല്യാവസരങ്ങൾ സൃഷ്ടിക്കാനും പിന്നാക്ക വിഭാഗങ്ങൾക്ക് അർഹമായ പ്രാതിനിധ്യം ഉറപ്പാക്കാനും രാഷ്ട്രീയ അധികാരം ഉപയോഗിക്കണമെന്ന് ബിഎസ്പി നേതാക്കൾ അഭിപ്രായപ്പെട്ടു. വാറങ്കൽ സമ്മേളനം ബഹുജൻ സമൂഹത്തിലെ രാഷ്ട്രീയ ബോധവൽക്കരണം കൂടുതൽ ശക്തിപ്പെടുത്തുമെന്നും കാൻഷി റാമിന്റെ ആശയങ്ങൾ മുന്നോട്ടുകൊണ്ടുപോകാൻ പ്രചോദനമാകുമെന്നും നേതാക്കൾ പ്രത്യാശ പ്രകടിപ്പിച്ചു. **പല്ലെ പ്രശാന്ത് ഗൗഡ് – സംസ്ഥാന ജനറൽ സെക്രട്ടറി** **അക്കി ബാലകിഷൻ – കരീംനഗർ പാർലമെന്റ് മണ്ഡലം ഇൻചാർജ്** **നല്ലാല ശ്രീനിവാസ് – കരീംനഗർ ജില്ലാ പ്രസിഡന്റ്** **ഗിന്നാരപ്പു മഹേന്ദർ – ഹുസുരാബാദ് മണ്ഡലം പ്രസിഡന്റ്** **ജയ് ഭീം! ജയ് കാൻഷി റാം! ജയ് ബിഎസ്പി! ജയ് ഭാരത്!** ### 7\. বাংলা অনুবাদ **প্রেস বিজ্ঞপ্তি** **হুজুরাবাদে মান্যবর কাঁশিরামজির প্রতিকৃতিতে মাল্যদান করে শ্রদ্ধার্ঘ্য নিবেদন; বহুজন রাজ্যাধিকার সমরভেরি সভায় যোগ দিতে ওয়ারাঙ্গলের উদ্দেশে রওনা বিএসপি নেতাদের** **হুজুরাবাদ, করিমনগর জেলা:** বহুজন সমাজ পার্টির প্রতিষ্ঠাতা মান্যবর শ্রী কাঁশিরামজির ২০তম মৃত্যুবার্ষিকী উপলক্ষে হুজুরাবাদ শহরে তাঁর প্রতিকৃতিতে মাল্যদান করে বিএসপি নেতাকর্মীরা শ্রদ্ধা নিবেদন করেন। এরপর ওয়ারাঙ্গলে আয়োজিত **‘বহুজন রাজ্যাধিকার সমরভেরি’** সভায় যোগ দেওয়ার জন্য তাঁরা রওনা হন। এই কর্মসূচিতে উপস্থিত ছিলেন বিএসপির রাজ্য সাধারণ সম্পাদক **পল্লে প্রশান্ত গৌড়**, করিমনগর লোকসভা কেন্দ্রের দায়িত্বপ্রাপ্ত নেতা **আক্কি বালাকিশন**, করিমনগর জেলা সভাপতি **নল্লালা শ্রীনিবাস**, হুজুরাবাদ বিধানসভা কেন্দ্রের সভাপতি **গিন্নারাপু মহেন্দর** এবং অন্যান্য দলীয় নেতা ও কর্মীরা। কাঁশিরামজি বহুজন সমাজের মধ্যে রাজনৈতিক সচেতনতা, সামাজিক ন্যায়বিচার, আত্মসম্মান এবং রাজনৈতিক অংশগ্রহণ শক্তিশালী করতে নিজের জীবন উৎসর্গ করেছিলেন। তিনি প্রান্তিক জনগোষ্ঠীকে কেবল ভোটব্যাংক হিসেবে না দেখে, নিজেদের অধিকার সম্পর্কে সচেতন এবং গণতান্ত্রিক প্রক্রিয়ায় সক্রিয় রাজনৈতিক শক্তি হিসেবে গড়ে তোলার চেষ্টা করেছিলেন। কাঁশিরামজিকে শ্রদ্ধা জানানো মানে শুধু তাঁর প্রতিকৃতিতে মাল্যদান করা নয়। তাঁর আদর্শকে এগিয়ে নিয়ে যাওয়া, গণতান্ত্রিক পদ্ধতিতে প্রান্তিক জনগোষ্ঠীর অধিকার রক্ষা করা, শিক্ষার সুযোগ বাড়ানো, সামাজিক বৈষম্যের বিরুদ্ধে দাঁড়ানো এবং সংবিধানপ্রদত্ত সাম্য, স্বাধীনতা, ন্যায়বিচার ও ভ্রাতৃত্বের মূল্যবোধ রক্ষা করাও এর অন্তর্ভুক্ত। গণতন্ত্রে রাজনৈতিক ক্ষমতা জনগণের সমস্যা সমাধান, সমান সুযোগ সৃষ্টি এবং প্রান্তিক জনগোষ্ঠীর যথাযথ প্রতিনিধিত্ব নিশ্চিত করার কাজে ব্যবহার করা উচিত। এজন্য রাজনৈতিক সচেতনতা, সামাজিক ঐক্য এবং গণতান্ত্রিক অংশগ্রহণ অপরিহার্য। বিএসপি নেতারা আশা প্রকাশ করেন যে ওয়ারাঙ্গলের এই সভা বহুজন সমাজে রাজনৈতিক সচেতনতা আরও শক্তিশালী করবে এবং কাঁশিরামজির আদর্শ বাস্তবায়নের পথে নতুন উদ্দীপনা সৃষ্টি করবে। **পল্লে প্রশান্ত গৌড় – রাজ্য সাধারণ সম্পাদক** **আক্কি বালাকিশন – করিমনগর লোকসভা কেন্দ্রের দায়িত্বপ্রাপ্ত নেতা** **নল্লালা শ্রীনিবাস – করিমনগর জেলা সভাপতি** **গিন্নারাপু মহেন্দর – হুজুরাবাদ কেন্দ্রের সভাপতি** **জয় ভীম! জয় কাঁশিরাম! জয় বিএসপি! জয় ভারত!** ### 8\. ਪੰਜਾਬੀ ਅਨੁਵਾਦ **ਪ੍ਰੈੱਸ ਨੋਟ** **ਹੁਜ਼ੂਰਾਬਾਦ ਵਿੱਚ ਮਾਨਯਵਰ ਕਾਂਸ਼ੀ ਰਾਮ ਜੀ ਦੀ ਤਸਵੀਰ ’ਤੇ ਫੁੱਲਾਂ ਦੀ ਮਾਲਾ ਭੇਟ ਕਰਕੇ ਸ਼ਰਧਾਂਜਲੀ; ਬਹੁਜਨ ਰਾਜ ਅਧਿਕਾਰ ਸਮਰਭੇਰੀ ਸਭਾ ਵਿੱਚ ਸ਼ਾਮਲ ਹੋਣ ਲਈ ਬਸਪਾ ਆਗੂ ਵਾਰੰਗਲ ਰਵਾਨਾ** **ਹੁਜ਼ੂਰਾਬਾਦ, ਕਰੀਮਨਗਰ ਜ਼ਿਲ੍ਹਾ:** ਬਹੁਜਨ ਸਮਾਜ ਪਾਰਟੀ ਦੇ ਸੰਸਥਾਪਕ ਮਾਨਯਵਰ ਸ੍ਰੀ ਕਾਂਸ਼ੀ ਰਾਮ ਜੀ ਦੀ 20ਵੀਂ ਬਰਸੀ ਮੌਕੇ ਹੁਜ਼ੂਰਾਬਾਦ ਸ਼ਹਿਰ ਵਿੱਚ ਉਨ੍ਹਾਂ ਦੀ ਤਸਵੀਰ ’ਤੇ ਫੁੱਲਾਂ ਦੀ ਮਾਲਾ ਭੇਟ ਕਰਕੇ ਬਸਪਾ ਆਗੂਆਂ ਅਤੇ ਵਰਕਰਾਂ ਨੇ ਸ਼ਰਧਾਂਜਲੀ ਦਿੱਤੀ। ਇਸ ਤੋਂ ਬਾਅਦ ਉਹ ਵਾਰੰਗਲ ਵਿੱਚ ਹੋਣ ਵਾਲੀ **‘ਬਹੁਜਨ ਰਾਜ ਅਧਿਕਾਰ ਸਮਰਭੇਰੀ’** ਸਭਾ ਵਿੱਚ ਸ਼ਾਮਲ ਹੋਣ ਲਈ ਰਵਾਨਾ ਹੋਏ। ਇਸ ਮੌਕੇ ਬਸਪਾ ਦੇ ਸੂਬਾਈ ਜਨਰਲ ਸਕੱਤਰ **ਪੱਲੇ ਪ੍ਰਸ਼ਾਂਤ ਗੌਡ**, ਕਰੀਮਨਗਰ ਲੋਕ ਸਭਾ ਹਲਕੇ ਦੇ ਇੰਚਾਰਜ **ਅੱਕੀ ਬਾਲਕਿਸ਼ਨ**, ਕਰੀਮਨਗਰ ਜ਼ਿਲ੍ਹਾ ਪ੍ਰਧਾਨ **ਨੱਲਾਲਾ ਸ੍ਰੀਨਿਵਾਸ**, ਹੁਜ਼ੂਰਾਬਾਦ ਹਲਕਾ ਪ੍ਰਧਾਨ **ਗਿੰਨਾਰਾਪੁ ਮਹਿੰਦਰ** ਅਤੇ ਹੋਰ ਪਾਰਟੀ ਆਗੂ ਤੇ ਵਰਕਰ ਮੌਜੂਦ ਸਨ। ਕਾਂਸ਼ੀ ਰਾਮ ਜੀ ਨੇ ਬਹੁਜਨ ਸਮਾਜ ਵਿੱਚ ਰਾਜਨੀਤਿਕ ਜਾਗਰੂਕਤਾ, ਸਮਾਜਿਕ ਨਿਆਂ, ਸਵੈ-ਮਾਣ ਅਤੇ ਰਾਜਨੀਤਿਕ ਭਾਗੀਦਾਰੀ ਨੂੰ ਮਜ਼ਬੂਤ ਕਰਨ ਲਈ ਆਪਣਾ ਜੀਵਨ ਸਮਰਪਿਤ ਕੀਤਾ। ਉਨ੍ਹਾਂ ਨੇ ਵਾਂਝੇ ਵਰਗਾਂ ਨੂੰ ਸਿਰਫ਼ ਵੋਟ ਬੈਂਕ ਸਮਝਣ ਦੀ ਥਾਂ ਇੱਕ ਸੰਗਠਿਤ ਰਾਜਨੀਤਿਕ ਤਾਕਤ ਵਜੋਂ ਵਿਕਸਤ ਕਰਨ ਲਈ ਯਤਨ ਕੀਤੇ। ਕਾਂਸ਼ੀ ਰਾਮ ਜੀ ਨੂੰ ਸ਼ਰਧਾਂਜਲੀ ਦੇਣ ਦਾ ਮਤਲਬ ਸਿਰਫ਼ ਉਨ੍ਹਾਂ ਦੀ ਤਸਵੀਰ ’ਤੇ ਫੁੱਲ ਚੜ੍ਹਾਉਣਾ ਨਹੀਂ ਹੈ। ਉਨ੍ਹਾਂ ਦੇ ਵਿਚਾਰਾਂ ਨੂੰ ਅੱਗੇ ਵਧਾਉਣਾ, ਲੋਕਤੰਤਰਿਕ ਢੰਗ ਨਾਲ ਵਾਂਝੇ ਵਰਗਾਂ ਦੇ ਹੱਕਾਂ ਦੀ ਰੱਖਿਆ ਕਰਨੀ, ਸਿੱਖਿਆ ਦੇ ਮੌਕੇ ਵਧਾਉਣੇ, ਸਮਾਜਿਕ ਵਿਤਕਰੇ ਦਾ ਵਿਰੋਧ ਕਰਨਾ ਅਤੇ ਸੰਵਿਧਾਨ ਵੱਲੋਂ ਦਿੱਤੇ ਸਮਾਨਤਾ, ਆਜ਼ਾਦੀ, ਨਿਆਂ ਅਤੇ ਭਾਈਚਾਰੇ ਦੇ ਮੁੱਲਾਂ ਦੀ ਰੱਖਿਆ ਕਰਨੀ ਵੀ ਜ਼ਰੂਰੀ ਹੈ। ਬਸਪਾ ਆਗੂਆਂ ਨੇ ਕਿਹਾ ਕਿ ਲੋਕਤੰਤਰ ਵਿੱਚ ਰਾਜਨੀਤਿਕ ਤਾਕਤ ਦੀ ਵਰਤੋਂ ਲੋਕਾਂ ਦੀਆਂ ਸਮੱਸਿਆਵਾਂ ਹੱਲ ਕਰਨ, ਬਰਾਬਰ ਮੌਕੇ ਪੈਦਾ ਕਰਨ ਅਤੇ ਵਾਂਝੇ ਵਰਗਾਂ ਨੂੰ ਉਚਿਤ ਨੁਮਾਇੰਦਗੀ ਦੇਣ ਲਈ ਹੋਣੀ ਚਾਹੀਦੀ ਹੈ। ਉਨ੍ਹਾਂ ਨੇ ਆਸ ਪ੍ਰਗਟਾਈ ਕਿ ਵਾਰੰਗਲ ਦੀ ਇਹ ਸਭਾ ਬਹੁਜਨ ਸਮਾਜ ਵਿੱਚ ਰਾਜਨੀਤਿਕ ਜਾਗਰੂਕਤਾ ਵਧਾਏਗੀ ਅਤੇ ਕਾਂਸ਼ੀ ਰਾਮ ਜੀ ਦੇ ਵਿਚਾਰਾਂ ਨੂੰ ਅਮਲ ਵਿੱਚ ਲਿਆਉਣ ਲਈ ਪ੍ਰੇਰਿਤ ਕਰੇਗੀ। **ਪੱਲੇ ਪ੍ਰਸ਼ਾਂਤ ਗੌਡ – ਸੂਬਾਈ ਜਨਰਲ ਸਕੱਤਰ** **ਅੱਕੀ ਬਾਲਕਿਸ਼ਨ – ਕਰੀਮਨਗਰ ਲੋਕ ਸਭਾ ਹਲਕਾ ਇੰਚਾਰਜ** **ਨੱਲਾਲਾ ਸ੍ਰੀਨਿਵਾਸ – ਕਰੀਮਨਗਰ ਜ਼ਿਲ੍ਹਾ ਪ੍ਰਧਾਨ** **ਗਿੰਨਾਰਾਪੁ ਮਹਿੰਦਰ – ਹੁਜ਼ੂਰਾਬਾਦ ਹਲਕਾ ਪ੍ਰਧਾਨ** **ਜੈ ਭੀਮ! ਜੈ ਕਾਂਸ਼ੀ ਰਾਮ! ਜੈ ਬਸਪਾ! ਜੈ ਭਾਰਤ!** ### 9\. हरियाणवी अनुवाद **प्रेस नोट** **हुजूराबाद में मान्यवर कांशीराम जी की तस्वीर पै फूलां की माला चढ़ा कै दी श्रद्धांजलि; बहुजन राज्याधिकार समरभेरी सभा खातर बसपा नेता वारंगल रवाना** **हुजूराबाद, करीमनगर जिला:** बहुजन समाज पार्टी के संस्थापक मान्यवर श्री कांशीराम जी की 20वीं बरसी पै हुजूराबाद शहर में उनकी तस्वीर पै फूलां की माला चढ़ा कै बसपा के नेता अर कार्यकर्त्यां नै श्रद्धांजलि दी। इसके बाद वे वारंगल में होण आली **‘बहुजन राज्याधिकार समरभेरी’** सभा में शामिल होण खातर रवाना हो लिए। इस कार्यक्रम में बसपा के राज्य महासचिव **पल्ले प्रशांत गौड**, करीमनगर लोकसभा हलके के इंचार्ज **अक्की बालकिशन**, करीमनगर जिला प्रधान **नल्लाला श्रीनिवास**, हुजूराबाद हलका प्रधान **गिन्नारापु महेंद्र** अर दूसरे पार्टी नेता अर कार्यकर्ता शामिल होए। कांशीराम जी नै बहुजन समाज में राजनीतिक जागरूकता, सामाजिक न्याय, आत्मसम्मान अर राजनीतिक भागीदारी नै मजबूत करणे खातर अपनी जिंदगी लगा दी। उन्हांने वंचित समाज नै केवल वोट बैंक समझण की सोच बदल कै एक संगठित राजनीतिक ताकत बणाण की कोशिश करी। कांशीराम जी नै श्रद्धांजलि देणा केवल उनकी तस्वीर पै फूल चढ़ाणा कोनी सै। उनके विचारां नै आगे बढ़ाणा, लोकतांत्रिक तरीके तै वंचित वर्गां के अधिकार बचाणा, शिक्षा के मौके बढ़ाणा, सामाजिक भेदभाव का मुकाबला करणा अर संविधान तै मिले समानता, आजादी, न्याय अर भाईचारे के मूल्या की रक्षा करणी भी जरूरी सै। लोकतंत्र में राजनीतिक सत्ता का इस्तेमाल जनता की समस्याएं हल करणे, बराबर मौके देणे अर वंचित समाज नै उचित नुमाइंदगी दिलाण खातर होणा चाहिए। इसके खातर राजनीतिक जागरूकता, सामाजिक एकता अर लोकतांत्रिक भागीदारी जरूरी सै। बसपा नेताओं नै उम्मीद जताई कि वारंगल की इस सभा तै बहुजन समाज में राजनीतिक जागरूकता और मजबूत होगी अर कांशीराम जी के विचारां नै लागू करणे की प्रेरणा मिलेगी। **पल्ले प्रशांत गौड – राज्य महासचिव** **अक्की बालकिशन – करीमनगर लोकसभा हलका इंचार्ज** **नल्लाला श्रीनिवास – करीमनगर जिला प्रधान** **गिन्नारापु महेंद्र – हुजूराबाद हलका प्रधान** **जय भीम! जय कांशीराम! जय बसपा! जय भारत!* జై భీమ్! జై బహుజన్! జై కాన్షీరామ్! జై బీఎస్పీ! జై భారత్!3
- * మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్లో ఏసీబీ అధికారులు సోదాలు.... మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్లో ఏసీబీ అధికారుల సోదాలు ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలతో తనిఖీలు మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్‌లోని జిల్లా పౌర సరఫరాల శాఖ కార్యాలయంలో ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ) అధికారులు సోదాలు నిర్వహించారు. జిల్లా పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్‌గా పనిచేస్తున్న వాసంశెట్టి నరసింహారావుకు సంబంధించిన కార్యాలయంలో అధికారులు తనిఖీలు చేపట్టారు. నరసింహారావు క్యాబిన్‌లోని ఫైళ్లను క్షుణ్ణంగా పరిశీలించారు. అదేవిధంగా ఖమ్మంలోని ఆయన నివాసంలోనూ ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించినట్లు సమాచారం. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈ సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. సోదాలకు సంబంధించిన పూర్తి వివరాలు, అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది...1
- రైతులకు నాణ్యమైన నిరంతర విద్యుత్ అందించాలి: బీజేపీ డిమాండ్ తిమ్మాపురం ఎక్స్ రోడ్ సబ్‌స్టేషన్ ఎదుట బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా తిమ్మాపురం (9.10.2026) వ్యవసాయ పనుల సమయంలో రైతులకు ఎలాంటి కరెంట్ కోతలు లేకుండా నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆధ్వర్యంలో శుక్రవారం తిమ్మాపురం ఎక్స్ రోడ్ వద్ద ఉన్న విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ స్థానిక నాయకులు మాట్లాడుతూ.. ప్రస్తుతం పంటల సాగు కీలక దశలో ఉన్న తరుణంలో అప్రకటిత విద్యుత్ కోతల వల్ల అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని, ప్రభుత్వం వెంటనే రైతుల సమస్యలను గుర్తించి వ్యవసాయ రంగానికి సరిపడా నాణ్యమైన కరెంట్‌ను అందించాలని డిమాండ్ చేశారు. పంటలు ఎండిపోకుండా తక్షణమే అధికారులు స్పందించి సరఫరాను మెరుగుపరచకపోతే ఆందోళనలను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అన్నదాతలకు పూర్తి న్యాయం జరిగేంత వరకు బీజేపీ తరఫున పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో బీజేపీ స్థానిక నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రముఖులు మరియు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొని ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతు సమస్యలపై అధికారులకు వినతిపత్రం అందజేశారు.2
- తొర్రూరు 14thవార్డ్ టీచర్స్ కాలనీలో వైస్ చైర్మన్ నివాసంలో ఘనంగా బొడ్డెమ్మ వేడుకలు తొర్రూరు 14thవార్డ్ అక్టోబర్ 09.. టీచర్స్ కాలనీలో వైస్ చైర్మన్ నివాసంలో ఘనంగా బొడ్డెమ్మ వేడుకలు తొర్రూరు మున్సిపల్ వైస్ చైర్మన్ సోమ రజినీరాజశేఖర్ గారి నివాసంలో ప్రతి సంవత్సరం ఆనవాయితీగా నిర్వహించే బొడ్డెమ్మ వేడుకలు ఈ ఏడాది కూడా టీచర్స్ కాలనీవాసుల భాగస్వామ్యంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బొడ్డెమ్మ వేడుకలను ప్రతి సంవత్సరం ఆప్యాయతతో నిర్వహిస్తూ, కాలనీవాసులతో కలిసి పండుగలను జరుపుకోవడం ద్వారా ప్రజలతో తనకున్న అనుబంధాన్ని, సంప్రదాయాల పట్ల తనకున్న గౌరవాన్ని వైస్ చైర్మన్ గారు చాటుకుంటున్నారు. ప్రజా జీవితంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ, స్థానిక ప్రజలతో మమేకమవుతూ, వారి సుఖదుఃఖాల్లో భాగస్వామిగా నిలవాలనే తన సేవాభావానికి ఇలాంటి వేడుకలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఈ బొడ్డెమ్మ వేడుకలు టీచర్స్ కాలనీలో పండుగ వాతావరణాన్ని నింపగా, కాలనీవాసులు ఉత్సాహంగా పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు. సంప్రదాయాలకు గౌరవం… ప్రజలతో అనుబంధం… నిరంతరం ప్రజాసేవే లక్ష్యం! సోమ రజినీరాజశేఖర్ వైస్ చైర్మన్, తొర్రూరు మున్సిపాలిటీ2
- దాట్ల లో సంస్కృతి పై దాడి బతుకమ్మ విగ్రహాన్ని వదలరా దాట్లలో దుశ్చర్యలకు పాల్పడుతున్నదెవరు? సంస్కృతిపై దాడి.. ప్రజల మనోభావాలకు గాయం ప్రజా ఆస్తులను ధ్వంసం చేసే హక్కు ఎవరిచ్చారు? అధికారులు స్పందించాలి.. బాధ్యులను గుర్తించాలి! రాజకీయాలకు అతీతంగా ఖండించాల్సిన ఘటన! బతుకమ్మ విగ్రహం ధ్వంసం.. సర్పంచ్ పేరుతో ఉన్న శిలాఫలకానికీ నష్టం గ్రామ సంస్కృతిపై దాడా?.. ప్రజల మనోభావాలతో చెలగాటమా? ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి! మహబూబాబాద్ – దంతాలపల్లి: మహిళల ఆత్మగౌరవానికి, తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేయడంతోపాటు, సర్పంచ్ పేరుతో ఉన్న శిలాఫలకాన్ని సైతం పగలగొట్టిన ఘటన దంతాలపల్లి మండలం దాట్ల గ్రామంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గ్రామంలో ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నదెవరు? ప్రజల మనోభావాలను దెబ్బతీసే ఈ చర్యల వెనుక ఉన్నది ఎవరు? అన్న ప్రశ్నలు స్థానికంగా వ్యక్తమవుతున్నాయి.తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేయడం స్థానిక ప్రజల్లో ఆవేదన కలిగిస్తోంది. అదే విధంగా సర్పంచ్ పేరుతో ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని పగలగొట్టడం కూడా ఆందోళనకు గురిచేస్తోంది. ఈ ఘటనలు కేవలం వస్తువుల ధ్వంసానికే పరిమితం కాకుండా, గ్రామ ప్రజల భావోద్వేగాలకు సంబంధించిన అంశంగా మారాయి. ప్రజా ఆస్తులను ధ్వంసం చేయడం ద్వారా ఎవరికి ఏం సాధించాలనుకుంటున్నారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.గ్రామాభివృద్ధికి సంబంధించిన గుర్తులు, సాంస్కృతిక ప్రతీకలను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. అలాంటిది వాటిని ధ్వంసం చేయడం ఎంతవరకు సమంజసమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ఘటన వెనుక వ్యక్తిగత కక్షలున్నాయా? రాజకీయ విభేదాలున్నాయా? లేక మరేదైనా కారణముందా? అనే కోణాల్లో విచారణ జరగాల్సిన అవసరం ఉంది. అయితే, ఘటనకు బాధ్యులెవరన్నది అధికారిక విచారణలోనే తేలాల్సి ఉంది.దాట్ల గ్రామంలో జరిగిన ఈ ఘటనపై సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి సమగ్ర విచారణ చేపట్టాలి. అందుబాటులో ఉన్న ఆధారాలను పరిశీలించి, ఘటనకు పాల్పడిన వారిని గుర్తించి, చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి. గ్రామంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.బతుకమ్మ విగ్రహం, శిలాఫలకం ధ్వంసం ఘటనను రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉంది. ప్రజల సంస్కృతి, సంప్రదాయాలు, ప్రజా ఆస్తుల పరిరక్షణలో అందరూ బాధ్యతగా వ్యవహరించాలి. దాట్ల గ్రామంలో జరిగిన ఈ ఘటనపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? బాధ్యులను ఎప్పుడు గుర్తిస్తారు? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.ప్రజల మనోభావాలను దెబ్బతీసే చర్యలకు అడ్డుకట్ట పడాలంటే నిజాలు వెలుగులోకి రావాలి. నిష్పక్షపాత విచారణతో బాధ్యులను గుర్తించి, చట్టపరమైన చర్యలు తీసుకున్నప్పుడే ఇలాంటి ఘటనలకు అడ్డుకట్ట పడే అవకాశం ఉంటుంది.2
- లారీ ఢీ ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న వృద్ధుడికి తీవ్రగాయాలు జనగామ జిల్లా: దేవరుప్పుల మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తాలో ద్విచక్ర వాహనంపై రోడ్డును క్రాస్ చేస్తున్న వృద్ధుడిని డీ కొట్టిన లారీ . ఈ ప్రమాదంలో వృద్ధుడికి తీవ్రగాయాలు కాగా.. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. తీవ్రగాయాలతో ఉన్న వృద్ధుడిని అంబులెన్స్ లో జిల్లా కేంద్రంలోని ఏరియా ఆస్పత్రికి తరలించిన స్థానికులు. వృద్ధుడు సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం, ఈపి తండా వాసిగా గుర్తించారు.1