Shuru
Apke Nagar Ki App…
ఆర్టీసీ విలీనాన్ని అడ్డుకోవడానికి కుట్రలు చేస్తున్నారు: కొర్ర లింగ నాయక్ పారిపోయిన అశ్వద్ధామ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి మద్దతు తెలపడం వెనుక ఆర్టీసీ విలీనాన్ని అడ్డుకునే ప్రయత్నం జరుగుతుందని ఆర్టీసీ ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఆరోపించారు. నల్గొండలో గురువారం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం యొక్క దురాలోచనను తిప్పి కొట్టేందుకు కార్మిక సంఘాలన్నీ ఏకమై ఈదురు వెంకన్న, థామస్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించి కార్మిక సంఘాల సత్తా చాటుకోవాలని పిలుపునిచ్చారు.
T Shankar Public News Reporter
ఆర్టీసీ విలీనాన్ని అడ్డుకోవడానికి కుట్రలు చేస్తున్నారు: కొర్ర లింగ నాయక్ పారిపోయిన అశ్వద్ధామ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి మద్దతు తెలపడం వెనుక ఆర్టీసీ విలీనాన్ని అడ్డుకునే ప్రయత్నం జరుగుతుందని ఆర్టీసీ ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఆరోపించారు. నల్గొండలో గురువారం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం యొక్క దురాలోచనను తిప్పి కొట్టేందుకు కార్మిక సంఘాలన్నీ ఏకమై ఈదురు వెంకన్న, థామస్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించి కార్మిక సంఘాల సత్తా చాటుకోవాలని పిలుపునిచ్చారు.
More news from Nalgonda and nearby areas
- నల్గొండ: ఆధునిక సాంకేతికతతో ఛాతి సమస్యలకు శాశ్వత పరిష్కారం: డాక్టర్ రోహన్ రెడ్డి ఆధునిక సాంకేతికతతో ఛాతి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని సోమాజిగూడ యశోద ఆసుపత్రి వైద్యులు డాక్టర్ రోహన్ రెడ్డి తెలిపారు. గురువారం ఆయన నల్గొండలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఎంతోమంది హార్ట్ రిలేటెడ్ ఛాతి సమస్యలతో బాధపడుతున్నారని అలాంటి వారికి ఆధునిక సాంకేతికతతో శస్త్ర చికిత్స లేకుండా శాశ్వత పరిష్కారం చూపడం జరుగుతుందని వారు తెలిపారు.1
- కర్తవ్య పాలన నా ప్రతిజ్ఞ అవుతుంది,నా మార్గం నుండి పక్కకు తప్పుకోను." "కర్మ నా శరణం అవుతుంది. కర్తవ్య పాలన నా ప్రతిజ్ఞ అవుతుంది. స్వయం (తానూ) నుండి సమష్టి (సమాజం) వరకు,నేను అనే భావన నుండి మనం అనే భావన వరకు.నా జీవితంలోని ప్రతి అణువు, ప్రతి క్షణం.భారతభూమికే సమర్పించబడి ఉంటుంది.మరియు ఎప్పటి వరకైతే భారత్ అభివృద్ధి చెందదో...ఎప్పటి వరకైతే భారత్ అభివృద్ధి చెందదో,అప్పటి వరకు నేను ఆగను, అలసిపోను, నా మార్గం నుండి పక్కకు తప్పుకోను."1
- నల్గొండ క్లాక్ టవర్ సెంటర్‌లో ఘనంగా వికసిత్ భారత్ సంకల్ప సభ ప్రధాని నరేంద్ర మోదీ ప్రజా సేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో కార్యక్రమం... సేవా జ్యోతి యాత్రతో పాటు వికసిత్ భారత్ సంకల్ప సభ నిర్వహణ... బీజేపీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు *డా.నాగం వర్షిత్ రెడ్డి* అధ్యక్షతన సభ.. ముఖ్య అతిథులుగా పాల్గొన్న మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డా. గంగిడి మనోహర్ రెడ్డి, జిల్లా ఇన్‌చార్జి ఉదయ్ ప్రతాప్... పెద్ద సంఖ్యలో పాల్గొన్న బీజేపీ నాయకులు, కార్యకర్తలు.. నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఎల్ఈడి స్క్రీన్ పై వివరించిన నాయకులు.. వికసిత్ భారత్ నిర్మాణానికి కార్యకర్తలు కృషి చేయాలని పిలుపు...1
- హైదరాబాద్‌లో బస్సు భవన్ ముందు వికలాంగుల ధర్నా బస్సులో ఉచిత ప్రయాణం కల్పించాలన్నారు HYD: హైదరాబాద్‌లోని బస్సు భవన్ ముందు వికలాంగులు ధర్నాకు దిగారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీ బస్సుల్లో వికలాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని వెంటనే అమలు చేయాలని కోరుతూ నిరసన చేపట్టారు. నిరసన చేస్తున్న వికలాంగులను పోలీసులు అడ్డుకున్నారు.1
- కొత్తూరు : జీవో 641 రద్దుకై సిద్ధాపూర్ లో మహిళల దీక్ష... డంపింగ్ యార్డు ఏర్పాటుకు తెచ్చిన జీవో 641ను రద్దు చేయాలని కోరుతూ కొత్తూరు మండలం సిద్ధాపూర్ జేఏసీ చేపట్టిన రిలే నిరాహార దీక్ష గురువారం ఐదో రోజుకు చేరింది. దీక్షా శిబిరానికి మహిళలు పెద్దఎత్తున తరలివచ్చి మద్దతు తెలిపారు. నేల, నీరు, పిల్లల భవిష్యత్తు కోసం చేస్తున్న పోరాటంపై ప్రభుత్వం తక్షణమే స్పందించి జీవోను రద్దు చేయాలని జేఏసీ నేతలు ఒడ్డె బాలయ్య, బిచ్యా నాయక్ డిమాండ్ చేశారు...1
- యాదగిరిగుట్ట శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో పడిపూజ మహోత్సవం యాదగిరిగుట్టలోని అయ్యప్ప దేవాలయంలో బుధవారం పడిపూజ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా గణపతి, కుమారస్వామి, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అయ్యప్పస్వామికి పంచామృతాభిషేకాలు చేసి, శరణుఘోషతో పడిని వెలిగించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షుడు సుడుగు శ్రీనివాస్ రెడ్డి, కమిటీ సభ్యులు భక్తులు పాల్గొన్నారు.1
- చిన్న గూడూరు మండల కేంద్రంలోని హాస్టల్ లను సందర్శించిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్.. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిచకపోవడం పట్ల ఆగ్రహం.. మహబూబాబాద్ జిల్లా చిన్న గూడూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ హాస్టల్లను మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ సందర్శించారు.. స్థానిక ఎస్టీ, కస్తూరిభా హాస్టల్ ల పరిసరాలను పరి శీలించి విద్యార్థులకు అందుతున్న సౌకర్యల పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు.. మెనూ ప్రకారం భోజనం అందించక పోవడం తో పాటు నాణ్యమైన భోజనం విద్యార్థులకు పెట్టకపోవడం పట్ల అగ్రహం వ్యక్తం చేసారు.. హాస్టల్ లో స్వయంగా భోజనం చేసిన మాజీ మంత్రి విద్యార్థులకు నీళ్ళ చారు ఇవ్వడం చూసి చలించి పోయారు.. ప్రభుత్వం పేద విద్యార్థులు చదువుకుంటున్న హాస్టల్ ల పట్ల నిర్లక్ష్యం ను వీడి సరైన వసతులు భోజన సౌకర్యం కలిగించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు..3
- ఆర్టీసీ విలీనాన్ని అడ్డుకోవడానికి కుట్రలు చేస్తున్నారు: కొర్ర లింగ నాయక్ పారిపోయిన అశ్వద్ధామ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి మద్దతు తెలపడం వెనుక ఆర్టీసీ విలీనాన్ని అడ్డుకునే ప్రయత్నం జరుగుతుందని ఆర్టీసీ ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఆరోపించారు. నల్గొండలో గురువారం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం యొక్క దురాలోచనను తిప్పి కొట్టేందుకు కార్మిక సంఘాలన్నీ ఏకమై ఈదురు వెంకన్న, థామస్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించి కార్మిక సంఘాల సత్తా చాటుకోవాలని పిలుపునిచ్చారు.1