logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

హైదరాబాద్‌లో బస్సు భవన్ ముందు వికలాంగుల ధర్నా బస్సులో ఉచిత ప్రయాణం కల్పించాలన్నారు HYD: హైదరాబాద్‌లోని బస్సు భవన్ ముందు వికలాంగులు ధర్నాకు దిగారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీ బస్సుల్లో వికలాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని వెంటనే అమలు చేయాలని కోరుతూ నిరసన చేపట్టారు. నిరసన చేస్తున్న వికలాంగులను పోలీసులు అడ్డుకున్నారు.

1 hr ago
user_Ram Thotapally
Ram Thotapally
Local News Reporter Chandampeta, Nalgonda•
1 hr ago

హైదరాబాద్‌లో బస్సు భవన్ ముందు వికలాంగుల ధర్నా బస్సులో ఉచిత ప్రయాణం కల్పించాలన్నారు HYD: హైదరాబాద్‌లోని బస్సు భవన్ ముందు వికలాంగులు ధర్నాకు దిగారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీ బస్సుల్లో వికలాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని వెంటనే అమలు చేయాలని కోరుతూ నిరసన చేపట్టారు. నిరసన చేస్తున్న వికలాంగులను పోలీసులు అడ్డుకున్నారు.

More news from Nalgonda and nearby areas
  • హైదరాబాద్‌లో బస్సు భవన్ ముందు వికలాంగుల ధర్నా బస్సులో ఉచిత ప్రయాణం కల్పించాలన్నారు HYD: హైదరాబాద్‌లోని బస్సు భవన్ ముందు వికలాంగులు ధర్నాకు దిగారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీ బస్సుల్లో వికలాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని వెంటనే అమలు చేయాలని కోరుతూ నిరసన చేపట్టారు. నిరసన చేస్తున్న వికలాంగులను పోలీసులు అడ్డుకున్నారు.
    1
    హైదరాబాద్‌లో బస్సు భవన్ ముందు వికలాంగుల ధర్నా బస్సులో ఉచిత ప్రయాణం కల్పించాలన్నారు 
HYD: హైదరాబాద్‌లోని బస్సు భవన్ ముందు వికలాంగులు ధర్నాకు దిగారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీ బస్సుల్లో వికలాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని వెంటనే అమలు చేయాలని కోరుతూ నిరసన చేపట్టారు. నిరసన చేస్తున్న వికలాంగులను పోలీసులు అడ్డుకున్నారు.
    user_Ram Thotapally
    Ram Thotapally
    Local News Reporter Chandampeta, Nalgonda•
    1 hr ago
  • నల్గొండ: ఆధునిక సాంకేతికతతో ఛాతి సమస్యలకు శాశ్వత పరిష్కారం: డాక్టర్ రోహన్ రెడ్డి ఆధునిక సాంకేతికతతో ఛాతి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని సోమాజిగూడ యశోద ఆసుపత్రి వైద్యులు డాక్టర్ రోహన్ రెడ్డి తెలిపారు. గురువారం ఆయన నల్గొండలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఎంతోమంది హార్ట్ రిలేటెడ్ ఛాతి సమస్యలతో బాధపడుతున్నారని అలాంటి వారికి ఆధునిక సాంకేతికతతో శస్త్ర చికిత్స లేకుండా శాశ్వత పరిష్కారం చూపడం జరుగుతుందని వారు తెలిపారు.
    1
    నల్గొండ: ఆధునిక సాంకేతికతతో ఛాతి సమస్యలకు శాశ్వత పరిష్కారం: డాక్టర్ రోహన్ రెడ్డి
ఆధునిక సాంకేతికతతో ఛాతి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని సోమాజిగూడ యశోద ఆసుపత్రి వైద్యులు డాక్టర్ రోహన్ రెడ్డి తెలిపారు. గురువారం ఆయన నల్గొండలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఎంతోమంది హార్ట్ రిలేటెడ్ ఛాతి సమస్యలతో బాధపడుతున్నారని అలాంటి వారికి ఆధునిక సాంకేతికతతో శస్త్ర చికిత్స లేకుండా శాశ్వత పరిష్కారం చూపడం జరుగుతుందని వారు తెలిపారు.
    user_T Shankar Public News Reporter
    T Shankar Public News Reporter
    రిపోర్టర్ Kanagal, Nalgonda•
    1 hr ago
  • కర్తవ్య పాలన నా ప్రతిజ్ఞ అవుతుంది,నా మార్గం నుండి పక్కకు తప్పుకోను." "కర్మ నా శరణం అవుతుంది. కర్తవ్య పాలన నా ప్రతిజ్ఞ అవుతుంది. స్వయం (తానూ) నుండి సమష్టి (సమాజం) వరకు,నేను అనే భావన నుండి మనం అనే భావన వరకు.నా జీవితంలోని ప్రతి అణువు, ప్రతి క్షణం.భారతభూమికే సమర్పించబడి ఉంటుంది.మరియు ఎప్పటి వరకైతే భారత్ అభివృద్ధి చెందదో...ఎప్పటి వరకైతే భారత్ అభివృద్ధి చెందదో,అప్పటి వరకు నేను ఆగను, అలసిపోను, నా మార్గం నుండి పక్కకు తప్పుకోను."
    1
    కర్తవ్య పాలన నా ప్రతిజ్ఞ అవుతుంది,నా మార్గం నుండి పక్కకు తప్పుకోను."
"కర్మ నా శరణం అవుతుంది.
కర్తవ్య పాలన నా ప్రతిజ్ఞ అవుతుంది.
స్వయం (తానూ) నుండి సమష్టి (సమాజం) వరకు,నేను అనే భావన నుండి మనం అనే భావన వరకు.నా జీవితంలోని ప్రతి అణువు, ప్రతి క్షణం.భారతభూమికే సమర్పించబడి ఉంటుంది.మరియు ఎప్పటి వరకైతే భారత్ అభివృద్ధి చెందదో...ఎప్పటి వరకైతే భారత్ అభివృద్ధి చెందదో,అప్పటి వరకు నేను ఆగను, అలసిపోను,
నా మార్గం నుండి పక్కకు తప్పుకోను."
    user_NLG న్యూస్
    NLG న్యూస్
    Local News Reporter గుండ్ల పల్లె, నల్గొండ, తెలంగాణ•
    18 hrs ago
  • నల్గొండ క్లాక్ టవర్ సెంటర్‌లో ఘనంగా వికసిత్ భారత్ సంకల్ప సభ ప్రధాని నరేంద్ర మోదీ ప్రజా సేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో కార్యక్రమం... సేవా జ్యోతి యాత్రతో పాటు వికసిత్ భారత్ సంకల్ప సభ నిర్వహణ... బీజేపీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు *డా.నాగం వర్షిత్ రెడ్డి* అధ్యక్షతన సభ.. ముఖ్య అతిథులుగా పాల్గొన్న మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డా. గంగిడి మనోహర్ రెడ్డి, జిల్లా ఇన్‌చార్జి ఉదయ్ ప్రతాప్... పెద్ద సంఖ్యలో పాల్గొన్న బీజేపీ నాయకులు, కార్యకర్తలు.. నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఎల్ఈడి స్క్రీన్ పై వివరించిన నాయకులు.. వికసిత్ భారత్ నిర్మాణానికి కార్యకర్తలు కృషి చేయాలని పిలుపు...
    1
    నల్గొండ క్లాక్ టవర్ సెంటర్‌లో ఘనంగా వికసిత్ భారత్ సంకల్ప సభ
ప్రధాని నరేంద్ర మోదీ ప్రజా సేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో కార్యక్రమం...
సేవా జ్యోతి యాత్రతో పాటు వికసిత్ భారత్ సంకల్ప సభ నిర్వహణ...
బీజేపీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు *డా.నాగం వర్షిత్ రెడ్డి* అధ్యక్షతన సభ..
ముఖ్య అతిథులుగా పాల్గొన్న మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డా. గంగిడి మనోహర్ రెడ్డి, జిల్లా ఇన్‌చార్జి ఉదయ్ ప్రతాప్...
పెద్ద సంఖ్యలో పాల్గొన్న బీజేపీ నాయకులు, కార్యకర్తలు..
నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఎల్ఈడి స్క్రీన్ పై వివరించిన నాయకులు..
వికసిత్ భారత్ నిర్మాణానికి కార్యకర్తలు కృషి చేయాలని పిలుపు...
    user_Journalist pk
    Journalist pk
    Journalist గుండ్ల పల్లె, నల్గొండ, తెలంగాణ•
    22 hrs ago
  • లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నిర్బంధంతో నిరసన తెలిపిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని పోలీసులు నిర్బంధించడాన్ని ఉమ్మడి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిపార్ట్మెంట్ చైర్మన్ మహబూబ్ వలి తీవ్రంగా ఖండించారు.మార్కాపురం గడియార స్తంభం వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. మహబూబ్ వలి మాట్లాడుతూ ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి మూలస్తంభమని, ఓటర్ల జాబితాలో జరిగిన అవకతవకలపై ప్రశ్నించడం ప్రజాస్వామ్య హక్కు అన్నారు.
    1
    లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నిర్బంధంతో నిరసన తెలిపిన కాంగ్రెస్ పార్టీ నాయకులు 
కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని పోలీసులు నిర్బంధించడాన్ని ఉమ్మడి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిపార్ట్మెంట్ చైర్మన్ మహబూబ్ వలి తీవ్రంగా ఖండించారు.మార్కాపురం గడియార స్తంభం వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. మహబూబ్ వలి మాట్లాడుతూ ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి మూలస్తంభమని, ఓటర్ల జాబితాలో జరిగిన అవకతవకలపై ప్రశ్నించడం ప్రజాస్వామ్య హక్కు అన్నారు.
    user_M. ADINARAYANA
    M. ADINARAYANA
    Local News Reporter మార్కాపురం, ప్రకాశం, ఆంధ్రప్రదేశ్•
    56 min ago
  • కొత్తూరు : జీవో 641 రద్దుకై సిద్ధాపూర్ లో మహిళల దీక్ష... డంపింగ్ యార్డు ఏర్పాటుకు తెచ్చిన జీవో 641ను రద్దు చేయాలని కోరుతూ కొత్తూరు మండలం సిద్ధాపూర్ జేఏసీ చేపట్టిన రిలే నిరాహార దీక్ష గురువారం ఐదో రోజుకు చేరింది. దీక్షా శిబిరానికి మహిళలు పెద్దఎత్తున తరలివచ్చి మద్దతు తెలిపారు. నేల, నీరు, పిల్లల భవిష్యత్తు కోసం చేస్తున్న పోరాటంపై ప్రభుత్వం తక్షణమే స్పందించి జీవోను రద్దు చేయాలని జేఏసీ నేతలు ఒడ్డె బాలయ్య, బిచ్యా నాయక్ డిమాండ్ చేశారు...
    1
    కొత్తూరు : జీవో 641 రద్దుకై సిద్ధాపూర్ లో మహిళల దీక్ష...
డంపింగ్ యార్డు ఏర్పాటుకు తెచ్చిన జీవో 641ను రద్దు చేయాలని కోరుతూ కొత్తూరు మండలం సిద్ధాపూర్ జేఏసీ చేపట్టిన రిలే నిరాహార దీక్ష గురువారం ఐదో రోజుకు చేరింది. దీక్షా శిబిరానికి మహిళలు పెద్దఎత్తున తరలివచ్చి మద్దతు తెలిపారు. నేల, నీరు, పిల్లల భవిష్యత్తు కోసం చేస్తున్న పోరాటంపై ప్రభుత్వం తక్షణమే స్పందించి జీవోను రద్దు చేయాలని జేఏసీ నేతలు ఒడ్డె బాలయ్య, బిచ్యా నాయక్ డిమాండ్ చేశారు...
    user_Andekar Saikumar
    Andekar Saikumar
    Kadthal, Ranga Reddy•
    2 hrs ago
  • అమ్రాబాద్ : వట్టెవార్లపల్లిలో గ్రామీణ స్వయం ఉపాధిపై అవగాహన సదస్సు అమ్రాబాద్ మండలం వట్టెవార్లపల్లిలో యూనియన్ RSETI ఆధ్వర్యంలో గ్రామీణ స్వయం ఉపాధిపై అవగాహన సదస్సు నిర్వహించారు. RSETI డైరెక్టర్ జావిద్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఫ్యాకల్టీ రియాజ్, సఫియా, పంచాయతీ కార్యదర్శి సాయిరాం, డిప్యూటీ సర్పంచ్ బాలరాజ్, బాల్కిష్టమ్మ పాల్గొన్నారు. స్వయం ఉపాధి ప్రయోజనాలు, టైలరింగ్, జ్యూట్ బ్యాగ్స్, మగ్గం, బ్యూటీషియన్ తదితర ఉచిత శిక్షణలు, భోజనం, సర్టిఫికెట్, రుణ సదుపాయాలపై అవగాహన కల్పించారు. వివరాలకు: 9494675667.
    1
    అమ్రాబాద్ : వట్టెవార్లపల్లిలో గ్రామీణ స్వయం ఉపాధిపై అవగాహన సదస్సు
అమ్రాబాద్ మండలం వట్టెవార్లపల్లిలో యూనియన్ RSETI ఆధ్వర్యంలో గ్రామీణ స్వయం ఉపాధిపై అవగాహన సదస్సు నిర్వహించారు. RSETI డైరెక్టర్ జావిద్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఫ్యాకల్టీ రియాజ్, సఫియా, పంచాయతీ కార్యదర్శి సాయిరాం, డిప్యూటీ సర్పంచ్ బాలరాజ్, బాల్కిష్టమ్మ పాల్గొన్నారు. స్వయం ఉపాధి ప్రయోజనాలు, టైలరింగ్, జ్యూట్ బ్యాగ్స్, మగ్గం, బ్యూటీషియన్ తదితర ఉచిత శిక్షణలు, భోజనం, సర్టిఫికెట్, రుణ సదుపాయాలపై అవగాహన కల్పించారు. వివరాలకు: 9494675667.
    user_NAVADEEP
    NAVADEEP
    బిజినపల్లె, నాగర్‌కర్నూల్, తెలంగాణ•
    16 hrs ago
  • ఆర్టీసీ విలీనాన్ని అడ్డుకోవడానికి కుట్రలు చేస్తున్నారు: కొర్ర లింగ నాయక్ పారిపోయిన అశ్వద్ధామ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి మద్దతు తెలపడం వెనుక ఆర్టీసీ విలీనాన్ని అడ్డుకునే ప్రయత్నం జరుగుతుందని ఆర్టీసీ ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఆరోపించారు. నల్గొండలో గురువారం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం యొక్క దురాలోచనను తిప్పి కొట్టేందుకు కార్మిక సంఘాలన్నీ ఏకమై ఈదురు వెంకన్న, థామస్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించి కార్మిక సంఘాల సత్తా చాటుకోవాలని పిలుపునిచ్చారు.
    1
    ఆర్టీసీ విలీనాన్ని అడ్డుకోవడానికి కుట్రలు చేస్తున్నారు: కొర్ర లింగ నాయక్
పారిపోయిన అశ్వద్ధామ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి మద్దతు తెలపడం వెనుక ఆర్టీసీ విలీనాన్ని అడ్డుకునే ప్రయత్నం జరుగుతుందని ఆర్టీసీ ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఆరోపించారు. నల్గొండలో గురువారం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం యొక్క దురాలోచనను తిప్పి కొట్టేందుకు కార్మిక సంఘాలన్నీ ఏకమై ఈదురు వెంకన్న, థామస్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించి కార్మిక సంఘాల సత్తా చాటుకోవాలని పిలుపునిచ్చారు.
    user_T Shankar Public News Reporter
    T Shankar Public News Reporter
    రిపోర్టర్ Kanagal, Nalgonda•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.