Shuru
Apke Nagar Ki App…
అమరావతి :ఏపీలో విద్యార్థుల కోసం ఉచిత ఆధార్ బయోమెట్రిక్ అప్డేడేట్ క్యాంపులను ప్రభుత్వం నిర్వహిస్తోంది. *ఏపీలో రేపటి నుంచి ఉచితంగా ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్* అమరావతి :ఏపీలో విద్యార్థుల కోసం ఉచిత ఆధార్ బయోమెట్రిక్ అప్డేడేట్ క్యాంపులను ప్రభుత్వం నిర్వహిస్తోంది. అంగన్వాడీ కేంద్రాలు, స్వర్ణ గ్రామాలు, వార్డుల్లో రేపటి నుంచి ఈ నెల 15 వరకు, తిరిగి 19 నుంచి 22వ తేదీల మధ్య ఈ ఆధార్ సేవలు అందుబాటులో ఉండనున్నాయి. రాష్ట్రంలో సుమారు 11.99 లక్షల మంది విద్యార్థులు తమ ఆధార్ను అప్డేట్ చేసుకోవాల్సి ఉందని అధికారులు గుర్తించారు. విద్యార్థులు ఈ ఉచిత సేవలు వినియోగించుకోవాలని వారు సూచించారు.
Journalist SIDDHU
అమరావతి :ఏపీలో విద్యార్థుల కోసం ఉచిత ఆధార్ బయోమెట్రిక్ అప్డేడేట్ క్యాంపులను ప్రభుత్వం నిర్వహిస్తోంది. *ఏపీలో రేపటి నుంచి ఉచితంగా ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్* అమరావతి :ఏపీలో విద్యార్థుల కోసం ఉచిత ఆధార్ బయోమెట్రిక్ అప్డేడేట్ క్యాంపులను ప్రభుత్వం నిర్వహిస్తోంది. అంగన్వాడీ కేంద్రాలు, స్వర్ణ గ్రామాలు, వార్డుల్లో రేపటి నుంచి ఈ నెల 15 వరకు, తిరిగి 19 నుంచి 22వ తేదీల మధ్య ఈ ఆధార్ సేవలు అందుబాటులో ఉండనున్నాయి. రాష్ట్రంలో సుమారు 11.99 లక్షల మంది విద్యార్థులు తమ ఆధార్ను అప్డేట్ చేసుకోవాల్సి ఉందని అధికారులు గుర్తించారు. విద్యార్థులు ఈ ఉచిత సేవలు వినియోగించుకోవాలని వారు సూచించారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- ప్రజల మధ్యకి వెళ్లి ఫిర్యాదులను స్వీకరించిన గుంటూరు జిల్లా కలెక్టర్ కలెక్టర్ చేసిన ఈ పనికి మెచ్చుకుంటున్న ఫిర్యాదుదారులు. తమ సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ ను వేడుకున్న ఫిర్యాదుదారులు. గుంటూరు కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన PGRSకి ఫిర్యాదుదారులు భారీగా తరలివచ్చారు. కలెక్టర్ సాయికాంత్ వర్మ స్వయంగా ప్రజల వద్దకు వెళ్లి, వారి సమస్యలను అడిగి తెలుసుకుని అర్జీలను స్వీకరించారు. నిర్ణీత గడువులోగా సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించి, బాధితులను ఇబ్బందులకు గురిచేసే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.1
- అమరేశ్వరాలయంలో రుద్ర హోమం నిర్వహించిన ఆంజనేయస్వామి భక్తులు పంచారామ క్షేత్రమైన బాల చాముండికా సమేత అమరేశ్వరంలో ఈరోజు ఉదయం అత్యంత ఘనంగా ఆలయ అర్చకులుమహా రుద్ర హోమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆంజనేయ స్వామి మాల వేసుకున్న భక్తులు భక్తి పూజల నిర్వహించారు తదనంతరం ఆలయ సహాయకమిషనర్ కే రేఖ ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూశారు తదనంతరం కేంద్ర ప్రసాదాలు పెంచిపెట్టారు1
- సత్తనపల్లిలో చోరీ... నిందితులను పట్టుకొని అరెస్టు చేసిన పోలీసులు. పల్నాడు జిల్లా.. సత్తెనపల్లి లో చైన్ స్నాచింగ్ కేసు ఛేదించిన పోలీసులు ఇద్దరు నిందితులు, ఇద్దరు బాల నేరస్తులు అదుపులోకి – రూ.1.33 లక్షల బంగారం, బైక్ స్వాధీనం సత్తెనపల్లి టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన చైన్ స్నాచింగ్ కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు నిందితులను ఇద్దరు బాల నేరస్తులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ నెల 11వ తేదీన ఉదయం సత్తెనపల్లి పట్టణంలో ఓ మహిళ మెడలో ఉన్న బంగారు తాళిబొట్టును అపహరించిన ఘటనపై కేసు నమోదు చేశారు. కేసును సవాల్‌గా తీసుకున్న పోలీసులు సీసీటీవీ దృశ్యాలు, సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితులను గుర్తించారు. నిందితుల నుంచి సుమారు 13.88 గ్రాముల వెండి ఆభరణాలు, అంచనా విలువ రూ.1,33,000 నగలు, అలాగే AP 07 BA 2113 నంబర్ గల హీరో స్పెండర్ ప్లస్ మోటార్‌సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసులో ఉపయోగించిన ఇతర వస్తువులను కూడా పోలీసులు జప్తు చేశారు. ఈ కేసును ఛేదించడంలో ఎం. పవన్ కుమార్ నేతృత్వంలో హెడ్ కానిస్టేబుల్ ఏ.వి. ఆంజనేయులు, పోలీస్ కానిస్టేబుల్ కే. రాజు కీలక పాత్ర పోషించారు. వారి సేవలను సర్కిల్ ఇన్‌స్పెక్టర్ అభినందించారు.1
- ఐపీఎల్ 2024 లో నిన్న జరిగిన డబుల్ హెడర్ మ్యాచ్‌లలో ఆర్‌సీబీ వర్సెస్ ఎంఐ, సీఎస్‌కే వర్సెస్ ఎల్‌ఎస్‌జీ జట్లు తలపడ్డాయి. ఈ ఉత్కంఠభరిత పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు విజయాలు నమోదు చేసుకున్నాయి. ఈ ఫలితాలతో పాయింట్ల పట్టికలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి.1
- ry the okay okay okay no problem at good time to time hi gh er white colour and colour1
- అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం తుమ్మలవందలో ఉపాధి హామీ పనులు ప్రారంభమయ్యాయి. ఈ పనులతో స్థానికుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది, వారి జీవనోపాధికి భరోసా లభించింది.1
- Post by N Nagaraju2
- గుంటూరు కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. తమ విజ్ఞాపనలను నేరుగా కలెక్టర్‌కు అందజేసి, తక్షణమే సమస్యలు పరిష్కరించాలని కోరారు.1