logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

వీరందరూ దేశానికి ఈ దేశ ప్రజలకు వీళ్ళు సేవకులు వీళ్లకు జీతాలు మనమే ఇస్తున్నాం: భారతదేశ ప్రజలు వీరందరూ ఈ దేశానికి ఈ దేశ ప్రజలకు వీళ్ళు సేవకులు వీళ్ళకి జీతాలు మనమే ఇస్తున్నాం జీతాలు తీసుకుంటూ ప్రజలకు సేవ చేయాల్సిన కొందరు అధికారులు లేదా నాయకులు ప్రజలకు ఆమడి దూరంలో ఉన్నారు ప్రధాన మంత్రి (Prime Minister) కేంద్ర ప్రభుత్వ కార్యనిర్వాహక అధిపతి, దేశ పాలనా బాధ్యతలు చూస్తారు. కేంద్ర హోం మంత్రి: శ్రీ అమిత్ షా 2019 నుండి దేశ భద్రత, సరిహద్దుల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణతో పాటు సహకార శాఖ బాధ్యతలను చేపడతారు రాష్ట్రపతి (President) దేశ ప్రథమ పౌరుడు మరియు రక్షణ దళాల అధిపతి కేంద్ర మంత్రులు కేబినెట్: వివిధ మంత్రిత్వ శాఖలను నిర్వహిస్తూ జాతీయ విధానాలను అమలు చేస్తారు రాష్ట్ర గవర్నర్లు (Governors) రాష్ట్ర స్థాయిలో నామమాత్రపు అధిపతులుగా ఉంటారు ముఖ్యమంత్రులు (Chief Ministers) రాష్ట్ర ప్రభుత్వ పాలనా అధిపతులు IAS (ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్) జిల్లా స్థాయిలో కలెక్టర్లుగా, ప్రభుత్వ కార్యదర్శులుగా ఉంటూ IPS (ఇండియన్ పోలీస్ సర్వీస్): శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నిరోధానికి జిల్లా ఎస్పీలుగా మరియు ఇతర పోలీస్ విభాగాల్లో పనిచేస్తారు IFS (ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్): అడవులు, వన్యప్రాణుల రక్షణ మరియు పర్యావరణ పరిరక్షణ బాధ్యతలు చూస్తారు IRS (ఇండియన్ రెవెన్యూ సర్వీస్): కేంద్ర పన్నులు, కస్టమ్స్ మరియు ఆదాయపు పన్నుల వసూళ్లు, ఆర్థిక నిర్వహణ చూస్తారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (CJI) దేశ అత్యున్నత న్యాయస్థానానికి నాయకత్వం వహిస్తారు (CAG Comptroller and Auditor General) ప్రభుత్వ ఖర్చులు, ఆర్థిక లావాదేవీలను ఆడిట్ చేస్తారు ఎన్నికల కమిషనర్లు (Election Commissioners) దేశంలో స్వేచ్ఛాయుతమైన ఎన్నికలను నిర్వహిస్తారు తహశీల్దార్ (MRO): మండల స్థాయిలో రెవెన్యూ మరియు ప్రజల ధృవీకరణ పత్రాల బాధ్యతలు చూస్తారు గ్రామ సచివాలయ అధికారులు పంచాయతీ కార్యదర్శులు: గ్రామ స్థాయిలో ప్రజలకు నేరుగా సేవలు అందించే ప్రభుత్వ ఉద్యోగులు వీరందరికీ నీ జీతాలు మీ ఇంట్లో వాళ్ళు ఇవ్వడం లేదు ఈ దేశానికి మీరు సేవకులు ఈ దేశ ప్రజలకు మీరు పని చేస్తారు మీకు జీతాలు ఇస్తుంది ఈ దేశ ప్రజలు మీరందరూ ప్రజలకు సేవ చేసేది మరిచిపోయి మీరు ప్రజలకు ఆమడంత దూరంలో ఉన్నారు వాళ్ళని కలవాలంటే కొన్ని సంవత్సరాలు పడతాది లేదంటే లంచం అన్న ఇవ్వాలి రికమండేషన్ గా చేయాలి అందరూ ప్రజల సొమ్ము వేల కోట్లు దోచుకుంటున్నారు ఒక సామాన్యుడిగా ఈ దేశ ప్రజలకు తెలియజేస్తున్నాను

2 hrs ago
user_Bachannapet, Jangoan, Telangan
Bachannapet, Jangoan, Telangan
Local News Reporter బచ్చన్నపేట, జనగాం, తెలంగాణ•
2 hrs ago

వీరందరూ దేశానికి ఈ దేశ ప్రజలకు వీళ్ళు సేవకులు వీళ్లకు జీతాలు మనమే ఇస్తున్నాం: భారతదేశ ప్రజలు వీరందరూ ఈ దేశానికి ఈ దేశ ప్రజలకు వీళ్ళు సేవకులు వీళ్ళకి జీతాలు మనమే ఇస్తున్నాం జీతాలు తీసుకుంటూ ప్రజలకు సేవ చేయాల్సిన కొందరు అధికారులు లేదా నాయకులు ప్రజలకు ఆమడి దూరంలో ఉన్నారు ప్రధాన మంత్రి (Prime Minister) కేంద్ర ప్రభుత్వ కార్యనిర్వాహక అధిపతి, దేశ పాలనా బాధ్యతలు చూస్తారు. కేంద్ర హోం మంత్రి: శ్రీ అమిత్ షా 2019 నుండి దేశ భద్రత, సరిహద్దుల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణతో పాటు సహకార శాఖ బాధ్యతలను చేపడతారు రాష్ట్రపతి (President) దేశ ప్రథమ పౌరుడు మరియు రక్షణ దళాల అధిపతి కేంద్ర మంత్రులు కేబినెట్: వివిధ మంత్రిత్వ శాఖలను నిర్వహిస్తూ జాతీయ విధానాలను అమలు చేస్తారు రాష్ట్ర గవర్నర్లు (Governors) రాష్ట్ర స్థాయిలో నామమాత్రపు అధిపతులుగా ఉంటారు ముఖ్యమంత్రులు (Chief Ministers) రాష్ట్ర ప్రభుత్వ పాలనా అధిపతులు IAS (ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్) జిల్లా స్థాయిలో కలెక్టర్లుగా, ప్రభుత్వ కార్యదర్శులుగా ఉంటూ IPS (ఇండియన్ పోలీస్ సర్వీస్): శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నిరోధానికి జిల్లా ఎస్పీలుగా మరియు ఇతర పోలీస్ విభాగాల్లో పనిచేస్తారు IFS (ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్): అడవులు, వన్యప్రాణుల రక్షణ మరియు పర్యావరణ పరిరక్షణ బాధ్యతలు చూస్తారు IRS (ఇండియన్ రెవెన్యూ సర్వీస్): కేంద్ర పన్నులు, కస్టమ్స్ మరియు ఆదాయపు పన్నుల వసూళ్లు, ఆర్థిక నిర్వహణ చూస్తారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (CJI) దేశ అత్యున్నత న్యాయస్థానానికి నాయకత్వం వహిస్తారు (CAG Comptroller and Auditor General) ప్రభుత్వ ఖర్చులు, ఆర్థిక లావాదేవీలను ఆడిట్ చేస్తారు ఎన్నికల కమిషనర్లు (Election Commissioners) దేశంలో స్వేచ్ఛాయుతమైన ఎన్నికలను నిర్వహిస్తారు తహశీల్దార్ (MRO): మండల స్థాయిలో రెవెన్యూ మరియు ప్రజల ధృవీకరణ పత్రాల బాధ్యతలు చూస్తారు గ్రామ సచివాలయ అధికారులు పంచాయతీ కార్యదర్శులు: గ్రామ స్థాయిలో ప్రజలకు నేరుగా సేవలు అందించే ప్రభుత్వ ఉద్యోగులు వీరందరికీ నీ జీతాలు మీ ఇంట్లో వాళ్ళు ఇవ్వడం లేదు ఈ దేశానికి మీరు సేవకులు ఈ దేశ ప్రజలకు మీరు పని చేస్తారు మీకు జీతాలు ఇస్తుంది ఈ దేశ ప్రజలు మీరందరూ ప్రజలకు సేవ చేసేది మరిచిపోయి మీరు ప్రజలకు ఆమడంత దూరంలో ఉన్నారు వాళ్ళని కలవాలంటే కొన్ని సంవత్సరాలు పడతాది లేదంటే లంచం అన్న ఇవ్వాలి రికమండేషన్ గా చేయాలి అందరూ ప్రజల సొమ్ము వేల కోట్లు దోచుకుంటున్నారు ఒక సామాన్యుడిగా ఈ దేశ ప్రజలకు తెలియజేస్తున్నాను

More news from తెలంగాణ and nearby areas
  • మంచిగా పని చేసినందుకు నేను విద్యాశాఖ మంత్రిగా రాజీనామా చేయాలా :విద్య శాఖ మంత్రి రేవంత్ రెడ్డి మంచిగా పని చేసినందుకు నేను విద్యాశాఖ మంత్రిగా రాజీనామా చేయాలా? అర్జెంటుగా విద్యాశాఖ మంత్రిని నియమించాలని అడుగుతున్నారు నేను ఇంత కమిట్‌మెంట్‌తో పని చేసినందుకు విద్యాశాఖ నుంచి తప్పుకోవాలా? టీచర్లకు వివాదం లేకుండా ప్రమోషన్లు ఇచ్చినందుకు తొలగాలా? - సీఎం రేవంత్ రెడ్డి
    2
    మంచిగా పని చేసినందుకు నేను విద్యాశాఖ మంత్రిగా రాజీనామా చేయాలా :విద్య శాఖ మంత్రి రేవంత్ రెడ్డి 
మంచిగా పని చేసినందుకు నేను విద్యాశాఖ మంత్రిగా రాజీనామా చేయాలా?
అర్జెంటుగా విద్యాశాఖ మంత్రిని నియమించాలని అడుగుతున్నారు
నేను ఇంత కమిట్‌మెంట్‌తో పని చేసినందుకు విద్యాశాఖ నుంచి తప్పుకోవాలా?
టీచర్లకు వివాదం లేకుండా ప్రమోషన్లు ఇచ్చినందుకు తొలగాలా?
- సీఎం రేవంత్ రెడ్డి
    user_Bachannapet, Jangoan, Telangan
    Bachannapet, Jangoan, Telangan
    Local News Reporter బచ్చన్నపేట, జనగాం, తెలంగాణ•
    25 min ago
  • నిషేధిత రైల్వే ప్రాంగణంలో ప్రైవేటు వాహనాలను పార్కింగ్ చేయరాదు : ఆర్పిఎఫ్ భువనగిరి ఎస్ఐ కె.కిష్టయ్య నిషేధిత రైల్వే ప్రాంగణంలో ప్రైవేటు వాహనాలను నిలపరాదని, వాహనాలను నిలిపినచో భారత రైల్వే యాక్ట్ 159 అమెండ్మెంట్ 2026 ప్రకారం ఐదు వందల రూపాయల పెనాల్టీ విధించడం జరుగుతుందని ఆర్పిఎఫ్ భువనగిరి పోలీస్ స్టేషన్ ఎస్ఐ కె.కిష్టయ్య తెలిపారు. బుధవారం జనగామ రైల్వే స్టేషన్ ప్రాంగణంలో పలువురు ప్రయాణికులతో మాట్లాడుతూ నిషేధిత రైల్వే ప్రగణంలో ప్రైవేటు వాహనాలను పార్కింగ్ చెసినచో భారత రైల్వే యాక్ట్ 159/2026 ప్రకారం ఎలాంటి చర్యలు తీసుకోబడతాయో వివరించారు. 500 రూపాయల నుండి ఆపై ఫైన్ వేయబడునని, ప్రజలు, ప్రయాణికులు ఇది గమనించాలి సూచించారు. ఈ కార్యక్రమంలో రైల్వే సిబ్బంది, కానిస్టేబుల్స్ పాల్గొన్నారు.
    2
    నిషేధిత రైల్వే ప్రాంగణంలో ప్రైవేటు వాహనాలను పార్కింగ్ చేయరాదు : ఆర్పిఎఫ్ భువనగిరి ఎస్ఐ కె.కిష్టయ్య 
నిషేధిత రైల్వే ప్రాంగణంలో ప్రైవేటు వాహనాలను నిలపరాదని, వాహనాలను నిలిపినచో భారత రైల్వే యాక్ట్ 159 అమెండ్మెంట్  2026 ప్రకారం  ఐదు వందల రూపాయల పెనాల్టీ విధించడం జరుగుతుందని ఆర్పిఎఫ్ భువనగిరి పోలీస్ స్టేషన్ ఎస్ఐ కె.కిష్టయ్య తెలిపారు. బుధవారం జనగామ రైల్వే స్టేషన్ ప్రాంగణంలో పలువురు ప్రయాణికులతో మాట్లాడుతూ నిషేధిత రైల్వే ప్రగణంలో ప్రైవేటు వాహనాలను పార్కింగ్ చెసినచో భారత రైల్వే యాక్ట్ 159/2026  ప్రకారం ఎలాంటి చర్యలు తీసుకోబడతాయో వివరించారు. 500 రూపాయల నుండి ఆపై ఫైన్ వేయబడునని, ప్రజలు, ప్రయాణికులు ఇది గమనించాలి సూచించారు. ఈ కార్యక్రమంలో రైల్వే సిబ్బంది, కానిస్టేబుల్స్ పాల్గొన్నారు.
    user_P Jithender, Sr Reportar
    P Jithender, Sr Reportar
    Local News Reporter జనగాం, తెలంగాణ•
    10 hrs ago
  • రాయగిరి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రవణ నక్షత్ర పూజలు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణ పరిధిలోని రాయగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి గుట్టపై స్వయంభుగా వెలసిన పద్మావతి అలివేలు మంగా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం శ్రవణా నక్షత్ర పూజలను శ్రీ రామభక్త భజన మండలి సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా భక్తులు ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి రాయగిరి కమాన్ వద్ద డప్పు వాయిద్యాలు స్వామివారి కీర్తనలతో పాదయాత్ర నిర్వహించి స్టేషన్ రాయగిరి వద్ద గల వెంకటేశ్వర స్వామి గుట్టపైకి మెట్ల ద్వారా బయలుదేరి స్వామివారికి ధూపదీప నైవేద్యాలు అభిషేకాధి కార్యక్రమాలను నిర్వహించి తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భక్తులు వివిధ ప్రాంతాలకు చెందినవారు వందల మందిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో శ్రీరామ భక్త భజన మండలి సభ్యులు గడ్డమీ చంద్రయ్య గౌడ్ పెద్దగాని శ్రీనివాస్ గౌడ్ సామల శ్రీరాములు నర రమేష్
    1
    రాయగిరి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రవణ నక్షత్ర పూజలు
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణ పరిధిలోని రాయగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి గుట్టపై స్వయంభుగా వెలసిన పద్మావతి అలివేలు మంగా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం శ్రవణా నక్షత్ర పూజలను శ్రీ రామభక్త భజన మండలి సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా భక్తులు ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి రాయగిరి కమాన్ వద్ద డప్పు వాయిద్యాలు స్వామివారి కీర్తనలతో పాదయాత్ర నిర్వహించి స్టేషన్ రాయగిరి వద్ద గల వెంకటేశ్వర స్వామి గుట్టపైకి మెట్ల ద్వారా బయలుదేరి స్వామివారికి ధూపదీప నైవేద్యాలు అభిషేకాధి కార్యక్రమాలను నిర్వహించి తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భక్తులు వివిధ ప్రాంతాలకు చెందినవారు వందల మందిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో శ్రీరామ భక్త భజన మండలి సభ్యులు గడ్డమీ చంద్రయ్య గౌడ్ పెద్దగాని శ్రీనివాస్ గౌడ్ సామల శ్రీరాములు నర రమేష్
    user_గడ్డమీది చంద్రయ్య
    గడ్డమీది చంద్రయ్య
    రాజపేట, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    13 hrs ago
  • భువనగిరి: సైబర్ మోసం.. వీడియో కాల్తో బెదిరింపులు అప్రమత్తంగా ఉండాలి సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఐ మన్మధ కుమార్ సూచించారు. చౌటుప్పల్ మండలం ఎల్లంబావి గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి వీడియో కాల్ చేసి స్కీన్షాట్లు తీసిన మోసగాళ్లు, పోలీసు ఐడీ కార్డు డిపిగా పెట్టుకుని కేసు నమోదు కాకుండా డబ్బులు చెల్లించాలని బెదిరించారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు పరిశీలించి ఇది సైబర్ మోసమని గుర్తించారు. అపరిచిత కాల్స్, బెదిరింపులను నమ్మవద్దని సీఐ సూచించారు.
    1
    భువనగిరి: సైబర్ మోసం.. వీడియో కాల్తో
బెదిరింపులు అప్రమత్తంగా ఉండాలి 
సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఐ మన్మధ కుమార్ సూచించారు. చౌటుప్పల్ మండలం
ఎల్లంబావి గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి వీడియో కాల్ చేసి స్కీన్షాట్లు తీసిన మోసగాళ్లు, పోలీసు ఐడీ కార్డు డిపిగా పెట్టుకుని కేసు నమోదు కాకుండా డబ్బులు చెల్లించాలని బెదిరించారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు పరిశీలించి ఇది సైబర్ మోసమని గుర్తించారు. అపరిచిత కాల్స్, బెదిరింపులను నమ్మవద్దని సీఐ సూచించారు.
    user_P.srinu
    P.srinu
    యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    3 hrs ago
  • నాకు రాజకీయంగా ఒక కోరిక ఉంది ఆ కోరిక ఏంటని నవంబర్ నెలలో చెప్తాను సీఎం అవ్వాలని లేదు, ఉత్తమ్ కుమార్ రెడ్డి లైన్లో ఉన్నాడు. నాకు రాజకీయంగా ఒక కోరిక ఉంది ఆ కోరిక ఏంటని నవంబర్ నెలలో చెప్తాను సీఎం అవ్వాలని లేదు, ఉత్తమ్ కుమార్ రెడ్డి లైన్లో ఉన్నాడు.. కానీ ఇంకో బలమైన కోరిక ఉంది నవంబర్ నెలలో నా మనసులో మాటలు అన్నీ బయట పెడతా, నా రాజకీయ కోరిక కూడా చెప్తాను – జగ్గారెడ్డి
    1
    నాకు రాజకీయంగా ఒక కోరిక ఉంది

ఆ కోరిక ఏంటని నవంబర్ నెలలో చెప్తాను

సీఎం అవ్వాలని లేదు, ఉత్తమ్ కుమార్ రెడ్డి లైన్లో ఉన్నాడు.
నాకు రాజకీయంగా ఒక కోరిక ఉంది
ఆ కోరిక ఏంటని నవంబర్ నెలలో చెప్తాను
సీఎం అవ్వాలని లేదు, ఉత్తమ్ కుమార్ రెడ్డి లైన్లో ఉన్నాడు.. కానీ ఇంకో బలమైన కోరిక ఉంది
నవంబర్ నెలలో నా మనసులో మాటలు అన్నీ బయట పెడతా, నా రాజకీయ కోరిక కూడా చెప్తాను
– జగ్గారెడ్డి
    user_Sudagani HariKrishna goud
    Sudagani HariKrishna goud
    Nedu news paper గుండాల, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    7 hrs ago
  • ప్రజల సమస్య పరిష్కారమే లక్ష్యంగా ప్రజాదర్బార్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పోగులేటి శీనన్న ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో ఈరోజు ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ గారి అధ్యక్షతన ప్రజాసమస్యల పరిష్కారానికి కల్లూరు డి.ఎన్.పి ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి గారు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమం గురించి వివరించారు. ప్రజాసమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మంత్రి గారు పేర్కొన్నారు. అనంతరం కల్లూరు & తల్లాడ మండలాల గ్రామాల నుంచి వచ్చిన ప్రజల మంత్రి గారు స్వయంగా అర్జీలు తీసుకుని, వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి గారు భరోసా ఇచ్చారు. ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకులు ఎన్ని అడ్డంకులు సృష్టించిన, పేదలందరికి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి తీరుతామని మంత్రి గారు తెలిపారు. ఈ క్రమంలో, జిల్లా కలెక్టర్, సబ్ కలెక్టర్, మున్సిపల్ చైర్ పర్సన్ గారు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, కౌన్సిలర్స్, సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డ్ మెంబర్లు, ఆయా గ్రామాల రైతులు, ప్రజలు పాల్గొన్నారు.
    1
    ప్రజల సమస్య పరిష్కారమే లక్ష్యంగా ప్రజాదర్బార్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పోగులేటి శీనన్న 
ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో ఈరోజు ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ 
గారి అధ్యక్షతన ప్రజాసమస్యల పరిష్కారానికి
కల్లూరు డి.ఎన్.పి ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి గారు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు
ఈ సందర్భంగా  గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమం గురించి  వివరించారు. 
ప్రజాసమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మంత్రి గారు పేర్కొన్నారు. 
అనంతరం కల్లూరు & తల్లాడ మండలాల గ్రామాల నుంచి వచ్చిన ప్రజల మంత్రి గారు స్వయంగా అర్జీలు తీసుకుని, వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి గారు భరోసా ఇచ్చారు. 
ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకులు ఎన్ని అడ్డంకులు సృష్టించిన,  
పేదలందరికి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి తీరుతామని మంత్రి గారు తెలిపారు. 
ఈ క్రమంలో, జిల్లా కలెక్టర్,  సబ్ కలెక్టర్, మున్సిపల్ చైర్ పర్సన్ గారు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, కౌన్సిలర్స్, సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డ్ మెంబర్లు, ఆయా గ్రామాల రైతులు, ప్రజలు పాల్గొన్నారు.
    user_Bachannapet, Jangoan, Telangan
    Bachannapet, Jangoan, Telangan
    Local News Reporter బచ్చన్నపేట, జనగాం, తెలంగాణ•
    1 hr ago
  • క్షణాల్లో ఆపిల్ పండ్ల డీసీఎం లోడును లూటీ చేసిన ప్రజలు.. వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై ఆపిల్ పండ్లు తరలిస్తున్న డీసీఎం బోల్తా పడిన విషాద సంఘటన చోటు చేసుకుంది. గురువారం ఉమ్మడి వరంగల్ మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం మాటేడు గ్రామ స్టేజి వద్ద ఆపిల్ పండ్ల లోడుతో వెళ్తున్న డీసీఎం అదుపుతప్పి బోల్తా పడింది.ప్రమాదం జరిగిన వెంటనే అక్కడికి చేరుకున్న స్థానికులు డీసీఎంలో ఉన్న ఆపిల్ పండ్ల కోసం ఎగబడ్డారు. క్షణాల్లోనే పండ్ల లోడును తరలించుకెళ్లారు.సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.ప్రజల్లో మానవత్వం లేకుండా పోయిందని క్షణాల్లో డిసిఎం పండ్ల లోడును అందిన కాడికి సంచులు నిండా నింపుకొని లూటీ చేసినట్లు స్థానికులు కొందరు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా లూటీ చేసిన ప్రజలను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
    1
    క్షణాల్లో ఆపిల్ పండ్ల డీసీఎం లోడును లూటీ చేసిన ప్రజలు..
వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై  ఆపిల్ పండ్లు తరలిస్తున్న డీసీఎం బోల్తా పడిన విషాద సంఘటన చోటు చేసుకుంది. గురువారం ఉమ్మడి వరంగల్ మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం మాటేడు గ్రామ స్టేజి వద్ద ఆపిల్ పండ్ల లోడుతో వెళ్తున్న డీసీఎం అదుపుతప్పి బోల్తా పడింది.ప్రమాదం జరిగిన వెంటనే అక్కడికి చేరుకున్న స్థానికులు డీసీఎంలో ఉన్న ఆపిల్ పండ్ల కోసం ఎగబడ్డారు. క్షణాల్లోనే పండ్ల లోడును తరలించుకెళ్లారు.సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.ప్రజల్లో మానవత్వం లేకుండా పోయిందని క్షణాల్లో డిసిఎం పండ్ల లోడును అందిన కాడికి సంచులు నిండా నింపుకొని లూటీ చేసినట్లు స్థానికులు కొందరు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా లూటీ చేసిన ప్రజలను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
    user_Devender Pasunoori
    Devender Pasunoori
    Local News Reporter జనగాం, జనగాం, తెలంగాణ•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.