Shuru
Apke Nagar Ki App…
బ్రేకింగ్ న్యూస్.. ఆత్కూరు సమీపంలో ఉన్న సాయి బాలాజీ కోల్డ్ స్టోరేజీలో మంటలు పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Ramprasad islavath
బ్రేకింగ్ న్యూస్.. ఆత్కూరు సమీపంలో ఉన్న సాయి బాలాజీ కోల్డ్ స్టోరేజీలో మంటలు పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
More news from తెలంగాణ and nearby areas
- Post by Ramprasad islavath1
- Post by వేముల నాగరాజు2
- చిన్నారులపై నిత్యం ఎక్కడో ఒకచోట వీధి కుక్కల దాడులు జరగుతూనే ఉన్నాయి. తాజాగా వరంగల్ 35వ డివిజన్లోని నాలుగు జెండాల ప్రాంతంలో చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఒంటరిగా వెళ్తున్న బాలికపై వీధి కుక్కలు ఒక్కసారిగా అటాక్ చేశాయి. బాలిక అరుపులు విని స్థానికులు రావడంతో అక్కడి నుంచి పారిపోయాయి. బాలికకు తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. ఈ దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి1
- జనగామలోని క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను ఆయన “జీరో వ్యాల్యూ డొల్ల బడ్జెట్”గా అభివర్ణిస్తూ, ప్రజలను మోసం చేసే ప్రయత్నమని ఆరోపించారు. ఈ బడ్జెట్‌లో ఏ ఒక్క వర్గానికీ న్యాయం జరగలేదని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పి, ఇప్పుడు వాటిని విస్మరించారని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట తప్పుతున్నారని విమర్శించారు. రైతులకు దొడ్డు వడ్లపై రూ.500 బోనస్ ఇస్తామని చెప్పి, ఇప్పుడు సన్న వడ్ల పేరుతో మాట మార్చారని అన్నారు. రైతుబంధు, కళ్యాణలక్ష్మి, తులం బంగారం, మెగా డీఎస్సీ వంటి హామీలన్నీ అమలు చేయకుండా ప్రభుత్వం వెనక్కి తగ్గిందని మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చామని గుర్తు చేస్తూ, ప్రస్తుత ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్లను నిర్లక్ష్యం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.1
- గుంటూరులో ఘనంగా రంజాన్ పండుగ గుంటూరులోని పలు ప్రాంతాలలో రంజాన్ పండుగ ఘనంగా ముస్లింలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు1
- ఆంధ్రప్రదేశ్ పోలవరం జిల్లా చింతూరు మండలం కల్లేరు పంచాయతీ కల్లేరు గ్రామంలో జల్ జీవన్ మిషన్ పైప్ లైన్లు గుంతలు తీసి పుడ్చని అధికారులు ఆవులు గేదెలు పడి చనిపోతున్నాయి అని ఎన్నిసార్లు గ్రామస్తులు ఆర్ డబ్ల్యు ఎస్ అధికారులకు చెప్పినప్పటికీ నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్న తీరుని గ్రామస్తులు తీవ్రంగా ఖండిస్తున్నారు.1
- జనగామ జిల్లా: జిల్లాలో దళిత మహిళలను ఇబ్బంది పెడుతున్న కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వ్యవహారంపై ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పందించారు. ఇందిరా మహిళ శక్తి పథకం ద్వారా గతంలో కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ ఇద్దరు దళిత మహిళలకు ఉపాధి కల్పించగా, ప్రస్తుత కలెక్టర్ వారి జీవనాధారమైన టిక్కెట్లను తొలగించే ప్రయత్నం చేయడం సరైనది కాదని పేర్కొన్నారు. పెద్దగా చదువు లేని మహిళల వద్ద ఫుడ్ సేఫ్టీ అధికారులు తెల్ల కాగితాలపై సంతకాలు తీసుకోవడం అనైతికమని అన్నారు. అన్ని అనుమతులతో చిన్న టిక్కెట్లు పెట్టుకుని జీవనం సాగిస్తున్న వారిని ఇబ్బంది పెట్టొద్దని అధికారులకు సూచించారు. ఈ విషయమై కలెక్టర్‌కు వ్యక్తిగతంగా లేఖ రాస్తానని, హైకోర్టు ఉత్తర్వులను గౌరవించాలని ఆయన తెలిపారు.1
- మా ఇంటికి 2004లో కాంగ్రెస్ ప్రభుత్వమే అనుమతి ఇచ్చింది రేవంత్ రెడ్డి అమెరికా పోయి కూడా చదువుకుని వస్తున్నాడు కదా ఏం నేర్చుకున్నాడో ఏమో మరి నువ్వు రాహుల్ గాంధీ విగ్రహమే కట్టుకో, సోనియా గాంధీ విగ్రహమే కట్టుకో.. హైదరాబాద్ మొత్తం చాలా ప్రభుత్వ భూములు ఖాళీగా ఉన్నాయి మా ఇంటి దగ్గరనే కట్టాలా విగ్రహం? ఎక్కడ జాగా దొరకలేదా? ఖాళీగా ఉన్న స్థలంలో నువ్వు సముద్రమే కట్టుకో, పబ్బులే కట్టుకో, నైట్ లైఫ్ పెట్టుకుని కూరగాయలే అమ్ముకో మాకేం బాధ లేదు ప్రతిపక్షం బలంగా ఉందని వారి సహాయం కోసం వెళ్తే, రాజకీయ కుట్ర అని మమ్మల్ని బద్నాం చేస్తారా? –మూసీ బాధితురాలు1