logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఎమ్మార్పీఎస్ కొడంగల్ మండల కమిటీ ఎన్నిక అధ్యక్షుడిగా బోర్ర అశోక్ మాదిగ *పాత్రికేయ మిత్రులకు సామాజిక ఉద్యమ నమస్కారాలు* *తేదీ.23/08/2026* *వికారాబాద్ జిల్లా.* *కొడంగల్ మండలo.* *MRPS కొడంగల్ మండల ఇంచార్జి జింగుర్తి నర్సింలు మాదిగ ఆధ్వర్యంలో కొడంగల్ మండల కమిటీ ఎన్నిక అధ్యక్షుడుగా బొర్రా అశోక్ మాదిగ* *అధికార ప్రతినిధిగా k. మధు మాదిగా ఉపాధ్యక్షుడు T సిద్దు ప్రధాన కార్యదర్శి d. రమేష్ మాదిగ* *కార్యదర్శి d.అనిల్ కుమార్ మాదిగ* *పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు నూతన తరాన్ని ఉద్యమంలోకి తీసుకొచ్చి శక్తివంతమైన ఉద్యమ సైన్యాన్ని తయారు చేయాలని గ్రామస్థాయి నుండి మండల జిల్లా జాతీయ స్థాయి వరకు శక్తివంతంగా తయారు చేయగలరని మందకృష్ణ మాదిగ అన్నగారు పిలుపునివ్వడం జరిగింది* *వచ్చేనెల సెప్టెంబర్ 9న చలో వరంగల్ ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి జాతీయ మహాసభను విద్యావంతం చేద్దాం* *వికారాబాద్ జిల్లా అధికార ప్రతినిధి మాజీ గజ్జల ప్రవిన్ ప్రకాష్ మాదిగ* *ఎన్ మల్కప్ప మాదిగ వికారాబాద్ జిల్లా మాజీ ఉపాధ్యక్షులు* *J. వెంకట్ రాములు ఎమ్మార్పీఎస్ దుద్యాల మండల్ అధ్యక్షులు* *ఎమ్మార్పీఎస్ కొడంగల్ మండల ఇన్చార్జి జింగుర్తి నర్సింలు మదిగ ఆధ్వర్యంలో ఆయన అధ్యక్షతన ఎమ్మార్పీఎస్ మండల కమిటీ ఏర్పాటు చేసి *ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా p. ఆనంద్ మాదిగ ఎమ్మార్పీఎస్ ఎమ్మెస్ పి వికారాబాద్ జిల్లా మాజీ అధ్యక్షులు హాజరూ అయ్యారు p. ఆనంద్ నర్సింలు మాదిగ మాట్లాడుతూ మత దురహంకారం కుల వివక్షత సాంఘిక అసమానతలు లేని సమ సమాజ* *నిర్నించూకుందాం అని అన్నారు మందకృష్ణ మాదిగ అన్నగారు 30. సంవత్సరాలు పోరాడి వర్గీకరణ పాలాలు 59 కులాలకు సమానంగా అందించారు* *మాదిగలు విద్య, ఉద్యోగ, రాజకీయంగా ఎదగాలి అని *పిలుపునిచ్చారు.* *మాదిగల అస్తిత్వం, ఆత్మగౌరవంకోసం* *MRPS కార్యకర్తలు మరింత క్రియాశీలకంగా పనిచేయాలని తెలిపారు.* *అట్టడుగు వర్గాల ప్రజల సమస్యల పరిష్కారంలో MRPS నాయకత్వం పూర్తి బాధ్యత వహించాలని*, *ప్రభుత్వాలు మాదిగలకు అన్యాయం చేసిన ప్రతిసారి *గళం వినిపించే శక్తిగా నిలవాలని అన్నారు.* *అదేవిధంగా సెప్టెంబర్ 9న వరంగల్‌లో జరగబోయే MRPS జాతీయ మహాసభను* *జిల్లా నుండి భారీ ఎత్తున తరలి వచ్చి* *విజయవంతం చేయాలనిMRPS శ్రేణులకు పిలుపునిచ్చారు.* *ఈ కార్యక్రమంలో నితీష్ మాదిగ జి.ప్రకాష్ మాదిగ m. అర్జున్ మాదిగ b. మోహన్ మాదిగ బి.అబ్దుల్లప్ప m. ప్రభు b. కృష్ణ బి.రఘు m. నరేందర్ p.సాయికుమార్ d. సతీష్ నిట్టూర్ మైసప్ప ఇంధనూరు నారాయణ n.మహేష్ n. మల్కన్న చిన్న చేకనప్ప n. బాలు మహేష్ శివ మాదిగ శైలు ప్రకాష్ పకిరప్ప తదితరులు పాల్గొన్నారు*

23 hrs ago
user_Gajjala Praveen madiga
Gajjala Praveen madiga
బషీరాబాద్, వికారాబాద్, తెలంగాణ•
23 hrs ago

ఎమ్మార్పీఎస్ కొడంగల్ మండల కమిటీ ఎన్నిక అధ్యక్షుడిగా బోర్ర అశోక్ మాదిగ *పాత్రికేయ మిత్రులకు సామాజిక ఉద్యమ నమస్కారాలు* *తేదీ.23/08/2026* *వికారాబాద్ జిల్లా.* *కొడంగల్ మండలo.* *MRPS కొడంగల్ మండల ఇంచార్జి జింగుర్తి నర్సింలు మాదిగ ఆధ్వర్యంలో కొడంగల్ మండల కమిటీ ఎన్నిక అధ్యక్షుడుగా బొర్రా అశోక్ మాదిగ* *అధికార ప్రతినిధిగా k. మధు మాదిగా ఉపాధ్యక్షుడు T సిద్దు ప్రధాన కార్యదర్శి d. రమేష్ మాదిగ* *కార్యదర్శి d.అనిల్ కుమార్ మాదిగ* *పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు నూతన తరాన్ని ఉద్యమంలోకి తీసుకొచ్చి శక్తివంతమైన ఉద్యమ సైన్యాన్ని తయారు చేయాలని గ్రామస్థాయి నుండి మండల జిల్లా జాతీయ స్థాయి వరకు శక్తివంతంగా తయారు చేయగలరని మందకృష్ణ మాదిగ అన్నగారు పిలుపునివ్వడం జరిగింది* *వచ్చేనెల సెప్టెంబర్ 9న చలో వరంగల్ ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి జాతీయ మహాసభను విద్యావంతం చేద్దాం* *వికారాబాద్ జిల్లా అధికార ప్రతినిధి మాజీ గజ్జల ప్రవిన్ ప్రకాష్ మాదిగ* *ఎన్ మల్కప్ప మాదిగ వికారాబాద్ జిల్లా మాజీ ఉపాధ్యక్షులు* *J. వెంకట్ రాములు ఎమ్మార్పీఎస్ దుద్యాల మండల్ అధ్యక్షులు* *ఎమ్మార్పీఎస్ కొడంగల్ మండల ఇన్చార్జి జింగుర్తి నర్సింలు మదిగ ఆధ్వర్యంలో ఆయన అధ్యక్షతన ఎమ్మార్పీఎస్ మండల కమిటీ ఏర్పాటు చేసి *ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా p. ఆనంద్ మాదిగ ఎమ్మార్పీఎస్ ఎమ్మెస్ పి

వికారాబాద్ జిల్లా మాజీ అధ్యక్షులు హాజరూ అయ్యారు p. ఆనంద్ నర్సింలు మాదిగ మాట్లాడుతూ మత దురహంకారం కుల వివక్షత సాంఘిక అసమానతలు లేని సమ సమాజ* *నిర్నించూకుందాం అని అన్నారు మందకృష్ణ మాదిగ అన్నగారు 30. సంవత్సరాలు పోరాడి వర్గీకరణ పాలాలు 59 కులాలకు సమానంగా అందించారు* *మాదిగలు విద్య, ఉద్యోగ, రాజకీయంగా ఎదగాలి అని *పిలుపునిచ్చారు.* *మాదిగల అస్తిత్వం, ఆత్మగౌరవంకోసం* *MRPS కార్యకర్తలు మరింత క్రియాశీలకంగా పనిచేయాలని తెలిపారు.* *అట్టడుగు వర్గాల ప్రజల సమస్యల పరిష్కారంలో MRPS నాయకత్వం పూర్తి బాధ్యత వహించాలని*, *ప్రభుత్వాలు మాదిగలకు అన్యాయం చేసిన ప్రతిసారి *గళం వినిపించే శక్తిగా నిలవాలని అన్నారు.* *అదేవిధంగా సెప్టెంబర్ 9న వరంగల్‌లో జరగబోయే MRPS జాతీయ మహాసభను* *జిల్లా నుండి భారీ ఎత్తున తరలి వచ్చి* *విజయవంతం చేయాలనిMRPS శ్రేణులకు పిలుపునిచ్చారు.* *ఈ కార్యక్రమంలో నితీష్ మాదిగ జి.ప్రకాష్ మాదిగ m. అర్జున్ మాదిగ b. మోహన్ మాదిగ బి.అబ్దుల్లప్ప m. ప్రభు b. కృష్ణ బి.రఘు m. నరేందర్ p.సాయికుమార్ d. సతీష్ నిట్టూర్ మైసప్ప ఇంధనూరు నారాయణ n.మహేష్ n. మల్కన్న చిన్న చేకనప్ప n. బాలు మహేష్ శివ మాదిగ శైలు ప్రకాష్ పకిరప్ప తదితరులు పాల్గొన్నారు*

More news from తెలంగాణ and nearby areas
  • NPRD INDIA ఖేడ్ అధ్యక్షుడిగా. బుక్క ఇస్మాయిల్ వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (NPRD INDIA) సంగారెడ్డి జిల్లా, నారాయణఖేడ్ నియోజకవర్గ నూతన అధ్యక్షుడిగా మన్నూరు మండలం, బోరంచ గ్రామానికి చెందిన బుక్క ఇస్మాయిల్ నియమితులయ్యారు. హైదరాబాద్‌లోని NPRD INDIA రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో సంస్థ నాయకులు ఆయనకు అధికారిక నియామక పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ అధ్యక్షులు తుడుం రాజేందర్, స్కైటు (SKITU) రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ షఫీ, NPRD జాతీయ అధ్యక్షులు గజ్జె పైడి కుమార్, మరియు గ్రేటర్ హైదరాబాద్ వర్కింగ్ ప్రెసిడెంట్ శబరి చావ్లా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడిని అభినందిస్తూ, నియోజకవర్గ పరిధిలోని వికలాంగుల హక్కుల పరిరక్షణకు, వారి సంక్షేమానికి బాధ్యతాయుతంగా కృషి చేయాలని జాతీయ, రాష్ట్ర నాయకులు ఆకాంక్షించారు.
    1
    NPRD INDIA ఖేడ్ అధ్యక్షుడిగా.         
బుక్క ఇస్మాయిల్  
వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (NPRD INDIA) సంగారెడ్డి జిల్లా, నారాయణఖేడ్ నియోజకవర్గ నూతన అధ్యక్షుడిగా మన్నూరు మండలం, బోరంచ గ్రామానికి చెందిన బుక్క ఇస్మాయిల్ నియమితులయ్యారు.
హైదరాబాద్‌లోని NPRD INDIA రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో సంస్థ నాయకులు ఆయనకు అధికారిక నియామక పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ అధ్యక్షులు తుడుం రాజేందర్, స్కైటు (SKITU) రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ షఫీ, NPRD జాతీయ అధ్యక్షులు గజ్జె పైడి కుమార్, మరియు గ్రేటర్ హైదరాబాద్ వర్కింగ్ ప్రెసిడెంట్ శబరి చావ్లా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడిని అభినందిస్తూ, నియోజకవర్గ పరిధిలోని వికలాంగుల హక్కుల పరిరక్షణకు, వారి సంక్షేమానికి బాధ్యతాయుతంగా కృషి చేయాలని జాతీయ, రాష్ట్ర నాయకులు ఆకాంక్షించారు.
    user_JALEEL RUSTUM REPORTER
    JALEEL RUSTUM REPORTER
    కంగ్టి మండలం మన సాక్షి రిపోర్టర్ జలిల్ ర కంగ్టి, సంగారెడ్డి, తెలంగాణ•
    5 hrs ago
  • hello India khelo Sai khelo India ne Ek press conference rakhkar Logon Ko Jagruk Kiya
    1
    hello India khelo Sai khelo India ne Ek press conference rakhkar Logon Ko Jagruk Kiya
    user_24 NEWS HAQ KI AWAZ
    24 NEWS HAQ KI AWAZ
    హిమాయత్‌నగర్, హైదరాబాద్, తెలంగాణ•
    12 hrs ago
  • రవితేజ సరికొత్త రికార్డ్: టాలీవుడ్ చరిత్రలోనే తొలిసారిగా అన్ని థియేటర్లలో హౌస్‌ఫుల్! Conversation with Gemini ALL TIME RECORD:  1st Sunday 2nd Shows - All Areas - All Theaters FULLS...  1st Time in the HISTORY of TFI.  #IRUMUDI 🙏🔥 @RaviTeja_offl Rajamouli movies #RRRMovie #Baahubali2 valla kuda kaledu ee Record.  నభూతో నభవిష్యతి. 🙏 తెలుగులో 60 అక్షరాలలో హెడ్ లైన్ 350 అక్షరాలలో షార్ట్ న్యూస్ రవితేజ సరికొత్త రికార్డ్: టాలీవుడ్ చరిత్రలోనే తొలిసారిగా అన్ని థియేటర్లలో హౌస్‌ఫుల్! రవితేజ నటించిన తాజా చిత్రం టాలీవుడ్ (TFI) బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించింది. సినిమా విడుదలై మొదటి ఆదివారం నాడు, రెండవ ప్రదర్శనలకు (2nd Shows) తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాలు మరియు అన్ని థియేటర్లలో ప్రేక్షకులు పోటెత్తడంతో బుకింగ్స్ అన్నీ 'హౌస్‌ఫుల్' అయ్యాయి. టాలీవుడ్ చరిత్రలో ఏ పెద్ద స్టార్ సినిమాకు కూడా ఇలాంటి అపూర్వ రికార్డ్ ఇంతకుముందు సాధ్యం కాలేదు. టాలీవుడ్ దిగ్గజ దర్శకులు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి 2 మరియు ఆర్.ఆర్.ఆర్ (RRR) వంటి ఇండస్ట్రీ హిట్ సినిమాలకు సైతం ఈ ఫీట్ సాధ్యపడలేదు. రవితేజ సినిమాకు దక్కిన ఈ ఊహించని స్పందన చూస్తుంటే, బాక్సాఫీస్ వద్ద ఇది 'నభూతో నభవిష్యతి' అన్నట్లుగా ఒక అరుదైన మరియు నిలకడైన సువర్ణావకాశంగా నిలిచిందని చెప్పవచ్చు.
    1
    రవితేజ సరికొత్త రికార్డ్: టాలీవుడ్ చరిత్రలోనే తొలిసారిగా అన్ని థియేటర్లలో హౌస్‌ఫుల్!
Conversation with Gemini
ALL TIME RECORD: 
1st Sunday 2nd Shows - All Areas - All Theaters FULLS... 
1st Time in the HISTORY of TFI. 
#IRUMUDI 🙏🔥 @RaviTeja_offl
Rajamouli movies #RRRMovie #Baahubali2 valla kuda kaledu ee Record. 
నభూతో నభవిష్యతి. 🙏
తెలుగులో 60 అక్షరాలలో హెడ్ లైన్ 350 అక్షరాలలో షార్ట్ న్యూస్
రవితేజ సరికొత్త రికార్డ్: టాలీవుడ్ చరిత్రలోనే తొలిసారిగా అన్ని థియేటర్లలో హౌస్‌ఫుల్!
రవితేజ నటించిన తాజా చిత్రం టాలీవుడ్ (TFI) బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించింది.
సినిమా విడుదలై మొదటి ఆదివారం నాడు, రెండవ ప్రదర్శనలకు (2nd Shows) తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాలు మరియు అన్ని థియేటర్లలో ప్రేక్షకులు పోటెత్తడంతో బుకింగ్స్ అన్నీ 'హౌస్‌ఫుల్' అయ్యాయి.
టాలీవుడ్ చరిత్రలో ఏ పెద్ద స్టార్ సినిమాకు కూడా ఇలాంటి అపూర్వ రికార్డ్ ఇంతకుముందు సాధ్యం కాలేదు.
టాలీవుడ్ దిగ్గజ దర్శకులు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి 2 మరియు ఆర్.ఆర్.ఆర్ (RRR) వంటి ఇండస్ట్రీ హిట్ సినిమాలకు సైతం ఈ ఫీట్ సాధ్యపడలేదు.
రవితేజ సినిమాకు దక్కిన ఈ ఊహించని స్పందన చూస్తుంటే, బాక్సాఫీస్ వద్ద ఇది 'నభూతో నభవిష్యతి' అన్నట్లుగా ఒక అరుదైన మరియు నిలకడైన సువర్ణావకాశంగా నిలిచిందని చెప్పవచ్చు.
    user_GB MAHENDAR
    GB MAHENDAR
    Photographer అమీర్‌పేట్, హైదరాబాద్, తెలంగాణ•
    17 hrs ago
  • ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్లి నాగార్జున సాగర్లో దూకితే తెలిస్తుంది నీళ్లు ఉన్నాయో లేదో - మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్లి నాగార్జున సాగర్లో దూకితే తెలిస్తుంది నీళ్లు ఉన్నాయో లేదో - మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి
    1
    ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్లి నాగార్జున సాగర్లో దూకితే తెలిస్తుంది నీళ్లు ఉన్నాయో లేదో 

- మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి
ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్లి నాగార్జున సాగర్లో దూకితే తెలిస్తుంది నీళ్లు ఉన్నాయో లేదో 
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి
    user_Sangareddy News
    Sangareddy News
    Local News Reporter Saidabad, Hyderabad•
    19 hrs ago
  • తార్నాకలో ఏబీఆర్‌ఎస్‌ఎం కార్యాలయం ప్రారంభం..సెంట్రల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ కర్ణాటక వైస్‌ ఛాన్సలర్‌ శ్రీ బట్టు సత్యనారాయణ, తార్నాకలో అఖిల భారతీయ రాష్ట్రీయ శైక్షిక్ మహాసంఘ్‌ (ఏబీఆర్‌ఎస్‌ఎం) నూతన కార్యాలయాన్ని ఆదివారం ఘనంగా ప్రారంభించారు. కార్యక్రమానికి ఆర్‌ఎస్‌ఎస్‌ అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్‌ శ్రీ సునీల్‌ అంబేకర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సెంట్రల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ కర్ణాటక వైస్‌ ఛాన్సలర్‌ శ్రీ బట్టు సత్యనారాయణ, ఏబీఆర్‌ఎస్‌ఎం ఆలిండియా ఆర్గనైజింగ్‌ సెక్రటరీ శ్రీ మహేంద్ర కపూర్‌ తదితరులు పాల్గొన్నారు. ఏబీఆర్‌ఎస్‌ఎం ఆలిండియా జాయింట్‌ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ శ్రీ గుంత లక్ష్మణ్‌, ప్రొఫెసర్‌ మురళీ మనోహర్‌ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏబీఆర్‌ఎస్‌ఎం అధ్యక్షుడు ప్రొఫెసర్‌ ఎన్‌. కిషన్‌, జనరల్‌ సెక్రటరీ డాక్టర్‌ ఏలూరు యాదయ్య ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. భారతీయ విద్యా రంగంలో పరిశోధన, ఉన్నతికి మరింతగా తోడ్పాటు అందించాలనే లక్ష్యంతో నూతన కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన అధ్యాపకులు, పరిశోధక విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఏబీఆర్‌ఎస్‌ఎం కార్యకర్తలు, వారి కుటుంబ సభ్యులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఏబీవీపీ ప్రముఖులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యాలయ ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేసిన డాక్టర్‌ జగన్‌, డాక్టర్‌ రాజిరెడ్డి, డాక్టర్‌ సుజాత, డాక్టర్‌ స్వప్న, భాస్కర్‌, డాక్టర్‌ ప్రవీణ్‌, డాక్టర్‌ సోమేశ్‌, కవిత, వివేక్‌, సుమన్‌, తిరుపతిరెడ్డి, డాక్టర్‌ ఉపేంద్ర, డాక్టర్‌ రామకృష్ణ, డాక్టర్‌ కవిత, డాక్టర్‌ చిత్తరంజన్‌, సంపత్‌, లోకేష్‌ తదితరులు కుటుంబ సమేతంగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
    4
    తార్నాకలో ఏబీఆర్‌ఎస్‌ఎం కార్యాలయం ప్రారంభం..సెంట్రల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ కర్ణాటక వైస్‌ ఛాన్సలర్‌ శ్రీ బట్టు సత్యనారాయణ,
తార్నాకలో అఖిల భారతీయ రాష్ట్రీయ శైక్షిక్ మహాసంఘ్‌ (ఏబీఆర్‌ఎస్‌ఎం) నూతన కార్యాలయాన్ని ఆదివారం ఘనంగా ప్రారంభించారు. కార్యక్రమానికి ఆర్‌ఎస్‌ఎస్‌ అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్‌ శ్రీ సునీల్‌ అంబేకర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సెంట్రల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ కర్ణాటక వైస్‌ ఛాన్సలర్‌ శ్రీ బట్టు సత్యనారాయణ, ఏబీఆర్‌ఎస్‌ఎం ఆలిండియా ఆర్గనైజింగ్‌ సెక్రటరీ శ్రీ మహేంద్ర కపూర్‌ తదితరులు పాల్గొన్నారు.
ఏబీఆర్‌ఎస్‌ఎం ఆలిండియా జాయింట్‌ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ శ్రీ గుంత లక్ష్మణ్‌, ప్రొఫెసర్‌ మురళీ మనోహర్‌ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏబీఆర్‌ఎస్‌ఎం అధ్యక్షుడు ప్రొఫెసర్‌ ఎన్‌. కిషన్‌, జనరల్‌ సెక్రటరీ డాక్టర్‌ ఏలూరు యాదయ్య ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు.
భారతీయ విద్యా రంగంలో పరిశోధన, ఉన్నతికి మరింతగా తోడ్పాటు అందించాలనే లక్ష్యంతో నూతన కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన అధ్యాపకులు, పరిశోధక విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఏబీఆర్‌ఎస్‌ఎం కార్యకర్తలు, వారి కుటుంబ సభ్యులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఏబీవీపీ ప్రముఖులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.
కార్యాలయ ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేసిన డాక్టర్‌ జగన్‌, డాక్టర్‌ రాజిరెడ్డి, డాక్టర్‌ సుజాత, డాక్టర్‌ స్వప్న, భాస్కర్‌, డాక్టర్‌ ప్రవీణ్‌, డాక్టర్‌ సోమేశ్‌, కవిత, వివేక్‌, సుమన్‌, తిరుపతిరెడ్డి, డాక్టర్‌ ఉపేంద్ర, డాక్టర్‌ రామకృష్ణ, డాక్టర్‌ కవిత, డాక్టర్‌ చిత్తరంజన్‌, సంపత్‌, లోకేష్‌ తదితరులు కుటుంబ సమేతంగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
    user_DASU GANESH  REPORTER
    DASU GANESH REPORTER
    తిరుమలగిరి, హైదరాబాద్, తెలంగాణ•
    21 hrs ago
  • రాధిక చౌరస్తా ట్రాఫిక్ సిగ్నల్ వద్ద పోలీస్ క్యాబిన్లో యువకుల అరాచకాలు కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాధిక చౌరస్తా ట్రాఫిక్ సిగ్నల్ వద్ద పోలీస్ సిబ్బంది డ్యూటీ నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన క్యాబిన్‌ను కొందరు యువకులు అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రంగా మార్చుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్థానికుల కథనం ప్రకారం, తరచూ యువకులు క్యాబిన్ వద్ద గుమికూడి గంజాయి సేవించడం, ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడటం వంటి ఘటనలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో రాత్రి సమయాల్లో అటుగా వెళ్లే వాహనదారులు, స్థానికులు భయాందోళనకు గురవుతున్నట్లు తెలిపారు.
    1
    రాధిక చౌరస్తా ట్రాఫిక్ సిగ్నల్ వద్ద పోలీస్ క్యాబిన్లో యువకుల అరాచకాలు
కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాధిక చౌరస్తా ట్రాఫిక్ సిగ్నల్ వద్ద పోలీస్ సిబ్బంది డ్యూటీ నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన క్యాబిన్‌ను కొందరు యువకులు అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రంగా మార్చుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
స్థానికుల కథనం ప్రకారం, తరచూ యువకులు క్యాబిన్ వద్ద గుమికూడి గంజాయి సేవించడం, ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడటం వంటి ఘటనలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో రాత్రి సమయాల్లో అటుగా వెళ్లే వాహనదారులు, స్థానికులు భయాందోళనకు గురవుతున్నట్లు తెలిపారు.
    user_Bhaskar Reddy
    Bhaskar Reddy
    Detective కాప్రా, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    5 hrs ago
  • అర్హులైన పేద కుటుంబాలకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం తూప్రాన్ పట్టణ పరిధిలో సోమవారం అర్హులైన పేద కుటుంబాలకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో రేషన్ డీలర్ల వారీగా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి లబ్ధిదారులకు కార్డులు అందజేశారు. పట్టణ పరిధిలోని వెంకటాపూర్ (పిటి)లో జీపీ ఓ బాబురావు లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, సంబంధిత అధికారులు, రేషన్ డీలర్లు పాల్గొన్నారు. కార్డుల పంపిణీతో అర్హులైన కుటుంబాలకు ప్రభుత్వ రేషన్ సేవలు మరింత సులభంగా అందనున్నాయని అధికారులు తెలిపారు.
    1
    అర్హులైన పేద కుటుంబాలకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం
తూప్రాన్ పట్టణ పరిధిలో సోమవారం అర్హులైన పేద కుటుంబాలకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో రేషన్ డీలర్ల వారీగా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి లబ్ధిదారులకు కార్డులు అందజేశారు.
పట్టణ పరిధిలోని వెంకటాపూర్ (పిటి)లో జీపీ ఓ బాబురావు లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, సంబంధిత అధికారులు, రేషన్ డీలర్లు పాల్గొన్నారు. కార్డుల పంపిణీతో అర్హులైన కుటుంబాలకు ప్రభుత్వ రేషన్ సేవలు మరింత సులభంగా అందనున్నాయని అధికారులు తెలిపారు.
    user_Sraya
    Sraya
    నర్సాపూర్, మెదక్, తెలంగాణ•
    1 hr ago
  • narayanpura Malabar gold and diamond Bhavya udghatan Hyderabad Telangana
    1
    narayanpura Malabar gold and diamond Bhavya udghatan Hyderabad Telangana
    user_24 NEWS HAQ KI AWAZ
    24 NEWS HAQ KI AWAZ
    హిమాయత్‌నగర్, హైదరాబాద్, తెలంగాణ•
    12 hrs ago
  • కాంగ్రెస్ లో ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ ఎక్కువ, హద్దులు దాటితే క్షేమించేది లేదు స్వేచ్ఛ ఉంది కదా అని ఇష్టానుసారం మాట్లాడితే ఊరుకునేది లేదు --- టీపీసీసీ అధ్యక్షుడు, మహేష్ కుమార్ గౌడ్
    1
    కాంగ్రెస్ లో ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ ఎక్కువ,
హద్దులు దాటితే క్షేమించేది లేదు

స్వేచ్ఛ ఉంది కదా అని ఇష్టానుసారం మాట్లాడితే ఊరుకునేది లేదు  --- టీపీసీసీ అధ్యక్షుడు, మహేష్ కుమార్ గౌడ్
    user_GB MAHENDAR
    GB MAHENDAR
    Photographer అమీర్‌పేట్, హైదరాబాద్, తెలంగాణ•
    19 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.