Shuru
Apke Nagar Ki App…
NPRD INDIA ఖేడ్ అధ్యక్షుడిగా. బుక్క ఇస్మాయిల్ వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (NPRD INDIA) సంగారెడ్డి జిల్లా, నారాయణఖేడ్ నియోజకవర్గ నూతన అధ్యక్షుడిగా మన్నూరు మండలం, బోరంచ గ్రామానికి చెందిన బుక్క ఇస్మాయిల్ నియమితులయ్యారు. హైదరాబాద్‌లోని NPRD INDIA రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో సంస్థ నాయకులు ఆయనకు అధికారిక నియామక పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ అధ్యక్షులు తుడుం రాజేందర్, స్కైటు (SKITU) రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ షఫీ, NPRD జాతీయ అధ్యక్షులు గజ్జె పైడి కుమార్, మరియు గ్రేటర్ హైదరాబాద్ వర్కింగ్ ప్రెసిడెంట్ శబరి చావ్లా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడిని అభినందిస్తూ, నియోజకవర్గ పరిధిలోని వికలాంగుల హక్కుల పరిరక్షణకు, వారి సంక్షేమానికి బాధ్యతాయుతంగా కృషి చేయాలని జాతీయ, రాష్ట్ర నాయకులు ఆకాంక్షించారు.
JALEEL RUSTUM REPORTER
NPRD INDIA ఖేడ్ అధ్యక్షుడిగా. బుక్క ఇస్మాయిల్ వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (NPRD INDIA) సంగారెడ్డి జిల్లా, నారాయణఖేడ్ నియోజకవర్గ నూతన అధ్యక్షుడిగా మన్నూరు మండలం, బోరంచ గ్రామానికి చెందిన బుక్క ఇస్మాయిల్ నియమితులయ్యారు. హైదరాబాద్‌లోని NPRD INDIA రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో సంస్థ నాయకులు ఆయనకు అధికారిక నియామక పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ అధ్యక్షులు తుడుం రాజేందర్, స్కైటు (SKITU) రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ షఫీ, NPRD జాతీయ అధ్యక్షులు గజ్జె పైడి కుమార్, మరియు గ్రేటర్ హైదరాబాద్ వర్కింగ్ ప్రెసిడెంట్ శబరి చావ్లా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడిని అభినందిస్తూ, నియోజకవర్గ పరిధిలోని వికలాంగుల హక్కుల పరిరక్షణకు, వారి సంక్షేమానికి బాధ్యతాయుతంగా కృషి చేయాలని జాతీయ, రాష్ట్ర నాయకులు ఆకాంక్షించారు.
More news from తెలంగాణ and nearby areas
- NPRD INDIA ఖేడ్ అధ్యక్షుడిగా. బుక్క ఇస్మాయిల్ వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (NPRD INDIA) సంగారెడ్డి జిల్లా, నారాయణఖేడ్ నియోజకవర్గ నూతన అధ్యక్షుడిగా మన్నూరు మండలం, బోరంచ గ్రామానికి చెందిన బుక్క ఇస్మాయిల్ నియమితులయ్యారు. హైదరాబాద్‌లోని NPRD INDIA రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో సంస్థ నాయకులు ఆయనకు అధికారిక నియామక పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ అధ్యక్షులు తుడుం రాజేందర్, స్కైటు (SKITU) రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ షఫీ, NPRD జాతీయ అధ్యక్షులు గజ్జె పైడి కుమార్, మరియు గ్రేటర్ హైదరాబాద్ వర్కింగ్ ప్రెసిడెంట్ శబరి చావ్లా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడిని అభినందిస్తూ, నియోజకవర్గ పరిధిలోని వికలాంగుల హక్కుల పరిరక్షణకు, వారి సంక్షేమానికి బాధ్యతాయుతంగా కృషి చేయాలని జాతీయ, రాష్ట్ర నాయకులు ఆకాంక్షించారు.1
- NPRD INDIA నారాయణ ఖేడ్ నియోజకవర్గం అధ్యక్షుడిగా బుక్క ఇస్మాయిల్ నియామకం పత్రికా ప్రకటన తేదీ: ఆగస్టు 23, 2026 హైదరాబాద్ NPRD INDIA నారాయణఖేడ్ నియోజకవర్గ అధ్యక్షుడిగా బుక్క ఇస్మాయిల్ నియామకం ✊🏻✊🏻♿️♿️✊🏻✊🏻 వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (NPRD INDIA) సంగారెడ్డి జిల్లా, నారాయణఖేడ్ నియోజకవర్గ నూతన అధ్యక్షుడిగా మన్నూరు మండలం, బోరంచ గ్రామానికి చెందిన బుక్క ఇస్మాయిల్ నియమితులయ్యారు. హైదరాబాద్‌లోని NPRD INDIA రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో సంస్థ నాయకులు ఆయనకు అధికారిక నియామక పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ అధ్యక్షులు తుడుం రాజేందర్, స్కైటు (SKITU) రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ షఫీ, NPRD జాతీయ అధ్యక్షులు గజ్జె పైడి కుమార్, మరియు గ్రేటర్ హైదరాబాద్ వర్కింగ్ ప్రెసిడెంట్ శబరి చావ్లా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడిని అభినందిస్తూ, నియోజకవర్గ పరిధిలోని వికలాంగుల హక్కుల పరిరక్షణకు, వారి సంక్షేమానికి బాధ్యతాయుతంగా కృషి చేయాలని జాతీయ, రాష్ట్ర నాయకులు ఆకాంక్షించారు. *దివ్యాంగుల హక్కుల సాధనకు నిరంతరం శ్రమిస్తా: బుక్క ఇస్మాయిల్* 🙏🏼🙏🏼♿️♿️🙏🏼🙏🏼 తనపై నమ్మకంతో ఈ కీలక బాధ్యతలను అప్పగించిన జాతీయ, రాష్ట్ర, జిల్లా కమిటీలకు నూతన అధ్యక్షుడు బుక్క ఇస్మాయిల్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ— "నారాయణఖేడ్ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి, వారి న్యాయమైన హక్కుల సాధనకు నిరంతరం శ్రమిస్తాను. సంస్థ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తాను" అని స్పష్టం చేశారు.1
- బోధన్ ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ విధులకు ఆటంకం – పోలీసులపై దాడి బోధన్: బోధన్ ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్‌తో గొడవపడి విధులకు ఆటంకం కలిగించిన ఇద్దరు వ్యక్తులు, పోలీసులపై కూడా దాడికి పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన ఆగస్టు 21న రాత్రి సుమారు 11:30 గంటల సమయంలో జరిగింది. కోప్పర్గ గ్రామానికి చెందిన రమొల్ల సాయిలు, బండారు వినయ్ ఇద్దరు బోధన్ ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్‌తో గొడవపడుతూ విధులకు ఆటంకం కలిగిస్తున్నట్లు సమాచారం అందడంతో, రాత్రి బ్లూకోల్ట్స్ విధుల్లో ఉన్న కానిస్టేబుళ్లు వెంటనే ఆసుపత్రికి చేరుకున్నారు. డాక్టర్లు, రోగులకు ఇబ్బంది కలిగిస్తున్న వారిని పోలీసులు సముదాయించేందుకు ప్రయత్నించినప్పటికీ వారు వినకుండా ప్రవర్తించారు. దీంతో పోలీసులు వారిని పోలీస్ స్టేషన్‌కు తరలిస్తుండగా, మార్గమధ్యంలో పోలీసులతో గొడవపడి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఒక కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. దీంతో సదరు ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసిన పోలీసులు, వారిని రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని విధుల్లో ఉన్న ప్రభుత్వ సిబ్బందిపై దాడులకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని బోధన్ టౌన్ ఎస్‌హెచ్‌ఓ హెచ్చరించారు.1
- *పెండింగ్ లో ఉన్న ఫీజు రీయంబర్స్ మెట్ వెంటనే విడుదల చేయాలి* *పెండింగ్ లో ఉన్న ఫీజు రీయంబర్స్ మెట్ వెంటనే విడుదల చేయాలి* రాష్ట్ర ప్రభుత్వం గత కొన్ని విద్యా సంవత్సరాలుగా విద్యార్థులకు బాకీ ఉన్న ఫీజు రీయంబర్స్ మెట్ బాకీలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ *బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ ఎన్ రాంచందర్ రావు* గారు చేపడుతున్న 48 గంటల నిరహార దీక్షకు మద్దతుగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో *ఫీజుల బకాయి - బీజేపీ లడాయి* మీద నిరసన కార్యక్రమం మున్సిపల్ కార్యాలయం ముందు గల రాజ్యాంగ నిర్మాత డాక్టర్ BR అంబేద్కర్ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జి లతో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు మాట్లాడుతూ గత TRS, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నాయని, పెండింగ్ లో ఫీజు రీయింబర్స్ మెంట్ వెంటనే విడుదల చేయాలని, ప్రభుత్వానికి కాలేజీలకు మధ్య విద్యార్థుల భవిష్యత్తు నలిగిపోతుంది అని అన్నారు. వెంటనే విడుదల చేయకపోతే ఉద్యమం ఉదృతం అవుతుందని అన్నారు.1
- ఫీజు బకాయిలు చెల్లించాలని బిజెపి ఆధ్వర్యంలో ఆందోళన.... కామారెడ్డి ఫీజు బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ సోమవారం స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదుట జిల్లా బిజెపి అధ్యక్షుడు నీలం చిన్న రాజులు ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, ప్రభుత్వానికి విద్యార్థులపై చిత్తశుద్ధి ఉంటే వెంటనే పెండింగ్లో ఉన్న ఫీజు బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు పాల్గొన్నారు1
- ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కామారెడ్డి జిల్లా ఆటో డ్రైవర్ అసోసియేషన్ జేఏసీ చైర్మన్ నర్సింలు కోరారు. సోమవారం కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు అనంతరం కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సూచించారు .లేని పక్షంలో ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు ఉన్నారు.1
- పాపన్నపేట యువత బీజేపీలోకి.. కండువాలు కప్పిన జిల్లా అధ్యక్షుడు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పట్ల ఆకర్షితులై యువత బీజేపీ వైపు అడుగులు వేస్తున్నారని మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు వాల్దాస్ మల్లేష్ గౌడ్ అన్నారు. పాపన్నపేట మండలానికి చెందిన పలువురు యువకులు బీజేపీలో చేరారు. మండల అధ్యక్షుడు వడ్ల సంతోష్‌చారి, యువమోర్చా అధ్యక్షుడు జగదీశ్ ఆధ్వర్యంలో యువకులు నర్సాపూర్‌లో మల్లేష్ గౌడ్ సమక్షంలో పార్టీ కండువాలు కప్పుకున్నారు. ఈ సందర్భంగా కొత్తగా పార్టీలో చేరిన వారికి జిల్లా అధ్యక్షుడు అభినందనలు తెలిపారు.1
- కంగ్టి: మోస్తరు వర్షం.. రైతుల్లో ఆనందం కంగ్టి మండల తడ్కల్ గ్రామంలో పరిసర ప్రాంతాల్లో ఆదివారం మోస్తరు వర్షం కురిసింది. ఉదయం నుంచే మేఘావృతమైన వాతావరణం నెలకొంది. ఖరీఫ్ సాగుకు అవసరమైన వర్షాలు కురుస్తుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షాలు కురిసి చెరువులు, కుంటలు నిండాలని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.1